Hanuman Chalisa ( హనుమాన్ చాలీసా) | S.P.Balasubrahmanyam | Telugu Devotional Song | TVNXT Devotional

  Рет қаралды 15,554,212

Tvnxt Devotional

Tvnxt Devotional

6 жыл бұрын

Listen & Pray Hanuman Chalisa ( హనుమాన్ చాలీసా) | S.P.Balasubrahmanyam | Telugu Devotional Song | On TVNXT Devotional
#HanumanChalisa #SPB HanumanChalisa
#Hanuman Chalisa( హనుమాన్ చాలీసా) | #S.P.Balasubrahmanyam | #TeluguDevotionalSong | #TVNXTDevotional
for more devotional videos please subscribe us @ / devotional
Jaya Hanuman Songs, SPB Devotional songs,

Пікірлер: 5 000
@EXPLAINSIMPLE
@EXPLAINSIMPLE Жыл бұрын
నాలోని చెడు ఆలోచనలు అంతం చేయి స్వామి మంచి ఆలోచనలతో ఎల్లప్పుడూ ఉండేలా చూడు స్వామి🙏🙏
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
జై హనుమాన్✊🙏
@arun.d2404
@arun.d2404 3 ай бұрын
నేను భయంకరమైన నరదృష్టికి గురయ్యాను. నా చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీని అంతం చేసి నాపై నీ కృప చూపించు తండ్రీ 🥺🙇🙏
@user-hu3iw6oz9t
@user-hu3iw6oz9t 2 ай бұрын
Every day in brahma muhurtam om mantra 24 times chepukondi
@RaviNamburi-tp4pw
@RaviNamburi-tp4pw 2 ай бұрын
Confirm ga auvtundee
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
నీకు తోడు గా హనుమాన్ ఉండును గాకా
@SHADOWKINGTELUGU
@SHADOWKINGTELUGU 4 күн бұрын
... మా అమ్మ నాన్న కాలవాలి మళ్ళీ ఇద్దరు ఒకటి ఆ వ లి ఉం డా లి చూ డు స్వా మి 🙏🙏🙏🙏
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 7 сағат бұрын
ఓంజైశ్రీసీతారామస్వామినమః ఓంజైశ్రీహనుమాన్
@ravinderpitta3629
@ravinderpitta3629 11 ай бұрын
నా భార్య ఆరోగ్యం బాగుపడేలా చూడు హనుమా 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹జై శ్రీ రామ్
@anushac8781
@anushac8781 11 ай бұрын
G gg
@nelakondabhagyamani8719
@nelakondabhagyamani8719 11 ай бұрын
​.
@user-fo7rn2rt6k
@user-fo7rn2rt6k 11 ай бұрын
​@@anushac8781😢🎉🎉🎉🎉21. VV
@user-so9qi7li8g
@user-so9qi7li8g 11 ай бұрын
Meeru me bharya arogyam bagupadela chudamani hanumani vedukuntunnaru swami tappakunda bagundela chudalani swamini🙏🙏🙏🙏vedukuntunnanu
@mithaitv2652
@mithaitv2652 11 ай бұрын
Shubham Meeku Antha manchi jarugutadi
@shirishashiri7714
@shirishashiri7714 10 күн бұрын
రామ్ లక్ష్మణ్ లాంటి ఇద్దరు మనవాళ్ళని ఇచ్చావు ఆంజనేయ 🙏వారికీ మాటలు సరిగా రావడం లేదు మంచిగా మాటలు వచ్చేలా దివించు ఆంజనేయ 🙏జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@acharyaworldnews8119
@acharyaworldnews8119 Ай бұрын
రామ లక్మణ జానకీ జై బోలో హనుమాన్ కీ🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹🌹🌹
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
jai setharama
@ExcitedCurling-zv4wz
@ExcitedCurling-zv4wz Ай бұрын
నా భర్తకి ఆరోగ్యం కుదుట పడాలని ఆశీర్వదించు స్వామి
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
you husband will alright with good health with hanuman blessings
@stanuja88
@stanuja88 6 ай бұрын
నా చిన్న కూతురు చర్మ సమస్య తగ్గిపోవాలి చూడు తండ్రి ,3 సంవత్సరాల నుండి నరకం అనుభవిస్తున్నాము,కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏😢
@harithanama4866
@harithanama4866 6 ай бұрын
Anapanasathi meditation cheyandi madam....taggipotundi
@SriVineekshaParvatham
@SriVineekshaParvatham 5 ай бұрын
Ramadhutha Sthotram cheyandi
@Svkr60
@Svkr60 5 ай бұрын
Mee kooturu ఆరోగ్యం ఎలా ఉండి
@damamgayathri6352
@damamgayathri6352 5 ай бұрын
Problem entandi
@stanuja88
@stanuja88 5 ай бұрын
@@SriVineekshaParvatham Ippudu k andi
@saicharan1360
@saicharan1360 Ай бұрын
నా చిన్న కొడుకు చదువు బాగా చదివేలా దీవించయ్యా జై ఆంజనేయ
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
you son will be god in studies with hanuman blessings
@narperork
@narperork 2 ай бұрын
నా భార్య ఆరోగ్యం బాగా ఉండేలా చుడు స్వామీ జై వీర హనుమాన్
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
జై హనుమాన్😊
@lsangeetha5668
@lsangeetha5668 15 күн бұрын
Anttha manchi jarugutundi meeku
@JayaSiri-cr3mb
@JayaSiri-cr3mb Ай бұрын
తండ్రి నాకు ఒక మంచి రాముడు లాంటి గుణాలు ఉన్న మగ బిడ్డ ను ప్రసాదించు స్వామి 🙏🙏🙏🙏😢
@harishreddylifecoach
@harishreddylifecoach Ай бұрын
God bless you
@chitiralachanel2489
@chitiralachanel2489 Ай бұрын
తథాస్తు
@anilpendyala1987
@anilpendyala1987 Ай бұрын
😊😊😊😊​@@harishreddylifecoach
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
Hanuman bless you🙏
@bujji9095
@bujji9095 Ай бұрын
Putra kamesti parayanam cheiyandi 21 days nistaga miku Santhanam avutadi kachitanga
@deepikas3993
@deepikas3993 2 ай бұрын
After 3.5 yrs , swamy ni anugraham tho pregnant Ayyanu 5th month ippudu, Nannu na biddani andharu pregnant women ki arogyam chakkaga undi healthy baby ni ivvandi hanuma Jai SriRam, Sri Matre namah….
@vsubramani9131
@vsubramani9131 Ай бұрын
ఎలా వున్నావు అమ్మా
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
God Bless you 😊
@ramaraosenapati2439
@ramaraosenapati2439 3 жыл бұрын
S.P.గారు మీరు లేకపోయినా జగత్ ఉన్నంతకాలం మీ స్వరం ఉంటుంది.
@nandini1640
@nandini1640 3 жыл бұрын
బాలు గారి లాంటి సింగర్ ని చూడలేము
@nanthitha_rohithumasaravan5541
@nanthitha_rohithumasaravan5541 2 жыл бұрын
can u translate
@nanthitha_rohithumasaravan5541
@nanthitha_rohithumasaravan5541 2 жыл бұрын
@@nandini1640 can u translate
@balamanijaithwala8444
@balamanijaithwala8444 3 ай бұрын
Jai sri ram 👍🙏
@NagaRaju-nd8hc
@NagaRaju-nd8hc 3 жыл бұрын
రామ్ లక్ష్మణ్ జానకి... జైబోలో హనుమాన్ కీ...జై🙏🙏🙏🙏🙏
@rohinibrahmabhatla7834
@rohinibrahmabhatla7834 3 жыл бұрын
Sri anjaneyam prasannajaneyam
@vbnaidu443
@vbnaidu443 2 жыл бұрын
🍒🌱🙏🌸🌷🍇
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 2 жыл бұрын
kzbin.info/www/bejne/ppq3doOafaloepI
@bdineshkumar6248
@bdineshkumar6248 2 жыл бұрын
@@vbnaidu443 😎
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
జై హనుమాన్🙏
@jothyiyer7119
@jothyiyer7119 4 күн бұрын
Jai Jai Ram Jai Jai Sita Ram
@jyothiamberi4427
@jyothiamberi4427 8 күн бұрын
Ma ammanu nannu chitrahimsalu pedutunna vallu, shatruvulla chusi, chethabadi, chestu, bhootha pretha, pishachalaku era vestu champalani chustunna Rajakiyam, influence, illigal relation activities, policula anda, venuka kshudra mantralu nerchukuni manushula I champutu society lo goppa vyaktulla chalamani avutu iravynaluggantalu maku narakam chupistunnaru thandi ilanti rakshasula bari nudi mammalni rakshinchu Swami takshaname ledante champi aathmalani kuda intlo tippukunta, shariramvunnapoudu, shariram poina chitrahimsalu tappavun anduke mammalni villa barinundi kapadu thandri🙏🙏🙏
@tejeswarkanamarlapudi9103
@tejeswarkanamarlapudi9103 3 жыл бұрын
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి | వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ‖ బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార | బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ‖ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర | జయ కపీశ తిహు లోక ఉజాగర ‖ 1 ‖ రామదూత అతులిత బలధామా | అంజని పుత్ర పవనసుత నామా ‖ 2 ‖ మహావీర విక్రమ బజరంగీ | కుమతి నివార సుమతి కే సంగీ ‖3 ‖ కంచన వరణ విరాజ సువేశా | కానన కుండల కుంచిత కేశా ‖ 4 ‖ హాథవజ్ర ఔ ధ్వజా విరాజై | కాంథే మూంజ జనేవూ సాజై ‖ 5‖ శంకర సువన కేసరీ నందన | తేజ ప్రతాప మహాజగ వందన ‖ 6 ‖ విద్యావాన గుణీ అతి చాతుర | రామ కాజ కరివే కో ఆతుర ‖ 7 ‖ ప్రభు చరిత్ర సునివే కో రసియా | రామలఖన సీతా మన బసియా ‖ 8‖ సూక్ష్మ రూపధరి సియహి దిఖావా | వికట రూపధరి లంక జలావా ‖ 9 ‖ భీమ రూపధరి అసుర సంహారే | రామచంద్ర కే కాజ సంవారే ‖ 10 ‖ లాయ సంజీవన లఖన జియాయే | శ్రీ రఘువీర హరషి ఉరలాయే ‖ 11 ‖ రఘుపతి కీన్హీ బహుత బడాయీ | తుమ మమ ప్రియ భరత సమ భాయీ ‖ 12 ‖ సహస్ర వదన తుమ్హరో యశగావై | అస కహి శ్రీపతి కంఠ లగావై ‖ 13 ‖ సనకాదిక బ్రహ్మాది మునీశా | నారద శారద సహిత అహీశా ‖ 14 ‖ యమ కుబేర దిగపాల జహాం తే | కవి కోవిద కహి సకే కహాం తే ‖ 15 ‖ తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా | రామ మిలాయ రాజపద దీన్హా ‖ 16 ‖ తుమ్హరో మంత్ర విభీషణ మానా | లంకేశ్వర భయే సబ జగ జానా ‖ 17 ‖ యుగ సహస్ర యోజన పర భానూ | లీల్యో తాహి మధుర ఫల జానూ ‖ 18 ‖ ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ | జలధి లాంఘి గయే అచరజ నాహీ ‖ 19 ‖ దుర్గమ కాజ జగత కే జేతే | సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ‖ 20 ‖ రామ దుఆరే తుమ రఖవారే | హోత న ఆజ్ఞా బిను పైసారే ‖ 21 ‖ సబ సుఖ లహై తుమ్హారీ శరణా | తుమ రక్షక కాహూ కో డర నా ‖ 22 ‖ ఆపన తేజ సమ్హారో ఆపై | తీనోం లోక హాంక తే కాంపై ‖ 23 ‖ భూత పిశాచ నికట నహి ఆవై | మహవీర జబ నామ సునావై ‖ 24 ‖ నాసై రోగ హరై సబ పీరా | జపత నిరంతర హనుమత వీరా ‖ 25 ‖ సంకట సే హనుమాన ఛుడావై | మన క్రమ వచన ధ్యాన జో లావై ‖ 26 ‖ సబ పర రామ తపస్వీ రాజా | తినకే కాజ సకల తుమ సాజా ‖ 27 ‖ ఔర మనోరధ జో కోయి లావై | తాసు అమిత జీవన ఫల పావై ‖ 28 ‖ చారో యుగ ప్రతాప తుమ్హారా | హై ప్రసిద్ధ జగత ఉజియారా ‖ 29 ‖ సాధు సంత కే తుమ రఖవారే | అసుర నికందన రామ దులారే ‖ 30 ‖ అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా | అస వర దీన్హ జానకీ మాతా ‖ 31 ‖ రామ రసాయన తుమ్హారే పాసా | సదా రహో రఘుపతి కే దాసా ‖ 32 ‖ తుమ్హరే భజన రామకో పావై | జన్మ జన్మ కే దుఖ బిసరావై ‖ 33 ‖ అంత కాల రఘుపతి పురజాయీ | జహాం జన్మ హరిభక్త కహాయీ ‖ 34 ‖ ఔర దేవతా చిత్త న ధరయీ | హనుమత సేయి సర్వ సుఖ కరయీ ‖ 35 ‖ సంకట క(హ)టై మిటై సబ పీరా | జో సుమిరై హనుమత బల వీరా ‖ 36 ‖ జై జై జై హనుమాన గోసాయీ | కృపా కరహు గురుదేవ కీ నాయీ ‖ 37 ‖ జో శత వార పాఠ కర కోయీ | ఛూటహి బంది మహా సుఖ హోయీ ‖ 38 ‖ జో యహ పడై హనుమాన చాలీసా | హోయ సిద్ధి సాఖీ గౌరీశా ‖ 39 ‖ తులసీదాస సదా హరి చేరా | కీజై నాథ హృదయ మహ డేరా ‖ 40 ‖ Read and Like the Lyrics
@mynampatisuresh2175
@mynampatisuresh2175 3 жыл бұрын
Thank you sir
@srinivasvennaw144
@srinivasvennaw144 3 жыл бұрын
Thank you
@nanajipallela9788
@nanajipallela9788 3 жыл бұрын
ధన్యవాదాలు సర్
@thunderbuddiesvsangryboys5954
@thunderbuddiesvsangryboys5954 3 жыл бұрын
No
@anandkohli11
@anandkohli11 3 жыл бұрын
Konchem akkadakada mistakes unnai
@KiranbabuGorlakunta
@KiranbabuGorlakunta 2 күн бұрын
జై హనుమాన్
@lakshmirevathi2175
@lakshmirevathi2175 4 жыл бұрын
జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్
@whitetiger2313
@whitetiger2313 3 жыл бұрын
🕉️BAJRANG DAL
@bujjakatravath7292
@bujjakatravath7292 2 жыл бұрын
@@whitetiger2313 gnu GM I'm ink GM GM hmm hmm good gnu
@rowdygaming3832
@rowdygaming3832 Жыл бұрын
T
@knagababu4764
@knagababu4764 Жыл бұрын
Jai Sri Hanuman 🙏
@medikondaraju4711
@medikondaraju4711 Жыл бұрын
మధ్య మధ్యలో యాడ్స్ మహాపాపం రా
@SAI-rt4rx
@SAI-rt4rx 6 сағат бұрын
JAI HANUMAN 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@AnjiAnji-cx8eq
@AnjiAnji-cx8eq 3 күн бұрын
జై హనమాన్
@nagababukaripetti5639
@nagababukaripetti5639 3 ай бұрын
కలియుగం లో ధర్మం కోసం పోరాడే నా లాంటి వాళ్ళ వెంట ఉండు ఆంజనేయ స్వామి
@siddhulucky244
@siddhulucky244 3 ай бұрын
Hanu man movie dialogue enduku ra copy kodtaav
@chithirinagamani7350
@chithirinagamani7350 2 ай бұрын
జై శ్రీరామ్
@prashanthisagarushi6927
@prashanthisagarushi6927 2 ай бұрын
​@@siddhulucky244mikenduku sir... mi frnd aa atanu. Ra antunnaru. Ayana prayer ayana istam. Koncham respectful ga matladandi. Idi hanuman chalisa...
@shailajanadiminti6018
@shailajanadiminti6018 Ай бұрын
Jhjhoupho
@siddhulucky244
@siddhulucky244 Ай бұрын
@@prashanthisagarushi6927 na frnd na istam ok na 🙊
@shirishashiri7714
@shirishashiri7714 27 күн бұрын
మందు త్రాగడం మానేలా చూడు స్వామి ఆంజనేయ 🙏జై శ్రీరామ్ 🙏🙏
@RasabattulaRakesh
@RasabattulaRakesh Күн бұрын
Jai shri ram🕉️🕉️🙏🙏
@karthikbudugonda1598
@karthikbudugonda1598 Ай бұрын
చెడు ఆలోచనల నుండి రక్షించు స్వామి🙏
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
జై హనుమాన్🙏🙏
@gurramvanaja639
@gurramvanaja639 2 ай бұрын
Maa pedda papa job gurumchi rasina examlo vijayam kaligela chudu swami.jai sri ram.
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
Jai Sriram 🙏 🙏 🙏
@SAI-rt4rx
@SAI-rt4rx 6 сағат бұрын
SREE RAMA JAYAM🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ammusai7883
@ammusai7883 3 жыл бұрын
Om sri aanjaneyaaya swamiye namaha...
@madhavii5523
@madhavii5523 Ай бұрын
Naa biddaki manchi college lo seat raavali thandri
@vishruta1
@vishruta1 Ай бұрын
Ella undi mee papa oste chapandi
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
Jai Hanuman🙏
@vijayalakshmi-cr4uv
@vijayalakshmi-cr4uv 7 сағат бұрын
Jai hanuman
@DhanuLucky-im1qp
@DhanuLucky-im1qp 26 күн бұрын
నా అన్నని బ్రతికించు స్వామి నిన్నే నమ్ముకొన్నవాళ్ళకి ద్రోహం చేయొద్దు....🙏😢
@AkhilVg
@AkhilVg 20 күн бұрын
Jai sree raam ani dyanam chey hanumaan vostadu ,mrutyunjaya manthram chaduvu 108 ....🙏🙏🙏Jai Shree raam Sri Rama dhutha hanumanthaya
@nagababukaripetti5639
@nagababukaripetti5639 Ай бұрын
అందరూ బాగుండాలి అందులో నేను నా భార్య శ్రీలక్ష్మి వుండాలి హనుమ జై శ్రీరామ్
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
జైశ్రీరామ్🙏🙏
@shivareddygs3657
@shivareddygs3657 9 күн бұрын
జై హనుమాన్ 🙏
@madhusudhanreddy5479
@madhusudhanreddy5479 7 күн бұрын
నేను రోజు హనుమాన్ చాలీసా వినేట్లు ఆశ్వీర దించు నాయన
@sivaprasadponduru8369
@sivaprasadponduru8369 3 жыл бұрын
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం..🙏🏻
@navanthkumar.s6568
@navanthkumar.s6568 Жыл бұрын
A Kqlqlll1qiiil11pp2wl2l12i21kk¹kk11l1
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
శ్రీ ఆంజనేయం 🙏🙏🙏
@timepasscrafts5180
@timepasscrafts5180 Күн бұрын
Jai Hanuman 🙏🙏🙏🙏
@badriram7212
@badriram7212 7 күн бұрын
Jai shree ram Jai hanuman
@subbareddyt1718
@subbareddyt1718 Ай бұрын
Sri anjaneyam prasannanjaneyam abhaya anjaneya swamy
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
శ్రీ ఆంజనేయం 🙏🙏🙏
@MLVSS143
@MLVSS143 Жыл бұрын
పుస్తకంలో కానీ,పాడే తీరులో కానీ తప్పులు సరి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా sp బాలసుబ్రహ్మణ్యం గారి నోట వినాలి.
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
🙏❤
@sharadachowdappa6308
@sharadachowdappa6308 7 күн бұрын
Jai Sriram Jai hanuman 🙏🏾🕉️💐
@shirishashiri7714
@shirishashiri7714 Ай бұрын
నా కొడుకు కాలు నొప్పి తగ్గేలా చూడు స్వామి ఆంజనేయ 🙏🙏🙏
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
జై ఆంజనేయం🙏🙏
@FREEFIREGAMECHANNELTELUGU1397
@FREEFIREGAMECHANNELTELUGU1397 Ай бұрын
నాకు జాబ్ వచ్చేటట్టు చూడు హనుమాన్ 🚩🙏... జైశ్రీరామ్
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
... జైశ్రీరామ్... జైశ్రీరామ్
@sirividhyakalagara2584
@sirividhyakalagara2584 Ай бұрын
vachindendi miku job
@PraveenKumar-rw5qv
@PraveenKumar-rw5qv 26 күн бұрын
నా కూతురుకి మెడనొప్పి తగ్గేలా చూడు హనుమ...
@rohinirejeti6063
@rohinirejeti6063 8 күн бұрын
Jai shree ram 🎉jai hanuman 🎉
@chandrakalaayyagari
@chandrakalaayyagari 2 ай бұрын
iam aa 7 months pregnant pls bless me my child to all🙏🙏 stay healthy
@kvlcentringwork3855
@kvlcentringwork3855 Ай бұрын
మీరు ప్రతిరోజు వింటూ ఉండండి హనుమాన్ చాలీసా
@jgroups007
@jgroups007 Ай бұрын
Jai Hanuman 🙏
@vsubramani9131
@vsubramani9131 Ай бұрын
ఎలా వున్నావు అమ్మా
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
Hanuman bless you😊
@bandataruni9733
@bandataruni9733 3 жыл бұрын
Sri Guru Charan Saroj Raj Nij Man Mukur Sudhari, Baranau Raghuvar Bimal Jasu Jo Dayaku Ohal Chari II Buddhiheen Tanu Janike Sumarau Pavan Kumar, Bal Buddhi Vidya Dehu Mohi Harau Kalesh Vikar II Hanuman Chalisa: Jai Hanuman gyan gun sagar Jai Kapis tihun lok ujagar Ram doot atulit bal dhama Anjaani putra Pavan sut nama Mahabir Bikram Bajrangi Kumati nivar sumati ke sangi Kanchan varan viraj subesa Kanan kundal kunchit kesa Hath vajra aur dhvaja viraje Kaandhe moonj janeyu saje Shankar suvan kesri nandan Tej pratap maha jag vandan Vidyavan guni ati chatur Ram kaj karibe ko aatur Prabu charitra sunibe ko rasiya Ram Lakhan Sita man basiya Sukshma roop dhari siyahi dikhava Vikat roop dhari lank jarava Bhima roop dhari asur sanghare Ramachandra ke kaj sanvare Laye Sanjivan Lakhan jiyaye Shri Raghuvir harashi ur laye Raghupati kinhi bahut badai Tum mam priye Bharat hi sam bhai Sahas badan tumharo yash gaave Asa kahi Shripati kanth lagaave Sankadhik Brahmadi Muneesa Narad Saarad sahit Aheesa Yam Kuber Digpaal jahan te Kavi Kovid kahi sake kahan te Tum upkar Sugreevahin keenha Ram milaye rajpad deenha Tumharo mantra Vibheeshan maana Lankeshwar bhaye sab jag jana Yug sahastra jojan par Bhanu Leelyo tahi madhur phal janu Prabhu mudrika meli mukh mahee Jaladhi langhi gaye achraj nahee Durgam kaj jagath ke jete Sugam anugraha tumhre tete Ram dwaare tum rakhvare Hoat na agya binu paisare Sub sukh lahae tumhari sar na Tum rakshak kahu ko dar naa Aapan tej samharo aapai Teenhon lok hank te kanpai Bhoot pisaach nikat nahin aavai Mahavir jab naam sunave Nase rog harae sab peera Japat nirantar Hanumant beera Sankat te Hanuman chudavae Man kram vachan dhyan jo lavai Sab par Ram tapasvee raja Tin ke kaj sakal Tum saja Aur manorath jo koi lavai Soi amit jeevan phal pavai Charon jug partap tumhara Hai persidh jagat ujiyara Sadhu Sant ke tum rakhware Asur nikandan Ram dulhare Ashta sidhi nav nidhi ke dhata As var deen Janki mata Ram rasayan tumhare pasa Sada raho Raghupati ke dasa Tumhare bhajan Ram ko pavai Janam janam ke dukh bisraavai Anth kaal Raghuvir pur jayee Jahan janam Hari Bakht Kahayee Aur Devta chit na dharahi Hanumanth sehi sarve sukh karehi Sankat kate mite sab peera Jo sumirai Hanumat balbeera Jai Jai Jai Hanuman Gosayin Kripa karahu Gurudev ki nyahin Jo sat bar path kare kohi Chutahi bandhi maha sukh hohi Jo yah padhe Hanuman Chalisa Hoye siddhi sakhi Gaurisa Tulsidas sada hari chera Keejai nath hridaye mein dera Pavan tanay sankat harana, Mangal moorati roop I Ram Lakhan Sita sahit, Hridaya basahu sur bhoop II
@laharishbabblu927
@laharishbabblu927 2 жыл бұрын
Thank u Taruni Garu for Translation of Hanuman Chalish in English...
@anilkumarreddy345
@anilkumarreddy345 2 жыл бұрын
Jai Hanuman
@mandalamaadhava7366
@mandalamaadhava7366 2 жыл бұрын
Nice tharuni garu 👌🙏🏽
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
Jai Hanuman
@vishureddy5027
@vishureddy5027 14 күн бұрын
Jai shree ram jai hanuman kapadu thandri
@shashikala9903
@shashikala9903 11 күн бұрын
Jai sriram🙏🏻🙏🏻
@hrudaytejapeela2049
@hrudaytejapeela2049 Жыл бұрын
Jai Hanuman gyan gun sagar Jai Kapis tihun lok ujagar Ram doot atulit bal dhama Anjani putra Pavan sut nama Mahabir vikram Bajrangi Kumati nivar sumati Ke sangi Kanchan varan viraj subesa Kanan Kundal Kunchit Kesha Hath Vajra Aur Dhwaja Viraje Kaandhe moonj janeu saaje Sankar suvan kesri Nandan Tej prataap maha jag vandan Vidyavaan guni ati chatur Ram kaj karibe ko aatur Prabhu charitra sunibe ko rasiya Ram Lakhan Sita man Basiya Sukshma roop dhari Siyahi dikhava Vikat roop dhari lank jalava Bhim roop dhari asur sanhare Ramachandra ke kaj sanvare Laye Sanjivan Lakhan Jiyaye Shri Raghuvir Harashi ur laye Raghupati Kinhi bahut badai Tum mama priya Bharat-hi-sam bhai Sahas badan tumharo yash gaave As kahi Shripati kanth lagaave Sankadhik Brahmaadi Muneesa Narad Sarad sahit Aheesa Yam Kuber Dikpaal Jahan te Kavi kovid kahi sake kahan te Tum upkar Sugreevahin keenha Ram milaye rajpad deenha Tumhro mantra Vibheeshan maana Lankeshwar Bhaye Sab jag jana Yug sahasra yojan par Bhanu Leelyo tahi madhur phal janu Prabhu mudrika meli mukh mahee Jaladhi langhi gaye achraj nahee Durgam kaj jagat ke jete Sugam anugraha tumhre tete Ram duwaare tum rakhvare Hot na agya binu paisare Sab sukh lahai tumhari sarna Tum rakshak kahu ko darna Aapan tej samharo aapai Teenon lok hank te kanpai Bhoot pisaach Nikat nahin aavai Mahavir jab naam sunavai Nase rog harae sab peera Japat nirantar Hanumat beera Sankat se Hanuman chhudavai Man Kram Vachan dhyan jo lavai Sab par Ram tapasvee raja Tin ke kaj sakal Tum saja Aur manorath jo koi lavai Soi amit jeevan phal pavai Charon jug partap tumhara Hai parsiddh jagat ujiyara Sadhu Sant ke tum Rakhware Asur nikandan Ram dulare Ashta siddhi nav nidhi ke data As var deen Janki mata Ram rasayan tumhare pasa Sada raho Raghupati ke dasa Tumhare bhajan Ram ko pavai Janam janam ke dukh bisraavai Antkaal Raghuvar pur jayee Jahan janam Hari Bhakt Kahayee Aur Devta Chitt na dharahin Hanumat sei sarv sukh karahin Sankat kate mite sab peera Jo sumirai Hanumat Balbeera Jai Jai Jai Hanuman Gosain Kripa Karahun Gurudev ki nayin Jo shat bar path kare koi Chhutahin bandi maha sukh hoi Jo yeh padhe Hanuman Chalisa Hoye siddhi saakhi Gaureesa Tulsidas sada hari chera Keejai Nath Hriday mahn dera
@anilkumarseepelli1527
@anilkumarseepelli1527 11 ай бұрын
Tq with telugu lyric plz
@G.Madhuri-cg5cg
@G.Madhuri-cg5cg 2 ай бұрын
Manojavam marutha thulyavegam jithendriyam buddhimatham varishtam vaathatmajam vaanara yudha mukhyam Sri Rama dhutham sirasa namamiii 🙏🙇‍♀🙇‍♀🙇‍♀
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
jai Hanuman💪
@bhaskarreddy1649
@bhaskarreddy1649 3 жыл бұрын
మీ గొంతులో అమరత్వం ఉంది. మీరు లేకున్నా ప్రజల గుండెల్లో ఉన్నారు .గాన గందర్వా మీకు శతకోటి వందనాలు.
@MRlife-jz7lm
@MRlife-jz7lm Жыл бұрын
I’m nv. C Hm Nv lo M G Xy ruts!:(sh c t t t ttfaa Acs
@vallepuvenkataramadevi2268
@vallepuvenkataramadevi2268 Жыл бұрын
Yes sir
@maneeshpunja3196
@maneeshpunja3196 Жыл бұрын
🎉🎉❤❤
@maneeshpunja3196
@maneeshpunja3196 Жыл бұрын
Yes
@venu4931
@venu4931 Жыл бұрын
Yes
@user-ef7iu3lf9q
@user-ef7iu3lf9q 2 жыл бұрын
హనుమాన్ చాలీసా దినచర్య లో భాగం 🙏 బాలూ గారి స్వరం అమృతపానం 😍 మధ్యలో వచ్చే.. #యాడ్స్ మూడ్ చెడగొడుతున్నాయ్ 😡
@prasadkotha4360
@prasadkotha4360 Жыл бұрын
? Oo99999pu õog. Sshhhv
@allaripidugulu5406
@allaripidugulu5406 Жыл бұрын
Meeru nenu enta arachina...Veelu AdS Vestune Untaru....Veelu Mararu... Brother 🙏
@venu4931
@venu4931 Жыл бұрын
Adds emi raledu ippudu remove chesaremo
@jayavardhanreddy8527
@jayavardhanreddy8527 Жыл бұрын
Open youTube in Brave Browser bro. There will no adds
@panduatta6118
@panduatta6118 9 ай бұрын
Download చేసుకోండి అన్నా
@harshansri8884
@harshansri8884 2 жыл бұрын
ప్రతి రోజు నేను ఈ హనుమాన్ చాలీసా పాట వింటూ హ్యాపీ గా నిద్రపోయి లేస్తాను 🙏🙏🙏🙏...
@srikanthpanjala3250
@srikanthpanjala3250 2 жыл бұрын
.
@ramatulasi5302
@ramatulasi5302 2 жыл бұрын
QQ
@JR-ls4qj
@JR-ls4qj 2 жыл бұрын
Qqqqqqqq
@JR-ls4qj
@JR-ls4qj 2 жыл бұрын
Nidrapothe enti legisthe enti
@divyaswetha9391
@divyaswetha9391 2 жыл бұрын
Nenu kuda sir
@user-mm8ze5lh9r
@user-mm8ze5lh9r 4 күн бұрын
Jai Shree Ram 🚩
@shailajaallepu6156
@shailajaallepu6156 2 жыл бұрын
బాలు గారు ఎక్కడున్నా మీ ఆత్మ శాంతించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కనిపించే దేవుడు మీరు హనుమాన్ చాలీసా దేవుడు పాడి నట్టు ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐
@praveenshetty3246
@praveenshetty3246 Жыл бұрын
ವಿಡಿಯೋ
@surekhapolepalli2287
@surekhapolepalli2287 9 ай бұрын
🎉🎉🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
rest in peace
@sathishpastham2839
@sathishpastham2839 2 жыл бұрын
బాలుగారు మన మధ్య లేకపోయినా తన పాటల రూపంలో ఇంకా బ్రతికే ఉన్నారు.
@bommalibharathi2384
@bommalibharathi2384 Жыл бұрын
❤❤❤ i love you 💕💕💕 baby
@volikisaikarthik3524
@volikisaikarthik3524 Ай бұрын
Yes it's true
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
rest in peace
@manoharmano3326
@manoharmano3326 2 жыл бұрын
జై భజరంగ్ భలి.. జై హనుమాన్ 🙏
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
jai jai hanuman
@sitavaddadi4611
@sitavaddadi4611 3 жыл бұрын
Meeru leru ane mata ippatiki nammalekapothunnamu Daily mee song vintu, mee padutha thiyyaga etc choosthi meeru vunnarani Bhramalo vuntunnam sir Rip 🌷🙏
@user-db8rx1ne7d
@user-db8rx1ne7d 10 күн бұрын
Na baryaki elanti apadha rakunda kapadu swamy jai Hanuman
@paratalsrinivas3193
@paratalsrinivas3193 Жыл бұрын
First of all Hanuman Chalisa is a powerful for all us, no doubt in that. But SPB sir Singing this is next level. We love you SPB Sir, you will be in our hearts for ever. I am lucky that unknowingly met you in Singapore Mustafa shopping mall in the year 2001 and spent about 30mins talking to you on so many of your Kannada, telugu, tamil songs related. it was my BHAGYAM and dream come true in my life time. 🙏🙏🙏🙏.
@BhagavanTuraga-dh8oy
@BhagavanTuraga-dh8oy Жыл бұрын
Excellent singing balu sir
@gangarajubasava1679
@gangarajubasava1679 4 ай бұрын
Sir. 🙏 you are lucky to meet him personally.
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
Jai Hanuman😊
@shirishashiri7714
@shirishashiri7714 5 ай бұрын
మా పిల్లలకు జ్వరం తగ్గేలా చూడు స్వామి ఆంజనేయ 🙏 జై శ్రీరామ్ 🙏🙏🙏
@user-hx9vr5pw2g
@user-hx9vr5pw2g Ай бұрын
తాగి పొతుంది అండి 🙂 హనుమాన్ టెంపొల్లో స్వామి వారి దేహానికి ఉన్న సిందూరాన్ని తెచ్చి బిడ్డకి పెట్టండి ఇలా మా అమ్మ చేస్తారు మీరు కూడా చెయ్యండి 🙏🙂
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
జై శ్రీరామ్ 🙏🙏
@sirishanistala6364
@sirishanistala6364 Ай бұрын
రామ లక్షమన జానకి జై భోలో హనుమాన్ కి
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
jai hanuman
@pavanisps6338
@pavanisps6338 3 күн бұрын
JAI Hanuman❤❤❤
@user-rl5sg8mw7u
@user-rl5sg8mw7u 2 ай бұрын
I started listening to Hanuman Chaalisa everyday with a prayer, I cleared one of my tests, which I thought its impossible for me to clear in my first attempt. Thank you so much Hanuman.....🙏🙏🙏🙏🙏
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
Jai Hanuman🙏🙏🙏
@pindirojakumari
@pindirojakumari 13 күн бұрын
🙏జై హనుమాన్ 🙏
@shivaronaldo8720
@shivaronaldo8720 3 жыл бұрын
So powerful hanuman chalisa I completed my BTech because of jai Hanuman
@Ramya-so7uv
@Ramya-so7uv Жыл бұрын
Really really Hanuman Jai hanuman🙏
@ganeshjoshi9141
@ganeshjoshi9141 Жыл бұрын
kzbin.info/www/bejne/oZLPh553bdKbo6M
@ganeshjoshi9141
@ganeshjoshi9141 Жыл бұрын
kzbin.info/www/bejne/oZLPh553bdKbo6M
@rameshbabuponnada2764
@rameshbabuponnada2764 Жыл бұрын
ఆ యాడ్స్ విడియో పెట్టిన వాళ్లవి కావండి యూట్యూబ్ వాళ్ళు పెట్టినవి. ads లేకుండా చూడాలంటే యూట్యూబ్ కి డబ్బులు కట్టాలి
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
thanks for your message
@keerthispandana-jh6sz
@keerthispandana-jh6sz 17 күн бұрын
Jai hanuman🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@sujanareddyjakka9080
@sujanareddyjakka9080 3 жыл бұрын
We Miss you balu garu ... but u still alive in hearts forever
@rajeswarim7609
@rajeswarim7609 3 жыл бұрын
You are always living in our hearts.
@tirumalanagendhargoud2282
@tirumalanagendhargoud2282 3 жыл бұрын
Perfect
@govindaraogembali2612
@govindaraogembali2612 3 жыл бұрын
Nu mice
@reddammathallicreations1299
@reddammathallicreations1299 3 жыл бұрын
Hai
@videocreator5027
@videocreator5027 3 жыл бұрын
Please watch and support : kzbin.info/www/bejne/imiun4SMlLWIsNk
@user-tk8vr8gp5e
@user-tk8vr8gp5e Ай бұрын
Jai bajaranjabali
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
Jai Bhajarangabali🙏🙏
@user-rc9bl1ei1q
@user-rc9bl1ei1q 7 күн бұрын
Jai sree ram ♈❤️✨
@dr.vikrambhoomi-scientist
@dr.vikrambhoomi-scientist Жыл бұрын
Best medicine for all mental tensions. Jai Shriram Jai Hanuman
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
That is power of chalisa
@shivanivarma7031
@shivanivarma7031 5 ай бұрын
Na exam lo manchi marks naku chala avasaram swamy manchiga rase la chudu🥺🙏🏻🙏🏻
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
you get better marks in your exams jai Hanuman 🙏
@shreyamaddilabhagyaanadha2172
@shreyamaddilabhagyaanadha2172 2 жыл бұрын
Pls remove ads in this , It's is good to our heart and soul. Balu sir we miss u soo much , Such a legendary singer u r . U will always remain in our heart's for ever .
@manishsai5689
@manishsai5689 Жыл бұрын
Yes sir
@maheshmamidala6865
@maheshmamidala6865 Жыл бұрын
Nice
@naaridevi7890
@naaridevi7890 Жыл бұрын
Same
@sowjanyakandipalli3480
@sowjanyakandipalli3480 Жыл бұрын
Avunu
@sreesolutions727
@sreesolutions727 6 ай бұрын
😊😊❤❤❤❤❤❤❤
@telugutecvideos255
@telugutecvideos255 3 жыл бұрын
సాంగ్ వింటే... బాధలు అన్నీ పోయినాంత ప్రశాంతంగా ఉంది...🙏🙏🙏
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
🙏💪
@jyothirmayee3739
@jyothirmayee3739 2 жыл бұрын
Hanuman is a very powerful and strong god. He finds an important place in the Ramayana. He was a devotee of Rama, a form (avatar) of Vishnu, a god of Hindus. Hanuman is a figure of strength, perseverance and devotion.jai sri ram jai hanuman 🕉🙏
@suryarojanallam4571
@suryarojanallam4571 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎷
@mvvemuri
@mvvemuri 2 жыл бұрын
He is ekasadasa rudra, an amsa of lord siva...
@jujjavarapuhimabindu4195
@jujjavarapuhimabindu4195 Жыл бұрын
@@suryarojanallam4571 1111
@sridevi-cr3rl
@sridevi-cr3rl Жыл бұрын
🙏🙏🙏❤️
@carbreddy
@carbreddy Жыл бұрын
'a god of Hindus'(sic)....a GOD of all beings...any one can accept HIM as GOD😀🙏
@varalakshmipulaparthi9818
@varalakshmipulaparthi9818 7 күн бұрын
Jai shree Ram
@user-st2ly9qp9g
@user-st2ly9qp9g 3 жыл бұрын
అధ్భుత గానంతో తన్మయత్వం వస్తుంది.. ధన్యోస్మి బాలు గాలు !! ఆ స్వామి వారి ఆశిస్సులతో మీరు తొందర్లో కోలుకోవాలి..
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
reat in peace
@jbharatireddy7730
@jbharatireddy7730 3 жыл бұрын
"Atma Ram ananda Raman" " Atma Ram ananda Raman"........💞
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
Jai setharama🙏🙏
@vudugulakarthik5049
@vudugulakarthik5049 3 күн бұрын
jai hanuman
@tulsivenkatesh1580
@tulsivenkatesh1580 10 ай бұрын
Jai Hanuman 🙏🙏 Jai Shree Ram 🙏🙏🙏🙏🙏
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
jai jai sri ram
@sriramjetty6938
@sriramjetty6938 17 күн бұрын
Na biddanu aashirvaadhincchu tandri,, jai sri ram
@viralvideos5009
@viralvideos5009 3 жыл бұрын
జైహనుమాన్ కరోనా నుండి ఈజగత్తును రక్షించుతండ్రి.
@rohinibrahmabhatla7834
@rohinibrahmabhatla7834 3 жыл бұрын
Jai Hanman🙏🙏🙏🙏
@sureshkumarbatchu7942
@sureshkumarbatchu7942 2 жыл бұрын
@@rohinibrahmabhatla7834 qqqqq
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
జై హనుమాన్🙏🙏
@gayatrigunaparthi9895
@gayatrigunaparthi9895 3 жыл бұрын
సార్ మీరు లేకుండా పోవచ్చును కానీ మీ పాట రూపంలో మీరు ఇంకా జీవించే ఉన్నారు
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 2 жыл бұрын
kzbin.info/www/bejne/ppq3doOafaloepI
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
Yes very true. Only actors, politicians and singers voice remains immortal.
@pavanibritt2102
@pavanibritt2102 2 жыл бұрын
@@upendraprasad5171 ⁰⁰
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
@Jaiansh Thota who is Laxmi thota?
@sathishmiryala6468
@sathishmiryala6468 2 жыл бұрын
ఆంజనేయ స్వామి గురించి తక్కువ మాట్లాడితే బాగుండదు. కలియుగంలో ఆంజనేయ స్వామి చిరంజీవి. ఆయనకు ఎదురు లేనే లేదు.... శ్రీ ఆంజనేయం.......
@sudharani2261
@sudharani2261 4 жыл бұрын
Jai hanuman jai jai hanuman
@mapcreatorsarchana4692
@mapcreatorsarchana4692 3 жыл бұрын
Everyday I will remember by morning then only I start up my day SPBgaru
@ps4867
@ps4867 10 күн бұрын
Jai Hanuman
@venugopal3153
@venugopal3153 2 жыл бұрын
మీరు సంజీవని sir జీవించే వుంటారు మా లాంటి వారిని మీ గాత్రంతో ఉత్సాహ పరుస్తుంటారు
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
Jai Hanuman
@raghulovely8893
@raghulovely8893 3 жыл бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🕉️🙏
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
Jai Jai Sriram
@DurgaPrasad-im7oy
@DurgaPrasad-im7oy 3 жыл бұрын
Nobody can replace Balu Garu.🙏🙏🙏
@rockstarpavankalyan607
@rockstarpavankalyan607 3 жыл бұрын
True
@user-fu7rq5cz4x
@user-fu7rq5cz4x 3 жыл бұрын
😭 we miss balu garu
@nanthitha_rohithumasaravan5541
@nanthitha_rohithumasaravan5541 2 жыл бұрын
true..........
@nagendhranaidu4153
@nagendhranaidu4153 2 жыл бұрын
Trur
@rajkumar-nx2vd
@rajkumar-nx2vd Жыл бұрын
Yes
@surenderredlan9817
@surenderredlan9817 10 ай бұрын
Jai shree ram jai hanuman 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
jai Hanuman 💪
@vamsiaditya9655
@vamsiaditya9655 2 жыл бұрын
Best medicine for Soul. Jai Hanuman 🙏
@jakkanagesh2427
@jakkanagesh2427 Жыл бұрын
Yes
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
thanks you for giveing best message
@rvslifeshadow8237
@rvslifeshadow8237 3 жыл бұрын
God Hanuman live in Great Bala sir's Voice
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 2 жыл бұрын
kzbin.info/www/bejne/ppq3doOafaloepI
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
Jai Hanuman
@vyshalisingu9702
@vyshalisingu9702 3 жыл бұрын
Balu sir really we miss u lot sir,meeru lekunna me paatallo meeru brathike untaru
@reddammathallicreations1299
@reddammathallicreations1299 3 жыл бұрын
Hai
@sroshini4252
@sroshini4252 3 жыл бұрын
Oh
@harshakunjeti3531
@harshakunjeti3531 3 жыл бұрын
Yes ,balu gaaru eppatiki vuntaaru mana manasulo ,and paatallo brathike untaaru
@saraswathioomnamashivaaya7491
@saraswathioomnamashivaaya7491 4 жыл бұрын
🙏🙏🙏🙏 జై హనుమాన్....
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
Jai Hanuman
@piouskerur
@piouskerur 3 жыл бұрын
So Blissful...Really. We miss u sir -Dr Spb
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
Rest in peace
@muralidharchary430
@muralidharchary430 3 жыл бұрын
జై. శ్రీ. రామ్... జై శ్రీ రామ్.జై శ్రీ రామ్..................... రామ్. Ram..... రామ్. రామ్.. రామ్. రామ్. రామ్... రామ్. రామ్. రామ్. రామ్. రామ్. రామ్.... రామ్. రామ్. రామ్. రామ్. రామ్. రామ్. రామ్. రామ్. రామ్. రామ్. రామ్. రామ్ రామ్. రామ్. రామ్. రామ్.
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
jai jai sriram
@suryaraokunisetty2192
@suryaraokunisetty2192 2 жыл бұрын
జై శ్రీ రామ్ జై జై హనుమాన్
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
Jai Jai Sriram
@CrazyBoy-qr6pq
@CrazyBoy-qr6pq 3 жыл бұрын
While listing this...I closed my eyes..nd I feel this song with my heart...that is because of ur voice sir....when I I listing ur songs may be it is classic,devotional , mass...I feel that ur with us ..and music lovers r missing u si much....I think so.......missed u...missing u...gonna miss u sir ..😍🙏👍🙏🙏
@adilakshmisathyanarayanan9449
@adilakshmisathyanarayanan9449 3 жыл бұрын
Meeru ee lokamlo lerani evaru annadi meeru chiranjeevy
@jhanvika7524
@jhanvika7524 3 жыл бұрын
A
@muthyalasainikhil6109
@muthyalasainikhil6109 3 жыл бұрын
😭😭
@j.lohidas6349
@j.lohidas6349 3 жыл бұрын
@@muthyalasainikhil6109 QQ A¹QQQ AA aa a aai q,
@denikrrishna9987
@denikrrishna9987 2 жыл бұрын
Correct bro
@lsangeetha5668
@lsangeetha5668 15 күн бұрын
Nenu chala ibbandullo vunnanu,nee daggaraku ralekapotunnanu,na vallandaru dooramavtunnaru,nenu manasikanga kungi potunnanu, please tandri nannu ,na pillalanu kapadu,na pedda kuturu anukunnadi sadinchela aashirvadinchu swamy,🙏🙏🙏🙏🙏
@saradasalla2990
@saradasalla2990 3 жыл бұрын
Mana time lo puttina gaanagandharvudu . Manam adrustavantulamu. Sir really we miss you too
@TvnxtDevotional
@TvnxtDevotional Ай бұрын
🙏🙏😢
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 31 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 44 МЛН
1❤️ #shorts
0:24
Saito
Рет қаралды 36 МЛН
I Can't Believe We Did This...
0:38
Stokes Twins
Рет қаралды 48 МЛН
Мама хитрая😂​⁠​⁠@ladymilanapap4610
0:16
МишАня
Рет қаралды 1,6 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
0:31
PANDA BOI
Рет қаралды 23 МЛН
Just a joke 😂
0:11
ARGEN
Рет қаралды 1,8 МЛН