Evariki allu arjun hero janala somu meeda bathike vadu only yaktar meeru annakandi anna only yaktar ane annandi allu arjunki social responsibility ledhu
@GovindaPrasadTulasi10 сағат бұрын
Go ahead Revanth sir. Dongalu allu n members
@PrabhakarTpally11 сағат бұрын
CC footage and police statement theesukondi real yemito thelusthadhi
@RRR-RelaxRepeatRecharge8 сағат бұрын
Govt sathha chupinchandi sir , oka thalli pranalu kolipovadaniki mariyu babu Komaloki velladaniki karanamaina vallani asalu vadhalakandi sir.
@HariPrasad-md3wbСағат бұрын
Allu arjun is another human being you should be law abiding citizen. Please stay in reality film is different and real life is different
@smv39719 сағат бұрын
పర్మిషన్ ఉన్నా లేకున్నా ప్రసంగాలకు, రోడ్డుషో, సినిమా వాళ్ల ఫంక్షన్లలో ఇలాంటివి చాల జరిగాయి, అవన్నీ బయటకు తీసి వాళ్ళని కూడా జైలుకు పంపాలిగా? ఆర్టీసీ ఉద్యమం సమయంలో ఏమి జరిగింది, బాధ్యుడు కేసీర్, మరి ఏమైనా విచారణ జరిగిందా? మాదకద్రవ్యాలు, పబ్బుల్లో తాగి కార్లు నడుపుతూ మర్దర్లు చేసేయవచ్చా? కొత్త చట్టాలపై ఢిల్లీలో రైతుల చేసిన ఉద్యమంలో కూడా జరిగాయి కదా, మరి ప్రధానమంత్రి భాద్యుడేగా? కాంగ్రెసు ఎందుకు ఏమి చెయ్యలే? క్రికెట్లో దేశాన్ని అమ్మేసినోడిని ఎంపీ చేసారు, వయసు అయిపోయాక హైద్రాబాదు క్రికెట్ అసోసియేషన్ దూరి అవినీతి చేసాడు, అలాంటోడిని ఏమి చెయ్యరు, మైనారిటీ ఓట్లు కోసం. ఇట్లా దేశమంతా ఎన్నో ఉన్నాయి. తెరాస, వైకాపా ఆలోచనలు వస్తే ప్రజలు ఇంటికి పంపుతారు. ఆలోచనలో అహంకారం, పగ, విద్వేషం, అవినీతి ఉండటాన్ని ప్రజలు గమనిస్తారు కాబట్టే ఎన్ని పైసల్ ఇచ్చినా ఓటు వెయ్యరు అని గుర్తించుకోవాలి.