మీరు బస్ రూట్ గురించి కూడ చెప్పి మంచి పని చేసారు ప్రతి సారి ఇలాగె చెప్పండి, సొంత వాహనాలు లేని వారి ఇది చాలా అవసరం. ధన్యవాదాలు .
@maruthikodipyaka15725 күн бұрын
ఒకరోజు ముఖ్యమైన పురాతన అంటే ఎక్కువ మందికి తెలియని టెంపుల్స్ ఎన్ని చూడొచ్చో రూట్ మ్యాప్ ద్వారా తెలియ జేయ గారు మీరు చేస్తున్న సేవ దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి
@kalpanakommaraju68538 ай бұрын
ఇంత చక్కటి దేవాలయం చూపించిన మీకు ధన్యవాదాలు మాకు చాలా ఆనందం కలిగింది
@jhansirani42908 ай бұрын
Om namo venkatesayya namah 🙏🙏🙏
@vemururamarao64897 ай бұрын
దీర్ఘాయుష్మాన్భవ. పరమాత్ముడు నిన్ను చల్లగా చూడాలి బాబు.
@aletisrinivasarao17167 ай бұрын
మన హైద్రాబాద్ లో స్వయంగా వేలసిన శ్రీ.వెంకటేశ్వర స్వామి వెంచేసి ఉన్నాడు అంటే నమ్మసక్యం కావడం లేదు. 🙏🏻ఓం నమో వెంకటేశాయ 🙏🏻ఓం శ్రీనివాసాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@panyamnarendra7200Ай бұрын
చాలా ధన్యవాదములు అండి ఇలాంటి దేవుడి సమాచారం ఇఛ్చినందుకు 🙏🏻
@teluguthoughtsАй бұрын
ధన్యవాదాలు...
@vallimaddali80688 ай бұрын
ఆలయం చాలా బాగుంది అంత పురాతన ఆలయం చూపించారు ధన్యవాదాలు
@ramanav028 ай бұрын
ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా.. ఇలాంటి దివ్యమైన క్షేత్రం చూపించినందుకు ధన్యవాదాలు..
@pandukoppera45728 ай бұрын
Yedu kondalaswamy venkatesaya govinda govinda
@ravinch79738 ай бұрын
Old city daggara loni Narayana swamy, Kalabhairava temples chupinchandi
@kalavathirm63107 ай бұрын
Omnamovenkatyesayanmha
@vamanraojabithapuram82047 ай бұрын
❤😢edu kondalavada venkatà ramàna Govinda Govinda, ee kshetramu chupinchinanjduku thanks
@durgakallakuri36437 ай бұрын
.swamivariki money elapampali?
@nagarania93487 ай бұрын
చాలా సంతోషం బాబు ఈ వయసులో అక్కడికి పోలేదు అనే బాధ లేకుండా ఆలయం బాగా చూపినావు నాకు ఎంత ఆనందమో ఇంత ఏళ్ల చరిత్ర వున్న స్వామి ని చుస్తే ఏడుకొండల వాడ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏
ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో శ్రీనివాసయ ఓం నమో భగవతే వాసు దేవాయ ఓం నమో విష్ణుదేవాయ ఇంత మంచి video తీసిన మీకు ధన్యవాదాలు ఓం నమో గోవిందయ్య నమః హ
@jyothikulkarni23108 ай бұрын
మన హైదరాబాద్ లో మరియు చుట్టు ప్రక్కల ఇలాంటి పవత్ర దేవాలయాలు ఉండడం మన అదృష్టం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏
@nsrao19637 ай бұрын
మీరు ఇంత చక్కటి సబ్జెక్ట్ ను యూ ట్యూబ్ వీడియోలు చెయ్యడానికి ఎంచుకోవడం చాల తెలివైన మరియు అందరికీ ఉపయోగపడే పని.
@akulaaanand68695 ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమః గోవిందా గోవిందా గోవిందా
@narayanatenugu51607 ай бұрын
ఓంనమో వెంకటేశాయ చాలా బాగుఉద్ది దేవస్థానం నేనుకూడా వెళ్లడానికి ప్రయత్నం చేస్తాను
@janardhanm74137 ай бұрын
మీరు చూపించినది గొప్ప అనుభూతిని కలిగించింది చాలా మంచి విషయం తెలుసుకున్న మీకు అభినందనలు స్వామి వారికి నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం
@Mandalabhaskar7 ай бұрын
థాంక్యూ అండి మాకు చాలా మంచి వీడియో చూపించారు ఇలాంటి గుడి మేము కూడా చూడలేము మీరు చూపించినందుకు ధన్యవాదాలు ఓం ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా❤❤❤
@teluguthoughts7 ай бұрын
కృతజ్ఞతలు... ఓం నమో వేంకటేశాయ. దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.
@manchurilakshmidevi27535 күн бұрын
గోవింద గోవింద గోవింద.... ఇంత మంచి పుణ్య క్షేత్రం మాకు పరిచయం చేసినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు .
@YashpalChintha7 ай бұрын
అరుధయినా తెలియని వీడియో చేసారు. Thanks
@RPS18736 ай бұрын
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కల్పించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు.... సోదరా...🙏🙏🙏
@radhikathodupunooru96843 ай бұрын
చాలా చక్కగా వివరించారు...స్వామి వారి అనుగ్రహంతో త్వరలో దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను
@jaganjca26868 ай бұрын
టెంపుల్ చాలా బాగుంటుంది బ్రో నిను ఒకసారి వెళ్ళాను 🙏
@srinageshbirru7 ай бұрын
అన్న మీరు ఒక అద్భుతమైన దేవాలయాన్ని దర్శనం చేయించారు ధన్యవాదాలు
@mjshbhasm72637 ай бұрын
Very good & beautiful location. Om name Venkatesaya om!
@vinayvarma72853 ай бұрын
అన్న నీ రుణం ఎలా తీర్చుకోవాలి నువ్వు చేసిన ఆ దేవ దేవుని వీడియోని చూసి నా జన్మ ధరించింది నా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@potlakayalavenkateshwarmud81777 ай бұрын
ఓం నమో వెంకటేశాయ మీ youtube ఛానల్ లకు ప్రత్యేక ధన్యవాదాలు ఇంత మంచి దేవాలయం చూపించు మా జన్మ ధన్యమైనది
@teluguthoughts7 ай бұрын
కృతజ్ఞతలు... ఓం నమో వేంకటేశాయ. దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి.
@rameshmanyam41015 ай бұрын
Om Sri namo venkatesaya
@EshwaraiahR-n7h7 ай бұрын
ఎదుకొండలవాడ వెంకట్రామన గోవిందా గోవిందా 👌👌👌
@durgaannamraju52673 ай бұрын
చాలా మంచి ఆలయం చూపించారండీ. స్వామి వారి కి అనేక వందనాలు. 🙏🏼🙏🏼🌹🌹
@NagabhushanamManchala7 ай бұрын
నమో వేంకటేశ 🙏ఇలాంటి ఇంకా ఎన్నో వెలుగులోకి రాని క్షేత్రాలను పరిచయం చేయండి మీకు ధన్యవాదములు 🙏🙏🙏
@kambhampatiannapurna94807 ай бұрын
ఇంత కష్టమైన గుడి chupinchinaduku bhanyavadamulu babu velunte తప్పకుండ chudataniki ప్రయత్నం chesamu🙏🙏🙏
@SekinderSuraj8 сағат бұрын
అన్న గారు మి సేవా మర్చి పోలేనిది నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩
@sitaramaraogelli6421Ай бұрын
ఇంతటి మహనీయమైన క్షేత్రం మనకు దగ్గరలోనే వున్నా ఇంతవరకూ తెలియదు. ఈ క్షేత్రాన్ని విపులముగా చూపించినందుకు, చాలా ధన్యవాదాలు. చాలా.. పద్ధతిగా వీడియో తీస్తూ వివరణ ఇవ్వటం బాగుంది.
@teluguthoughtsАй бұрын
ధన్యవాదాలు...
@ushabatchu252418 күн бұрын
చాలా థాంక్స్ సార్ ఇంత మంచి ఆలయాన్ని చూపించినందుకు తిరుపతి వరకు వెళ్లకుండానే ఏడుకొండల వాడి దర్శనం చేపించిన రు అందుకు.
@suchethalakshmithamandra69217 ай бұрын
Thank you for sharing this video. Very happy to see this temple
@padmabandaru22807 ай бұрын
Adbutham Chalabagundi Thank you very much
@ramanandaramanand43657 ай бұрын
Shyam gaaru very nice guidance..TQ GOD BLESS YOU OM NAMO VENKATESHAYA !!!
ఇలాంటి దేవాలయం మా మహబూబ్నగర్ శివారులో మన్యంకొండ దేవాలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని కూడా ఒకసారి దర్శించండి రాయచూర్ వెళ్లే రూట్లో. మరొక దేవాలయం కురుమూర్తి స్వామి దేవాలయం ఇది కూడా సేమ్ రూట్లో దేవరకద్ర సమీపంలో ఉంటుంది
@pgrpraveenkumar91626 ай бұрын
which vilage yours ?
@srinivasreddyyedla23017 ай бұрын
Super అండి, చాలా పురాతనమైన వెంకటేషుని ఆలయాన్ని చూపించి నందుకు ధన్యవాదాలండి... ఆ వెంకటశ్వరుని విగ్రహం చూడగానే స్వామి ఆశీర్వాదం ఇస్తున్నటుగా అనుభూతి కలిగింది, చాలా మహిమ గల ఆలయం... ఒకసారి వెళ్లి రావాలనే ఉంది, మరి స్వామి ఎప్పుడు కరుణిస్తాడో చూడాలి.... ఓం నమో శ్రీ వెంకటేశాయ... 🙏🙏🙏
@vanithodupunuri4477Ай бұрын
నేను తిరుపతికి ప్రతి నెల పౌర్ణమి రోజు గత 16సంవత్సరాలనుండి స్వామి వారి దర్శనం చేసుకుంటున్నాను. నాకు ఈ గుడి చూడాలనివుంది.చూస్తున్నాను చూస్తాను మీకు చాలా కృతజ్ఞతలు 11:05
@teluguthoughtsАй бұрын
ధన్యవాదాలు. మీరు నిజంగా ధన్యులు.
@patlollamallikarjunpatil82617 ай бұрын
ధన్యవాదాలు చాలా మంచి క్షేత్రాన్ని చూయించారు
@laxminarayanakatkoori89657 ай бұрын
Good location ,om namho venkateshyanamha, Govinda Govinda
Annaiah meeru nindu nurelliu challaga brath akali intha superb temple chupincharu iam so so so happy and Very very thanks to you
@srikanthbabupendem92708 ай бұрын
Meeku bhagavanugraha prapti jarugalani prarthistunnanu, meeru chala bhagavantuni ki sambhadinichins videos chesi share chestunnaru.... Thankyou very much
@sharadhasingh71473 ай бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🌹👏 Sri Lakshmi Balaji bhavan ki jai ho 🙏 Excellent God bless you and your family members also ma 🙏🌹
@ramaiahkolluru29717 ай бұрын
Chala chala dhanyavadalu andi. Mee Daya valla ee kshetram chusam andi.
@srilakshmicreations74153 ай бұрын
స్వామి వారిని చూస్తుంటే నిజం మూర్తిని చూసినట్టుగా చాలా ఆధ్యాత్మిక భావనలో పారవశ్యంలో ఉండి పోయాను నేను. ఎప్పుడో నైజాం కాలంలో దాడులు జరిగాయి కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉండి కూడా మన హిందూ పాలకులు ఉండి కూడా ఆ రెండు కొండలు స్వాధీనం చేసుకున్నారు అంటే చాలా బాధగా ఉంది
Thank you brother you done a good job so many people want's to go Thirupathi but not possible to all, those can easily fulfill their wish when they see lord Venkateshwara Swamy here.I am too happy to see this and i am unable to express my happiness in words.Thank you and God bless you with lots of love happiness and prosperity.
@epcservices60187 ай бұрын
ఈ యూ ట్యూబ్ వాళ్ళు సృష్టికి ప్రతి సృష్టి చేయగల మహా మహా బహుముఖ ప్రజ్ఞాశాలురు!
Super ga chesaru video narration baagundi Thank you Sir
@teluguthoughts26 күн бұрын
ధన్యవాదాలు...
@dilipkumar86252 ай бұрын
Thanks a lot for showing this temple. Temple ni darshidam, tharisdham
@RamyaSudhaaa7 ай бұрын
ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద
@rajyalaxmi47507 ай бұрын
Superchalabagunaditq
@అనీల్కుమార్భావతరంగాలు10 сағат бұрын
ఈ ఆలయం గురించి తెలియపరచినందుకు ధన్యవాదములు 🙏🏻
@sridharraorАй бұрын
Super anna thank you for posting 🕉️on namo venkatesh.
@teluguthoughtsАй бұрын
ధన్యవాదాలు.
@radhikapathidasa25283 ай бұрын
Raju Goud Anna, meeru chala great anna, swami varu miku seva kalpincharu. Hare krishna
@Sreddipallybioguru8 ай бұрын
I really like the way you present the video, Shyam garu! I felt the vibrations when I entered the main entrance at Tirumala! Thanks for another great video🙏🙏
@HariKrishna-zx2vg7 ай бұрын
చాలా బాగుంది ❤🙏🙏🙏
@kalpanakata727Ай бұрын
Thank you for sharing the temple details 😊
@teluguthoughtsАй бұрын
ధన్యవాదాలు.
@malyadrimali28288 ай бұрын
Chala Puratanamyna temple chupicharu bro neeku Danyavadamulu well speech tq