తల్లీ బాధపడకండి చనిపోయిన ఆ హేజ్రా నే మీవూరిలో మీ గుడిలో దేవతగా ఉంటానికే మరణించింది, హాసిని గారిని చంపినా వారు ఎవరైనా కాని అంతకు అంత అనుభవిస్తారు, మరణించిన హాసిని గారు మరల విగ్రహరూపంలో దేవత గా వచ్చింది తల్లీ, ఆ విగ్రహన్ని ఆ తల్లిగా కొలవండి మీ కోరికలు తీరుస్తుంది 🙏🏽🙏🏽🙏🏽😢
@venkayagurram9030Ай бұрын
ఓం శాంతి 🙏🏻🙏🏻🙏🏻మరల అమ్మ వారి లానే మీ ఊరిలో ఉంటుంది 🙏🏻🙏🏻🙏🏻
@SriSree-cs2utАй бұрын
😊
@SundharKashyapАй бұрын
అమ్మవారిలో ఆ హిజ్రా మా ఐక్యం అయింది ప్రజలారా🔥🔥🔥🧡🚩🙏
@jayapalathmakuru240Ай бұрын
చాలా బాధాకరమైన విషయం
@ssvbhaskarraorao8480Ай бұрын
ఎందుకు చంపినటు అనేది మాత్రం లేదు కదా సార్
@Bujjammavlogs6Ай бұрын
West metter cheparu
@mvenkateswarlu6367Ай бұрын
U Upilo
@dineshreddy4410Ай бұрын
అది ఇంకా పోలీస్ కే తెలియలేదు కదా. నీకెలా tv వాళ్లు చెప్పగలరు
@jeevanadavuluri7507Ай бұрын
Hasini was very kind.
@sfb143Ай бұрын
Very good person Haasini. May her soul rest in peace.
@SathnammaSatyaАй бұрын
మనసుల్ని ఎందుకు చంపుతున్నారు గవర్నమెంట్ అనేది భయం లేదు చంపిన వారికి ఉరిశిక్ష వేయాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు దీని గురించి ఆలోచించేయాలి
@tmohanrao5462Ай бұрын
Uriki oka manchi pani chesthe brathakanivvarara 😢😢😢😢😢