happy new year anna mari enno places chupichii marenno aatuluu baga aadukoni mammalini baagaa entreine chey anna
@Me_Total_Nagendra18 күн бұрын
Happy new year🎊
@nagarajudalam76518 күн бұрын
Happy New year anna 🎉🎉🎉
@ganeshkotipalli365718 күн бұрын
Happy new year Brother 🥂
@harishreddymavuram385018 күн бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@Keerthiandikota-t9t18 күн бұрын
❤❤
@relaxingsmoothmusicvideos926217 күн бұрын
Pattuko cam ni
@Kkalluri117 күн бұрын
పేరు అన్వేష్ .. అవినాష్ కాదు
@madhumaxy48516 күн бұрын
Vandhi patukobpoyi
@TravellingwithPrasad12 күн бұрын
అన్న మీతో మాట్లాడాలని ఉంది. ఎంత కష్టపడ్డ ఎవరు నా వీడియోస్ చూడట్లేదు 😢. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా టైం అంత వ్లాగ్స్ తీయడానికే స్పెండ్ చేస్తున్న. Please reply me
@narasimharao120418 күн бұрын
మీరు ఎన్నో దేశాలు తిరిగినా రోజురోజుకు మీ గ్లామర్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.good.HAPPY NEW YEAR
@RakeshRahulRoyRRR17 күн бұрын
పోయిన ప్రతి దేశంలో.. తన కర్ర ని కడుగుతుంటే.. అంతే మరి.. ఆటగాళ్లకే ఆటగాడు..
@TravellingwithPrasad12 күн бұрын
అన్న మీతో మాట్లాడాలని ఉంది. ఎంత కష్టపడ్డ ఎవరు నా వీడియోస్ చూడట్లేదు 😢. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా టైం అంత వ్లాగ్స్ తీయడానికే స్పెండ్ చేస్తున్న. Please reply me
@Sashi_info18 күн бұрын
బ్రో ఇండియన్ అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటె అంత మంచిది, No-4 ఐపోతావు జాగ్రత్త, A wiss U happy New Year
@Kkalluri117 күн бұрын
@@vandanareddy4086ప్రూఫ్స్ లేకుండా మాట్లాడకండి.. బురద చల్లడం అంటారు దాన్ని. ఎవడు పట్టించుకో డు
@MaheshMahi-xn6wi17 күн бұрын
Really?@@vandanareddy4086
@Sthitapragnyaa17 күн бұрын
Anna anni rakalu chusesi vunnadu so no 4 avadu just chill and out anthe
@kasanurssreenivas99418 күн бұрын
అంతర్జాతీయ యాత్రికుడికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, వీడియో చాలా బాగుంది, ఎంతో ఓపికతో కష్టపడి రంగురంగుల ప్రపంచాన్ని చూపించి యువకుల మతులు పోగొట్టింది మాత్రం ముమ్మాటికీ నిజం, తెలుగు బిడ్డ తెలుగు రాష్ట్రాల ముద్దుల మాంత్రికుడు అన్వేష్ గారు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@GowthamKrishna18 күн бұрын
అందరికి ముఖ్యంగా మన అన్వేషణ అన్నకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరు చేసే వీడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి మీరు ఈ సంవత్సరం ఇంకా యూట్యూబ్ లోని గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ సాధించాలని తెలుగువాడిగా మీరున్నందుకు నేను గర్వపడుతున్నాను మాలాంటి యూత్ కూడా ఏమన్నా బిజినెస్ ఐడియాలు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన వీడియోలను కూడా అందించాలని మిమ్మల్ని ఆశిస్తున్నాం
@ashokreddy-oy2ov18 күн бұрын
అవినాష్ గారు మా కళ్ళని మీ కనులు పెట్టి ప్రపంచాన్ని మొత్తం చూపించే అవినాష్ గారికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు
@mngoud14718 күн бұрын
అంతర్జాతీయ ఆటగాడికి ఆంగ్ల నూతన సంవత్సర హార్దిక శుభాకాంక్షలు 🎉🎉🎉
@karthikreddy11118 күн бұрын
తాగుబోతుల దినోత్సవం శుభాకాంక్షలు
@SarauSarau-kj7gx18 күн бұрын
😅😅😅😅😅
@DavidSake-d7b18 күн бұрын
తాగే దానికే మనం గవర్నమెంట్ నీ మార్చింది 😂😂
@UmapathiUma-s5t17 күн бұрын
👍👍
@BitharaNookeshBhanuPrasad17 күн бұрын
తాగుబోతుల గురించి ఏమి అనుకుంటున్నావ్ నువ్వు. స్టేట్ GDP పెరగడం లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు Dec 29 to jan 01 రాష్ట్రానికి 34 కోట్లు ఆదాయం. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చింది రాష్ట్రాన్ని బాగుచేయాలి అన్న తాగుబోతు లే . రాష్ట్రాన్ని మొడ్ద గుడపాలి అన్నా తాగుబోతు లే
@thimmarajuluraju907617 күн бұрын
Tq so much friend
@Venkat_NAMO18 күн бұрын
Happy new year...and have the safest journey in 2025
@moodnandini9818 күн бұрын
Raj adivithi ni kalisinaduku tq bro ...great personality great father great husband great son ma raj anna❤ma raj anna kuda great utuber aaa and anna miru mi nana kante Great utuber ni anadum Naku nachale...valu mimalini anali..miru anadum kadhu
@ashokreddy-oy2ov18 күн бұрын
అవినాష్ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరు మీ ఫ్యామిలీ అందరూ చల్లగా ఉండాలి అందులో మీతోటి నేను కూడా ఉండాలి మీరు కనపడని కండ్లకు మీరు దిక్సూచి లాగా మీరు చూపిస్తున్నారు విష్ యు హ్యాపీ న్యూ ఇయర్❤❤❤
@lsmurthy737518 күн бұрын
Wishing dear Anvesh and subscribers all the fantastic friends & families a year ahead filled with Love, Laughter, Joy, Peace , Prosperity and grand Success. May the canvas of the New Year be painted with Vibrant moments & unforgettable memories Happy New Year 🙏🙏🧡💙💛💚💜🤎🧡❤🙏🙏
@DeepakSdr9618 күн бұрын
అందరికి హ్యాపీ న్యూఇయర్ 🎇🎆🎉 2025. ఇలాంటి మరెన్నో ఉపయోగపడే వీడియోస్ చెయ్యాలని మేమంతా కోరుకుంటున్నాం అన్వేష్ గారు 🙏🙏❤❤.
@BitharaNookeshBhanuPrasad17 күн бұрын
చాలా కష్టం అన్న ఆ crowd మధ్యలో వీడియో తీయడం. కానీ నువ్వు చేసి చూపించావ్ hat's off ప్రపంచ యాత్రికుడ ❤🙌
@BodduRaju-c3e18 күн бұрын
నూతన సంవత్సరం సందర్భంగా మీ కుటుంబానికి దుర్గ భవాని మాత ఆశీస్సులు పొందండి ❤❤
@yadavrao545918 күн бұрын
అన్వేష్ గారు, మీకు నూతన సంవత్సరా శుభాకాంక్షలు. 🌹💐
@mallipodili757018 күн бұрын
అన్వేష్ నువు తీసిన ఈ వీడియో మరియు నువ్వు వీడియోలో పెట్టిన మ్యూజిక్ అబ్బా అద్భుతమైన వీడియో❤❤❤
@chaitanya921617 күн бұрын
Happy new year Anveshana bro 🎉🎊 h ఆనందంగా, ఆరోగ్యంగా, ఇంకా ఉన్న త స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ ఆటగాడి fan యేమాటకి ఆమాట నీ stamina వేరే level bro keep it up❤
@sureshsaragadam417 күн бұрын
కొత్త సంవత్సరం కొత్త వీడియోస్ తో కలకల లాడాలి ❤❤❤❤
@SaiKumar-s2i5e18 күн бұрын
నూతన సంవత్సరశుభకాంలు మీకు మీ కుటుంబ సభ్యులకు 💐💐💐
@MallikarjunChowdary-k5h18 күн бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు బ్రదర్ మాది గుంటూరు జిల్లా
మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అన్వేష్ గారు
@sateeshchandra724918 күн бұрын
గ్రోగేరియన్ క్యాలెండరు ప్రకారం మొదలవుతున్నా నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒకరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు
@srinivasaraotalluri145417 күн бұрын
తమ్ముడు..., నువ్వు మరిన్ని వీడియోలు తీసి తెలుగువారి గుండెల్లో నీలిచిపోవాలి అని ఆసిస్తూ..., నీకు నీ కుటుంబ సభ్యులకు, నీ సబ్స్క్రబర్లు అందరికి 2005 నూతన సంవత్సర శుభాకాంక్షలు.❤🌺.
@SunilKumar-bs3gz18 күн бұрын
Thailand beautis real ga nuvvu tappa inka evvaru chupinchaleru.hats of bro
@pravalikach972718 күн бұрын
Wish you happy new year anvesh garu🎉🎉🎉🎉,e year kuda meru manchi arogyam tho undi maku me kallatho prapanchanni chupettalani korukuntunna,,,,,e doctor ammayi assalu navvatledu emi baledu inkosari ametho video tiyakandi ,video lo kala pothundi
@ShaikZaid89918 күн бұрын
నూతన సంవత్సరం శుభాకాంక్షలు నా అన్వేషణ అన్న❤🎉
@vijaylakshmivlogs17 күн бұрын
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు sir
@flashevolflayor18 күн бұрын
Ah doctor garu 🏥 Muslim ayina chala posh ga unaru ☪️ great 👍🏼
@Secular.Sintakay15 күн бұрын
Adentayya ala chappav😂..musti di aina chala posh annattu annav
@ShaikShabbeer-rn3mg17 күн бұрын
Happy New Year Anna 🤝🏻🫂 ఇన్ని అందాలు చూపిస్తుంటే ఇంకా పెళ్లి కాని మా బ్యాచిలర్స్ పరిస్థితి ఏంటో నీకు అర్ధం అవడం లేదు అన్న. నువ్వు అంటే ఆటా గాడివి..
@ShaikZaid89918 күн бұрын
Happy new year 2025 na anveshana anna❤🎉
@prasannastitchingvlogs18 күн бұрын
Happy new year anvesh 🎉🎉
@naveenbabu575118 күн бұрын
Happy new year brother garu 🙏🎂, meeru ilagey life long happy vuntu mamalni happy chestharani korukuntu, mee family, mee health bagundali inka mee ashayalu anni neraverali ani korukuntu, happy journey✈️ 😊
@gksuryadevara596018 күн бұрын
Happy new Year.. Achieve more milestones.. Inspire india ns.. Lord siva gives you Health & Strength to reach your goal..All the Best Mr anvesh
@syamnikhildeevi152718 күн бұрын
0:30 bhale vundi bujji papa
@rayavarapusatyanarayana26818 күн бұрын
1 No టూరిస్టర్ in the వరల్డ్ 🎉happy new year2025 అన్వేష్ ఎంజాయ్
@abhilashreddy967718 күн бұрын
Happy new year to all your family anna 🎉🎉 🎈💐
@VeereshVadde-u4g9 күн бұрын
అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి❤ 👍
@Volakuber18 күн бұрын
అన్న ఈ ఇయర్ ఐన నీ లాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను Happy new year.....!
@Jaya_surya41318 күн бұрын
Best part of the video is whenever the foreigners see the camera they give unique reactions friendly 😅😊
@srikakulamabbai484918 күн бұрын
2:25 రోజంతా తిప్పి పిప్పి చేసేద్దాం....😅😅😅
@kamalvideos807415 күн бұрын
😂
@kodekandlanagabushanasharm909117 күн бұрын
Happy new year anna memalini devudu manchiga choodalani manspurtiga koruountunanau meeeru e year antha happy ga safe videos chesi maku choopinchalani koritunanu any way stay strong💪😊😊😊😊😊😊😊😊❤🎉🎉🎉🎉🎉😊😊
@sandeepsunny000718 күн бұрын
Love from Karnataka Bengaluru ❤ happy new year anna
@maddaiah.m18 күн бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు2025,🎉🎉🎉🎉 brother
@ChandraguptaKing-js9rj18 күн бұрын
2025లో 200 వందల మంది గుంటలతో బ్యాటింగ్ చేయాలనీ కోరుకుంటున్న 😂❤
@ivapparao454017 күн бұрын
చావగలడు
@najivitham13 күн бұрын
ఆటగాళ్ల సామ్రాజ్యానికి తిరుగులేని చక్రవర్తి, అన్వేష్ సార్ కి HAPPY NEW YEAR
@sateeshchandra724918 күн бұрын
గ్రోగేరియన్ క్యాలెండరు ప్రకారం మొదలవుతున్నా నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒకరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు
@user_name223417 күн бұрын
vachadandi kutami sainikudu 😂
@sateeshchandra724917 күн бұрын
@user_name2234 ye kutami bro
@AffectionateAnt-zn4pw17 күн бұрын
సూపర్ బ్రో అసలు ఇజన్మ లో ఇటీవంటి వీడియో ఐతే వేరే లేవలు 2025year best video సూపర్ మాది అమలాపురం bro
@దైవశక్తి18 күн бұрын
0:06 English new year ra Sami, తెలుగు తమిళ, మలయాళం, చైనీస్ జపనీస్ ఆఫ్రికా రాస్తూ పోతే అన్ని దేశ ప్రజలు వాళ్ళ సంప్రదాయాలు కాలాన్ని లెక్కగట్టే విధానం ప్రకృతి ప్రకారం కరెక్ట్ 💯 ఉన్నాయి so ఆతులో ఆంగ్ల న్యూ year 😊
@gopipanniru786818 күн бұрын
నూతన సంవత్సరం శుభాకాంక్షలు 💐💐💐
@rambrock803318 күн бұрын
Happy new year anna last year bank kok video chusanu E year malli chupistunavu thanks ❤❤❤❤
@anandkandepu304218 күн бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 🌹🌹🌹
@MaheshGollapelli-g9f18 күн бұрын
రోజంతా తిప్పి పిప్పి చేస్తావా అన్న అన్నా నీకు దండమే❤
@borravikas17 күн бұрын
😂😂😂😂
@vklakshmin798418 күн бұрын
First ga happy New Year raa abbayee,inka nee vedio antava aa janapravahamlo nenu kuda vunnattu ga feel ayyenu nenu vallandari madhyalo tirugutunnaga chupinchevu chala chala bagundi 👌👌👌👌👌✋
@SAIEE37618 күн бұрын
Wishing you a happy new year for you and our family members anna🎉🎉
@sharathk213518 күн бұрын
Any one from Karnataka 🎉🎉🎉
@bagadinarasimha541118 күн бұрын
మీకు మీ కుటుంబ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్వెస్ అన్న
@kirankumar155617 күн бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు
@lingalavamshivamc641615 күн бұрын
హ్యాపీ న్యూ ఇయర్ అన ముసలోల్లు యవరో వయసోల్లు అర్ధకట్లే పాపలు కాని వీడియో సూపర్ ఉందీ enjoy pandgow డాక్టర్ గారు జాగ్రత్త అన్న
@sankargundlapalli17 күн бұрын
Good to see you Wish you a very Happy New Year Bro. Amma nanna kshemamgaa india vellaraa.
@anuradhaatluri226816 күн бұрын
Video super ga undi 🎉🎉
@Politics-v3e18 күн бұрын
రెండు కళ్ళు సరిపోవడం లేదు అన్న 🤩🤩
@sundart246718 күн бұрын
అవినాష్ గారు మీకు మీ కుటుంబానికి మన ఫ్యాన్స్ కి ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు🥳( మీరు మరుజన్మలో స్వర్గంలో పని చేసి ఉంటారు అందుకే దేశ విదేశాలు తిరుగుతూ అక్కడ అందాలను ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతున్నారు🫂)
@KSRaju-hh2kt17 күн бұрын
Happy న్యూయర్ అన్వేష్ అన్న.. 😍😍😍❤️❤️❤️
@Prakashforpeople16 күн бұрын
Vedio Full Worth Varama..Worthuuu...😊😊
@MurthyMurthy-pq9gd18 күн бұрын
హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఫ్రెండ్స్& ఫ్యామిలీస్ 🎂🎂💐💐💐🌹🌹
@harisanthi24318 күн бұрын
Prapancha yatri kudu ki mariyyu abhimanulu ki noothana samasharam subhakankshalu 🎉❤
@AlienfromAndromeda2413 күн бұрын
Happy Nuya Nuya Nuya New Year ra Anvesha ga. Miss you mawa!! Dunneyi Duniya ni. 🎉❤😎🎊
@saichitti22512 күн бұрын
Anvesh anna mi e 4 year's journey ni animation map rupam lo oka video chestara....i mean starting to ending again start to ending ela oka animation lo video chestara ....vere valaki cheyadan kastam but miru cheyagalaru ani mi mida namakamtho adugutunna❤❤❤❤
@maheshrangineni220517 күн бұрын
EMUNDHI RA ANVESHU ..Ftv chusi nattundhi ..dhinamma jeevitham supar😍
@MasthaniMelodies17 күн бұрын
Anveshana garu Happy New Year 🎊🎊
@VhR-zs6fi17 күн бұрын
మందు బాబుల దినోత్సవ శుభాకాంక్షలు 😄🤣😄.
@amazingfacts317517 күн бұрын
Aratipallu,battai pallu,narinjapallu,boppakayalu,mamidikayalu super
@sravankumarfruitlops17 күн бұрын
Hai Wish you happy new year Keep go on waiting for your next video❤❤❤
@manargudiprabhakar270317 күн бұрын
Hi Anvesh Happy New Year to you and your family
@balakrishnasivagiri343217 күн бұрын
Happy New year Avinash Garu
@Palleturivadu18 күн бұрын
అన్నో ఈ సంవత్సరం అన్నా నువ్వు త్వరగా పెళ్లి చేసుకో 😅😅😂😂😮నీ ఆటలు కంట్రోల్ చేయాలి అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి నూతన సంవత్సర శుభాకాంక్షలు🌟🌟🌟✨✨✨❤
@johnu798518 күн бұрын
Wish you a Happy new year my dear anvesh annaya great journey keep it up along More content videos🎉🎉🎉🎉
@ramakrishnag388618 күн бұрын
ఆటగాళ్ళందరికి ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు❤
@Ashok-n9i18 күн бұрын
హ్యాపీ న్యూ ఇయర్ అన్వేష్ బ్రో చాలా చక్కగా తీశారు వీడియో థాంక్యూ
@rajasekhar751718 күн бұрын
Happy new year anvesh bro , amma vallaku kuda naa wishes cheppandi 🎉🎉❤
@venkatasubbaraodhulipudi697717 күн бұрын
happy new year annveshgaru.kathipudi nundi ok,
@deenabandhuswaeroladai798617 күн бұрын
Chaala baaga choopinchaav anna Nijanga vellina feeling vachindi.....😊
@ShekharNaidu-ol8il17 күн бұрын
Fact bro I am big fan from 2023 nea videos chusinapudalla bear confirm bro because I love bear nd u r vlogs bro❤❤❤❤❤❤
@fighterpley122915 күн бұрын
worth varma worthu kallu chedripoyela unay varmma... dhenama prati senu prati shotu minnd potundi lopla.🤩😃😁
@Chandu-love18 күн бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు బ్రో మీకు మీ కుటుంబ సభ్యులకు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sateeshchandra724917 күн бұрын
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు సోదరా
@vinodefx00118 күн бұрын
happy new year anvesh full colourful ga undi
@AnandAnand-c2x18 күн бұрын
Happy new year annaya 2025
@nemalivijayabhask475818 күн бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్వేష్ బ్రో🎉🎉🎉❤❤❤
@Mthirupathi1234-k8r18 күн бұрын
ప్రపంచ యాత్రికుడ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా తరపున విదేశాల్లో ఉన్న వాళ్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపగలవు❤🎉
@andhrakashmirlammasingitri558216 күн бұрын
అన్వేష్ అన్నా నీకు కూడా.. హ్యాపీ న్యూ ఇయర్.
@Homelander020713 күн бұрын
Happy new year anna 🎉 na favorite anvesh anna🎉
@sirimyhome844117 күн бұрын
Thanks bro wish you the same 🙏
@Poor-Boy-v4q16 күн бұрын
అన్నా doctor పాప భలే ఉంది,దీన్ని మాత్రం వదలకుండా వెయ్యి,నీ subscriber గా ఇదే నా కోరిక.తీరుస్తావని ఆశిస్తున్నాను
@srihariswargam226517 күн бұрын
Happy new year Naa anveshana
@rajudasari709118 күн бұрын
Ekada dorakani saraku nee video lone vundi Mawaaaa Happy New Year ❤