handmade VS company home theatres explain in telugu

  Рет қаралды 79,609

TECHNICAL KUMAR

TECHNICAL KUMAR

Күн бұрын

handmade VS company home theatres explain
Handmade home theaters are custom-built by individuals or small groups, allowing for personalized design and unique features tailored to specific preferences. They often involve a hands-on approach, with enthusiasts selecting components and assembling the setup themselves.
Company home theaters, on the other hand, are pre-designed and manufactured by established companies. They come as complete packages, including audio and video equipment, seating, and sometimes even room design. These systems are usually more streamlined and can offer advanced technologies, but might be less customizable compared to handmade setups.
The choice between handmade and company home theaters depends on factors like budget, technical expertise, and desired level of customization.
repair videos
మిక్స్ రిపేర్ చేయడం ఎలా
• how to repair mixer gr...
రైస్ కుక్కర్ రిపేర్ చేయడం ఎలా
• how to repair rice coo...
దోమలు బేట్ రిపేరు చేయడం ఎలా
• how to repair Mosquito...
రోటీ మేకర్ రిపేర్ చేయడం ఎలా
• how to repair roti mak...
ఇండెక్సన్ స్టవ్ రిపేర్ చేయడం ఎలా
• how to repair inductio...
ఐరన్ బాక్స్ రిపేర్ చేయడం ఎలా
• how to repair iron box...
మినీ ఆడియో అంప్లిఫెయిర్ రిపేర్ చేయడం ఎలా
• how to repair amplifie...
స్పీకర్ రిపేర్ చేయడం ఎలా
• speaker repair in telu...
Led స్ట్రీట్ లైట్ రిపేర్ చేయడం ఎలా
• how to repair LED stre...
అన్ని రకాల రిమోట్ లు రిపేర్ చేయడం ఎలా
• how to repair any remo...
5.1 హోమ్ థీటర్ రిపేర్ చేయడం ఎలా
• How to repair 5.1 home...
2.1 హోమ్ థీటర్ రిపేర్ చేయడం ఎలా
• How to repair home the...
DVD రిపేర్ చేయడం ఎలా
• How to repair dvd play...
బైటదేశం లైట్లు రిపేర్ చేయడం ఎలా
• How to repair britelit...
my telegram group only friends
t.me/+9IKm53gk...
maps.app.goo.g...

Пікірлер: 313
@narasingaraosaragadam6400
@narasingaraosaragadam6400 Жыл бұрын
అంతా బాగా చెప్పారు అలాగే హాండ్ మేడ్ ఎంత రేట్ లో ఉంటుందో కూడా చెబితే నచ్చినవాళ్ళు మిమ్మలను కాంటాక్ట్ అవుతారు
@ShaikIbrahim-f3u
@ShaikIbrahim-f3u Жыл бұрын
బ్రో చాలా చక్కగా చెప్పావు నిజంగా నువ్వు చెప్తుంటే వీడియో షిఫ్ట్ చేయకుండా అలాగే ఉన్నాను చాలా చక్కగా చెప్పావు థాంక్యూ సో మచ్ నీకు తెలిసిన మంచి టెక్నీషియన్ నెంబర్ ఉంటే చెప్పు బ్రో హోమ్ థియేటర్ కావాలి
@vbinduvbindu2448
@vbinduvbindu2448 Жыл бұрын
అన్నా మీరు నిజాలే మాట్లాడుతున్నారు సూపర్
@ravikumar1550
@ravikumar1550 Жыл бұрын
Nijalu kadu... *He is very genuine Person.* I know Personally.
@prasadmaddali9646
@prasadmaddali9646 Жыл бұрын
అవును ఈయన విశ్లేషణ బాగుంది
@jagadeeshkandikuppa6824
@jagadeeshkandikuppa6824 Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు బ్రదర్ చాలా ధన్యవాదాలు
@venusvlogs971
@venusvlogs971 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు...ధన్యవాదాలు అన్న గారు.నేను onkyo htr 340 రిసీవర్ వాడుతున్నాను...చాలా ఇబ్బందులు పడుతున్నాను.
@vinayt7897
@vinayt7897 3 күн бұрын
Onkyo has stopped selling spares...
@gskumar5761
@gskumar5761 9 ай бұрын
చాలా చక్కగా వివరించారు. మీకు మంచి అనుభవం ఉంది.
@pasupuletilakshman7075
@pasupuletilakshman7075 Жыл бұрын
మీరు చెప్పిన దానిలో నిజాయితీ వుంది, హోం తియటర్ కొనాలి అనే వారికి చాలా ఉయోగపడుతుంది మీకూ ధన్యవాదాలు .
@gorleprasad4563
@gorleprasad4563 Жыл бұрын
Sound lovers ki Super clarity icharu anna.. Good👍
@sreenuvalmiki143
@sreenuvalmiki143 Жыл бұрын
అన్న మీరు చాలా చక్కగా వివరించారు
@sarihaddu
@sarihaddu Жыл бұрын
Genuine ga cheppav bro. Thank you
@technicalkumar
@technicalkumar Жыл бұрын
Tq
@arjunaraopithani8485
@arjunaraopithani8485 8 ай бұрын
మంచి విషయ పరిజ్ఞానం వుంది మీలో
@ravikumar1550
@ravikumar1550 Жыл бұрын
*Very useful video Master.. Andariki teliyalsina vishayalu Evi.. Very good video..* great job master.. 💯💯🙏🙏😍💖😘
@technicalkumar
@technicalkumar Жыл бұрын
🙏
@raweekirangarike7742
@raweekirangarike7742 Жыл бұрын
Sir meru vivarinche vidhanam chala bagundi,keep it up....and thanks for the information
@technicalkumar
@technicalkumar Жыл бұрын
Tq sir
@rambabuu3467
@rambabuu3467 3 ай бұрын
Anna panasa chekka ite bass baaguntundha plywood ite.bass baguntundha cheppu anna
@savaratirupathi9267
@savaratirupathi9267 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు....మి వైస్ ఐతే చదువు రనొడు కూడా సులభంగా ఆయన నేర్చుకుంటాడు. వెడల్పు: 8 పొడవు:10 ఐతే ఎలాంటి సుండ్ బర్ 5.1బష్ పెడితే బాగుంటాద అన్న....
@RaviRaj-rl1yr
@RaviRaj-rl1yr Жыл бұрын
అన్నా మీరు చాలా బాగా చెప్పారు మీయొక్క అడ్రసు వివరాలు ఫోన్ నెంబరు చెప్పగలరు
@mallelaupender1364
@mallelaupender1364 Жыл бұрын
అన్న ఎంత ఓపిక గా చెప్పావు super..
@Vijay_nela
@Vijay_nela Жыл бұрын
అన్నా మీ Shop Address చెప్పండి నాకు మంచి Hand made Home Theatre చేసి ఇవ్వాలి
@sunnetmediatech9437
@sunnetmediatech9437 Жыл бұрын
అన్న గారు నైస్...7.2.4 dolby atmos ప్రాసెసింగ్ తో amplifier డిజైన్ చేస్తారా... Hdmi input తీసుకోని... Bcoz ఇప్పుడు ఆ ఫార్మాట్ లో 4k మూవీస్ వస్తున్నాయ్...
@Kittu.Traveling
@Kittu.Traveling Жыл бұрын
Anna ni chala sarlu meet iyyanu chala chakkaga matladutharu tq anna
@palurusaidurgesh5710
@palurusaidurgesh5710 Жыл бұрын
I admire your work and genuineness hope you do well and far in you journey 🎉🎉🎉🎉🎉
@ajaypalivela7186
@ajaypalivela7186 27 күн бұрын
Thank you brother
@nirmalbiswas69
@nirmalbiswas69 Жыл бұрын
Super explain dost Sab samajh gaya company ka Mal guarantee Tak theek rahega Uske bad Koi jawab Dari Nahin Hai😁😁 use and throw company Mall
@technicalkumar
@technicalkumar Жыл бұрын
Yes
@paramjyothikaratapu4137
@paramjyothikaratapu4137 Жыл бұрын
Sir మీకు తిరిగే లేదు very talanted
@bheemathirupathi4111
@bheemathirupathi4111 Жыл бұрын
అన్నా hand made టవర్ boxlu use చేయడానికి ampilfier లో ఏలాంటి bords vadali అన్నా.
@bbkr6
@bbkr6 Жыл бұрын
Hi Kumar garu, 12x17 size room 5.1.2 DolbyAtmos hand made home theatre (soft bass) price entha padthundi
@jaijairaju6174
@jaijairaju6174 3 ай бұрын
Nice 👍 chal Baga chepparu sir
@bangarubabulook6965
@bangarubabulook6965 Жыл бұрын
Vizag నుంచి నేను మీ అభిమాని. నాకు handmade ఇష్టం.
@prasadmaddali9646
@prasadmaddali9646 Жыл бұрын
Kumar garu ! HOME THEATRES మీద విశ్లేషణ వీడియో చూసాచాలా విజ్ఞాన దాయకం గా ఆసక్తికరంగా బాగుంది DOLBY ATMOS VS DOLBY AUDIO మధ్య తేడా ఏమిటి ఏ బాగుంటుంది తెలుపగలరు
@ghostgamersrikanth1327
@ghostgamersrikanth1327 Жыл бұрын
అన్న మీరు చాలా వివరంగా చెప్పారు
@vasuchittem1202
@vasuchittem1202 Жыл бұрын
సూపర్బ్ బాగా చెప్పారు
@yoganandanaik1415
@yoganandanaik1415 12 күн бұрын
Anna LQS95QR & SONY A7000 E renditilo eadi best eadi teeskovali, please suggest.
@SanjuKumar-o9h
@SanjuKumar-o9h 9 күн бұрын
Nice video Anna 👍👍👍
@ngmtcnewglobalmediatechnol2111
@ngmtcnewglobalmediatechnol2111 9 ай бұрын
Absolutely you are right..bro🎉
@phaneendraduvvuri3367
@phaneendraduvvuri3367 Жыл бұрын
I have both sony and onkyo budget home theatres But i can say onkyo is far far better than sony home theatre, its like multiplex is infront of me crystal clear sound. Sony js very boom boom bass boost sound it eats mids very much.
@spravalika4662
@spravalika4662 Жыл бұрын
Super ga cheppavu bayya yedyna meeru genune ga cheputaaru
@kommagallakistaiah8682
@kommagallakistaiah8682 Жыл бұрын
Your Real sound engineer bro
@gudlachittibabu2972
@gudlachittibabu2972 Жыл бұрын
Car sub woofer design meeda oka vedio cheyyandi
@kotikuppina3758
@kotikuppina3758 Жыл бұрын
Ultra Low cost lo 5.1 amplifier video cheyyandi brooo
@denkadakrishna1020
@denkadakrishna1020 Ай бұрын
Sir jbl5.1 bar undi diniki me amplifier pettukovachha room size 12*10
@naveenkumar-fm2tb
@naveenkumar-fm2tb Жыл бұрын
నమస్కారం అన్నా. నేను మీ‌ వీడియో చూస్తున్నా ఈ చానల్ ఫాలోవర్ ని. మాది చిన్న రూమ్ 120w boAt sound bar ని ఇంట్లో వాడుకుంటాము. చాలా బాగుంది కాని ఇప్పుడు Bluetooth లో పాటలు వేసినప్పుడు పాడైన పాత డివిడి కెసెట్ లు వేసినట్లు బెక్కుతుంది ఏంటి కారణం. దానిని బాగుచేయడం కుదురుతుందా???? టి.వి కి కాని పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు బాగానే పని చేస్తుంది.
@technicalkumar
@technicalkumar Жыл бұрын
ఓల్డ్ డివైస్ లు అన్ని రిమూవ్ చేసి కొత్తగా ప్రయత్నించండి
@malakananibabu8063
@malakananibabu8063 Жыл бұрын
Anna small request anna 12 inch sub woofer amplifier vudeo with wiring cheyandanna
@bapunaidu
@bapunaidu 28 күн бұрын
super bro
@SarellaSrinu-mc1ju
@SarellaSrinu-mc1ju 2 ай бұрын
Super sri
@nagendraprasad1477
@nagendraprasad1477 Жыл бұрын
Anna Dolby atmos home theater meeru cheste enta cost avtadi anna 🙏
@bheemathirupathi4111
@bheemathirupathi4111 Жыл бұрын
100000 అవుతుంది
@findelectrnicoutlet2115
@findelectrnicoutlet2115 Жыл бұрын
Sir , What is Mosfet board ,Prelogical board , Amplifier And can we connect hdmi Dolby Dts remote kit directly to the 5.1 mosfet
@subbuvenkat9480
@subbuvenkat9480 3 ай бұрын
anna nenu 7.1 home theater plan chesthunna mee daggare tisukovali anukuntunna maa room size 26×13
@CsreddyCsr
@CsreddyCsr Жыл бұрын
❤ from Karnataka Bangalore 🙏🌹🕉️🇮🇳
@narsimha86
@narsimha86 Жыл бұрын
You are super Anna ...what you say is true... I am using sony ht s20r in my 12x12 feet room.
@2stargaming
@2stargaming 9 ай бұрын
Is it good?
@narsimha86
@narsimha86 9 ай бұрын
@@2stargaming yes
@durga4439
@durga4439 Жыл бұрын
4ohm 100w amplifier output. Please what the requirement speaker and tweeter (ohm, and RMS watts) Parallel or series. Please reply...... Thank you.
@pathivaadavishnu7211
@pathivaadavishnu7211 Жыл бұрын
super brother
@ddeep2518
@ddeep2518 Жыл бұрын
హల్లో sir మీరు తయారుచేసిన a v receiver మీరు మా దగ్గరకు వచ్చి calibrate cestaraa, if v buy from u
@ravipallela2347
@ravipallela2347 Жыл бұрын
Perfect ga chepparu bro
@rajaarush2273
@rajaarush2273 Жыл бұрын
Anna centre speker lo 2 spekrs alage 2 tweeters vadocha.manchi tweeters unboxing cheyandi anna quantity vi
@technicalkumar
@technicalkumar Жыл бұрын
Ok
@thalarisivaprasad5490
@thalarisivaprasad5490 10 ай бұрын
Hi anna na room size 10.5×28 Naku subwoofers ye size vi use cheyyali 2kavala okati ayina saripothadha choppandi
@sharif9483
@sharif9483 Ай бұрын
Anna ne deggara 2 hand av receivers amaina vunnaya
@anandpodia5084
@anandpodia5084 Жыл бұрын
సూపర్ అన్న
@sureshkumar.s
@sureshkumar.s Жыл бұрын
కుమార్ గారు, మాది రియల్మే 65 ఇంచ్ టీవీ స్క్రీన్ పగిలింది.ఇప్పుడు ఏమి చెయ్యాలి కంపెనీ సర్వీస్ సెంటర్ కి వెళ్ళాలా లేక పైన ఎక్కడైనా చేయించాలా. ఎంత ఖర్చు అవుతుంది.రిప్లై ఇవ్వగలరు.
@baburaokeesari3075
@baburaokeesari3075 6 ай бұрын
F&d f6000x sub problem sir change cheste same sound vastadaa sir
@vijaybabu1873
@vijaybabu1873 Жыл бұрын
Difference chala Baga explain chesaru Anna. Meru akkada untaru anna
@vijaybabu1873
@vijaybabu1873 Жыл бұрын
Meru a uru lo untaru Anna
@rajusp1012
@rajusp1012 Жыл бұрын
అన్నా మీకు థాంక్స్. సౌండ్ సిస్టం లో మిక్షర్ ఉంటుంది కదా ఆ మిక్షర్ అవుట్ పుట్టు నుంచి హోందియేటర్కు కనెక్ట్ చేసి యాంఫిల్ పైర్ లాగా వాడవచ్చా?
@tharunkumar5512
@tharunkumar5512 11 ай бұрын
Boat home theatre konnanu Wires length chinnaga unnay. room 4 corners ki wire length ledhu. Em cheyyali. Give me suggestions
@balajitravels8007
@balajitravels8007 5 ай бұрын
అన్నా వెహికల్ తో పెట్టుకునే సౌండ్ సిస్టం తయారు చేయనికిఅన్నా వెహికల్ తో పెట్టుకునే సౌండ్ సిస్టం తయారు చేయనికి ఎంత ఖర్చవుతుంది
@adharapushivaganesh3224
@adharapushivaganesh3224 Жыл бұрын
Sony d40 ki optical cable are hdmi cable option evagaluguthara chepandi
@rameshvenkata2438
@rameshvenkata2438 Жыл бұрын
👌👌👌👌
@mahenderdoosa8743
@mahenderdoosa8743 5 ай бұрын
Anna gaaru, naaku only audio songs vinadaaniki high base audio system kaavali
@rkcreation7121
@rkcreation7121 6 ай бұрын
అన్నా సూపర్ చెపుతున్నారు అన్న మీది నేను సౌండ్ టెస్ట్ చూసా అన్న ఒక 30,000 లో ఇవ్వగలరా
@hemanthsanthoshkumar2863
@hemanthsanthoshkumar2863 Жыл бұрын
sir bluetooth kit ki tda 2030 boad and 200w suboofer boad prallel connection explain chaiyandi
@sattibabugubbala5228
@sattibabugubbala5228 Жыл бұрын
Hi Anna 5.1 amplifier and box's low price antha Anna. Tel me.
@jaganmachaa166
@jaganmachaa166 Жыл бұрын
Aana super 👏👏👏👏👏👏👍👍👍👍👌👌👌👌👌👌👌
@jaganmachaa166
@jaganmachaa166 Жыл бұрын
Stranger amplayer 500w prepair sesthara Anna
@umeshbomma959
@umeshbomma959 Жыл бұрын
చాలా బాగా చెప్పారు థాంక్స్
@yadavgariabbai6174
@yadavgariabbai6174 Жыл бұрын
Anna me daggara 10k lo amplifier vasthundha
@PRASAD.YADAVKING
@PRASAD.YADAVKING Жыл бұрын
Superb information sirr
@kadiriprakash8712
@kadiriprakash8712 9 ай бұрын
10x10 size room ki hand made lo antha cost avuthudi sir budjet lo
@RavikumarSuggu-s1r
@RavikumarSuggu-s1r Жыл бұрын
Dolby atmos 5.1 tayyaru cheyagalara anna
@nagurbashashaik5006
@nagurbashashaik5006 Жыл бұрын
Good explanation
@mvsp120
@mvsp120 Жыл бұрын
Hi Kumar Garu, My Onkyo HT-S3400 5.1 Home Theatre AV Receiver is 12 years old and I want to 'enhance' it with DOLBY ATMOS. I recently got this BLUETOOTH SBS Codecs Enabled by Onkyo service person. Please help, will it be possible to convert Older home theatre to Dolby Atmos by customising the hardware?? Thanks
@bheemathirupathi4111
@bheemathirupathi4111 Жыл бұрын
అంపిల్ఫైర్ గురించి చెప్పారు కాని దానికి సరిపడా స్పీకర్ సైజు వాట్స్ట్ హోమ్స్ మెన్ గా, బాక్స్ ల, డిజైన్ ఈ వన్ని చూసుకోవాలి ఒక్కా amplifier బాగుంటే సరిపోదు కదా బ్రో,అవికూడా మీరే చెప్పితే బాగుంటుంది బ్రో.
@technicalkumar
@technicalkumar Жыл бұрын
Ok
@SathwikPothula-u9v
@SathwikPothula-u9v Ай бұрын
@nagalakshminarayanaponnaga7376
@nagalakshminarayanaponnaga7376 Жыл бұрын
Good example nation
@nenavathradha7964
@nenavathradha7964 Жыл бұрын
అన్న హైదరాబాద్ లో మీ బ్రాంచ్ పెట్టండి
@hajivalimedianews4628
@hajivalimedianews4628 5 ай бұрын
బాగా చెప్పారు అన్న నాకు 7.1 హోమ్ థియేటర్ కావాలి దానికి ఎంత కెపాసిటీ ఆమ్లెట్ ఫ్లేవర్ చేసి ఇచ్చే వాళ్ళు ఉంటే చెప్పండి అన్న మీ నెంబర్ కాస్త పంపియండి
@ChinnaBirudhukota-z8i
@ChinnaBirudhukota-z8i 8 ай бұрын
రూంసైజు 12/14 homedhiyeter kaavali meeru chestara yenta karchu avthundi
@kopanati_jitendra_21
@kopanati_jitendra_21 Жыл бұрын
Anna Sony Htiv-300 home theater bagunthundha
@rajneeshendla6182
@rajneeshendla6182 Жыл бұрын
👌
@VannurVannur-h5v
@VannurVannur-h5v Жыл бұрын
అన్నా మాకు ఒకా హోమ్ థియేటర్ సిస్టమ్ హ్యాండ్ తయారు చేసిన కావలి 30k lo chesi ivvagalara anna
@technicalkumar
@technicalkumar Жыл бұрын
Yes available ,9989340199 whatsapp (typ v)
@dineshkumar-xf7jq
@dineshkumar-xf7jq Жыл бұрын
Anna smaal room ki # మంచి sound bar suggestion please😫🙏🙏💓 Good speakers ina okk
@anilkumar-vd7sy
@anilkumar-vd7sy Жыл бұрын
Anna super explanation
@rmgouda3709
@rmgouda3709 Жыл бұрын
Sir 4 fit board ki tiwiter pagilipotundi yala no fp
@Etikalachandrashekar
@Etikalachandrashekar Жыл бұрын
Excellent 💐💐💐💐🙏🙏
@parthipan5329
@parthipan5329 3 ай бұрын
Readymade or handmade who is best bro.i not understand the language.
@rameshreddy7487
@rameshreddy7487 27 күн бұрын
7.2 Chanel package how much cost
@premsagarnimmanaveni1500
@premsagarnimmanaveni1500 9 ай бұрын
Anna naku okka home theater rady chesthara
@srinivasb3903
@srinivasb3903 Жыл бұрын
Super bro❤❤❤
@Adithya369_
@Adithya369_ Жыл бұрын
సార్ నా computer కి 2.1తీసుకోవాలి...... ఎలాంటిది తీసుకోవాలి చెప్పగలరు
@kvrsgupta631
@kvrsgupta631 Жыл бұрын
Sir very good information sir
@parthipan5329
@parthipan5329 3 ай бұрын
Readymade or handmade who is best bro.i not understand the language.
@ghimuu5840
@ghimuu5840 Жыл бұрын
Bro i am looking for 5.1 or 5.2 add on Satellite speakers kuda kavali is it possible and can tell me the cost
@laharikasamazingworld1452
@laharikasamazingworld1452 Жыл бұрын
Suitable for Sony speakers amplifer
@avatar3d889
@avatar3d889 Жыл бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ 2005 సంవత్సరములో సల్మాన్ ఖాన్ Kyon Ki సినిమా చూశాను ప్రసాద్ మల్టీప్లెక్స్ లో Hyderabad ticket price 60-/ Rupees ఆ సౌండ్ క్వాలిటీ మీరు చెప్పిన విధంగా ఉంది అసలు నాయిస్ జీరో మా ఊర్లో లేదు ఇంత క్లారిటీ ఇంత నీటు అసలు చూసి నాకు ఆశ్చర్యమేసింది ఆ సౌండ్ ని చూసి నాకు అర్థం కాలేదు ఏందిరా అబ్బా ఇంత క్లారిటీ అనేది మీ వీడియో చూశాక ఇప్పుడు నాకు బాగా క్లారిటీ వచ్చింది డబ్బు పెట్టకుద్ది క్లారిటీ
@babumyatari1518
@babumyatari1518 Жыл бұрын
Bro nenu zebronic 5,1 home theatre vadutunna audio rush kuda vadutunna kakapote Android box lo optical ledu danikosam hdmi audio extecter nundi optical tesukoni audio rush ki connect chesa only stereo matrame vastundi 5.1 track devide cavadamledu anni speakerso voice vastundi problem emiti cheppandi
@ravikumar1550
@ravikumar1550 Жыл бұрын
Miru.. Video tisi pettandi..
@ravikumar1550
@ravikumar1550 Жыл бұрын
Mi hometheater lo... Input.. 5channels unnaya.. Or only... Aux input unda...? Pics kuda pettedi. Audio rush use chestunnaru kada daniki 5.1 input channel definitely undali.. Adi Mundu Miru check cheyandi
@technicalkumar
@technicalkumar Жыл бұрын
9989340199 send image my WhatsApp
@babumyatari1518
@babumyatari1518 Жыл бұрын
Tq bro reply ichinaduku Home theatre ku 5.1 input undi Ac3 nunde play chestunna 5.1 Track unna vedio ne play chestunna video pedutunna chudandi
@LoveKush-j3n
@LoveKush-j3n Жыл бұрын
Center /sub woofer speaker = 10 inch surround speaker = 6 inch
@DjNaniSmileyChennur
@DjNaniSmileyChennur Жыл бұрын
7.1 Remot Kit Gurinchi Chey Anna
How to select a good home theater for home //online //dts
11:32
TECHNICAL KUMAR
Рет қаралды 162 М.
PART2 // why Low cost High cost  Handmade 5.1 amplifiers
8:09
TECHNICAL KUMAR
Рет қаралды 33 М.
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 123 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 42 МЛН
Hand made vs branded Speakers
14:40
Home Theater Guide
Рет қаралды 26 М.
explain -mono- stereo -dolby- dts- 5.1 -7.1 in Telugu
13:24
TECHNICAL KUMAR
Рет қаралды 41 М.
Sub Woofer Box Measurements In Telugu  | Best Sub Woofer Box For Home Theatres
8:47
5.1 amplifier customer review from Vijayawada//-#viral
9:14
Technical Solutions
Рет қаралды 31 М.