Рет қаралды 174
SVS Agriculture
జననం నీవే.. గమనం నీవే..సృష్టివి నీవే.. కర్తవు నీవే..కర్మవు నీవే.. ఈ జగమంతా నీవే..అందుకే భగవంతుడు అన్ని చోట్లా ఉండలేక..ప్రతి ఇంట్లో నిన్ను సృష్టించాడు. ఓ మహిళా నీకిదే మా వందనం.మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.