హైడ్రాను రాష్ట్రం మొత్తానికి విస్తరిస్తారా? || Will HYDRA be extended to entire State? ||

  Рет қаралды 6,057

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#hydra
#ranganath
#demolition
హైడ్రాను రాష్ట్రం మొత్తానికి విస్తరిస్తారా? || Will HYDRA be extended to entire State? ||

Пікірлер: 17
@kalyanchakravarthy2130
@kalyanchakravarthy2130 8 күн бұрын
It should be expanded
@kalyanchakravarthy2130
@kalyanchakravarthy2130 8 күн бұрын
It's true sir
@ramakrishna2823
@ramakrishna2823 8 күн бұрын
భూముల ధరలు రాష్ట్ర వ్యాప్తంగా గత పదేండ్లుగా బ్రోకర్లు ,ఏజెంట్లు,బ్లాక్ మనీ పెద్దలకోసం పదిరెట్లు అడ్డగోలుగా పెంచి మధ్యతరగతి ప్రజలకు సెంటుజాగా దొరక్కుండా చేస్తున్నారు.ఈ దెబ్బకు ధరలు దారుణంగా పతనమవుతున్నాయి.ఇప్పుడు లక్షల్లో ఉన్నగజం భూమిధర వేలల్లోకి,క్రమంగా వందల్లోకి దిగజారుతున్నది.అలానే పంటపొలాలు ధరలు కూడా,రైతు బంధు లిమిటేషన్స్ వలన బడాబాబులు అగ్రికల్చర్ ల్యాండ్ కొనడం లేదు, తగ్గించారు.అసలైన రైతులు ముందు ముందు కొనగలుగుతారు
@RiceMill-y4i
@RiceMill-y4i 7 күн бұрын
ఖమ్మం లో కవిరాజ్ నగర్ కోర్టు ప్రక్కన పెద్ద నీటి కాలువ , లాకారం చెరువు మొత్తం కబ్జా పెట్టారు
@venkatreddy472
@venkatreddy472 8 күн бұрын
రాష్ట్రమంతా విస్తరించాలి,miiddle క్లాస్ ప్రజలు ఇళ్లు కట్టు కోవాలి, నిజమైన రైతులు లాండ్ కొనుక్కోవాలి
@sanjeevanshelmohkar6572
@sanjeevanshelmohkar6572 6 күн бұрын
పక్కనే చెరువు ఉందీ చల్లగా ఉంటున్న దనీ మెసము చేసీ ఇళ్లనూ కట్టి నారూ కాని ఇలా జరుగుతున్నదని అనుకోలేదు
@vasanthvarsavarsa1867
@vasanthvarsavarsa1867 8 күн бұрын
Hydra State antha vistharinchaki sir
@rajuready1385
@rajuready1385 3 күн бұрын
అంటే చట్టంలో ఇన్ని తప్పులు ఉన్నాయని తెలుసు కదా వాడిని చక్కదిద్దే పని చేస్తే ఇవాళ హైడ్రా తో పని లేదు ప్రజల ఆస్తులకు ఎవరు బాధ్యులు. కాబట్టి చట్టంలో మార్పులు తేవాలి.
@bellamsrinivas5257
@bellamsrinivas5257 4 күн бұрын
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎక్కువ మొత్తము ప్రభుత్వ, సీలింగ్ పంచరాయి భూములు ఉన్నాయి ఎక్కువ సంఖ్యలో అన్యాక్రాంతమయ్యాయి ఈ భూములు ఇదే కాకుండా చెరువుల శిఖము భూములు కూడా కబ్జా చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సాహసోపేత నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తున్నారు హైడ్రా వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుంది ప్రధానంగా సింగరేణి జెన్కో రాకతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కూడా ప్రభుత్వ సీలింగ్ పంచ రాయి భూములు ఎక్కువ సంఖ్యలో అన్యాక్రాంతమయ్యాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రధానంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కూడా హైడ్రా వ్యవస్థను విస్తరించి ఇక్కడ భూములను కూడా కాపాడాలని విజ్ఞప్తి
@shankerchittimilla4001
@shankerchittimilla4001 8 күн бұрын
Hydra. Supar. All dist. Ts. Wistarana cheyali supar
@medipallisammanna575
@medipallisammanna575 7 күн бұрын
Hyderabad lo vunna cheruvula kindha pnta polaalu levu..but villeges lo cheruvula kindha polaalu vunnavi.so district lo 1st hydraa raavaali.....
@bajrangbajaj1234
@bajrangbajaj1234 8 күн бұрын
2014 to 2024 may varaku..hyderabad common capital...SECTION 8 prakaram..hyderabad law& order GOVERNOR SUPREME..kcr kulisthe ..AP YELLOW GANG& MODI KALISI..HYDERABAD NI 2nd indian capital or union territter chesevallu..andhuke KCR elanti sensitive subjects chepattaledhu....ADHI CHEPPANDRA PUBLIC KI..DONT MISGUIDE
@venkataraghava107
@venkataraghava107 7 күн бұрын
రాష్ట్రం అంతా విస్తరిస్తే, తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటే, 129 మున్సిపాలిటీల్లో ఒక్క కమిషనర్, ఒక్క టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఒక్క ఇరిగేషన్ ఆఫీసర్ కూడా సర్వీస్ లో ఉండరు.
@vk4697
@vk4697 8 күн бұрын
🙏🙏🔥🔥💥💥
@podiligopalarao3354
@podiligopalarao3354 7 күн бұрын
Total ga. State. Mottham. Vistarinchali
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 37 МЛН
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 14 МЛН
МАИНКРАФТ В РЕАЛЬНОЙ ЖИЗНИ!🌍
00:31
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 34 МЛН
Hydra Demolitions...|| Dr. Jayaprakash Narayan
28:54
JP Loksatta
Рет қаралды 123 М.
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 37 МЛН