No video

Handloom Weavers in Kurnool | Completely in Disarray | Due to No Demand

  Рет қаралды 14,072

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

గంటల పాటు వారి చేతులు ఆడితేనే నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్లేది..! ఒక్కరోజు కాస్త విశ్రాంతి ఇచ్చినా ఇబ్బందులు తప్పవు. అంత కష్టపడ్డా వారి జీవితాలేమైనా బాగుపడ్డాయా అంటే అదీ లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఏళ్లుగా వాళ్ల బతుకులు అదే దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. కర్నూలులోని చేనేత కార్మికుల పరిస్థితి ఇది. తెలుగు ఆడపడుచులకు ప్రత్యేకమైన చీరలు ఇక్కడే తయారవుతున్నా...వేరు వేరు పేర్లతో అమ్ముడవుతున్నాయి. ఎంతో కష్టపడి సృజన జోడించి అద్భుతమైన చీరలు నేసినా వారి శ్రమ వృథా అవుతోంది. పేరూ రాక ఆదాయం సరిపోక నలిగిపోతున్నారు...కార్మికులు. పెద్దగా వసతులు లేకపోయినా...ఇతర ప్రాంతాల వారితో పోటీ పడి మరీ దూసుకుపోతున్నారు. అయినా...వారికి దక్కుతోంది శూన్యమే. అందుకే...తాము తయారు చేసే చీరలకు ప్రాచుర్యం కల్పించాలన్న ఒకే ఒక డిమాండ్‌ వారి నుంచి వినిపిస్తోంది.

Пікірлер: 6
Special Story On Struggling Lifes Of Handloom Weavers | V6 News
19:53
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 16 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 61 МЛН
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
Weaving the Future | Chinthakindi Mallesham | TEDxHyderabad
18:48
TEDx Talks
Рет қаралды 1 МЛН