తమ్ముడు పెట్టె చెయ్యి నీది. నీలాంటి వాళ్లకు ఆ భగవంతుడు ఎప్పుడు లోటు రానివ్వడు. 🙏
@prasannakumarganji226915 күн бұрын
Hi
@gopichandreddykvr15 күн бұрын
వాళ్లకు 8000 ఈచ్చే కంటే స్టీరింగ్ పని చేసిన తమ్మునికి ఇస్తే బాగుండు నీకు ఎవరికి ఇయ్యాలో ఎవరికి ఈయోధో తెల్వదు 8000 తీసుకున్న వల్లు ని విడియోస్ మొత్తం చూస్తానే లేరు అయినా వాళ్లకుఇచ్చినవ్ ఇది ఏం పద్ధతి అన్న❤
@tirupatipeddarapu121615 күн бұрын
అన్న నీకు ఎన్ని కష్టాలు వచ్చినా పక్కవాళ్లకు సహాయం చేయటం లో నువ్వు అస్సలు తగ్గటం లేదు your greet driver నువ్వు తోపు
@ypreddy125115 күн бұрын
Mahesh great human being
@rohitk970715 күн бұрын
Antha baga ne untadi, ahh betting apps promotions apu te manaki oka value untadi 😂😂 Adi leadu kada min commonsense 🤦🤦
@ShaikArifbasha-y1p15 күн бұрын
Aa promotion chayse Aina help chestanadu kada bro
@baluavula36914 күн бұрын
Andhariki help chesthunna ani beting app vala 100rupees vasthane subscribe s ki 10 rupees esthadu edhi antha pedha business bro😊😊
@user-jt3zg2jp3i14 күн бұрын
Anna im in problem lo unna
@venkatrao247915 күн бұрын
తమ్ముడు, Telangana లో నేను ఆఫీసర్ గా రిటైర్ అయ్యాను, ఒక సంవత్సరం నుండి నీ అన్నీ విడియో లు చూశాను, నీ వ్లాగ్ కోసం రోజు ఎదురు చూస్తాను - నీతి చాలా మంచి మనసు తమ్ముడు, నీతో ఒక్కసారి ప్రయాణం చెయ్యాలి
@sunkojurajesh879015 күн бұрын
మహేష్ గారు రోజు మీ వీడియోస్ చూసి పడుకుంటాము మీరు చెప్పింది కూడా వాస్తవమే వీడియోలో మీరు చెప్పే విధానము బడిలో పంతులు చెప్పినట్టు ఉంటుంది❤ అలాగే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా నలుగురికి సహాయం చేసే గుణం ఉందన్న ఇలాంటి వాళ్లు కొందరే ఉంటారు అన్న ఆ భగవంతుడు తోడు ఎప్పుడు నీకు ఉండాలని కోరుకుంటూ మీ రాజేష్ చారి
@DasharathMadde15 күн бұрын
మహేష్ గారు మీరు చిన్నోడికి హెల్ప్ చెయ్యడం సూపర్ 🙏🙏👍👍
@venkysrivlogs15 күн бұрын
యాదయ్య తాత కి పుట్టినరోజు శుభాకాంక్షలు 🎉🎉
@kumarbabu337015 күн бұрын
తమ్ముడు నీ మనసు చాలా మంచిది ఆ భగవంతుడు నిన్ను చల్లగా కాపాడుతాడు
@kanukuntlarajesh126315 күн бұрын
అన్నా మేము నిన్ను అభిమాని ఇస్తున్నాం కానీ డబ్బుల కోసం కాదన్నా ఎప్పుడు నువ్వు మా గుండెల్లో ఉంటావు నీ కష్టం విలువ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ కావాలని అనుకుంటాము అన్న🎉🎉❤❤❤❤❤
@DeviprasadJammu14 күн бұрын
మీరు అబ్బాయికి చేసిన సహాయం మరువలేనిది చాలా మంచి పని చేశావు తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు 🤝
@venkatachalapathi379615 күн бұрын
తమ్ముడు నీ వ్యక్తీత్వం చాలా గొప్పది.నిన్ను చూసి నేర్చుకునే విషయీలూ చాలా ఉన్నాయి.నువ్వు ఇంకా ఎత్తుకెదగాలని కోరుకుంటున్న🎉
@stonerclub596515 күн бұрын
ఫిజియోథెరపీ చెపిస్తే నాకు బాగు అవుతుంది. అని అమ్మ అనుకుంటుంది కానీ డబ్బులు లాకి చాలా ibbandhi avuthundhi మీరు ఏమైన సహాయం చేస్తారు అని మెసేజ్ కోరుకుంటున్న అన్నా
@harishdarsigunta830015 күн бұрын
బండి పని నీట్ గా చేయించారు దగ్గరుండి నీల చేసుకోవాలి పని నువ్వు సూపర్ మహేష్ బ్రో jai driver
@shamnukteja118915 күн бұрын
మహేష్ బ్రో... యాదయ్య గారికి చాలా నాలెడ్జ్ ఉంది బ్రో లారీ పార్ట్స్ గురించి... ఆయనకి ఓపిక ఉన్నంత వరకు నీతోనే ఉంచు... చాలా హెల్ప్ అవ్తుంది నీకు
@kummarilingam424813 күн бұрын
నిజంగా మీరు గ్రేట్ బ్రో ఎప్పుడు ఇలాగే ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తా ఉండు బ్రో ఆ దేవుడు ఎప్పుడు నీకు మంచి చేస్తాడు బ్రో
@MahiNaidu-zx1ny15 күн бұрын
బ్రో నీది మంచి మనసు బ్రో ఎవరైనా వాళ్ల ఇంటి పరిస్థితి బాగోలేదు అంటే నీకు వెంటనే జాలి కలుగుతుంది వెంటనే నీ దగ్గర ఎంత వుంటే అంత మని ఇస్తావ్ చాలు అందుకే మన ఛానల్ నీ ఎక్కువ మంది చూడాలి అని subscribers ఎక్కువ గా రావాలని కనీసం 50లక్షల మంది subscribers రావాలని కోరుకుంటున్నాను ఎందుకు అంటే మహేష్ బ్రో పెట్టే రకం కానీ మోసం చేసే రకం కాదు అందుకే ఆయన చాలా మందికి సహాయం చేస్తాడు మనం లైక్ కొట్టి వీడియోని మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అందరికీ ఫార్వడ్ చేయాలి అని అనుకుంటున్నాను
@bmallesh107915 күн бұрын
అన్నా నీ వీడియోస్ ప్రతి ఒక్కటి చూస్తాను మిస్ కాకుండా చాలా కష్టపడతావ్ నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తది జై డ్రైవర్ నేను కూడా ఒక కార్ డ్రైవర్ ని
@amarnagam280915 күн бұрын
అన్నా సూపర్ నీ వీడియోస్ నేను కూడా ప్రతి ఒక్క వీడియో చూస్తాను చూడకుండా మాత్రం ఉండలే డ్రైవర్ల గురించి డ్రైవర్ల కష్టాలు మీరు చాలా బాగా చెప్తారు అలాగే మంచి మంచి లొకేషన్స్ చూపిస్తారు అన్న
@madhuachanti18315 күн бұрын
Brother i am student and i am watching your videos daily but today i am really big fan of you because of your helping nature is really good...and also helping the small puppies for feeding food u r really a great person keep helping on this way..... 😇
@SomeliNagendra14 күн бұрын
హాయ్ మహేష్, యాదన్న గారు ఎలా ఉన్నారు లారీ వర్క్ చాల బాగా చేయించారు బ్రో subscriber కి అమౌంట్ ఇవ్వడం చాల సంతోషకరమైన విషయం మీరు ఎంతో మందికి సహాయం చేసిన గొప్ప మనసున్న వారు బ్రో మీరు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాపీ జర్నీ గుడ్ లాక్ జై శ్రీ రామ్ జై ట్రక్ డ్రైవర్స్ ❤❤❤❤❤❤❤
@mohammadvisak117415 күн бұрын
మీరు ఏదో ఇస్తారని కాదు. మీ వీడియో నేను డైలీ చూస్తాను. నీ వాయిస్ చెప్పే విధానం చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీరు ఎక్కడెక్కడికి వెళ్తారు. అవన్నీ చూస్తాను. మీరు చేసిన నైట్ జర్నీ చేస్తారు కదా. అది నాకు చాలా ఇష్టం
@gugulothvinod595315 күн бұрын
మహేష్ అన్న నీ పెద్ద ఫ్యాన్ ని నేను నీ ప్రతి వీడియో చూస్తా ప్రతి వీడియో కూడా లైక్ చేశా
@merammavase99115 күн бұрын
Mahesh you are good human being ninnu chusi chamandi insfar avvachiu ma abbai anipistavu yadannato comedy super all the best
@avancharajesh14 күн бұрын
అన్న నీకు వుండే ఖర్చులు ఎన్ని వున్నా ఆ బాధలని మర్చిపోయి ఎదుటి వారికీ సహాయం చేసి వాళ్ళ ఆనందమే ని ఆనందం గా ముందుకు సాగుతున్న నీకు 🙏🙏 ఇంకా ఉన్నత స్థాయి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 🥰🙏
@kondannakondannanna468215 күн бұрын
నీలాంటి మనసు కొంతమందికే ఉంటది అన్న.. సూపర్ అన్న నువ్వు సూపర్. యాదన్న తాతా ఆరోగ్యం బాగా చూసుకో
@crezyteja476115 күн бұрын
Annayaaa❤❤❤
@LAKSHMIDURGA-xw9bf15 күн бұрын
Love from అమలాపురం ❤❤❤
@sathishbejavada805715 күн бұрын
హాయ్ బ్రదర్ యాదయ్య తాత తోటి మంచి ఫోక్ సాంగ్ పాడిపించు బ్రదర్
@KevinMatthew-hg2mc15 күн бұрын
మాములుగా మాట్లాడితేనే అర్థం కాదు మళ్ళీ ఫోక్ పాట
@UligondaRavi14 күн бұрын
Nuvvu driver Duty chesukuntu vere vallaku help cheyadam chaala bhaghundhi Annayya ❤❤
@voiceofchristmissionvcm672115 күн бұрын
నైస్ బ్రదర్ మీరు చేస్తున్న సహాయము ఎంతో గొప్పది దేవుడు మీ సహాయమును చూస్తూ ఉంటాడు మీ కుటుంబాన్ని ఎంతో గొప్పగా దీవిస్తాడు ఇలాగే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ ముందుకు వెళ్లాలని ఆ దేవాది దేవుని మీకోసం మేము ప్రార్థిస్తూ ఉంటా god bless you..🙏🏻🙌🏻👍🏻👌🏻🇮🇳
@SrinuYadav-w3i15 күн бұрын
మహేష్ అన్నా నీ వీడియోస్ ఫుల్లుగా చూస్తున్నానని కంటిన్యూ నేను చూస్తున్న అన్న మీ తమ్ముడు శ్రీను మీ తమ్ముడికి చిన్న గిఫ్ట్ ఇవ్వు అన్న
@chandrashekharSajjala15 күн бұрын
అన్న నువ్వు ఇచ్చే బహుమతి ఏదో కష్టాలలో ఉన్న ఆ అబ్బాయి లాంటి వాడికీ ఇస్తే వాడి కష్టాలలో సాయం చేసిన వాడివి అవుతావు. అంతే కాని ఎవరో ఒకరికి ఇవ్వాలని ఇస్తే ఉపయోగం ఉండదు. ఇది నా ఆలోచన మాత్రమే. తర్వాత నువ్వు కూడా ఆలోచించు.
@NareshChintakayala15 күн бұрын
Hi
@GurralaVenu14 күн бұрын
హాయ్ మహేష్ అన్న నీలాంటి మంచి మనిషి ఎప్పుడు మంచి జరగాలి కోరుకుంటున్న safe journey Jai drivers❤
@NandiniPadma13 күн бұрын
అన్నా నేను కూడా ప్రతి వీడియో చూస్తాను నువ్వు సాయం చేయడం చాలా బాగుంది ఇలాంటివి ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను
@abhinai515 күн бұрын
9:42 great anna inspiration anna nuvvu chala mandhi ki
@kondannakondannanna468215 күн бұрын
పిల్లోనికి సహాయం చేయడం చాలా పెద్ద మనసు.. చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా
@kasagananarayana231014 күн бұрын
తమ్ముడు నువు కష్టం లో ఉన్న వాళ్లకి సాయం చేస్తుంటే నీ చేయకు ఎముక లేనట్టు చేస్తున్నావ్ 🙏🙏లవ్ యూ 💞💞💞💞
@shivahemanath754115 күн бұрын
Mahesh anna nv great 🤝 Anna kastam vachina vallaki kastam telusukoni help chesthavu chudu adi chala nachindie anna. Nduku antie kastam value kasta padina vadike telustadie. Salute my bro.🙋
@Cherry4556715 күн бұрын
ఆ స్టీరింగ్ అల్లే తమ్ముడి నవ్వు కి లక్షలు ఇవ్వొచ్చు అన్నావు చూడు నువ్వు సూపర్ మహేష్ అన్న❤
@j.sureshbabu.surrsh833714 күн бұрын
అన్న సూపర్ 🎉🎉🎉💞💞💞మహేష్ అన్న కూ జై 🌹🌹🌹🚛🚛🚛జై లారీడ్రైవర్ 🙏🙏🙏
@praveenrajable15 күн бұрын
I was saying it,,, subscribers get u r meeting and u r love. Today u did it,,,,, I am so happy
@RaghavaMaddela-di8hv15 күн бұрын
Anna nenu meru cheanel start chesinappudu nuchi mee videos chustunna Naku ne support kavali anna ❤jai mahesh anna ❤jai driver ❤jai hindh
@RaghavaMaddela-di8hv15 күн бұрын
Anna oka sari reply ivvu anna
@ShaiksaleemSaleem-e2y15 күн бұрын
అన్నా నీకు ఎంత కష్టం వచ్చినా పక్క వాళ్లకు హెల్ప్ చేయడం మాత్రం చాలా బాగుంది నువ్వు గ్రేట్❤❤
@sagaralgot227914 күн бұрын
మహేష్ అన్న చినోడుకి నాన్నకు అర్యోగం బాగా లేకుంటే హెల్ప్ చేసావ్ అదే గ్రేట్ అన్న జై డ్రైవర్ 👍👍👍👍❤️❤️❤️❤️
@ASHOKKUMAR-rz5ih15 күн бұрын
Kastallo unna aa boy ki help chesinanduku chala thanks anna ❤ nee helping nature chala bagundhi Anna really hat's off ❤
@Surender8915 күн бұрын
నీలాగే మన యువత కూడా... అందరికి సహాయం చేయాలి వీలైనంత... అపుడే మనం లైఫ్ లొ ఒక స్థాయి కి ఎదుగుతాం... అంచలంచలు గా.. ఇదే కదా మన గౌరవాణి పెంచుతుంది 👌❤️❤️
@SukendraDailapalli-tr7ug15 күн бұрын
Manchi vallaku antha manche jaruguthundhi God bless you brother I'm always support you ❤❤❤
@PanduPandu-ng9js14 күн бұрын
Anna ne helping nature ki fidha anna ❤ nuvvu epudi navvuthu andarini navistu ela ni machiga undali anna 🥰
@rishi_2i14 күн бұрын
Nv chese help vala life aa marusthundi Annaya ❤️✨ manchi position ki veltharu .. keep going like this also annaya nv kuda time ki thini jagrathaga undu ❤😊
@saijakkula662114 күн бұрын
హాయ్ మహేష్ అన్న నీ వీడియోలు సూపర్ నువ్వు చేస్తున్నటువంటి సహాయ కూడా బాగున్నది అన్న కష్టపడుతూ సాయం చేయడంలో గొప్ప మనసు మీది నీ వీడియో ప్రతి ఒక్కటి చూస్తాను లైక్ చేస్తాను నేను కూడా సాటి డ్రైవర్ నే అన్న
@Ravikumar-cr4xx15 күн бұрын
ಮಹೇಶ್ ಅಣ್ಣಾ ನಾವು ಕರ್ನಾಟಕದಿಂದ ನಿನಗೆ ಆ ದೇವರು ಆರೋಗ್ಯ ಆಯುಷ್ಯ ಕೊಟ್ಟು ಕಾಪಾಡಲಿ 🙌❣️
@shekarmandagalla315815 күн бұрын
Hi మహేష్ బ్రో మీరు ఎంత సాహయం చేస్తే మీకు అంత కలిసి వస్తది నెక్స్ట్ లోడింగ్ ఎక్కడికి బ్రో ❤️❤️❤️❤️❤️
@kirakabhipandu595714 күн бұрын
Hai Mahesh bro mee videos daily chustanu mee helping nature good
@gothralasailu402915 күн бұрын
హాయ్ అన్న నీవు తమ్ముడికి హెల్ప్ చేయడం వాళ్ళ తమ్ముడు చాలా సంతోషంగా ఉన్నాడు అల్ ది బెస్ట్ అన్న నీవు బాగుండాలి అందులో మేము అందరమూ ఉండాలి ❤❤❤❤🎉
@VINAYAK.VINAYAK.15 күн бұрын
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಸರ್ ನಿಮಗೆ
@jadhavprem821515 күн бұрын
Bro nenu Dubai lo untanu 3 months nunchi prathi video miss Kakonda chusthanunanu chala mandi ney helping chesthunnav nee laanti you tubers kavali bro God bless you keep going❤️
@kurmaraviravikumar768715 күн бұрын
Super nice Mahesh anna 😢😮😂😊 and iam waiting for your videos and safe journey anna and thatha anna may mu mee koraku chaputhuna bro 🙏😊❤
@pabbavinod208515 күн бұрын
ఎన్ని కష్టాలొచ్చినా డ్రైవర్ బండిని వదలడు అది డ్రైవర్ అంటే జై జవాన్ 🇮🇳 జై కిషన్ 🌾 జై డ్రైవర్ 🚛🚕🪴🪴
@stylishteja162215 күн бұрын
Jai driver ❤❤❤❤ die hard fan mahesh anna nanu ne videos daily chusthanu love you anna❤❤❤
@BobbyYerranshetti14 күн бұрын
అన్న సర్ప్రైజ్ అంటే డైరెక్ట్ గా నువ్వు వెళ్లి కలుస్తావ్ నిన్ను కలవలేని వాళ్ళు మాకు సర్ప్రైజ్లు ఏమి వద్దులే అన్న నువ్వు హ్యాపీగా ఉండు నువ్వు వీడియోస్ మంచిగా చేస్తే . జై డ్రైవర్స్ బిగ్ ఫ్యాన్ అన్న నీకు మహేష్ అన్న
@PspkPspk-n8l14 күн бұрын
నైట్ కచ్చితం గా వీడియో చేసే నిద్రపోతా అన్న నువ్వు చెప్పింది నిజమే..
@InstantReactions0415 күн бұрын
Bro u had my ❤️ for giving small guy full money.... I appreciate it 🙏
@UppariRajukumar15 күн бұрын
హాయ్ మహేష్ అన్న నీకు వీర అభిమాని నీ వీడియోస్ కోసం చాలా వెయిట్ చేసుత నీ వీడియోస్ ఒకటి కూడా మిస్ కన్ ఐ లవ్ వీడియోస్ 🇮🇳
@shekaryadav457915 күн бұрын
ఫుల్ యూనిఫామ్ వేసుకొని డ్రైవింగ్ చేసేటప్పటి నుండి చూస్తున్న 👍🏻
@PavanPrasad-xs7zc15 күн бұрын
Chinni anna and mohan work chala prefect ga cesthudu
@Handloomhub15 күн бұрын
Anna epudu time1:19am but ni video chudakunda naku asalu nidra radu anna nuvvu chala good life and health bagundali anna …devudu dayatho nuvvu peace and relax undali life long
@nithinvarmakanna707815 күн бұрын
Anna maku em money vadhu nuvvu happy ga undi maku daily videos pettu chusi happy ga nedra pootam Anna ❤❤❤❤❤❤❤❤
@AnilAnil-jb8ik15 күн бұрын
anna nuvvu great anna vanni chuste jalestundi mahesh anna ekkada inta beram adade anukuntunna kani vaniki dabbulichhedaka chustunna ❤😊😂 nuvvu great anna andaru bagudali andulonenundali ane rakam
@UligondaRavi14 күн бұрын
Mahesh Annayya meemalni kalvalani undhi Annayya Ala kalavali ❤❤
@Hussainbunny07-z5o15 күн бұрын
అన్నయ్య నేను కువైట్ లో ఉంట నేను నీ వీడియో స్ కంటిన్యూ గా చూస్తా అన్న బిగ్ ఫ్యాన్ అన్న నీకు హ్యాపీ జార్నీ సేఫ్ గా ఉండు అన్న❤❤❤❤❤
@ButhurArun15 күн бұрын
Great human being and blessings to poor helpers
@YaswanthYannamsetti14 күн бұрын
I got water from eyes after seeing smile of that small boy 😢fighting for family
@ChanduRock-dl3ee15 күн бұрын
Bro maa family motham andaran nee videos chudakuba padukomu bro memu benguluru numche bro ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤jagarta gaa vundande Anna driving loo. ❤❤❤❤❤❤❤Jai driver ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@KSR4569_Reddy15 күн бұрын
Manchi manasu bro meedi.....avaraina kastallo unte mee vantha help chestaru......gud luck bro
@RAM-cc2kd15 күн бұрын
Really you are great bro, I like your helping nature.....from Karnataka
@GugulothuVenkanna-xq6ok15 күн бұрын
చాలా మంచి మనసు అన్న నిది❤❤❤
@koutalamuharramgousekhanbangla15 күн бұрын
Ala ni video chusthene hai ga nidhra poye vallalo nen okodni anna.❤❤❤❤
@saigoud62515 күн бұрын
Nenu kuda bro ni video ostha chusana dhaka anama kuda thianabudhi kadhu nedra kuda radhu bro 🥰🥰🥰❤️❤️ epudu time 12 iythudnhi iyna ni vidoe chusthun ha ❤️❤️❤️❤️
@vemulanagamaruthikumar19515 күн бұрын
ఎన్ని కష్టాలు వచ్చే బ్రో నీకు మొన్నచూస్తే అది ఇవాళ మళ్లీ అప్గ్రేజింగ్ ఒక దానికి పోతే ఇంకోటి అయిద్ది ఓకే బ్రో ఆల్ ద బెస్ట్ ఈ కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని ఏదన్నా అసోసియేషన్ గుంటూరు 👍🚍
@arjunreddy-qy4nv15 күн бұрын
మహేష్ బ్రో నీ నవ్వు కూడా చాలా బాగుంటుంది మహేష్ బ్రో keep smile 😊😊😊😊
@dhanunjayayalagandala107315 күн бұрын
Bandi Pani Baga cheincharu brother brother andriki help chestunavu all the best 🎉🎉🎉
@ksridhar29714 күн бұрын
Love from kodangal ❤❤❤❤❤ Anna you are a kind hearted person to help people ❤❤
@BpPrakash-q4p15 күн бұрын
I have seen all videos bro from day one it was very nice 👌 super bro ❤
@nareshroyal115915 күн бұрын
మహేష్ అన్న నువ్వు సూపర్ అన్న దేవుడు నేను నీ ఫ్యామిలీని చాలగ చూడాలని దేవుని నేను కోరుకుంటునాను❤❤❤
@Naveen_kumar_00115 күн бұрын
Ee video tho neku pedda fan aypoyanu mahesh❤️🔥
@Tharuntruckblock15 күн бұрын
తమ్ముడు వాళ్ళ నాన్నకు బాగాలేదు అని చెప్పాడు కదా అన్న ఇంకొంచెం హెల్ప్ చేస్తే బాగుండు అంత చిన్న జిల్లా కష్టపడడం చాలా కష్టం అయినా నీకు తోచినంత ఇచ్చావు అదే చాలు లే సంతోషం ❤ ...😊 కానీ ఫేక్ ప్రమోషన్స్ చెయ్య కన్నా
@reddymangi787115 күн бұрын
మహేష్ అన్న చిన్న పిల్లోడికి హెల్ప్ చేయడం చాలా ఆనందంగా ఉంది
@krishnavasamsetti52868 күн бұрын
మహేశ్ అన్న నీ మంచి మనసు కి ❤🙏
@SAISmailey15 күн бұрын
అన్న ఇలా మనీ హెల్ప్ చేసి అని వీడియోస్ పెట్టకు ..కొంతమంది దిష్టి పెడతారు ..ఈ నా కొడుకుల కళ్ళు మంచివి కాదు ... నరాదిస్టి తాకుతుంది...వీడికి డబ్బులు ఎక్కువ అయి ఇలా పంచిపెడుతున్నాడు అనుకుంటారు.....❤
@satishkumarwanga296815 күн бұрын
Anna nuuv super , driver antiene helping chestharu ...
@rathodrathodhd801515 күн бұрын
అందరూ బాగుండాలి అందులో నువు వుండాలి❤❤❤
@JagadeeshKoilada14 күн бұрын
Super so gud job brother tc all 👍👌❤️
@bunnybiddika535212 күн бұрын
I am big fan of you anna nee videos chudanidhe nindra ravatledhu anna❤❤❤
@udaykumarchoppala6615 күн бұрын
అన్నా నువ్వు పెట్టిన 1st వీడియో నుంచీ ఇప్పటివరకు మొత్తం అన్ని చూశా చక్కటి కూడా మిస్ అవ్వలేదు ..🤝
@suriapsr603115 күн бұрын
మహేష్ అన్న ని హ్యాపీ నెస్ పక్క వాళ్ళ సంతోషంలో వెతుకునే ఒక గొప్ప మనిషివి అన్న నువ్వు.....❤
@naninetha841715 күн бұрын
Mahesh valla ki ichinavu 4000 kani e Thammudu isthi aypodhu als vadu valla daddy ki health bagaledhu ani phone kudha pettindu vadu ki help chesthi chala happy inka
@shivayalala351315 күн бұрын
Anna nenu kuda me video chusta daily night time chusinaka nidra potha 🎉🎉
@venkateshmurthy-d6h15 күн бұрын
Mahesh anna i love you anna I am from karanataka iam big fan of you iwill waiting for vedios when you applode your the inspiration to me❤️
@nagaralalavanyasagar948415 күн бұрын
Medi tatha di super combination andi elage meru navvutu mamalni navvistu undali ani korukuntunanu be happy always andi drive safe🤝☺ 🤗🥰