మీరు ఎంత జ్ఞానంగా చెప్పారు ప్రసాద్ రెడ్డి గారు కూడా ఇదే మొత్తుకుంటున్నా హాయ్ నేను దైవజనులు విమర్శిస్తున్నారు
@danielabraham27727 ай бұрын
విగ్రహాలలో ఎ శెక్తి లేదు కాని విగ్రహాలకు అర్పించింది ఆపవిత్రమైనది ఇది పాత నిబంధనలో వుంది
@kokkiriravivarma95827 күн бұрын
అయ్యగారికి వందనాలు
@EliajaruUndrajavarapu11 ай бұрын
పేతురుకు వచ్చిన దర్శనం మనం తినే భోజనం గురించి కాదు. లోకంలో ఉన్న మనుష్యులందరిని రక్షించాలనే దేవుని సంకల్పం.
@valladevamani25467 ай бұрын
Praise the lord Ayyagaru
@suseelamittanaasula3993 Жыл бұрын
నాకున్న అనుమానాలను నివృత్తి చేశారు🙏
@undurthisudhakar5823 Жыл бұрын
, 🙏🙏🙏🙏🙏
@annapurnabhumireddy4700 Жыл бұрын
@@undurthisudhakar58231qq 8
@ashokkumar-gy6hd10 күн бұрын
amen amen amen
@balulepakshi28265 күн бұрын
RRK మూర్తి గారు మన మద్యలో లేకపోయిన ఆయన సత్య వాక్యం అనేకులకు మార్గ దర్శం...పాపం విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య గారు విగ్రహం అర్పితలు గురించి ఇడియా చెప్తున్నారు.కాని జేమ్స్ బ్రదర్ మరియు అనేకులు ఆయన్ని విమర్శిస్తున్నారు..అందరు నిజం తెలుసుకోవాలి.. దేవుణ్ణి స్తుతించండి🙏🙇
@nkd1764 күн бұрын
They have hidden motives. We shouldn't follow anyone blindly. We must analyse and chose the right path categorically because we are the ultimate beneficiaries/ sufferers
@hepsiba62712 күн бұрын
ఒకే అయ్యగారు
@redcherry209625 күн бұрын
దేవుని నామమునకే మహిమ,ఘనత కలుగును గాక ఆమెను అమెన్ అమెన్ 🙏🙏వందనాలు అయ్య గారూ 🙏🙏
@orsuayodhya49632 ай бұрын
థాంక్స్ అయ్యగారు దేవుని బురగా ఆయన సత్య వాక్యమర్మములు బయలుపరిచ్చినందుకు దేవునికి స్తోత్రం
విగ్రహాలు అంటే కేవలం మనుషులు చేసిన బొమ్మలు మాత్రమే. వాటికి ఎలాంటి మహత్తూ ఉండదు. కనుక తింటే ఏమీ దోషం కాదు. నిరాకరిస్తే వాటికి మహత్తు ఉందని ఒప్పుకున్నట్టే కదా. కనుక వ్యర్థ చర్చలు మాని నిరభ్యంతరంగా తినొచ్చు.
@bheemak82Ай бұрын
kzbin.info/www/bejne/rH_EnaGjjKmNrcksi=I06kshYmEGDd8EgL బెరాకా మినిస్ట్రీస్ ఆ పాస్టర్ల నిర్లక్ష్యం వల్లనే నా భర్త చనిపోయాడు || Ex-Christian Praveen Kumar
@ravidomathoti9540Ай бұрын
 విగ్రహాలకు అర్పించిన వాటిని.. తినకూడదు. అపో.కార్యములు 15:20 విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. Acts 15:20 but should write to them to abstain from the things polluted by idols, and from sexual immorality, and from what has been strangled, and from blood. అపో.కార్యములు 15: 28 విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. Acts 15: 28 For it seemed good to the Holy Ghost, and to us, to lay upon you no greater burden than these necessary things; అపో.కార్యములు 21: 25 అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపినదానిని, జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసియున్నామని చెప్పిరి. Acts 21: 25 As touching the Gentiles which believe, we have written and concluded that they observe no such thing, save only that they keep themselves from things offered to idols, and from blood, and from strangled, and from fornication. 1కోరింథీయులకు 10: 18 శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా? 1 Corinthians 10: 18 Behold Israel after the flesh: are not they which eat of the sacrifices partakers of the altar? ప్రకటన గ్రంథం 2: 14 అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. Revelation 2: 14 But I have a few things against thee, because thou hast there them that hold the doctrine of Balaam, who taught Balac to cast a stumblingblock before the children of Israel, to eat things sacrificed unto idols, and to commit fornication. ప్రకటన గ్రంథం 2: 20 అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. Revelation 2: 20 Notwithstanding I have a few things against thee, because thou sufferest that woman Jezebel, which calleth herself a prophetess, to teach and to seduce my servants to commit fornication, and to eat things sacrificed unto idols.
@rajeshthummapudi9244Ай бұрын
ఆర్ ఆర్ కె మూర్తి గారు మీరు సూపర్ సార్
@jayarathnamma27077 ай бұрын
Nenu Ee visayam paatisthunnanu sir Thank you
@BhudeviPowroji17 күн бұрын
Praise the lord ❤️🙏❤️ ayya na pedda manava ralu arogya m koraku udyogm koraku vivaham koraku pradhan cheyandi na pedda bida meda noppi problem tho bada paduto ndi pradhan cheyandi please sir na bidda lu dirga ayush kaligi undalan vieyai taramlu devena sannidi lo nidda undalan pradhan cheyandi please sir prayer for my family members amen ❤️🙏❤️🙏🙏❤️
@prapoorna6113 Жыл бұрын
వందనాలు బ్రదర్ నా కుటుంబము కొరకు ప్రార్థన చేయండి . నా భర్త ఎక్కడ జాబ్ చేస్తున్న కొన్ని రోజులకు మానేస్తున్నారు మద్యానికి బానిస అయిపోయాడు మనలేక పోతున్నాడు . ఆ యేసయ్య ఆత్మతో నా భర్త యొక్క మనస్సు మార్చాలని ప్రార్థన చేయండి బ్రదర్.
@vasamsettybhagyavathi12969 ай бұрын
Devunimida anukuni vundandi thappakunda marutaru na bharatha same alane vundevaru ippudu na prabhuvu marcharu amen 🙏praisthe lird sister
@vijaykrishna3679Ай бұрын
❤
@SandhyaBathala-o4p19 күн бұрын
Nenu patisthuna sir😊
@vijayavanisaggurthi8659 ай бұрын
Wonderful message,enno doubts ki answer dorikindi
@SATTIBABU-vj8bsАй бұрын
🎉❤
@geda.ahalya9931 Жыл бұрын
వందనాలు అయ్యగారు సత్యమును క్లియర్ చేశారు దేవుడు మీతో మాట్లాడించారు
@budidasrinivasarao29682 ай бұрын
అసత్య బోధన.... ఫాల్స్ ప్రీచింగ్....బే కేర్ఫుల్....ప్రకటన గ్రంథం లో స్పష్టంగా రాసి ఉంది విగ్రహాలను అర్పించింది తినమని బోధించేవారు యెజ్బెలు బోధ అని చాల స్పష్టం గా చెప్పారు....అసత్య బోధ చేస్తున్నారు....
@rajeshthummapudi9244Ай бұрын
నువ్వు తినకపోయినా దూల వచ్చి నష్టం లేదులేరా బాబు
@budidasrinivasarao296828 күн бұрын
ఒరేయ్ సన్నాసి ఆ చాప్టర్ మొత్తం చదవరా బాబూ...@@rajeshthummapudi9244
@@satyanarayana6569 ఒరేయ్ సన్నాసి కామన్ సెన్స్ తో alochinchara వెధవ....మన దేవుడే మనకు విగ్రహం వద్దు అన్నప్పుడు,వేరే అన్య దేవతల విగ్రహాలు కి పెట్టింది తినమని చెప్తాడ?కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి రా మీకు... ఛీ..
@nkd1764 күн бұрын
Vijayprasad reddy garu given more elborative explanation about this covering all writings in bible and as per the current scenarios & situations
@ramakkarama70898 ай бұрын
Praise the lord Aayya garu.
@jayaraju1262Ай бұрын
సార్ నా కుటుంబం ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపింపబడాలని
@teresanathi88658 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@SalmanRajSalmanRaj-k9uАй бұрын
Prisdalord. Amen✝️✝️✝️
@posipokrupavaram5953 Жыл бұрын
Vandanallu ayyagaru p.krupavaram Nandanagar village
@tekulatirumalu2572 Жыл бұрын
అయ్యగారు పభు బల్ల తీసుకున్న తర్వాత ఆరాధన పాల్గొంటున్న మనము బలి ఇచ్చిన వాటిని విగ్రహలకు అరిపిస్తే తినవచ్చు నా
@jesusAIdevotion14049 ай бұрын
Purthi ga contandhians chapter chadavandi meeku ardam avuthundi
@rsulochana39227 ай бұрын
Thankyou for detailed information 🙏
@ramdhasm13348 ай бұрын
Praisethelord Aayya garu. రామదాసు FROM రాజవరం
@KannayyaYARLAGADDA7 ай бұрын
ప్రైస్ థ లార్డ్ 🙏🙏🙏🙏🙏🙏
@anandkaila32889 ай бұрын
Meku TQ sir gopagacheparu...
@pvenkateshwarlu68511 ай бұрын
Devuniki vandanalu
@Dorababu_56578 ай бұрын
Praise the lord ayyagaru
@jaivardhanjetti8 ай бұрын
Tank u ayagaru
@jaivardhanjetti8 ай бұрын
Thank u ayagaru❤
@OBabu-h5kАй бұрын
Praise the lord brother 🙏🙏🙏 from Chennai avadi
@sunilkumarolesu715Күн бұрын
Tq sir
@sailumercyr28572 ай бұрын
Praise the lord
@thyagarajudhanalakshmi30116 ай бұрын
పాస్టర్ గారు మీ వాక్యం చాలా అద్భుతంగా ఉంది ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ ఆమెన్ థాంక్యూ మా కుటుంబ కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ గారు
@SM-qd6zm2 ай бұрын
Tq naku unna chala prasna la ki samadanam dorikindi tq🙏 🙏🙏❤️🙏🙏
@crdesigns38372 ай бұрын
Thank you sir
@madhusudhan3321Ай бұрын
Praise the LORD. 🙏🙏🙏
@mercysmiles4123Ай бұрын
Shadrak,meshak,abednogolu మా నవనిర్మితం విగ్రహాలను మొ క్కలేదు అగ్నిగుండంలో జీసస్ తోడుగా వునారు.
@kumarswamyvellagapalli70978 ай бұрын
AMEN
@jaspardavulurivenkijaspar948411 ай бұрын
ఆమెన్ హల్లెలూయ
@bhavani24448 ай бұрын
yes విగ్రహం వట్టిది మట్టిది రతిది కాబట్టి దేవుడు ఒక్కడే మిగతావి అన్ని వొట్టివే సో అన్ని తినొచ్చు
@AADARANAGROUPOFCHURCHESАй бұрын
1కోరింథీయులకు 10:18 శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా? 1కోరింథీయులకు 10:19 ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా? 1కోరింథీయులకు 10:20 లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు.
@garlapatiprema662Ай бұрын
Ayyagaru praveenkumar ki రేపు ఇంటర్వ్యూ ఉంది preyar cheyyandi plz
@emmanuelkatta-hh7kx Жыл бұрын
Praise The Lord అయ్య గారికి వందనాలు
@ubasharon-sskАй бұрын
అయ్యగారు నాకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు వాళ్ళు చిన్న వాడి కి 7 సంవత్సరాలు అయినా భోజనం అంటే ఏమిటో తెలియడం లేదు అయ్యగారు ప్రార్థన చెయ్యమని కోరుతున్నాను ఆమేన్
@madugulamadhavi242111 ай бұрын
Prise the Lord ayyagaru ma babu collaga chaduvutunnadu babu kosam prardichagalaru amen amen amen
@pothurajuharika7830 Жыл бұрын
Naku una anumanani these vasina thandriki na vandhanalu thank you jesus🙏🙏🙏
@m.devikumarimanikonda56399 ай бұрын
Amen.praise the lord.
@satyas33852 ай бұрын
amen.... Praise the lord Brother🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@JoyasiVasa6 ай бұрын
Praise the lord paster garu
@euginebennetstephens6973Ай бұрын
Amen
@Sumithra-rm3bk Жыл бұрын
Amen prise the lord 🙏 thank you Jesus my father hallelujah hallelujah hallelujah 🛐🛐🛐🛐🛐🛐🙏🙏
@josephkumar10729 ай бұрын
Don't eat defile things, because we r holy people.God is holy.. ✝️
@gangadhararao7590 Жыл бұрын
Àmen praise the lord Amen amen amen 🎉🎉🎉🎉 ji
@YesuratnamKyАй бұрын
👏🙏🙏👌
@bhimareddy57755 ай бұрын
Praise the lord sir 🙏
@Thewisdomway1234 Жыл бұрын
1 తిమోతి 4:1-5 వచనాలు జాగ్రత్తగా పరిశీలిస్తే అంత్య దినాలలో ఉన్న దొంగ బోధకులను గూర్చి వివరిస్తున్నాడు పౌలుగారు. ఈ బోధలు చేసేవారు వివాహాన్ని నిషేధిస్తారని, దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్ని తినుట మానాలని బోధిస్తారని వివరిస్తున్నాడు. మొదటి శతాబ్దంలో ఎస్సీనీయులు అనే తెగవారు వివాహాన్ని నిషేధించారు. మాంసాహారం తినవద్దని బోధించారు. ధర్మశాస్త్రం అనుమతించిన ప్రతి ఆహారవస్తువు ప్రార్ధన చేసుకొని తినవచ్చని పౌలు బోధించాడు. ఎస్సీనీయుల బోధను ఖండించాడు. దేవుడు సృజించిన ప్రతివస్తువు మంచిది. (4:4) అంటే 3వ వచనంలో చెప్పిన ప్రతీ ఆహార వస్తువు మంచిదని అర్థం. అంతేగాని ధర్మశాస్త్రం నిషేధించిన పంది, కుక్క, నక్క, పిల్లి, ఎలుక, కాకి, రాబందు మొ||నవి అన్నీ తినేయమని కాదు. ఎందుకంటే దేవుని వాక్యం వాటిని పవిత్ర పరచలేదు. దేవుని వాక్యం వాటిని అపవిత్రమైనవాటిగా నిషేదిస్తుంది. దేవుడు వాటి వాటి విధుల ప్రకారం పశు పక్ష్యాదులను పురుగులను పవిత్ర - అపవిత్ర జీవులుగా సృజించాడు. దేవుడు తినమన్నవాటిని తింటే మంచిది. దేవుడు తినవద్దన్నవాటిని పౌలుగారు తినమన్నారని. వాక్యాన్ని అపార్ధంచేసుకొని తింటే దేవుని ఆజ్ఞను ధిక్కరించినట్లవుతుంది. Shalom.
@vijayn175211 ай бұрын
ఇది correct
@prashanthakki336411 ай бұрын
❤
@vijayn175211 ай бұрын
👏
@GodofAbrahamOfficial11 ай бұрын
వాళ్లకి దేవుని వాక్యం వద్దు బ్రదర్ వాళ్ళ సొంత బాధ బోధిస్తారు జనాన్ని మోస పరుస్తారు అందుకే బైబిలు చదివేటప్పుడు ప్రభువుని ఉన్నతమైన జ్ఞానం అడగాలి చదువుతుంటే అంతా అర్థం అవుతుంది మోసపు బోధకులు మాటలలో మనం పడం మనం పడం
@gokinaveerabhadrarao41369 ай бұрын
⁹@@GodofAbrahamOfficial
@RameshKummarivmd9 ай бұрын
హల్లెలూయా
@srinivasrayudu3530 Жыл бұрын
Praise the lord ayyagaru Sunitha bikkavolu 🙏🙏🙏🙏🙏🙏🙏
@shankerg2080 Жыл бұрын
Praise the lord ayygaaru
@satishmathangi5 ай бұрын
విగ్రహాలకి పెట్టింది తినకూడదని బైబిల్ లో క్లియర్ గా ఉంది సో. ఈ విషయంలోఎవరు ఏం చెప్పినా మనం నమ్మాల్సిన అవసరం లేదు.
@Iaj18026 күн бұрын
Bro pls tell me రిఫరెన్స్
@satishmathangi14 күн бұрын
Exodus 34:15
@mannavasanthirani15438 ай бұрын
🙏🙏🙏
@yadhgiribotka8555 Жыл бұрын
బ్రదర్ వందనాలు నా పేరు యాకోబు మాది కర్నూలు జిల్లా గ్రామము మంగనూరు నేను ఒక బ్రదరు రెస్టారెంట్ పెట్టాను అది సరిగా నడవలేదు 20 లక్షల రూపాయలు అప్పు ఉంది చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి
@BanalaJagadeesh Жыл бұрын
We will pray , trust in God , you will see Gods Glory
@nirmalanirmala6574 Жыл бұрын
Mana tandri goppavadu neeku Melu kalugutumdhi anna.pasting prayer cheyandi.
ఎవరో నీకొరకు ప్రార్దనచేయటంకాదు బ్రధర్ నీవు నీకొరకు కన్నీరుకార్చి ప్రార్దనచెయ్యి ప్రభువు తప్పక సహాయంచేస్తారు.ఆమెన్ చెప్పండి
@nuthalapatipavitra91868 ай бұрын
Hallelujah wonderful message s my spritual father ❤
@swaranasrinu6483 Жыл бұрын
వందనాలు అయ్యగారు మాకు సంతానం దేవుడు ఇంకా ఇవ్వలేదు మా కోసం ప్రార్థన చేయండి సంధానం కొరకు వందనాలు
@parvathidevi9212 Жыл бұрын
Ayyagaru, devuni cherukunnaru Ikkada leru
@swaranasrinu6483 Жыл бұрын
మా కొరకు ప్రార్థన చేయండి సంధానం కొరకు వందనాలు
@mathsintelugu Жыл бұрын
ఏది తిన్నా బహిర్భూమికి వెలితే బయటికి పోతుంది, కాని అది నాలో వున్న పరిశుద్ధ ఆత్మ ను ఏ మాత్రమును చెరప లేవు, నా సహోదరుని పై ప్రేమ ఎంతమాత్రమును తగ్గదు......
@jedeedyajohnbhattu4979 Жыл бұрын
ఎం వున్నావ్
@kallarajesh67195 ай бұрын
తిండిపోతులు పర లోకరాజ్యం వెళ్ళరు
@mallavarapuravi1776 Жыл бұрын
Ayya Adbutamgaa Chepparu🙏🙏
@SalmanRajSalmanRaj-k9uАй бұрын
God. Bles..... 🎹🎹🎹
@NspagraharamTarlupadu4 ай бұрын
వందనాలు బ్రదర్ ❤❤❤
@RameshRamesh-om1gc Жыл бұрын
Amen halluiah 😊😅
@MirsiMirsi-v7c3 ай бұрын
వందనాలు
@RajKumar-zs7xi Жыл бұрын
AMEN praise the lord ayyagaru and ma family members kosam prayer cheyandi ayyagaru 🙏🙏🙏
@srinivasgottiparthi14646 ай бұрын
Amen ❤
@NidadavoluLakshmikumari Жыл бұрын
Aiyyagariki vandhanalu ma family gurinchi prayer cheyandi iyyagaru Naku oka koduku ababu18.10.21 low accident low chanipoyadu 2sons varu wife maralani prayer cheyandi amount ravali raledhu prayer cheyandi iyyagaru Naku kumarthe undhe ame family gurinchi prayer cheyandi,na husband cherch ki ravalani prayer cheyandi iyyagaru vandhanalu
@bharathithurpati77136 ай бұрын
Good
@AnjaliDammavalam-mh5ro Жыл бұрын
మీరు రాత్రి 1,2 గంటల మధ్య prayar చేయండి, తప్ప కుండా మీ సమస్య కీ సమాధానం ఇస్తారు మన దేవుడు.
@Village_Crystal_Stone Жыл бұрын
Thanks 🙏 Praise The Lord Sister 🤍
@thesoldierashok536511 ай бұрын
అలా సమయం గురించి బైబిల్ లో ఉందా? అంటే ప్రత్యేకమైన సభయంలోనే చేయాలని.. అప్పుడే దేవుడు ప్రార్థన కి జవాబు ఇస్తారని?
@Village_Crystal_Stone11 ай бұрын
@@thesoldierashok5365 Faith is important
@ylakshmi27402 ай бұрын
Purticlur time lekapovachu, Reayi modati jamuna prayer cheyyamani undi ante tellavaaru jamuna
@hemalathahemalatha15042 ай бұрын
3to 5 గంటల లోపు చేయండి
@NidadavoluLakshmikumari Жыл бұрын
Iyyagaru meru vakyam na doubt thercharu thanks andi iyyagaru
@bukyakowmudhi14738 ай бұрын
Please read Acts 15:28. Akkada clear ga vundi devuni biddalu vigraha arpithamulu thina koodadu ani.
@swaroopkunduru855710 ай бұрын
దునియా మొత్తం దేవునికి అర్పించిన పంటలేరా !!!
@veedhimusalayya Жыл бұрын
Doubt clarity sir,vandanaalu ayyagaru.
@pvenkateshwarlu68511 ай бұрын
Devuniki vandanalu🎉
@annapurnammav5838 Жыл бұрын
వందనాలు అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹
@pasupuletisrinivas7974 Жыл бұрын
Correct sit. Chepinndi
@sridharbabu4600 Жыл бұрын
Correct ga chepparu
@NuthalapatiDhanalakshmi3 ай бұрын
Amen 🙏🙏🙏🙏🙏👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👌👍🏾
@devajansikumari5847 Жыл бұрын
Vandanalu
@chanduperikala233711 ай бұрын
Amen 🙏🙏🙏
@vishwabharathi7535 Жыл бұрын
Thank u Jesus
@Chveeraprasad11 күн бұрын
ఓకే
@sujathaamenamenamenpilli3352 Жыл бұрын
ఆమెన్❤❤❤❤
@rameshbabugujjarlapudi757 Жыл бұрын
Parise the Lord
@suribabupindi4559 Жыл бұрын
Chala baga chepparu
@Ravit-ph2vb11 ай бұрын
Praise the lord brother
@JyothiUllamuneni-pz3su3 ай бұрын
Tandri Garu makoraku makutumbam koraku prardhinchandi Na Bartha ku Aanarogyamga unddi , na kumarulaku udyogam koraku pradhana cheyyandi
@GollapallipeterGollapallipeter11 ай бұрын
Praise the lord brother Jesus bless your family ❤❤❤❤❤