కథను బాగుంది. స్వంత ఇంటి కోసం మధ్య తరగతి వాళ్ళ పాట్లు బాగా చెప్పారు.
@ValliMenta3 ай бұрын
Super ga chepparu lakshmi garu nice story👍❤❤❤❤😂
@syamsundarkanuru43882 жыл бұрын
🌷..కథ.... బావుంది లక్ష్మి గారు..చక్కగా వినిపించారు... సుందరి " సొంత ఇంటి కల " . చివరికి కల గానే మిగిలింది...అద్భుతంగా వినిపించిన మీకు , మంచి హాస్యం తో రచించిన rajeswarao గారికి అభినందనలు 🌷..
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@arunajyothi39568 ай бұрын
😊😊😊@@lakshmicheppekathalu
@ramyasiva95122 жыл бұрын
Story మీరు చాలా బాగా వినిపిoచారు aunty as usually.. రాజేశ్వర రావు గారి రచన కూడా చాలా బావుoది. చాలా గా రచిoచారు. ఇది నిజం. Future చాలా బాగా predict చేసి రచిoచారు.
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@gamingwithnani3042 жыл бұрын
కథ చాలా బాగుంది మేడమ్
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@BharathiPalisetti5 ай бұрын
Chala mandi own house kavalani yenno aappulu chesi house konaka jeevitamlo unna prasanthatanu santoshaalu pogottukoni daaridyamlo batukutunaaru reality ne writer chala baga chepaaru serious ga cheptey yevariki nachadu funny way lo narrate chesaru really superb thought Meeru chala baga funny ga cheparu story 👌👌👌
@Bramaramba10002 жыл бұрын
చాలా బావుంది ప్రస్తుతానికి, వాస్తవానికి దగ్గర ఉంది
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@muralidharholla76992 ай бұрын
Nice
@sarathchandramnv32342 жыл бұрын
Superb Funny Story Kala Idiripoyindhi Marvellous ☺😀
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@suryavathyakella91962 жыл бұрын
లకిమ గారు మీరు కథ చదివే విధానం చాలా చాలా బాగుంది.సౌభాగవతీ భవ
@lakshmicheppekathalu2 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@bogireddyrevathi87092 жыл бұрын
Super😆🤗haaaaaaaaaaa
@tavvavasundhara41072 жыл бұрын
Story chala chala bagundamma
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@vimalaadi28902 жыл бұрын
Super ga vundi story
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@Mahalakshmi-vf5wn2 жыл бұрын
చాలా బాగుంది. Loan తీసుకుని ఇల్లు కడితే కష్టాలు బాగా వివరించారు
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@thimmarajujyothi97942 жыл бұрын
Nice story 🙏
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🌹🌹
@keerthikumari10412 жыл бұрын
😆😆😆😆😆😆😆😆😆 superb..nice 👍😁😁😁😁😁😁😁
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@manjulagaddamsri85942 жыл бұрын
Superb comedy
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@devisriakoju1582 жыл бұрын
Hi madam nice
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@SubbaLakshmi-un5du2 жыл бұрын
👌👌👌
@lakshmicheppekathalu2 жыл бұрын
🙏
@sridevipasupuleti4682 жыл бұрын
కామెడి . కథ కాని ప్రతి ఒక్కరి కల . సొంత ఇల్లు🙏 పడ్డ వాళ్ళికే తెలుస్తుంది. బాద😟
@itsmeshanthi55646 ай бұрын
Navvu
@manishree2972 жыл бұрын
Vaaammmo Vaddu sonthillu Vaddu paadu vaddu
@lakshmicheppekathalu2 жыл бұрын
😄
@nagavaralakshmiindukuri98032 жыл бұрын
Ammo Navvi Navvi potta chekkalaindandi 👌😀
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@g.kbhavanibhavani16892 жыл бұрын
లోను తీసుకుంటే ఇన్ని కష్టాల
@durgalamadhu45882 жыл бұрын
Eantandi aunty gaaru mee voice lo edo theda vinapadutondi
@padmainavolupadmavenkat45212 жыл бұрын
🤣👌❤
@lavanya50012 жыл бұрын
Chaalaa bavundi .. meru me channel lo naa small channel di promotion chestaaraa mamm .. nen chala try chestunna .. growth ledu andi .. if u can help I will ads my link mam
@lakshmicheppekathalu2 жыл бұрын
నన్ను ఇలా చాలా చాలా మంది అడుగుతున్నారమ్మా. ఒకళ్ళకి చేసి ఒకళ్ళకు చెయ్యకపోతే బాధపడతారు. అందుకని అసలు నా చానల్లో ప్రమోషన్ లే వద్దు అనుకున్నాను. ఏమీ అనుకోకమ్మా లావణ్య♥️. నువ్వు గమనించే ఉంటావు ఎవ్వరికీ ప్రమోట్ చేయలేదు
@lavanya50012 жыл бұрын
@@lakshmicheppekathalu sare madam 🙂..nenu animation videos chestanu ..Kani growth ledandi .. em cheyaloo telikaa mimalni adigaa mam
@durgalamadhu45882 жыл бұрын
Adi dreamaaa🤣🤣🤣🤣🤣
@lakshmicheppekathalu2 жыл бұрын
😂
@cjrao15462 жыл бұрын
వీనుల తో వీక్షించరు, వింటారు మేమ్ !
@sombhotlapadma44592 жыл бұрын
ఆ విషయం స్వయం గా కథ వ్రాసిన లక్ష్మి గారికి తెలియ దాండీ .... ఆమె చదువుతుంటే కళ్ళకి కట్టినట్లు చూపించే విధంగా ఆకర్షణీయంగా లేదా ' ?1 అదే మేడం గారి ఉద్దేశం
@lakshmicheppekathalu2 жыл бұрын
ధన్యవాదాలు 🙏. మీరు వివరించినందుకు. ఈ కథ నేను కేవలం చదివాను పద్మ గారూ 🌺🌹
@lakshmicheppekathalu2 жыл бұрын
నేను చదివే కథలని మీరు చెవులతో చూడండి అని దాని అర్థం అండి