హాస్టల్ లో చికెన్ మిగిలిపోతుంది అంటే అర్థం ఏంటి.? || AP Residential School Chilakaluripet || Palnadu

  Рет қаралды 162,029

AP State Food Commission Chairman

AP State Food Commission Chairman

8 ай бұрын

#foodcommission #apschool #food #chilakaluripeta #palnadudistrict #palnadu #nadunedu #apgovt #apgovtschools #apgovernment #andhranews #hostel_warden #hostellife #hosteller #hostels #hostelroom #hostelvideos #boys #schoollife #schoolchildren #schoolmemes #schooldays #teacher #teacherlife #teachers #inspection #todaytelugunews #foodvideo #chicken #chikendinner #chikencurry #governmentschool #vijayprathapreddy #apfoodcommission #todaynews #study #students
పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏపి రెసిడెన్షియల్ స్కూల్ తనిఖీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు
Ap Residential School Chilakaluripet
Ap model School
Chilakaluripet Palnadu District
Chilakaluripet News
Ap government News
Ap government hostel
Government School
Nadu nedu school
Andhra Pradesh today news
today Telugu news
Chitha Vijay Prathap Reddy
Vijay Prathap Reddy videos
Hostel Inspection videos
Hostel videos
Andhra Pradesh news
Hostel food inspection videos

Пікірлер: 115
@laxmanRavemuri
@laxmanRavemuri 8 ай бұрын
పార్టీ లకు సంబంధం లేకుండా మిమ్మల్ని అభిమానిస్తారు ఇందుకే సార్... మీ లాంటి అధికారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కు వుండడం పిల్లలు చేసుకున్న అదృష్టం సార్
@Bemavelirajini
@Bemavelirajini 8 ай бұрын
సాధారణంగా స్కూల్ పిల్లలు భోజనం బాగో లేకపోయినా చెప్పరు ఎక్కడ టీచర్ కొడతారని భయం. కానీ ఇక్కడ ఆ పిల్లలు అంత ధైర్యంగా చెబుతున్నారంటే వాళ్లు కు ఎంత కడుపు మాడితే గాని అంత ధైర్యంగా చెప్పరు.. గ్రేట్ సార్ 🙏 మీ Inspections ఇలాగే కొనసాగాలని దేవుని ప్రార్థిస్తున్నా...
@tulasisuji5529
@tulasisuji5529 8 ай бұрын
చేసే పనిని ఇష్టంగా చేస్తే ,ఏదైనా వెస్ట్ అవదు ,మన పని ,మనది అనుకొని వంట చేస్తే ,టెస్ట్ చూడ్డానికి కూడా తరువాత మిగలదు సర్
@lakshmirnair4089
@lakshmirnair4089 8 ай бұрын
అన్ని విభాగాల్లో మీలాంటి ఆఫీసర్స్ ఉంటే, ఎంత బాగుంటుందో, అపుడు ఆ పాలనను *స్వర్ణయుగం* అంటారేమో ..
@kotapullarao9268
@kotapullarao9268 8 ай бұрын
ఈ వార్డెన్లు ఎప్పటికైనా తప్పక అనుభవిస్తారు.
@ashok-qc4lh
@ashok-qc4lh 8 ай бұрын
Support and encourage this officers 🙏 for genuine duty for people
@suvarnapuramkvr1
@suvarnapuramkvr1 8 ай бұрын
చికెన్ మిగిలి పోతుందా 😂😂😂 మనిషికి ఒక ముక్క వేస్తే మిగలదా మేడం
@ravadapolayya59
@ravadapolayya59 8 ай бұрын
Sir, We Salute you the way supervising is awesome, efficient & effective manner will give real impact in the lives of children & get good name to the Govt
@AnushaVelagapudi
@AnushaVelagapudi 8 ай бұрын
సార్ వీళ్ళ పైనున్న అధికారులు ఏమి తనిఖీలు చేస్తున్నారు సార్... వీళ్లకు సరిగా భోజనం పెట్టడం లేదంటే ఆ పై అధికారులు వీళ్ళ దగ్గర నుంచి లంచాలు నెల నెలా తీసుకుంటున్నారేమో సార్...
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 8 ай бұрын
She was clearly manipulated sir.....no doubt about that. చికెన్ మిగిలిపోతుంది అనే ఒక్క మాట చాలు వీళ్ళు ఎంత స్కాం చేస్తున్నారు అనేది అర్దం అవుతుంది. స్కాం లు బాగా అలవాటు అయిపోయే యి వీలకి పాత గవర్నమెంట్ లో. ఇపుడు సడెన్ గా మారాలంటే నిజాయితీగా పని చెయ్యాలంటే బాధ గా ఉంది పాపం వీలకీ. ఒక్కరిని కూడా kshaminchoddu sir. మనం చేసిన కటినమైన నిర్ణయాలు వల్ల రాబోయే తరం వాలు హ్యాపీ గా ఉంటారు. 🙏
@VIKRAM.VIDEOS
@VIKRAM.VIDEOS 8 ай бұрын
మీరు దేవుడు సార్. ఎందుకంటే మా ఇద్దరి కొడుకులు అక్కడే చదువుతున్నారు భోజనము బాగా ఉండదు చికెన్ దరిద్రంగా చేస్తారు బాత్రూమ్స్ మరీ ఘోరంగా ఉంటాయి వాళ్ళ బట్టలు చూశారు కదా మాకు అలానే బాధ వేస్తూ ఉంటుంది వాటర్ రాదు ప్రిన్సిపాల్ మేడం అడిగితే ఎటకారంగా మాట్లాడుతూ ఉంటుంది పిల్లలకు చాలా యలర్జి. ఒళ్లంతా బెందులు వస్తున్నాయి ప్రిన్సిపాల్ దయచేసి మార్చేయండి వంట మనుషులు కూడా మార్చేయాలి
@adhiswarna4558
@adhiswarna4558 8 ай бұрын
Meru wts up lo compliant cheyandi veltharu a place ki sir
@user-ps2rz8cy2i
@user-ps2rz8cy2i 5 ай бұрын
nenu chuse prati video chala nigatiga untundi god bless you sir love you sir
@chinnu7268
@chinnu7268 8 ай бұрын
Salute 🙏 sir meru elane Anni chotla unna problems ni solve cheyandi sir memu me venka untam
@shivashivaji7722
@shivashivaji7722 5 ай бұрын
భావితరలవారికి మీరు స్పూర్తి sir 🙏🙏🙏🙏
@baliankani8125
@baliankani8125 8 ай бұрын
💐🙏😷🤝HI SIR VARY VARY GOOD JOBS SIR YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND KZbin VIDEOS ARE SUPER SIR YOU AND YOUR FAMILY AND FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU SIR🙏😷🤝
@sivapandupandu5101
@sivapandupandu5101 8 ай бұрын
సార్ రాజాపేట లో ఉన్నటువంటి హాస్టల్లో పరిస్థితులు ఏ మాత్రం బాగోవు వారికి సరిగా ఆహారం పెట్టరు ప్రిన్సిపాల్ కూడా ఎలా పడితే అలా మాట్లాడుతుంది సరైనటువంటి ఉపాధ్యాయులు అక్కడ ఎవరూ లేరు
@kotapullarao9268
@kotapullarao9268 8 ай бұрын
పిల్లల కడుపులు కొట్టి దోచుకుని తింటున్నారు. వీళ్లకి ఇప్పుడు తెలియదు. భగవంతుడు ఉన్నాడని. అనుభవిస్తారు
@massraja9027
@massraja9027 6 күн бұрын
తీసుకొచ్చి ఆ ప్రిన్సిపాల్ mam వాళ్ళ పిల్లలకు కూడా ఈ హాస్టల్లో భోజనం పెట్టాలి అప్పుడు తెలుస్తుంది sir మా మధ్యతరగతి పిల్లల పరిస్థితి మీరు మీ కుటుంబం మాత్రం ఆ దేవుని దయ తో చల్లగా ఉండాలి sir🙏🏻 మీలాంటి ఆఫీసర్స్ ప్రతి డిపార్ట్మెంట్ లో ఉండాలి 🙏🏻
@RaviKumar-ur8ei
@RaviKumar-ur8ei 8 ай бұрын
Super sir 🎉 e okka chote kadhu sir total AP motham elage undhi, CM garu and meeru khachithanga action theeesu kondi
@swathibonthu2715
@swathibonthu2715 8 ай бұрын
Sir ocasari srikakulam randi. Akkada burja mandalam lo k g b v హాస్టల్ కి, kollivalasa hastal ki randi sir please sir
@gudisasatishkumarreddy8372
@gudisasatishkumarreddy8372 8 ай бұрын
Pottodu school student laga hands kanttukoni em adigina teledu sir antunnadu, inkendura job cheyadam.
@usk4501
@usk4501 7 ай бұрын
మీలాంటివారు ఎమ్మెల్యే అయితే సమాజం బాగుంటుంది సర్
@machupallevenkataramanared8657
@machupallevenkataramanared8657 5 ай бұрын
ఒక సారి మీరు చెసియి చూపిశ్యెతె సరిపొతూంది వంట నువ్వు సూపర్
@sguntur3
@sguntur3 4 ай бұрын
What a dedication,,blurring the students faces ,a smart and great and only totally dedicated person only can look into it,,,by seeking des videos,teachers r scolding students so blurred Der faces..Hatts off sir
@Karma_is_real675
@Karma_is_real675 3 ай бұрын
Battalu baga masipoyai ani anaru kadha. Andhuke blur petinagunaaru. General ga petaru.
@pathipatinarasimhulu9135
@pathipatinarasimhulu9135 8 ай бұрын
Good job sir yavarini Vadalodu sir good bless you🎉🎉🎉🎉
@venkymedikonda9077
@venkymedikonda9077 8 ай бұрын
God of the poor people ❤
@shyamreddy4444
@shyamreddy4444 8 ай бұрын
Political leader Govt employees Money thiskoni vote ese prajalu Dongalu Motham .. mana deshamlone Edho lopam undhi kavachu 😢
@mannaruswamykothwala631
@mannaruswamykothwala631 8 ай бұрын
Good Job Sir. Thanks
@RamanaBellam
@RamanaBellam 8 ай бұрын
సర్ మాది వరంగల్ రూరల్ జిల్లా nekkonda మండలంలోని redlawada గ్రామం sir ఇక్కడ డీలర్ ఒక్కొక్కరికి1.200gr మా కళ్ల ముందే తక్కవ తూకం వేసి ఇస్తున్నారు అడిగితే బెదిరించి పొమ్మన్నారు సర్ మీరు దయచేసి ఒక్క సారి మా ఊరికి రాండి sir🙏🙏🙏
@konalavenkatakrishnareddy6972
@konalavenkatakrishnareddy6972 8 ай бұрын
అంధ్రా కే అయన పుడ్ కమిషన్ ఛైర్మ్ న్ తెలంగాణాకి కాదు అండి
@MisanthropeAwaitingBliss
@MisanthropeAwaitingBliss 6 ай бұрын
Ppl like yours of Sir are extremely rare in our country despite the dense population. Andhra is fortunate to be governed by honest officers like yourself! It’s not just your commanding nature which I personally don’t agree with certain aspects but your quick wit and analysis of aspects of quintals to number of loads for example and superb clarity of mind despite the corrupt attempts to fog and confuse your thinking by these criminal minded individuals. These are the folks who can abandon their dog friend, treat it like a perk, hurt it and what not. Ppl who can deprive a growing mind for their benefit alone are worthy to be quoted beside serial killers and child abusers! Thank you Sir,for taking the initiative to pursue and investigate to lay bare the facts for laymen like us
@baliankani8125
@baliankani8125 8 ай бұрын
This is next new back to back full videos sir
@bhaskarkothamas1829
@bhaskarkothamas1829 8 ай бұрын
Sir.meru really great
@IthadiNagalakshmi-du2gf
@IthadiNagalakshmi-du2gf 8 ай бұрын
Excellent sir 👍
@saranoor5046
@saranoor5046 8 ай бұрын
God bless you Anna
@anilkumarnani120
@anilkumarnani120 8 ай бұрын
Sir Meru super❤❤❤❤❤
@Kirun753
@Kirun753 8 ай бұрын
Sir meru eppudu challaga undali
@djmanoj7208
@djmanoj7208 8 ай бұрын
Great sir meru
@dubbakaraju3316
@dubbakaraju3316 8 ай бұрын
Sir ❤❤ super 🙏🙏👌👍👍
@neelareddy200882
@neelareddy200882 8 ай бұрын
Great sir
@vijayalakshmireddy2905
@vijayalakshmireddy2905 8 ай бұрын
Super sir🎉🎉
@sameersham2892
@sameersham2892 8 ай бұрын
😂😂😂velku yami talidu sir kani commission tisukovdam baga talusu😂😂😂 time ki
@satyanarayana7400
@satyanarayana7400 8 ай бұрын
👏👏👏 supper sir
@anilnadimiti4840
@anilnadimiti4840 2 ай бұрын
sir super meru valaki intmesion evakande sir nenu telangan sir kani meru ainte abimanam sir🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️🇮🇪🇮🇪🇮🇪🇮🇪🇮🇪
@user-hc2ix3xt1b
@user-hc2ix3xt1b 2 ай бұрын
అన్నా మీరు వచ్చారు అంటేనే వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎందుకంటే నీతికి నిజాయితీకి నిదర్శనం మీరు
@SRINIVASARAO-ud7le
@SRINIVASARAO-ud7le 6 ай бұрын
Super sir ❤
@maddisettshaker3163
@maddisettshaker3163 8 ай бұрын
Super 🎉🎉🎉🎉
@winnylewin3420
@winnylewin3420 8 ай бұрын
Good enquiry sir, 🙏
@annuaffu8888
@annuaffu8888 8 ай бұрын
pillala kadupu kotti manam matram manchi ga unte sari podu vallaku manchi aharam ivvali manaku manchi jarugu tundi
@user-bm6lp6fk2h
@user-bm6lp6fk2h 8 ай бұрын
🙏sir 🙏 super 🙏🙏🙏🙏🙏
@saindugu
@saindugu 8 ай бұрын
Sir, please issue a memo for both of them asking for explanation
@pinganiharikrishnareddy9085
@pinganiharikrishnareddy9085 8 ай бұрын
Love you sir ❤❤❤❤
@venkatkrishnakumar9927
@venkatkrishnakumar9927 8 ай бұрын
Long live sir
@prasaddv936vizag
@prasaddv936vizag 5 ай бұрын
గుడ్
@ramkrishnapagidi949
@ramkrishnapagidi949 8 ай бұрын
Sir you are visiting only in Guntur district but you have to visit at Nandyal district girls hostels also.
@Pawankumar83418
@Pawankumar83418 8 ай бұрын
సార్ దయచేసి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళకండి.....
@vijayprathaprapstatefoodco4871
@vijayprathaprapstatefoodco4871 8 ай бұрын
Mikemannaa pichhaa. Adi surprise visit. Enduku pratidi negative gaa alochosthaaru.
@sudhakarreddyvedulla3136
@sudhakarreddyvedulla3136 8 ай бұрын
Super sir. Mire ee avineethi parulaku mogudivi
@user-uw1yz4fh9q
@user-uw1yz4fh9q 8 ай бұрын
Mruu supar sar ❤❤❤❤❤
@sumanmandava4483
@sumanmandava4483 8 ай бұрын
Ituvanti inspection Anni department lo unte bagundu❤
@user-cm6vr8id1k
@user-cm6vr8id1k 5 ай бұрын
Nice Anna
@vijayadurgaprasadpeddiredd2148
@vijayadurgaprasadpeddiredd2148 8 ай бұрын
Amalapuram Dr b. R konaseema district Okasri visit chaendi sir
@user-ir3oh3qn6c
@user-ir3oh3qn6c 26 күн бұрын
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
@johnsonjs7026
@johnsonjs7026 8 ай бұрын
care taker....super....😂
@prashanthSony11
@prashanthSony11 8 ай бұрын
CM sir oka manchi manishiki oka unnathamayna adhikaram ichinaru thank you sir I am Telangana sir🎉🎉❤
@prakashsravan5492
@prakashsravan5492 8 ай бұрын
Sir miku alga ఆరోగ్యశ్రీ valu kudha vachi chustyi baguna sir
@bhaskarkothamas1829
@bhaskarkothamas1829 8 ай бұрын
👍👍👍👍
@rosaiahk6443
@rosaiahk6443 8 ай бұрын
🙏🙏🙏
@user-cl8qj5xg5n
@user-cl8qj5xg5n 8 ай бұрын
Hi sir
@user-mj7gb3ot2u
@user-mj7gb3ot2u 6 ай бұрын
Sir pillalni thala oka kagitham meeda thama problems rasivvamanamandi, meeru vellintharuvatha vallaki ee problem lekunda vuntundi,enka samsyalu bayatikivasthii
@nanadavarapumeerasaheb9106
@nanadavarapumeerasaheb9106 8 ай бұрын
Sir please visit the pothavaram vij
@suvarnapuramkvr1
@suvarnapuramkvr1 8 ай бұрын
❤❤❤
@manikantapala
@manikantapala 6 ай бұрын
west godavari,,ganapavaram mandalam,,pippara high school lo eggs bayataki ammestunnaru sir...dayachesi maa side kuda thanikhilu cheyyandi sir...
@user-pg5uf4le4v
@user-pg5uf4le4v 5 ай бұрын
ಸೂಪರ್ ಸರ್❤❤❤❤❤❤
@satyagasadi1860
@satyagasadi1860 7 ай бұрын
Mi nijayithi parullu sirrrrr elane lifelong duty cheyali sir🎉🙏
@sivaramponnathota3032
@sivaramponnathota3032 8 ай бұрын
😮😮😮
@rameshsadiram2292
@rameshsadiram2292 5 ай бұрын
Vanny tesevey fast yeamaduguthe hands fold chestandu
@imreditz7930
@imreditz7930 8 ай бұрын
Sir puttur dagara carvet nagar lo dite college chudandi sir chala complains unayi food matters lo
@jakeer1423
@jakeer1423 8 ай бұрын
Sir ani videos lo mass ga warning estharu kada Mari e video lo anduku lite ga tiskunnaru.. ekkada kuda mass warning evvalsindi sir miru
@jaibharath9591
@jaibharath9591 8 ай бұрын
Telangana ki meelanti vallu kavali sir...
@balamaradilleshwarrao9280
@balamaradilleshwarrao9280 7 ай бұрын
Sir ma hostel lo food magodam ledhu sir meru oka sari vstaruni chestunanu food kadu emi bagovu pls 😢😢😢😢😢😢😢😢 sir
@user-xl6on8ki8u
@user-xl6on8ki8u 8 ай бұрын
🙏🙏👌👌🤭
@nikilkavananikil6757
@nikilkavananikil6757 7 ай бұрын
I like you sir
@eeshwarieeshwari1386
@eeshwarieeshwari1386 8 ай бұрын
🎉hai
@chandunagesh5575
@chandunagesh5575 8 ай бұрын
Sir government schools kena, private school ki kuda velthara.akkada fees chala yekkuva thisukuntunnaru, bathrooms assalu neetga levu.
@prasadsiva4574
@prasadsiva4574 8 ай бұрын
sir mababu kuda akadenu sir chadhevadhe meru maneshe rupamlo una devudu sir melante vallu unte kanesam pellalaki oka saport and dirym
@hemanthmanju3227
@hemanthmanju3227 4 ай бұрын
👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@nikilkavananikil6757
@nikilkavananikil6757 7 ай бұрын
Maa uru kurnool attmakur sir government school maa enti dhera undhi sir I will visit my very 3 months sir government school some children I have visited there food is not good not cooking properly chicken also not giving properly children as complete me I personally asked sir please visit once attmakur sir
@user-ps2rz8cy2i
@user-ps2rz8cy2i 5 ай бұрын
maa asisulu eapudu untai
@shivagangapuram1831
@shivagangapuram1831 8 ай бұрын
✊✊💥💥♥♥
@m.baluomahankali4941
@m.baluomahankali4941 8 ай бұрын
Sir you are self known....or party body creation.... I mean self 🙏...... Party🎉....
@dileepkumar9442
@dileepkumar9442 8 ай бұрын
December లో ధర్నా అంటా sir. జీతాల పెంపు పై
@Ilovefriendswebseries
@Ilovefriendswebseries 8 ай бұрын
Long live vijaya prathap sir
@MaqdoomNizami-xp5fr
@MaqdoomNizami-xp5fr 3 ай бұрын
Velu velu jeetalu teeskoni pillalu nor kodtunaru ante Velu murgala manshila Sespend chesi terali
@maheshb2913
@maheshb2913 8 ай бұрын
6:25 secs dagara navvuuuu vochina vallu like kottandi friends 😂😅
@veera8830
@veera8830 8 ай бұрын
💯👌👌👌👌👌👌💞🙏🙏🙏🥰
@mohammedbazululla4982
@mohammedbazululla4982 8 ай бұрын
Ur doing good job but u take action sir
@Jessy7-n6e
@Jessy7-n6e 8 ай бұрын
Ela contact avali sir... ni
@Karma_is_real675
@Karma_is_real675 3 ай бұрын
Kotatam allow ledhu kadha e kalam lo schools lo. Inkaa kotatam enti!
@sikhakollimanikanta8773
@sikhakollimanikanta8773 8 ай бұрын
Sigghuleni mundha
@ambujaprathap
@ambujaprathap 8 ай бұрын
Waste staff
@user-kr9is6xj6m
@user-kr9is6xj6m 8 ай бұрын
A madam ni tesipadeyamdi first
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 39 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 4,6 МЛН
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
That is Kethireddy : Good Morning Dharmavam - PDTV News
10:49
PDTV News
Рет қаралды 972 М.
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 39 МЛН