జుట్టు పెరుగుతుందో లేదో తెలియదు కాని నాకు చాలా రోజుల నుంచి తలనొప్పి ఉండేది ఎన్ని మందుల వాడినా ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గనిది ఈ ఆయిల్ తో వారం రోజుల్లో మాయం ఇది నిజం ధైర్యంగా వాడండి
This video is very informative.S.There is no alternative to Hair Transplant surgery.
@Nanduchandu36374 ай бұрын
బిత్తిరి సత్తి, సోను సూద్, రాంప్రసాద్ ఇంకా తదితరులు డబ్బా కొడుతున్నారు..ఎదిన ఒక్కటి వస్తె చాలు ఓ మందకిమంద వచ్చేస్తారు😂😂😂
@Vinaynuthanvlogs4 ай бұрын
Yes true parachute onion oil and shampoo is best
@adonimoviescomodymeges84024 ай бұрын
Super bro manchi information icharu
@powerful6663 ай бұрын
జుట్టు ఊడ టాని కి ప్రధాన కారణం కుటుంబంలో బట్ట తల, ఆ తరువాత ఒత్తిడి, పోషక ఆహార లోపం, కాలుష్యం, అనారోగ్యం ఇలా కొన్ని కారణాలు ఉంటాయి.వీటన్నింటినీ పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ oil వాడితే ఉపయోగం. నేను వాడా ను.ఉన్న జుట్టు ఊడధు స్ట్రాంగ్ అవుతుంది.బట్ట తల మీద వస్తుందని మాత్రం నేను చెప్పలేను.
@yugandharboga87003 ай бұрын
ఈ మధ్యనే మన రోహింగ్యా అలీ అతని భార్య కూడా బాగా ప్రచారం చేశారు
@KonamAkhila3 ай бұрын
Thank you sir super information
@chakkasrinagavasuprabhakar67724 ай бұрын
Good information sir
@janimusings5584 ай бұрын
Super bro... correct ga cheperu👌
@reddysnmk84884 ай бұрын
Nice informative video.
@vijayalaxmipenaganti47094 ай бұрын
నేనూ కొన్నాను........ వట్టి రంగు నీళ్లు....😢
@CM-el8mr3 ай бұрын
😂😂
@kgntelugunewschannel3 ай бұрын
@@CM-el8mrనిజామా మేడం
@saivanka51763 ай бұрын
S
@kgntelugunewschannel3 ай бұрын
@@vijayalaxmipenaganti4709 tq so much andi.. Na hair loss authundi vadudam anukunnanu
@Shivaprasad430083 ай бұрын
Poyam mosam
@NarayanaRao-i8o4 ай бұрын
బ్రొథెర్ మైసూర్ వెళ్లి వల్ల షాప్ దగ్గరకు వెళ్లి వీడియో చెయ్యు, నీవు ఇవన్నీ అబద్దం అని చెప్పే డాక్టర్స్ ఫొటోస్ పెట్టు, నీవు పెట్టలేవు నీవు మైసూర్ వల్ల షాప్ దగ్గరకు వేళ్ళు ఏ ఏ ములుకులు కలిపి చేస్తున్నారు చూపిస్తారు....
@Shree-h9p3 ай бұрын
Mysore lo vallu prepare chesedi nijam ga work avthunda andi
@ramonkasturi54864 ай бұрын
ఈమధ్య చాలామంది సెలబ్రిటీలు దీనిని ప్రమోట్ చేస్తున్నారు.. కమెడియన్ ఆలీ కూడా తన భార్య జుబేదా తో కలిసి ఓ ప్రోమో వీడియో తన చానెల్ లో విడుదల చేసినట్లుంది.. అది చూసి మా యావిడ ముచ్చట పడితే ఓ నాలుగు గంటల పాటు క్లాసు పీకి 'మూతి' మూయించాను.. అసలు నన్నడిగితే ఈ దిక్కుమాలిన ప్రోడక్ట్స్ ను గురించి ప్రచారం చేస్తుంటే అది చూసి మోసపోతున్న అమాయకులు అందరూ కలిసి సెలబ్రెటీల మీద లాక్కోలేక పీక్కోలేక తంటాలు పడే లాంటి కేసు ఏదైనా ఉంటే అలాంటి కేసు వేయాలి..
@sirishanabarthi91843 ай бұрын
థాంక్ u సర్
@chinthakindhiamarkumar183 ай бұрын
Waste oil " One percent kuda work cheyadhu" 😢😢😢😢😢" Antta publicity " Orginal kuda pani cheyadhu" Inka duplicate kuda" Doctor nee kalisthe saripoddi" I getted better solution after meeting doctor "
@dhanushgemmeli4825Ай бұрын
Yes ఇది నిజం ఎవరైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి
@AnuShylu-o1c4 ай бұрын
Avunu nuvu choppe add jothyshyam kuda mosame very good venkat
@vijaykumarmachavarapu15524 ай бұрын
Anna Herbalife meeda video chey Anna plz
@nageshthunga2 ай бұрын
Avunu cheyyandi
@andriodr99333 ай бұрын
Use castor oil ( cold pressed) it will definitely helps in hair growth use twice weekly You will notice the difference in 3 months and you have do at least for 6 to 24 months for good hair depending on your hair situations and stops greying also This works 100 % i tried this method from 2012 i was losing my hair rapidly my grandma suggested to use this oil after using this my hairfall has declined and within 3 months i noticed slow hair growth In an year my hair was back to normal and hair fall has controlled i used it for 2 years continuously at present i am using this method twice a month and another thing my eye sight has increased i used to wear glasses that time my sight was R3.45 &L3.25 now it came down to R1.05&L0.75 And castor oil helps to prevent so many problems.related to head and it good for eyes and ears too 👍👍
@Shree-h9p3 ай бұрын
How to use and whats the real name i mean in market soo many are fake oils so which one is the best Castrol oil Please rply me
@chsrini0074 ай бұрын
Absolutely True
@chadrashekar20973 ай бұрын
3 months lo 15 + inches hair perigindi ani youtebers adds chesinaru.. Naku kuda three months lo 6+ perguthadi ani anukonu... 100% fake... Oil
@BenjaminPalipe3 ай бұрын
Bro nijam cheptunna nenu use chesanu naku hair grow avvaledu gani naku appudu headache vundedi but edi vadakaa complete ga taggipoyindi mari ela enduku jarigindoo teliyatla
@saisureshreddymallidi5144 ай бұрын
Prismos beauty soap gurunchi chayandi anna vallu chastundhi right or wrong please make a video anna
@MrBadman-i5h3 ай бұрын
Nenu 4months nunchi use chestunnanu no use antha fake please don't buy this
@mahimahimahi49743 ай бұрын
పెద్ద పెద్ద యుట్యూబ్ర్స్ వెళ్లి మాట్లాడి లింక్ లు పెట్టీ కొనమని చెప్తూన్నారు. మరి వాటి సంగతి. ?
@gunturvibes72942 ай бұрын
Super Venkat garu
@Chilukumam3 ай бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 super Anna ❤❤❤❤❤
@Bannu.shorts2 ай бұрын
నేను వాడుతున్నాను కానీ ఉపయోగం లేదు.
@nagadurgainampudi92224 ай бұрын
అవును ఫేక్ sir
@kgntelugunewschannel3 ай бұрын
మీరు వాడారా ఈ నూనె ని
@G.Mydhili4 ай бұрын
చాలా వెస్ట్ కాస్ట్ 800/-
@varshayadwik33794 ай бұрын
Na hair motthom potundi
@ranikrishna32283 ай бұрын
Hair growth avvalante dabur almond hair oil the best oil
@vasuvicky31844 ай бұрын
Nijame adi fake
@Rknaaprapanchamvlogs3 ай бұрын
మన దేశంలో ఉన్న దౌర్భగ్యం ఏమిటంటే ఇవన్నీ కళ్లముందు జరిగిన ప్రభుత్వం పట్టించుకొదు టెస్ట్ చేసి ప్రజలకు ఏది మంచిది చెడ్డది అని పరిశీలించి పరిమిషన్ ఇవ్వాలి కాని ఇక్కడ సెలబ్రిటీలు డబ్బులు తీసుకొని యాడ్స్ ఇస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంది