Mohan Krishna garu spoken well and those kids are nice...
@nram37483 күн бұрын
Brilliant girl
@GangaDeviDhanthoti3 күн бұрын
This is my friendly CM🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@anandbalusu11643 сағат бұрын
ఆ అమ్మాయి ని డిస్సోపాయింట్ చెయ్ కుండా బాబు గారు చేసిన దానికి ఆ అక్క తమ్ముళ్లు కి బోలెడు ఆత్మ విశ్వాసం తో ఏదన్నా సాధించకల మనోధైర్యాన్ని పొందారు... పిల్లలకు దీవెనలు... బాబు గారికి ధన్యవాదములు..
@balajimoka17642 күн бұрын
❤ ప్రజల కోసం ప్రతినిధి ఆహ్వానం మేరకు స్టేజ్ మీదికి పిలిపించుకున్న టువంటి ముఖ్యమంత్రి వర్యులు ఇది గర్వకారణం ఆయన కింద ఎంత nsg కేటగిరి ఉన్న. మనసా వాచా కర్మణా సామ దాన గుణం ఉంది అంటే ఈcbn❤ ఆంధ్ర రాష్ట్రానికి కావాలి