kzbin.info/www/bejne/aJKrh55jYrl4h9Ufeature=shared అందరికి గురువారం శుభోదయ శుభాకాంక్షలు. మనస్సు. బుద్ది హద్దులో పెట్టుకోకుండా తిరిగే వారికి జీతం అంతా ఒడి దుడుకులతో సతమతమౌతూ తీవ్ర కష్టాలు అనుభవించాలి. జీవితం సజావుగా సాగాలి అంటే ఆత్మను హద్దు లో పెట్టుకోవాలి. ఇంద్రియాలను కంట్రోల్ చేసుకున్నవాడు ఇంద్రునితో సమానం. 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. Ckreddy devotional. కడప 🙏