Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy

  Рет қаралды 157,921,686

THE DIVINE - DEVOTIONAL LYRICS

THE DIVINE - DEVOTIONAL LYRICS

6 жыл бұрын

Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy
#BhakthiSongs #BhaktiSongs #the-divine-devotionallyrics

Пікірлер: 47 000
@NewBhaktichannelTV
@NewBhaktichannelTV 2 ай бұрын
నేను ముస్లిం ని😍😍😍😍, కానీ నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం. జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@praveennadipolla3708
@praveennadipolla3708 2 ай бұрын
జై శ్రీరామ్. ఆ స్వామి ఆశీస్సులు ఉన్నాయి
@user-mz4du5no3m
@user-mz4du5no3m 2 ай бұрын
మీకు ఆ స్వామి తోడూ వుంటాడు జై శ్రీరాం ♥️🙏🙏🙏🚩🚩
@NKS1982
@NKS1982 2 ай бұрын
మీ పేరు చెప్పండి
@sandeepchegu6849
@sandeepchegu6849 2 ай бұрын
Bhakti channel ani pettukuni muslim ani antunnava like la kosam
@user-gn4gp2py3c
@user-gn4gp2py3c 2 ай бұрын
​@@sandeepchegu6849 same doubt bro
@lavanyagdr9567
@lavanyagdr9567 Ай бұрын
నేను గర్భవతిగా ఉన్నప్పటి నుండి రోజు హనుమాన్ చాలీసా చదివేదాన్ని,వినేదాన్ని.ఇప్పుడు మా పాపకు 4 నెలలు.పుట్టినప్పటి నుండి ఏడ్చినపుడి హనుమాన్ చాలీసా పెట్టగానే ఏడుపు ఆపేస్తుంది.డైలీ స్నానం చేయగానే హనుమాన్ చాలీసా,ramayan chaupai వింటూ నిద్రపోతుంది.జై శ్రీరామ్...జై హనుమాన్...
@travelfoodlife1449
@travelfoodlife1449 Ай бұрын
Great mother❤
@gouthamithelu9721
@gouthamithelu9721 Ай бұрын
Jai sree 🙏🙏
@harinarayana754
@harinarayana754 Ай бұрын
Jai Sreeram
@sandeepchegu6849
@sandeepchegu6849 Ай бұрын
Bhagavatgitha kuda pettukuni vinandi . Jai sriram jai sri krishna 🚩🕉🙏
@sairamyapachigolla4137
@sairamyapachigolla4137 Ай бұрын
Same maa papa ante
@trambautejevath4636
@trambautejevath4636 21 күн бұрын
జై శ్రీరామ్...... అందరూ ఆరోగ్యముగా ఆనందంగా ఉండేలా దీవించు తండ్రి
@bhaktisongstv
@bhaktisongstv 2 күн бұрын
ఎన్నో కష్టాల వచ్చినా, ఏది శాశ్వతం కాదు, ఇన్ని సంవత్సరాలు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు అనే ఆశ తోనే వున్న స్వామి. 🙏🙏🙏🙏నా తల్లిదండ్రులు బాగుండాలి వాళ్ళను రక్షించు స్వామి🙏🙏🙏
@RAMADEVIGADILA
@RAMADEVIGADILA 15 сағат бұрын
Memememsme2w2h3b3ehnewll2wzjenmeneejeñnqk3aejrjn3n3k
@gottimukulajyothi3319
@gottimukulajyothi3319 8 ай бұрын
మా అమ్మ ఆరోగ్యం మంచిగా ఉండేటట్టు చూడు హనుమాన్ ,🙏🙏🙏
@DGouriShankarPrasad-iq8pr
@DGouriShankarPrasad-iq8pr 8 ай бұрын
స్వామి మా అమ్మ నాన్న ఆరోగ్యం బాగుండాలి పనిలో స్థిరపడాలి పనికి లోటు లేకుండా చూడు స్వామి జై శ్రీరామ్ జై హనుమాన్
@vijayalaxmikotha7610
@vijayalaxmikotha7610 8 ай бұрын
. D
@nanidevakishore4217
@nanidevakishore4217 3 ай бұрын
God bless you
@kalpanarajgadamshetty3408
@kalpanarajgadamshetty3408 3 ай бұрын
Ll
@pillalamarrinagendar7428
@pillalamarrinagendar7428 3 ай бұрын
Q1qq11q❤qq1qqqqq1qqq11​@@nanidevakishore4217
@pillalamarrinagendar7428
@pillalamarrinagendar7428 3 ай бұрын
​@@nanidevakishore4217QQ aqq1qqqqq1
@pavansatyaprasad4093
@pavansatyaprasad4093 14 күн бұрын
ఎంత టెన్షన్ లో వునా హనుమాన్ చాలీసా వింటే ఫ్రీ అవుతాం 🚩జై శ్రీ రామ్🚩🕉️
@factsandfuns6862
@factsandfuns6862 12 күн бұрын
జై హనుమాన్తండ్రి నా తల్లి తండ్రి ఆరోగ్యంగాఉండాలనిదీవించండి
@gowrishravanthi1641
@gowrishravanthi1641 9 ай бұрын
ఎన్నో కష్టాల వచ్చినా, ఏది శాశ్వతం కాదు, ఇన్ని సంవత్సరాలు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు అనే ఆశ తోనే వున్న స్వామి. నా తల్లిదండ్రులు బాగుండాలి వాళ్ళను రక్షించు స్వామి.
@user-navya129
@user-navya129 6 ай бұрын
Super andi bhagavanthudu thodu leanide inni samvatsaralu manam ila undagalamaaa
@laxmikoyyada9670
@laxmikoyyada9670 6 ай бұрын
​7b
@DharmaiahMekala-jv4mt
@DharmaiahMekala-jv4mt Ай бұрын
తండ్రి పిల్లలు కు మంచి బుద్దిని ప్రసాదించు, దోషాలు తొలగించు స్వామి 🎊🎊🪷🪷🌺🌺🌸🌸🌹🌹🌸🌸🌱🌻🪴🥀🍀👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@chinnichinnu2387
@chinnichinnu2387 5 күн бұрын
Jai hanuman
@krishnamoorthy1018
@krishnamoorthy1018 17 сағат бұрын
Nice andi
@bainaboyinamohan4652
@bainaboyinamohan4652 7 ай бұрын
ఆంజనేయ స్వామి నాకు మనశశాంతి ఆరోగ్యంని ప్రసాదించు స్వామి..నాకు దైర్యాన్ని ప్రసాదించు స్వామి..🙏🙏🙏
@budagala.mahalaxmilakshmi6970
@budagala.mahalaxmilakshmi6970 4 ай бұрын
జై శ్రీ ఆంజనేయం,నా పిల్లలు అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు,వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వు స్వామి,శ్రీ ఆంజనేయస్వామికి జై.
@rajarajeswarig7261
@rajarajeswarig7261 4 ай бұрын
😊
@vyshnavikowtha8933
@vyshnavikowtha8933 4 ай бұрын
7p67​@@rajarajeswarig7261aAzAàas6
@karunagaddameedi4924
@karunagaddameedi4924 4 ай бұрын
Jai hanu man .Jai sree raam.
@karunagaddameedi4924
@karunagaddameedi4924 4 ай бұрын
Jai hanuman. Jai sree raam.🌹🌺🌹🌺🌹
@user-rb1xf4tx4r
@user-rb1xf4tx4r 6 күн бұрын
ఇంద్రియాలను అధీనంలో ఉంచుకునే శక్తిని ప్రసాదించు స్వామి జై శ్రీ రాం
@damodararaokomaram577
@damodararaokomaram577 19 күн бұрын
స్వామి ఆంజనేయ పాహిమాం తండ్రి.... పాహిమాం.....మా కుమారుడు కొమరం అఖండ తేజ, మానసికంగా కృంగి పోయిఉన్నారు.అతని మనస్థితి ని సరిచేసి మాములు మనిషిగా చేసి మునుపటిలా అందరితో కలివిడిగానూ,,ఉంటూ, వివాహం చేసుకొని చక్కటి సంతానం కలిగి సుఖమయం జీవితం పొందే విధంగా అనుగ్రహించు తండ్రి... జై హనుమాన్...జై శ్రీ సీతారామ చంద్రప్రభు కీ జైజై
@ravipatnam1687
@ravipatnam1687 10 ай бұрын
Very very Powerful…. My personal experience … i used to read Hanuman Chalisa daily ….year 1981 … I was unemployed and searching for job … writing competitive exams … I appeared for BSRB ( Siuthern region ) exam , for Bank jobs . One day while I was having my lunch a monkey came into our compound and came to dining room window … immediately I asked my mother to give banana … just a second later postman came and asked my mother to call me … I rushed and to my surprise it was appointment order of a Nationalised Bank 🙏🙏
@gollapallirajkumari3679
@gollapallirajkumari3679 9 ай бұрын
🙏 Jai Hanuman 🙏
@surapureddiveeraswaminaidu3528
@surapureddiveeraswaminaidu3528 9 ай бұрын
PRANAMS Anjaneya Swamy BLESS us and All.Sairam.
@asvprasad8223
@asvprasad8223 9 ай бұрын
God blessed you for your efforts 🙏🙏🙏
@lavanyathumma5554
@lavanyathumma5554 9 ай бұрын
Jai Hanuman
@pavanpintu424
@pavanpintu424 9 ай бұрын
Jai sri ram❤
@srinivasraochakilam8665
@srinivasraochakilam8665 8 ай бұрын
*హనుమాన్ చాలీసా మించిన మంత్రం ఈ జగతిలో లేదు అంటే అతి షయతి కాదు...జై ఖర్మన్ ఘాట్ హనుమాన్*..
@krishnarjunarao
@krishnarjunarao 7 ай бұрын
R,
@aniljinka7678
@aniljinka7678 7 ай бұрын
​@@krishnarjunarao¹111
@sravanthichalla6975
@sravanthichalla6975 5 ай бұрын
Avuna.... Ela chepthunnaru....telyaka adgthunna....
@bharathrangu9018
@bharathrangu9018 2 ай бұрын
@@sravanthichalla6975nenu Europe lo permanent resident kosam chala kastalu padda, naa friend okaru chepparu early morning lechi Hanuman chalisa chadvamani, 1 month lo documentation antha ayipoi pr vachestundhi
@palurikrishnamurthy5330
@palurikrishnamurthy5330 2 ай бұрын
🙏జై శ్రీరామ్ 🙏జై హనుమాన్ 🙏
@satishkumar-zn4fy
@satishkumar-zn4fy 19 күн бұрын
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవన సుత నామ., మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగీ.., కాంచన వరుణ విరాజ్ సువేశా కానన కుండల కుంచిత కేశా... రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై...
@77goudkrishnaveni
@77goudkrishnaveni 10 күн бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏
@Sunkapakaraju555
@Sunkapakaraju555 9 ай бұрын
నన్ను నా కుటుంబ సభ్యులందరినీ ఆయురారోగ్యాలను ప్రసాదించు తండ్రి అంతా నీ దయ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం🙏🙏🙏🙏🙏🙏
@sravanjakkam4481
@sravanjakkam4481 7 ай бұрын
మా చెల్లమ్మ ఆరోగ్యంగా ఉండేలా దీవించు అంజన్న మాకు నీవే దిక్కు హనుమాన్🙏
@TIGERFF143
@TIGERFF143 Ай бұрын
Nuv great 👏🫡
@sutarinagarani3877
@sutarinagarani3877 12 күн бұрын
Meru entha manchi varandi Chelle bagundali ani devunni korukuntunnaru me msg chudagane edupu vachindi naku naku unnadu oka annaya na dagara money unnapudu premaga unnaru ma varu chanipoyaka edaru chinna adapillalu unnaru ani kuda chudakunda ma variki money echanu ani na saman appu kinda tiskunnadu chala appulo unnam mem ma appu tanu katamani chepaledu kani adapilla kastalo unnapudu putinillu toduga undali naku ade ledu mi lanti annaya naku unte bagundu anipistundi
@TIGERFF143
@TIGERFF143 12 күн бұрын
@@sutarinagarani3877 sister 😢
@mahathreddy-dd1gu
@mahathreddy-dd1gu 12 күн бұрын
😂l​@@TIGERFF143
@kaliyasaraswathi7322
@kaliyasaraswathi7322 19 күн бұрын
చాలా బాగుంది చక్కగా ఎంతసేపు విన్నా వినాలనిపిస్తుంది పాట మనసుకు ఎంతో ఆనందాన్నిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ పాటను అందించినటువంటి వారికి హృదయపూర్వక ధన్యవాదములు..!
@NareshyadavAvula
@NareshyadavAvula 14 күн бұрын
అందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలి జై హన్మన్
@angadimanikantacivil7879
@angadimanikantacivil7879 4 ай бұрын
అందరికీ ఆరోగ్యాన్ని మనశ్శాంతిని ప్రసాదించు తండ్రి జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్
@deepam2784
@deepam2784 Ай бұрын
Na pillala arogyam bagundela chudu swamy
@statusmakerhani
@statusmakerhani 3 ай бұрын
జై హనుమాన్...🕉️ నువ్వే నా బలం ...💪 నువ్వే నా విజయం...⚡ Jai sri ram...🕉️
@yerrajirao163
@yerrajirao163 2 ай бұрын
Questions please don'01ll000000 mlm00p00000
@slvibes8918
@slvibes8918 2 күн бұрын
నేను రోజుకి నాలుగు శ్లోకాల చొప్పున నేర్చుకుంటున్న... అదేంటో గాని ఈ వీడియో తో పాడుకుంటూ నేర్చుకుంటే చాలా త్వరగా వస్తున్నాయి... జై హనుమాన్
@sahasracreativityandvlogsc4626
@sahasracreativityandvlogsc4626 15 күн бұрын
స్వామి నేను ఇప్పుడు ఎనిమిదో నెల గర్భవతినీ నాకు బీపీ కంట్రోల్ అయ్యేలా చూడు
@gangidianitha
@gangidianitha 13 күн бұрын
God bless you don't worry tc 😊
@sutarinagarani3877
@sutarinagarani3877 12 күн бұрын
Em alochinchakunda coolga undandi naku 3 months unnapudu kadupulo papa ledu annaru a roju hospital vellemundu tellavarujamuna Hanuman Temple ki velli Pooja chesam apudu ma varu hamunam malalo unnaru hospital vellaka em problem ledu annaru antha a devudi Daya epudu edharu papalu but a bagavantunde ma varini ayana dagariki tiskelladu 😔😔
@adijenne1001
@adijenne1001 2 күн бұрын
​@@sutarinagarani3877sorry 😢madam
@sivani3036
@sivani3036 Күн бұрын
God bless you amma.take care
@sahasracreativityandvlogsc4626
@sahasracreativityandvlogsc4626 Күн бұрын
@@gangidianitha tq
@nookalaxmilalam5347
@nookalaxmilalam5347 Ай бұрын
Naku నెగిటివ్ ఆలోచనలు రాకుండా కాపాడు తండ్రి...😢 జై sree ram
@sampathdurgasampathkumar7825
@sampathdurgasampathkumar7825 Ай бұрын
నెగటివ్ ఆలోచన రాకూడదు అంటే ప్రతిరోజు ఉదయం ఇంట్లో గుగ్గిలం దుపం వెయ్ మరియు ఉదయ్యానే శివాలయం లేదా దగ్గరలో ఏదో ఒక గుడికి వేళ్ళు మరియు నువ్వు జాబ్ లేదా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అయితే అక్కడ వర్క్ అక్కడ వదలిసేయ్ ఇంటికి వచ్చి దేవుడు ముందు నిల్చొని కళ్ళు ముసుకొని కాసేపు దేవుడిని స్మరించు జై శ్రీరామ్ రెండు పూటలా గుడికి ట్రై చెయ్ రెండూపుటలా దూపం మర్చిపోకు
@shiv_a429
@shiv_a429 28 күн бұрын
@Veekshu....
@Veekshu.... 12 күн бұрын
Q
@amarnathgampa
@amarnathgampa 11 күн бұрын
​@@shiv_a429😊
@jaggaraokandringi9353
@jaggaraokandringi9353 8 ай бұрын
నా భగవంతుడు శ్రీ హనుమంతుడు...వారి చరణాలను నమ్మి శరణు కోరిన వారికి ఎప్పటికీ అండగా ఉండే చిరంజీవి నా స్వామీ... నా జీవితమే వారి బిక్ష...!! జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🏻
@jayalakshmithimmasamudram7822
@jayalakshmithimmasamudram7822 8 ай бұрын
జై శ్రీ రామ్
@laxmirachakatla9399
@laxmirachakatla9399 8 ай бұрын
😂😅 2:46 😅😅
@user-jd3ey1wn9z
@user-jd3ey1wn9z 5 ай бұрын
10:27
@ksudhakar2158
@ksudhakar2158 2 ай бұрын
Jai hanuman
@bhavanibhanu9999
@bhavanibhanu9999 Ай бұрын
Jai shree Ram Jai Hanuman 🙏🙏🙏🙏 Swami na korika neraverchu thandri enni poojalu chesina pelli jaragadam ledhu ee year pelli jaragalani deevinchandi 🙏🙏🙏🙏🙏
@nagarajunagaraju8524
@nagarajunagaraju8524 12 күн бұрын
జై హనుమాన్ &జై సీతారాం హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు
@krishnamraju248
@krishnamraju248 Күн бұрын
Jai Sri Ram
@rajeshwarichintha3499
@rajeshwarichintha3499 7 күн бұрын
జై ßరామ అందరు ఆరోగ్యం గా వుండేలా చూడు స్వామి నాకు నీ పాదల దగ్గర చోటు ఇవ్వు స్వామి 🙏🏼🙏🏼🌹🙏🏼🙏🏼
@user-vz4tq8en8e
@user-vz4tq8en8e Ай бұрын
తండ్రి ఆంజనేయ నాకు మంచి పుత్రుడు పుట్టేలా దీవించు తండ్రి ఆంజనేయ జై శ్రీరామ్ జై హనుమన్ 💐💐💐💐💐💐💐💐
@j.l.p408
@j.l.p408 26 күн бұрын
Jai sri ram jai hanuman
@vinodgamingff2038
@vinodgamingff2038 6 ай бұрын
హనుమాన్ చాలీసా విన్న పతీ ఒక్కరికీ ఆరోగ్యంగా ఉండాలి.మనసు ప్రశాంతంగా ఉండాలి అలాంటి కష్టాలు వచ్చిన ఎదుర్కొనే శక్తినీ ప్రసాదించు నాయన అంజనేయ స్వామి,🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@pasupuletisrinivasarao6150
@pasupuletisrinivasarao6150 6 ай бұрын
On
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 6 ай бұрын
Tqs alotsir allthebest
@srinivaskurella978
@srinivaskurella978 8 күн бұрын
Jai shree Ram Jai Hanuman Jai bajrang bali
@AksharaAkki
@AksharaAkki 12 күн бұрын
Jai sri ram 🚩jai sri ram 🚩jai sri ram 🚩jai sri ram.🚩jai sri ram 🚩jai sri ram.🚩 jai sri ram 🚩jai sri ram 🚩jai sri ram 🚩jai sri ram 🚩jai sri ram 🚩
@devendrakumarhup9365
@devendrakumarhup9365 2 ай бұрын
మేము అయోధ్యలో ఈ రోజు మీ దర్శనం చేసుకోన్నాము జైహనుమాన్ జైశ్రీరామ్
@boyajayasree
@boyajayasree 2 ай бұрын
Jai sreeraam
@jangamvenkat3216
@jangamvenkat3216 Ай бұрын
Jai sreeraam
@karnamharika1730
@karnamharika1730 Ай бұрын
​@@jangamvenkat3216❤
@sivvalaramesh3144
@sivvalaramesh3144 Ай бұрын
Jai sri ram
@LakshmiNaryana-zt9qw
@LakshmiNaryana-zt9qw 7 ай бұрын
నా పిల్లలు బాగా చదివి ఉన్నత స్థాయి కి ఏదిగేలా దీవించు స్వామి. జై హునుమాన్. జై శ్రీ రామ్.
@Rumbabu90ml
@Rumbabu90ml 6 ай бұрын
comments lo vedukovadam kante manususlo vedukonde devude vinapadutundhi ante kani comments lo pedethe em vastadhi
@vanajaanshu
@vanajaanshu Ай бұрын
Nice Jay god❤
@saikumarsaikumar7113
@saikumarsaikumar7113 12 күн бұрын
స్వామి మేము స్వంత గృహం నిర్మించుకునేలా ఆశీర్వాదించు బలాన్ని ప్రసాధించు స్వామి 🙏జై హనుమాన్ 🙏🙏జై శ్రీరామ్ 🙏🙏🌺🌼🌹🌺🌼🌹🚩🚩🚩🚩🚩
@anjaiahdeekonda9138
@anjaiahdeekonda9138 19 күн бұрын
అంధరు బాగుడాలి స్వామి జై శ్రీ రామ్ జై హనుమాన్
@satyayellapu9161
@satyayellapu9161 8 ай бұрын
తండ్రి నాకు మనశాంతి ని ప్రసాదించు తండ్రి నా ప్రతి అడుగులో నాకు తోడుగా వుండు తండ్రి. నా మనసు నీకు తెలుసు తండ్రి నాకేం కావాలో నీకే తెలుసు తండ్రి. జయ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ 🙏🙏🙏కాపాడు తండ్రి కరుణించి తండ్రి 🙏🙏😭
@k.shyamsingerrai1071
@k.shyamsingerrai1071 8 ай бұрын
🎉❤
@JyothiGarapati
@JyothiGarapati 8 ай бұрын
Hi
@JyothiGarapati
@JyothiGarapati 7 ай бұрын
Hello
@ajitpatel93
@ajitpatel93 7 ай бұрын
​@@JyothiGarapatimorning daily chant hanuman chalisa Your life change 😊 Bageshwardham channel visit
@rajababusattu6405
@rajababusattu6405 7 ай бұрын
Jaianjaneyaswamy
@ramadevimovidi9962
@ramadevimovidi9962 Жыл бұрын
ఓం ఆంజనేయ స్వామి. .....అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
@mandamurthy8434
@mandamurthy8434 Жыл бұрын
But 😊😊😊
@mandamurthy8434
@mandamurthy8434 Жыл бұрын
Please 😊 ji
@indusowjanya27
@indusowjanya27 8 күн бұрын
Swami na kdupulo bidda manchiga growth ayi heart beat manchiga undi na bidda ki raksha nve Swami🙏🙏🙏
@actormahaayoutubechannel
@actormahaayoutubechannel 7 күн бұрын
జైశ్రీరామ్ మంచి ఆరోగ్యంగా ఉంటది
@saraswathichalla6977
@saraswathichalla6977 18 күн бұрын
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ హనుమంతుడు అంటే నాకు చాలా ఇష్టం చిన్నతనం నుంచి ఎప్పుడు ప్రార్థన చేసేదాన్ని చేసేదాన్ని108సారు ప్రదక్షణలు చేసేదాన్ని ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా ఫస్ట్ అభయాంజనేయ స్వామి గుడి కి వెళ్లి స్వామికి చెప్పి అప్పుడు పనులు ప్రారంభించే దాన్నిని నా వయసు ఇప్పుడు 69 ఏళ్లు ఎప్పుడు హనుమాన్ చాలీసా వింటాను లేక చదువుతాను శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్
@DTSRBX0015
@DTSRBX0015 6 ай бұрын
సహనం కోల్పోకుండా మనోధైర్యాన్ని కష్టాల్ని అధికమించెలా ఎటువంటి క్లిష్ట పరిస్థితిని అయినా ఎదుర్కొనే శక్తి నీ ఇవ్వు ఆంజనేయ నీ పాదాలకు శరణం జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్🙏🙏🙏🙏🙏
@slapolymers2059
@slapolymers2059 5 ай бұрын
🙏శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి ఆది నారాయణ స్వామి సన్నిధి 🙏. 🙏ಶ್ರೀ ಲಕ್ಷ್ಮಿ ಆದಿ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ 🙏 🤝సర్వజనా సుకినో భవత్ 🤝 .🙏శుభోదయం 🙏 ఓం, ఆం, హ్రీం, క్రోం, ప్రాణ శక్తే, నమః
@jakkulaswamy2945
@jakkulaswamy2945 5 ай бұрын
​@@slapolymers2059aq1qaq11aaa😂aaa😂2aa1aal
@msubhashini3587
@msubhashini3587 Ай бұрын
Swamy na kumaruniki tharaga health bagundela cheye swamy Jay Sri ram
@SuryaSuri-ky6wy
@SuryaSuri-ky6wy 4 күн бұрын
జై శ్రీరామ్ నాకు ఎదో ఒక గుడిదగ్గర సేవచేసుకొనే అదృష్టం కలిపించు స్వామి జై హనుమాన్
@subramanyamnaidu68
@subramanyamnaidu68 4 ай бұрын
నా సనాతన ధర్మాన్ని దుష్ట శక్తుల నుంచి ఉక్కు కవచంలా కాపాడు హనుమా 🙏🙏🙏🙏 అందురూ బాగుండాలి అందులో నా కుటుంబం ఉండాలి దేవా 🙏🙏💐
@anamgilavanya5049
@anamgilavanya5049 4 ай бұрын
As 9
@chebroleusha5633
@chebroleusha5633 2 ай бұрын
​@@anamgilavanya5049😊\aaaa__sss😂 🎉🎉22
@chintuchintu115
@chintuchintu115 2 ай бұрын
Ws csd cqs w cscqscqc. Scs sq qscq s. Sqwcss c qw qsqc ss. S ww ssc ws w. C. S. Ssqscwsc qscq. Qs. Scq cscqcsqs. Wq. Wssc s s. CS cwcs s q ssc wcqq s scqw scsqc ssc qcs wwswqcs ssw. C. Sq s. Xcss. C s ssccs s w sq s cc. SC qqqc. C s sqwwc CS qsccsc w. Qqcqsscq wcq qsqc sww. Qc q. Wcq cscqcsqs s. Sq sscsqs CS sq sqsw w q sq. Sq qqssqc. SC. Csc qqscq SC cc c cscsw. Q cwcs. Sqcsqcsc SC wssc CSS c. Ss. Q q scsqc. Sq. Csc. Cqssqsw s s csacq qc s. Sqs cscsw qs. Ssc q sq s. W s qqcscsscsqwwq cqswqqsqcw ss s. Wssc sscs qs. Ws scsqcssc q qcwsw. SC q w s SC sq. Wwcsq cw qqwscqs sq. S sq w ssscw scqscsqqsqqsww s. S s q. C. Sqqcsqwcw w scsc. Q qs sccwsqcwq. Sq SC w sqwcss q s s. S. S qs c qs. S. Sqqscsqcs. W s ss c xqqqq qc sq wsscsc cqss ssqcqs qcscs. Q sq qc wsq s. Qcwwwsscw sqqsqsqsc qc csqsqcswq. S ssqscs qswcq s w q s w s scqw. W c. S wcqcc s ss ssw cqscsq ssq qs w w qc wwc cwwqq sq scwss qswcq wqw ccsqs. Qscsw q csq s csq c csc. Scs CS scs. Ws c SC sqsc sscws w ssqqsqcs q xcss scs wss wcscsqw. Scwc. Wcqs qs. Wwcwcs sq. Sqs. S s c qc x. Qscwq q q. Qcs sq. S qq CS s ws cc sccscqwqqwc w. Wss ww sqsqc qcsqcq qc. Ssscs q qc sqscsqs sww. Scsqc ss s w ss. S wss w qsss q sqscwqq wsc. Q. Sqq. S w. Wsq. Swcs wq. Q s. S. Scs. Qww CS. S. Wcsw w. C s. Wcswc qwsws. Wcsw q c wqqcq q qcwc ssqwccq. S. Scc. Sscccs ss wss. Q. Qs wcssw cw q cssw cqq sqqsq q qsc wsq sqwqssqcs sqs. Sscqswc sww s ss q q w q sq ww. Sccsq sscsqqqs w sss qcqsqqcqc. S. Q q sqcwq ssscs. Sqcsqcqssc. Qcsc ss qcsqq w scscs. Qsqscqswscwss cqs sqcwsqs. Sssc q sqscsc qs wcsw. S q. Scwsswcswqqs scsqc qscwq cwcs. SC. W. Ssq. S q wscqs wss qc scsc q sq sc. Cswqss s. S wswccsqsq ssxsqcsqwwwscwcwqs wcqq cwwc scqw sqccqw. Ssw s c cwqsswccsc. Qc swcs. Sxscwcscscsccs. Wqw qc sc q sscqswc wsq. Qsqcsa scscs cw w. S. Cwswcss s c. Scscwqwq c CSS qcqqsc qwcs. Qw. S. Swsqwcq c ss cc wc. Csqsscs w qsq q wq csq. Swqw cqcw. Q. SC wsc. W sqqsq. Scscsw c. Qc. C c w. Wcsw. Ssqc sq q s sqcsq sss. Swq scs qc. S qqs. W sqqqcs qcsss s s ws q. Scqcscscqc ssqscwsswc s s acqqsscqcwcq s csssqqq sqccscqw s s sq CSS. Ws wcw s. Qcs wss ws csscws. Sscs s ss. S qs wcq sc s. W ss wsc sscscwsqccscw qqscsq cw swcq w qc qsc ccscq s sq. Qcwsss ss w sccc. Sqsw qc sc qcs sq swq s wq scsqc qssqcsc s sc swc wc scswcw ssc. Swqqsqwc s. Ws cw s. Q. Qqsqcss w scs scq sq s ss. S ss q q c. Q. Ss qswqcscsc wwcwsqw cw c qswws cw qww c ssc wc scws swq qs. Scscwqswcs ss qscqsccscwsq s qcwsss q q qc. Qcwsqsq w cwscscc sq s sqw. Scqcqcwqcs csq. Cc c. Q qcs q qswc s s qqs scqw ssqs. Wcqqq. Ss cqscss s s qscsqswcws w qscqscwqsq cqcs2w. Qw s scsqc sqcs c sqwcss cwwc q sq sqscqqssccqqscsqswq scsqc c. Cc. W c. Q csc. Cw q. Wc wcssw w s cscsw qc. S. Qsqc. Ws csq qccwcw. Ssqcwqq qcs scqw cccscqcq. Scq sc cw qqscs csc w q qssqcq sw s sscwq. Cqq scqw qc. Qcs. Ssqsc CS q csscws qs cwsw s. Cw. Ccsccqq cwsw q s sqcw qs wwc qcwc q. Wcqs scq sqccq s c. C s. C c q. W CSS. Qs qc. Cqc q ccs. Csccc sqaqqswcc. Qc sq scscqw sqcwq sq. W cqswq w scc cqscsq w csq. Sc qwsswcssqcw. S ccc wcwwqsscscs q qcqqsc s c qqwscqs. Ccw. S cc q cqss q. Cw w s qc. Cscss sc cqc cw wa c qcwc qccw q w wqq. Q. Qsqcqcqcqc. W s swcsccscs. Ccs wccq q cqcsscqc cw. W q s cqswcq qcqwsq. Cqcwcq c q. Q qc wcq qqswccqcs s. Qcqccw qwsccw. Cc. Qc cqcqqcsqs cqc qs cw qqwcqq q. Cw cc s q. Qcqcqqqcs qqccqqcq. Ccs wcw csq ws q q sq. Q cqcs cw. Wscqsw q cccq. C sc. Cqq cwc s ccscqq cqq. Wss cqc cccqscqcc c c scsqwq c ccq wcqqq qq ccq q c scqsc qsq wcc c sscscc. Wqcwcqqsc s cccx x cwcqcc cqs q. Ccqqw ccccqq qccw ccw. Qcsc. Sqcssqcccq qccccq cw ssccwccccccc cc. Q cqcqccccccw. Cqccwc. Cccqqc c. S qc c c cqcc cc cscqcssqcsccc. Qcccwcccccwcqcc ccccs cw. Qcqwcqc scqcc cqc cq scwwqscqc w. Qc cccqcc scqqqc. Qwq cs cw. Cqcsscqqcscsqc scqwswcsqccsqq qc q s cqcsqss w csscc cw cçqccqcq qsq. C. S ccccc qqscq sqcwq. Qc. Cc cqscwcswcccq qc qc ccqa ccwcwqcccwscc qccqccqc cc. Ss cqsc wccqccc. C cw. Qcwc qcqcsq c q. S swcs ccs q q. Ssqsqqscqccc w cccq qccc qc ccqccqs. Sqcccqc. Wcccwc sqcwcqsc csqcwscwqcqcqqscqccq sc qcccwcqswccqq cqccq c qc. Qc cqs wwc. C scs ccccc csc c. Cw sc. W ccsc. Ccccqcqqc. C wcqcc. Q csc wqcc c cw cw c ccccqcccc cwqscqwcwcccacc cqccqsscs c s cqcc qc qc. Wcqsscqcscs. Q cc qccqc c. Cqsccsccqc cool c qccc cqcwcqccw wcqccwccqqcc ccc. Cccs cqccc c c. Scs c cqc ccsqcc cwcqccqccccsa ccscccc sqqx ccwcwcccccc ccscc. Cw. Cccqc wqcqcqc c ssqs s qccqcc c caqcqcwcqcc ccsq ccccqqqcq w ccqc scsqc cqccq ccccwc cqc sc sccccc qcsc. Scwcccsc ccxcccccsc c ccq. Qcqcsccqccwcscssqcq qcqcqs. Scwcccccw qccc qccwcw c c. C csc cqcccscqsw wwscc wcc ccwqcsccwc cw scccsc wc csc ccqc. C ccwq. Cc. C. Cccsc wc cqccc c cw c cccwwcc cqccq cc ccsc. C. Qc cccccccqq c q. Cqcc c qccqcccqc sqc ccccwccc ccqc cc qcwwccc c c scwc ccq cc cqcc c cc ccccqc q. Cwcqccqccq q cw ccwcqccc. Cwcqccc cccqccc c. Scq cccq qscccccccccccccwsc. Q. Ccccccwcccsccccwcwccc ccwqwccccc cccx. C cqccq wc cwqcccccccc wcq cwccsq cc. C c ccw ccq ccsccqccccc wcq. Cc sccc. Cacq ccq cc qccc. Ccqcs cc CSS cqcc cw ccqawcc ccc c cqcwcq c cccc ccccc cccq c c. C ccq cc cccqcc qc. Cccccc cccqscccq cccc q c sqccc ccc csacq c cqccwqccccqcqc ccc ccc1wcw cc ccccs csc sc qc c cccsc cw cqcc cqccw cccccccqcccc. Ccc s ccc wwc cqcc cc. Qccscc cw cccqcc c cqcccccccw csccc ccwcw cc. Sccwwcc. Q qcqcwcc cccccc c. C ccccqccc xccccqc sqcccqc wcq c cc. C c ccw. Sccqcq ccccccc ccq q. Qqqccc ccc ccc cw ccc qcwc. C c cc c ccccqcccc ccw cc cccqsc qcccwqqc c cqqccccwc qccc. Cc cc c cccqccwccccc qw cw ccc cccccc cc cwcqqc c ccccq qccc ccsccqcccccq. C. C ccc ccc wwc c cc cqcccwwc wcw. Q ccqc c. Cc scc c ccqcccc cc ccccqc qcccc wcc ccscccccqccc scc cccccwc ccc cc. C. Ccqqcq ccc qc ccc. Ccccqcccccc wwc cccccscs. Cccccwcqq c cccccc cc cqsc c ccc cccqccc ccc ccccqccccc ccqccc qcccccqccccc c cccc ccc. Cc. Qccc q c ccccwcc. Wccqccccqqq cccq ccccwccq. Cccqccccccccwcs cccqccc ccc cc cccccc q. Ccccwcccqq. Ccc cccc wcc. C cccc. Cccccccccqccwcc c. Cccc c c cc q cc cqc cc cccq qccccccc c c ccc cccc. Cc cccccccccccw ccccccw qc cccc c. Cc cc cc. Ccc cccc. C c cc qc cqc q cccqcc ccq. Cccccsccccccccccccccccccc cc ccc cccc cc wcccc ccc cqc c. Cc cccc ccccc. Cccccc qqccccccccc cqccccc c c cccccc c cc. Cc cccccc cc. Ccc cccc cc cwccc ccc cc c ccc ccc c cw ccqcqcc ccc c ccccccwqcqccc cc c ccc cccc c c cc. Ccc qc cqc c. C c ccccsc c c. C. C cccqccc cccccwqcc ccccc cccccqsq c cccccq c cc qccccc cqcccwccc c c. C c cc ccc ccc cc cccc qcqcccqcqcqcaq q qc. Cccc cccccqq. Qccccccqccccc cccc. Ccccwccc cc c cc. C cqc ccc. Cc cc. Wq cqcc cc c qaccccs😅cc​@@anamgilavanya5049
@ongoluvenkat9905
@ongoluvenkat9905 2 ай бұрын
😊
@user-cc3fz3eh4r
@user-cc3fz3eh4r 2 ай бұрын
❤❤❤❤❤❤❤]
@bhandavibhandhu5861
@bhandavibhandhu5861 7 күн бұрын
Swami Naku nakodukiki arogyanni ivvu thandri, na koduku vudhyogam lo sthirapadetatlu chudu thandri, vadiki viluvalu theliya paruchu thandri, maku manasanthini prasadhinchu jai sriram
@mokshagna.vmokshagna.v3848
@mokshagna.vmokshagna.v3848 14 күн бұрын
Hanuman దీనస్థితిలో వున్నాను..నన్ను నా బిడ్డలని కపాడు అయ్యా.. మేము సంతోషంగా వుండేటట్లు చూడు తండ్రి..
@manepallisatyaveni1864
@manepallisatyaveni1864 2 ай бұрын
నా కుటుంబంలోని అనారోగ్య , ఆర్థిక పరిస్థితులను పోగొట్టి ఆరోగ్యాలను దయచేయంది స్వామి జై హనుమ🙏🙏🙏
@manavjainesh1692
@manavjainesh1692 Ай бұрын
🎉🎉😢😢🎉
@reddyrami6294
@reddyrami6294 Ай бұрын
మా అవంతిక హనుమాన్ చాలీసా పాడుతా దంట
@skrtelugututorial864
@skrtelugututorial864 7 ай бұрын
నా సనాతన ధర్మాన్ని కాపాడే ప్రతిఒక్కరిని రక్షించు తండ్రి జై హనుమాన్
@golla.ramesh9479
@golla.ramesh9479 3 ай бұрын
Jai hanuman 🎉🎉
@navyasri76222
@navyasri76222 2 ай бұрын
🚩🙏👍
@swapnaboppudi8606
@swapnaboppudi8606 2 ай бұрын
Jai bhajrangbali🙏🙏🙏🙏🙏
@lathavinay2212
@lathavinay2212 Ай бұрын
​@@swapnaboppudi8606£0
@sainataraj3340
@sainataraj3340 8 күн бұрын
🕉️సాయిరాం🙏 పవన పుత్ర హనుమాన్ జీకి జై తండ్రీ! ఎవరెంత కష్టాల్లో ఉన్నా నిన్నొక్కసారి మతిలో వేసుకుంటే చాలు,అంత కష్టం కూడా ఫరార్ రాత్రి పడుకునే ముందు శ్రీ హనుమాన్ చాలీసా వింటే స్వామి సుఖమైన నిద్ర ప్రసాదిస్తాడు జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🌹🌹🌹🌹🙏
@ars_shortsworld1634
@ars_shortsworld1634 Жыл бұрын
అందరు ఆరోగ్యం గా సంతోషం గా ఉండేలా చూడు తండ్రి 🙏🏻🙏🏻
@kapinder.84
@kapinder.84 Жыл бұрын
Nice song
@kapinder.84
@kapinder.84 Жыл бұрын
😮
@kapinder.84
@kapinder.84 Жыл бұрын
😢
@panduramasubbaiah998
@panduramasubbaiah998 Жыл бұрын
Jai Hanuman Jai Hanuman Jai Hanuman Jai Hanuman Jai Hanuman Jai Hanuman Jai Hanuman Jai Hanuman Jai Hanuman
@boddepallisumalatha6326
@boddepallisumalatha6326 Жыл бұрын
💐💐🙏🙏🙏🙏🙏💐💐
@naniyellapu7703
@naniyellapu7703 2 ай бұрын
మా *అమ్మ - నాన్న* లు *యల్లపు* డు ఆరోగ్యంగా నాతో కలిసుండేలా కాసి కాపాడు తండ్రి *శ్రీ ఆంజనేయ* .. 🙏🙏🙏
@korupolupadmaja317
@korupolupadmaja317 Ай бұрын
Super anna Jay sri ram
@laxmipvs8495
@laxmipvs8495 Ай бұрын
😊😊😊
@sumamerugu6106
@sumamerugu6106 Ай бұрын
మంచి మాట జై శ్రీ రామ్ 🙏
@srikrishnauniversalvlogs
@srikrishnauniversalvlogs 18 күн бұрын
🙏
@rajinikanthreddy4478
@rajinikanthreddy4478 14 күн бұрын
​@laxmipv😊qs8495
@gouthamienuganti6729
@gouthamienuganti6729 21 күн бұрын
Jai human devuda anjaneya swami naku chala avamanalu naa thappu lekunda chala ebbandhulu paduthunna naa thappu ledhu antha thanadhi ani oppukovali naku e kastalu. Poe manchi rojulu ravali malli eppatilaga mem kalisi undali devudaaaaa 😢
@gampaswapna8794
@gampaswapna8794 5 күн бұрын
Hanuman chalisa give wonderful results. Nenu naa life lo chala విషయాలలో success అయ్యాను.. Thank you Hanuman .
@mrsreddy526
@mrsreddy526 Ай бұрын
Maa amma vallu aa rekulalo maggipothunnaru swamy vallu next year e time ki illu kattukune laa dhivinchu thandri🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sampathdurgasampathkumar7825
@sampathdurgasampathkumar7825 Ай бұрын
రోజు విష్ణు సహస్ర నామం పారాయణమ్ చేయమను
@narsimluyerramgari4287
@narsimluyerramgari4287 7 ай бұрын
నా ఆరోగ్యం నా పా ప ఆరోగ్యం కోసం నా అంజన్న స్వామి ప్లెట్లేస్ తగ్గిన నా పా ప కు మళ్లీ ప్లెట్లెస్ పెరిగి మంచిగ ఇంటికి వెళ్ళాలి తండ్రీ జై హనమాన్ జై జై హనుమ జై శ్రీరాం జై జై శ్రీరాం
@chaitanyaraghu5928
@chaitanyaraghu5928 5 ай бұрын
పాపకి బాగుందా అండి? God bless her
@bindureddy1762
@bindureddy1762 5 ай бұрын
Carica papaya leaf extract syrup (caripill syrup) use cheyandi it increases platelets
@eswararaobehara3378
@eswararaobehara3378 3 ай бұрын
Jai Shree Ram
@saraswathikothamasu4071
@saraswathikothamasu4071 3 ай бұрын
😮😮😅​@@eswararaobehara3378
@lifebuilt1979
@lifebuilt1979 3 ай бұрын
Papa ela undi andi
@bhavithanaidu
@bhavithanaidu 15 күн бұрын
మా ఇంట్లో అందరం నీ భక్తులను స్వామి ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడు స్వామి జై హనుమాన్ కి హనుమాన్ కి
@ilovemyindia1977
@ilovemyindia1977 18 күн бұрын
జై శ్రీరామాంజనేయా 🕉️🙏🚩🚩🚩🚩
@anushamochi2978
@anushamochi2978 9 ай бұрын
ఓం శ్రీరామ రామ జయ రామ రామ జయ సీతా రామ తండ్రి మా పుట్టినిల్లు మేటిననిలూ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆశీర్వాదీంచు తండ్రి 🙏🙏🙏🌺🌺🏵️🏵️🌹💐🙏
@tejasree116
@tejasree116 2 ай бұрын
😂 2:23 ❤
@rajeevbommena8635
@rajeevbommena8635 11 ай бұрын
జై శ్రీ రామ్ హనుమా అమ్మ నాన్న నా భార్యకు మా పిల్లలు కు ఎల్లపుడు అరగ్యము గా ఉండీల చూడు హనుమా ఈ అప్పుల నుడి బయట పడేలా ఒక్క మార్గం చూపెట్టూ హనుమా జకయ్ శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏🙏
@a.vamshigoud9550
@a.vamshigoud9550 10 ай бұрын
🙌తధాస్తు
@marimgantiramagopal1844
@marimgantiramagopal1844 10 ай бұрын
Swamy Hanuma maa andariki arogyamulu baavundela chudu
@harigopal5275
@harigopal5275 4 күн бұрын
స్వామి ఆంజనేయ నాకు జాబ్ వచ్చే లాగా చూడు స్వామి..నేను నిన్నే నమ్ముకుంట నేను నీ భక్తుడు ని
@javangularavi5220
@javangularavi5220 6 ай бұрын
జై వీర హనుమాన్ ఈర్ష్య ద్వేషాలు నాలో నశింప జేయ్యావయ్య 🙏🏻🙏🏻🙏🏻
@savithathalaharla786
@savithathalaharla786 Жыл бұрын
జై హనుమాన్.. 👏🙏 తండ్రీ ఎవరు ఏ తప్పులు పాపాలు చేయకుండా, మీ యందు భయభక్తులతో నీతిగా నిజయితీగా జీవించాలని కోరుకుంటున్నాను తండ్రీ.. జై శ్రీరామ్ జై హనుమాన్.. ☺️👏🙏
@ramanijana5800
@ramanijana5800 Жыл бұрын
P
@savithathalaharla786
@savithathalaharla786 Жыл бұрын
@@ramanijana5800 What..??
@sriramprasad7040
@sriramprasad7040 Жыл бұрын
Jai sri ram jai hanuman
@bachualekya6602
@bachualekya6602 Жыл бұрын
Ĺĺ
@satyavani9352
@satyavani9352 6 ай бұрын
Jay Hanuman chalisa , sai madava ku chaduvu meeda dyasa kaligetattu cheyi swamy, madava ni kapadu tandri
@anushapannem2124
@anushapannem2124 11 күн бұрын
Swami hanuman na kadupulo biddani challaga chudu swami..thanaki e apada rakunda e bhumi meedaki surakshitamga vachi tarvatha deergayush ni ivvu swami..
@Naveenchinna550
@Naveenchinna550 7 ай бұрын
హనుమను నమ్మిన వారికి ఏప్పటికి కష్టాలు ఉండవు 🚩🕉️💐💐జై హనుమాన్
@lakshmiayyagari1078
@lakshmiayyagari1078 Жыл бұрын
జై హనుమాన్ 🙏జై శ్రీరామ్ 🙏3. సార్లు చది వాను. చల్లగా చూడు తండ్రి. 🙏🙏🙏🙏... 🙌💚
@SyahSyahh-ym7ur
@SyahSyahh-ym7ur 23 сағат бұрын
Swamy anjaneya evo kalalu vastunay,Edo jarugutundhi,vachi nannu kapadu na yandhu Daya vunchi jai hanuman,jai sri ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@korukondakomala4513
@korukondakomala4513 10 ай бұрын
మనసులోని బాధలన్నీ తొలగి.. మనసు ప్రశాంతంగా ఉండేలా చూడు ఆంజనేయ 🙏🌹శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనేయం 🙏🌹ఎంతటి కష్టం వచ్చినా ధైర్యoగా ఉండేలా దీవించు.!!
@nadanasumam7063
@nadanasumam7063 9 ай бұрын
വിജയാശംസകൾ പ്രിയപ്പെട്ട സജീറിനും.. ഞങ്ങളുടെ സംഘത്തിനും 😍
@tswarupa8883
@tswarupa8883 9 ай бұрын
Jai Hanuman
@tswarupa8883
@tswarupa8883 9 ай бұрын
Jai Hanuman
@himajapothu4378
@himajapothu4378 9 ай бұрын
1😊
@traghu7660
@traghu7660 9 ай бұрын
​@@tswarupa8883a
@subbalakshmivedula9333
@subbalakshmivedula9333 Жыл бұрын
జై హనుమాన్....మా కోరిక తీరేట్లు చూడు స్వామి🙏🙏🙏🙏🙏
@BhuvanagiriPrudhvi-mi2eu
@BhuvanagiriPrudhvi-mi2eu 11 ай бұрын
No way lol
@PremalathaSeethagari
@PremalathaSeethagari 11 күн бұрын
Jai hanuman jai sree ram Naku exams lo machi marks ravali ani mali ani subjects clear avvalani korukunta swamy jai sree ram jai hanuman 🙏🙏
@satyasatyaram4418
@satyasatyaram4418 14 күн бұрын
జై శ్రీ రామ్ నాకూతురికి మంచి ఆరోగ్యన్ని ప్రసాధించి మమ్మల్ని అనేక సమస్య లనుండి కాపాడారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kvijayalakshmi5783
@kvijayalakshmi5783 2 ай бұрын
జై శ్రీరామ్ నాకు నెగటివ్ thoughte రాకుండా కాపాడే ప్రయత్నం చెయ్యి తండ్రీ జై శ్రీరామ్
@prasannabyreddy3274
@prasannabyreddy3274 Ай бұрын
Same wish
@Americaandhalu828
@Americaandhalu828 Ай бұрын
Same😩
@devannagarimuralikrishna8055
@devannagarimuralikrishna8055 Ай бұрын
​😂😂😂1😂😂😂😂😂😂😂😂😂😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉😂🎉😂😂😂😂😂😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉😂😂😂😂😂😂🎉😂😂😂🎉😂😂😂😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉
@mvanaja1361
@mvanaja1361 17 күн бұрын
Naku ade prasadinchandi swami
@thirupathikothuri1140
@thirupathikothuri1140 12 күн бұрын
జై శ్రీరామ్
@psagarbabu204
@psagarbabu204 Жыл бұрын
అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి జైహనుమాన్
@nookalakshmikothalanka1388
@nookalakshmikothalanka1388 10 ай бұрын
అందరూ బాగుండాలి అందులో నేనూ ఉండాలి
@Vanshika_Bheshaj_15-30
@Vanshika_Bheshaj_15-30 21 күн бұрын
My favorite god is Ram. So I am listening to hanuman chalisa. Jai sri Ram.
@karamrenuka2319
@karamrenuka2319 16 күн бұрын
Jai sreeram! Jai hanuman na korika phalinchindi swamy❤
@manoharsanka5947
@manoharsanka5947 Жыл бұрын
కష్టాలను అధిగమించే ధైర్యం నాకు ఇచ్చావ్ స్వామి సదా నీ భక్తుడను 🙏🙏🙏 జై హనుమాన్
@priyastudio3153
@priyastudio3153 11 ай бұрын
అమ్మా నీ గానం అద్భుతం. భగవంతుడు నిన్ను ఇలాగే చల్లగా చూడాలి. సంగీత ప్రపంచంలో నీవు ఎంతో ఎత్తుకు ఎదిగి పోవాలి🙏🙏🙏🙏🙏🙏
@sharusharada
@sharusharada 10 ай бұрын
God.blessyou.nanna
@taraniadhyatmika
@taraniadhyatmika 3 күн бұрын
జై హనుమాన్ జై శ్రీరాం 🙏🙏🙏🙏
@RadhaKrishna-ep7fu
@RadhaKrishna-ep7fu 3 күн бұрын
Jai hanuman🙏🙏
@umarani3280
@umarani3280 12 күн бұрын
Naa pillalaki manchi arogyanni manchi vudyoganni prasadinchu Hanuma nathallithadrulanu arogyamga vunchandi ramabaktha Hanuma jai hanumanu jai sree ram very powerful hanuman chalisa
@bhaskarasarma8
@bhaskarasarma8 10 ай бұрын
మా రెండవ కుమారుడు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుధ్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి.
@sivaprasad1818
@sivaprasad1818 Жыл бұрын
🙏🌹🕉️మా కుమారుడు కి సీగ్రంగా వివాహం జరిపించు స్వామి 🕉️🌹🙏
@chintalaramadevi9657
@chintalaramadevi9657 16 күн бұрын
Jai hanuman na kadupulo vunna beddanu arroghaynga vunchu swami ni antha dhairyam ni antha bhablam ni antha televi ivu swami alant aanroghya samshyalu vundodhu swami nuvi na kadupulo beddanu kapadu thandri jai hanuman jai sri ram
@Vinodchary-xg7gh
@Vinodchary-xg7gh 20 күн бұрын
Na jathakam lo Shani undi na antha dharidrudu avaru undaduu andhoo mo devuda🚩🙏 Jai sri ram Jai hanuman 🚩🙏
@derangularajitha-wy7ev
@derangularajitha-wy7ev 10 ай бұрын
నేను కూడా ఆరోగ్యం బాగా లేక పోయినా ఆందోళనగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వింటూ ఉంటా మనసు కుదుట పడుతుంది. హనుమాన్ చాలీసా వింటే చాలు మనకు ఎన్ని బాధలు తొలగిపోతాయి. స్వామి కృపా అందరిపై ఉండాలి. జై శ్రీ రామ్ జై శ్రీ హనుమాన్
@pushparani2802
@pushparani2802 5 ай бұрын
@cvpreddy2645
@cvpreddy2645 5 ай бұрын
శ్రీ ఆంనేయం నా హృదయపూర్వక ము గా మిమ్ములి వే డు కుంటున్నాను నా ఆరోగ్యం బాగా ఉండే లాగాచూడాలి స్వామి నమో శ్రీరామ దూ త నమః
@radhaprv1698
@radhaprv1698 11 ай бұрын
Jai hanuman నా కుటుంబం ఆరోగ్యంగా వుండాలి అందులో నేను వుండాలి చల్లగా కాపాడు తండ్రి నీకు శతకోటి నమస్కారము లు
@indusowjanya27
@indusowjanya27 12 күн бұрын
Na kadupulo biddaa anta manchiga arogyamga undi manchi ga nenu na bidda arogyamga undali swami🙏🙏🙏
@prashanthbramanapelli248
@prashanthbramanapelli248 20 күн бұрын
జై సీతారామచంద్ర స్వామి జై భజరంగ్ భళి🙏🙏🙏🙏🙏
@kandurichandrakumar3154
@kandurichandrakumar3154 11 ай бұрын
అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించు తండ్రి జై బజరంగ్ బలి భగవాన్ కి జై కి జై అంజనిపుత్ర
@kvijayalakshmi5783
@kvijayalakshmi5783 3 ай бұрын
జై శ్రీ రామ మా అమ్మ ప్రాణాలు కాపాడు మా అమ్మ కి ఆరోగ్యం ప్రసాదించు తండ్రి ప్లీజ్ సహాయం చెయ్యి తండ్రి జై రామ
@indusowjanya27
@indusowjanya27 6 күн бұрын
Swami na kadupulo bidda arogyamga undi manchiga heart beat undali Swami🙏🙏🙏 nve raksha Swami jai sri ram
@indusowjanya27
@indusowjanya27 7 күн бұрын
Swami na kadupulo bidda ki nve raksha Swami manchiga growth ayi manchi ga heart beat unadli Swami🙏🙏🙏
@pvenkatesh1321
@pvenkatesh1321 5 ай бұрын
మమ్మల్ని ఏళ్ల వేళల రక్షించి మంచిగా చూడాలని ప్రార్థిస్తున్నా స్వామి హనుమా🙏🙏
@sureshrachamallu7685
@sureshrachamallu7685 10 ай бұрын
నేను నా కుటుంబం అందరం అష్టారుగ్యోయంతో ఉండేలా దీవించు స్వామి🙏🙏🙏🙏 శ్రీరామ జయరామ జయజయ రామ Jai sriram
@sssssS_K
@sssssS_K 12 күн бұрын
Jai Hanuman 🙏 Jai sree ram... Swami nak job vachela chudu swami....🙏
@vaniyasala4931
@vaniyasala4931 6 ай бұрын
అందరము బావుండలి అని కోరు కుంటు న్నా ను , అంజన్న స్వామి 🙏
@vallimadhu1958
@vallimadhu1958 12 күн бұрын
Anjaniya swami nanku nagative thoughts nundi kapadu thandri jai hanuman
@indusowjanya27
@indusowjanya27 9 күн бұрын
Swami na kadupulo bidda ni chalaga chudaya ani avyavalu ochi heart beat manchiga undi na kadupulo bidda ki naku nve rakhsha Swami🙏🙏🙏
@guntupallisadgurumurthy
@guntupallisadgurumurthy Ай бұрын
నాకు జాతకం లో శని దేవుడు ఉన్నాడు కానీ తట్టుకొని ఉన్నాను అంటే ఒక్క జై హనుమాన్ ..అయినా లేకపోతే రోడ్ లో మెద పడేవడెని ....రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి
@potnuruhemalatha6088
@potnuruhemalatha6088 22 күн бұрын
Naku astamasani undi hanumanchalisa vintanu
@gowsia247reporting7
@gowsia247reporting7 22 күн бұрын
Saniswarudu devudu andi saniswaru evvareni em cheyaru ok na andi machi manasuthu navagrhalani machi manasuthu chudandi navaghrahalani devvulu anataru ok na andi
@guntupallisadgurumurthy
@guntupallisadgurumurthy 21 күн бұрын
@@potnuruhemalatha6088 నాది కర్కాటక రాశి పుష్యమి నక్షత్రము నాకు అష్టమ శని మామూలు గా లేదు నరకం కనపడుతుంది
@guntupallisadgurumurthy
@guntupallisadgurumurthy 21 күн бұрын
@@potnuruhemalatha6088 నాది కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం నరకం చూపిస్తుంది
@guntupallisadgurumurthy
@guntupallisadgurumurthy 21 күн бұрын
@@potnuruhemalatha6088 నాది కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం నరకం కనపడుతుంది
@ramadevimovidi9962
@ramadevimovidi9962 Жыл бұрын
జై హనుమాన్. .....అనంతకోటి వందనాలు తండ్రీ నీకు.
@jaganreddyvyalla5762
@jaganreddyvyalla5762 Жыл бұрын
జై హనుమాన్
@SaiTeja1974.
@SaiTeja1974. 10 күн бұрын
స్వామి మేము చాలా కష్టాలు వునాం దయ్యా చేసీ మామ్లాని కాపరండి స్వామీ
@anushagugilla1564
@anushagugilla1564 5 күн бұрын
Thank you God Naku kuda machi rojullu vache laga chudu Jai Sri Ram Jai
@HymaTadepalli-sr6nk
@HymaTadepalli-sr6nk 2 ай бұрын
ఆంజనేయస్వామి దయ మన అందరి పైన ఉంటుంది మీరు బయపడ వద్దండి నామస్మరణ చేయండి 🙏🙏జై శ్రీ రామ్
@vk7752
@vk7752 Жыл бұрын
నా కష్టాల నుండి నన్ను రక్షించిన స్వామి నా ఆపదల నుండి నన్ను రక్షించిన స్వామి అందరినీ దీవించి కాపాడు.. నా ఆంజనేయ నీ నామము ..నాకు జయము జై హనుమాన్ ❤️🕉️🙏జై శ్రీరాం ❤️
@yadagirisailada5260
@yadagirisailada5260 10 ай бұрын
🧐🧐
@bommashivaram1530
@bommashivaram1530 7 ай бұрын
శ్రీఆంజనేయం ప్రసన్నంజనేయం నాకు ప్రశాంతతను ఇవ్వు స్వామి నా ఆరోగ్యాన్ని చల్లగా కాపాడు తండ్రి అంత నీ దయ స్వామి పాజిటివ్ శక్తిని ప్రసాదించు స్వామి జై ఆంజనేయ 🙏🏻🙏🏻
M.S.Rama Rao sundarakanda part 1 telugu lyrics
58:09
sunderkalluri creations
Рет қаралды 12 МЛН
ВИРУСНЫЕ ВИДЕО / Мусорка 😂
00:34
Светлый Voice
Рет қаралды 9 МЛН
ISSEI funny story 😂😂😂Strange World 🌏 Green
00:27
ISSEI / いっせい
Рет қаралды 88 МЛН
Teenagers Show Kindness by Repairing Grandmother's Old Fence #shorts
00:37
Fabiosa Best Lifehacks
Рет қаралды 9 МЛН
ВИРУСНЫЕ ВИДЕО / Мусорка 😂
00:34
Светлый Voice
Рет қаралды 9 МЛН