#HappybirthdayChiranjeevigaru

  Рет қаралды 184,189

Mani Muddu

Mani Muddu

Күн бұрын

Пікірлер: 941
@kuranginagaraju3543
@kuranginagaraju3543 Ай бұрын
ఎవడ్రా బాబు కెమెరా man సూపర్ తమ్ముడు లవ్ యు రా ,అచ్చు గుద్దేశావ్ ఇలాగే మంచి గా తియ్యు నీకు మంచి ఫ్యూచర్ ఉంటది❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@VishnupriyaR-t7j
@VishnupriyaR-t7j Ай бұрын
చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది❤ శ్రావణి చాలా అందంగా ఉన్నావ్ 😘👌
@ManiMuddu
@ManiMuddu Ай бұрын
Thank you ❤
@sureshlankalapalli
@sureshlankalapalli Ай бұрын
Super ,Mee song megastar varaku cheralani nenu manspurtiga korukuntunnanu
@YerubandiChanti
@YerubandiChanti 12 күн бұрын
Super 👌👌❤❤❤❤
@babjikoppisetti6279
@babjikoppisetti6279 Ай бұрын
సూపర్ గా చేసారు మణి శ్రావణి కెమెరా కూడా బాగా తీసారు ఆల్ ది బెస్ట్
@raghavaraosiddineni160
@raghavaraosiddineni160 Ай бұрын
ఈ సాంగ్ వీళ్ళ పర్ఫామెన్స్ కెమెరామెన్ అద్భుతం మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ సాంగ్ చూడాలి అని నేను కోరుకుంటున్నాను🎉🎉🎉
@umapathirampally8914
@umapathirampally8914 Ай бұрын
కొందరు చూడగానే నచ్చరు.... చూడగా చూడగా.... నచ్చుతారు.... సూపర్.... Iam impressed....
@nathandri4736
@nathandri4736 Ай бұрын
Awnu Andi
@ramanigyara-nb9bs
@ramanigyara-nb9bs Ай бұрын
Yes
@DurgaDurga-fc9ot
@DurgaDurga-fc9ot Ай бұрын
అయ్యో శ్రావణి సూపర్ హీరోయిన్ కుడా బాగా చేసి ఉండదు అంత బాగా చేసావు మాటల్లో చెప్పలేను నువ్వు హీరోయిన్ కి మించి పోయావు❤
@Kvrseafoods
@Kvrseafoods Ай бұрын
ప్రతిభ ఎవరి సొంతం కాదు అనడానికి ఈ ఒక్క సాంగ్ సరిపోదా, చాలా బాగా చేశారు మణి అండ్ శ్రావణి గారు, మీకు మంచి భవిష్యత్ ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను, ఇంకా మరెన్నో ఇలాంటి మంచి సాంగ్స్ చెయ్యాలని ఆశిస్తున్నాను, wish all the best of luck both of you
@Miriyalarangababu8273
@Miriyalarangababu8273 Ай бұрын
Exlent 🎉
@dilsetalks
@dilsetalks Ай бұрын
ఎంతో అద్భుతంగా చేశారు కాకపోతే ఆ అమ్మాయి ఎంత కష్టపడి కాళ్ళకి చెప్పలేసుకోకుండా నాట్యం చేసిందో మీరు కూడా అలాగే షూస్ వేసుకోకుండా చేసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది అదొక్కటే మిగతాదంతా అద్భుతంగా ఉంది❤❤
@sindhuadapa5144
@sindhuadapa5144 Ай бұрын
సూపర్ సూపర్ గా చేసారు. మనీ శ్రావణి మీ కెమెరామెన్ సూపర్ గా తీశాడు
@chsubarao927
@chsubarao927 21 күн бұрын
సూపర్,,, బ్రదర్,,, సిస్టర్ నువ్వు,, బాగా,, చేసావు,,,, లవ్ యు,, అమ్మ
@MohanMohana-k9z
@MohanMohana-k9z Ай бұрын
ತುಂಬಾ ಸುಂದರವಾಗಿದೆ ಪರಿಸರ ಹಾಗೆಯೇ ನಿಮ್ಮ ನೃತ್ಯವು ಕೂಡ ಸೊಗಸಾಗಿದೆ. ನಿಮಗೆ ಶುಭವಾಗಲಿ.
@sudhamaninh1379
@sudhamaninh1379 Ай бұрын
ನಾವು ಕೂಡ ಕನ್ನಡ ದವರು but ಅವೂರು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ನೃತ್ಯ madtre
@Chenchaiah-uz7fd
@Chenchaiah-uz7fd Ай бұрын
చిరంజీవి అన్న హ్యాపీ బర్తడే 🎉🎉అన్న మనీ ముద్దు శ్రావణి చాలా బాగా డాన్స్ చేశారుసూపర్ సూపర్ 👌👌👌👌👌🥰
@ammuswarupa1465
@ammuswarupa1465 Ай бұрын
Exlent. original song చూసినట్లు ఉంధి.అంత బాగుంది.శ్రావణి expression చాలా బాగుంది.అందరూ చాలా బాగా చేసేరు...👏👏👏
@kishorepasumarthi3942
@kishorepasumarthi3942 Ай бұрын
Super ga undhe 👍🏻❤️🌹
@KSrinu-lb6sw
@KSrinu-lb6sw 29 күн бұрын
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉matalu Ravadam leedhu Raa thali mani super camera 📸 men so nice 👍
@bsrao9833
@bsrao9833 14 күн бұрын
Mani and sravani wonderful job
@cr7ffstar872
@cr7ffstar872 Ай бұрын
ఈ సాంగ్ లో శ్రావణి యాక్టింగ్ సూపర్ గా ఉది సింగల్ టెక్ హీరోయిన్🎉🎉
@srividhyakarre9068
@srividhyakarre9068 18 күн бұрын
Chala chala chala... super❤❤❤
@nanisailu7638
@nanisailu7638 Ай бұрын
సూపర్ డైరెక్షన్. కెమెరామెన్ లవ్ యు సో మచ్...బ్రో..
@bujji2233
@bujji2233 Ай бұрын
కెమెరామెన్ సూపర్ శ్రావణి మణి గారు సూపర్ హ్యాపీ బర్తడే చిరంజీవి గారు
@anjivakiti5268
@anjivakiti5268 Ай бұрын
చాలా బాగా చేసారు ఇద్దరు.నాకు చాలా ఇష్టమైన పాట. కెమెరామెన్ వర్క్ సూపర్
@jatothvennelavenni1978
@jatothvennelavenni1978 Ай бұрын
Chala Chala bagundi sravanigaru both of suppp ❤dance 💃 ♥️ 🎶 and u chose ed best cherangivee song supppppppp🎉😍😍all the 👌 best
@DHANAOrchu
@DHANAOrchu Ай бұрын
తమ్ముడు మనీ ఈ సాంగ్ లో మీ జంట చాలా బాగుంది శ్రావణి చాలా అందంగా ఉంది🥰🥰
@Chandu457Janni
@Chandu457Janni Ай бұрын
❤❤❤❤👌👌👌mani, sravani god bless you.maaa
@msalomi1954
@msalomi1954 Ай бұрын
Super❤❤❤ cinima lo chusinatte vundi... Wow
@DivyaNavya-in2zq
@DivyaNavya-in2zq Ай бұрын
Super mani sravani 👌👌👌
@pattanmeera5410
@pattanmeera5410 Ай бұрын
ఏమి టాలెంట్ మణి ముద్దు శ్రావణి సూపర్
@MukkidiAnjinaiah
@MukkidiAnjinaiah 14 күн бұрын
మీ ఇద్దరు ఇద్దరే 🌹👌
@anuradhacuty7618
@anuradhacuty7618 Ай бұрын
చాలా బాగా చేసారు పిల్లలిద్దరూ all the best ❤
@manipenimati1253
@manipenimati1253 Ай бұрын
Super Mani super ga chesaru good
@durgamaheshdurgamahesh3259
@durgamaheshdurgamahesh3259 Ай бұрын
Chala chala bagundi brother 😊😊😊😊
@narumallagandhi5364
@narumallagandhi5364 Ай бұрын
Chala bagundisravani all the best
@mohithlakshmitirupati1878
@mohithlakshmitirupati1878 Ай бұрын
వావ్ సూపర్ అమేజింగ్ నాకు చాలా చాలా ఇష్టమైన పాట చాలా చాలా బాగుంది డాన్స్❤❤
@Satya-y3l
@Satya-y3l Ай бұрын
Super sravani mani muddhu
@vrenukadevi7008
@vrenukadevi7008 Ай бұрын
💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 సూపర్ గా చేసినారు మనీ ముత్తు
@AmmathoNenu-ze8hh
@AmmathoNenu-ze8hh Ай бұрын
Super super super🎉. All the best for ur bright future
@seeyonu76
@seeyonu76 Ай бұрын
Mani ముద్దు మరియు శ్రావణి మీరు చాలా మంచి మనుషులు....మీ లేత మనుషులు ఏ పాపము ఎరుగని వారు....మీరు అమాయకులు....మీరు తెలుసుకోవలసింది ఒకటి ఉంది....నిజమైనా దేవుడు యేసు రక్షకుడు ఆయనను ప్రార్థించండి రక్షణ పొందండి...మన జీవితం ఏ పాటిదో మనకు తెలీదు....యేసు మన కోసం సిలువలో చనిపోయాడు...ఆయనను మనం తెలుసుకోవాలి ...మన జీవితం లో ఏ రోజు చివరి రోజూ మనకు తెలీదు ...దేవుడిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ...దేవుడు మిమల్ని ఆశీర్వదించి రక్షించాలని కోరుకుంటున్న ఆమేన్ ❤
@thirupathithirupathi143
@thirupathithirupathi143 Ай бұрын
Prais the lord❤❤❤❤🎉🎉
@Brinda26
@Brinda26 Ай бұрын
Suuuuupppeerrrrrr...... 👏👏👏👏👏👏👏 Everything is perfect
@PriyankaPriyanka-c7x
@PriyankaPriyanka-c7x Ай бұрын
Supper ga chesaaru
@palleturiammayi5556
@palleturiammayi5556 Ай бұрын
Nyce performance.. Super tammudu.. 💐😍💐
@ManiMuddu
@ManiMuddu Ай бұрын
Thank you akka ❤
@90sand20s4kvideos
@90sand20s4kvideos Ай бұрын
My favourite song సూపర్ మనీ ముద్దు శ్రావణి చాలా చాలా బాగుంది❤ 👌👌👌👌
@ManishaManisha-ek2ju
@ManishaManisha-ek2ju Ай бұрын
So nice mani Garu😘😘😘😘
@sushmasushma-y5m
@sushmasushma-y5m Ай бұрын
No words !! U guys are fabulous ❤..god bless.
@NaiduPavan9059
@NaiduPavan9059 Ай бұрын
Wow super super super super super, all the best for your future ❤❤
@VaishnaviHome-u9x
@VaishnaviHome-u9x Ай бұрын
హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు 🎂🎂🥰🥰🥰🥰 సూపర్ గా వచ్చింది సాంగ్ వెరీ వెరీ నైస్ సూపర్ గాడ్ బ్లెస్స్ యు అందరికి సూపర్ గా ఉంది సాంగ్ 👍👍👍👍👍
@Jyos369
@Jyos369 Ай бұрын
chinchesaru ❤❤ love it soooper thammudu
@csaraswati6213
@csaraswati6213 Ай бұрын
Excellent 😊
@BathulakumariKumari
@BathulakumariKumari Ай бұрын
Super chesaru both of you amazing 🎉🎉🎉
@k.prasaddurga3895
@k.prasaddurga3895 Ай бұрын
Supero super chalabaga chesaru dans mani ❤sravani and all super 👌🏻👌🏻🥰❤😍🌹
@rajeshamjokkoju2502
@rajeshamjokkoju2502 Ай бұрын
Koriography excellent. Mudhu-sravani you have broad future.
@josphijoy
@josphijoy Ай бұрын
కంగ్రాట్యులేషన్ శ్రావణి మనీ ఏ గాడ్ బ్లెస్స్ యు
@SrinuBeemgal
@SrinuBeemgal Ай бұрын
చాలా చాలా బాగుంది
@padmavathipadhu182
@padmavathipadhu182 Ай бұрын
Super mani thammudu 😊❤chala baga చేశారు 😊ఇంకా మీ ఛానల్ డెవలప్ అవ్వాలి అని కోరుకుంటున్న😊
@ramadeviappori8199
@ramadeviappori8199 Ай бұрын
Super sravani mani ❤
@srinivaskalmula4172
@srinivaskalmula4172 Ай бұрын
సూపర్ గా చేశారు.... మని మరియు శ్రావణి... నాది తెలంగాణా లో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రాంతం....
@bhaskarvideocreations188
@bhaskarvideocreations188 Ай бұрын
Naadhi NGKL local 😊
@srinivaskalmula4172
@srinivaskalmula4172 Ай бұрын
@@bhaskarvideocreations188 అవునా
@GantaJyothi-pe5vk
@GantaJyothi-pe5vk Ай бұрын
Super ❤
@srimukhigokera-ih2hm
@srimukhigokera-ih2hm Ай бұрын
హ్యాపీ బర్త్డే చిరంజీవి. మనీ అండ్ సూపర్
@VenkateswarluVathuruudayvenka
@VenkateswarluVathuruudayvenka Ай бұрын
Hai bro excellent performance for sravani mani 🎉
@KomaragiriPenchalanarasaiah
@KomaragiriPenchalanarasaiah Ай бұрын
Super ❤😊
@SuryaswathiSuryaswathi
@SuryaswathiSuryaswathi Ай бұрын
Super thamudu ❤❤❤❤❤❤
@chinna2537
@chinna2537 Ай бұрын
హాయ్ మణి హాయ్ శ్రావణి మా అన్న బర్త్ డే స్పెషల్గా చేసినందుకు మేరీ థాంక్స్
@ManiMuddu
@ManiMuddu Ай бұрын
Thank you ❤
@VanthalaRambabu-fg2qn
@VanthalaRambabu-fg2qn Ай бұрын
Chaala baaga chesaru iddaru ❤❤ suppperrr... 👌🥰🥰
@sreenu2726
@sreenu2726 Ай бұрын
Sravani's dance and expressions are next level !! Excellent !!
@alluvasavi5603
@alluvasavi5603 Ай бұрын
చాలా బాగా చేశారు.. ❤ సూపర్
@chintharamesh4212
@chintharamesh4212 Ай бұрын
Supar bro❤❤
@AngajyothiAngajyothi
@AngajyothiAngajyothi Ай бұрын
Super mani mundu sravani ❤❤❤❤❤
@battuusha1829
@battuusha1829 Ай бұрын
Nice performance 👏 super ❤
@kumarparekumarpare7150
@kumarparekumarpare7150 Ай бұрын
Wow chala bagundi ba chesaru......
@bhargavimano7570
@bhargavimano7570 Ай бұрын
Super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ happy bday chiru sir🎉🎉🎉🎉🎉🎉
@kishoredhanu8853
@kishoredhanu8853 Ай бұрын
Super ra Chinna💪💪👌👌🥰
@divyasree8564
@divyasree8564 Ай бұрын
Super bro extent performance mind blowing
@sreedevisanty7540
@sreedevisanty7540 Ай бұрын
Super.... మణి & శ్రావణి ఇంకా మీకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు... ఈ song కోసం ఎంత కష్టపడ్డారో చూస్తేనే తెలుస్తుంది ❤❤❤❤👌👌👌👌👌🍫🍫
@MurthyMR-hr3fr
@MurthyMR-hr3fr Ай бұрын
సూపర్ మనీ ముద్దు శ్రావణి చాలా చాలా బాగుంది, 👌👌👌👌
@MahabharathamSatheesh
@MahabharathamSatheesh Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@SV-videosTPT
@SV-videosTPT Ай бұрын
సూపర్ ఎక్సలెంట్
@PRAKASHGPRS-to9rv
@PRAKASHGPRS-to9rv Ай бұрын
Very nice performance both of you All the best God blessings You
@M.Prameela
@M.Prameela Ай бұрын
Super ga undhi mani and sravani
@SahikGulab
@SahikGulab Ай бұрын
హ్యాపీ బర్త్డే చిరు అన్న 🎉❤సూపర్ మని శ్రావణి ❤
@arunarathod8452
@arunarathod8452 9 күн бұрын
Sravani chala cute super unnavu super dance esong ki NV a highlight ❤
@Bhanu-rc9ku
@Bhanu-rc9ku Ай бұрын
Super ❤ 🎉 mani muddu sravani . good 💯
@Snandini-z6z
@Snandini-z6z Ай бұрын
E video mottam nenu sravani ne chusanu broo super broo e video chiranjeevi gari daggaraki vellalani korukuntunna all the best broo❤❤
@lathareddyl2153
@lathareddyl2153 Ай бұрын
Super 👌 👍 😍
@ThulasiKV-mm5dz
@ThulasiKV-mm5dz Ай бұрын
ఎక్సలెంట్. ఇద్దరు చాలా బాగా చేశారు. శ్రావణీ నువ్వు దిష్టి తీసుకోమ. మీ అమ్మ గారు కూడా బాక్ గ్రౌండ్ లో వుండి మీకు ఇంతలా సహకరిస్తున్న మీరు నిజంగా అదృష్టవంతులు.
@ManiMuddu
@ManiMuddu Ай бұрын
Thank you
@lavanyaangel6779
@lavanyaangel6779 Ай бұрын
Super super super super...
@sujinivineela2877
@sujinivineela2877 Ай бұрын
Mani Muthu super dance
@narmadab7084
@narmadab7084 Ай бұрын
చాలా బాగుంది ❤👍
@TupakulaEswari
@TupakulaEswari Ай бұрын
Happy birthday ciru anna💞💞💞💞💞🎉🎉🎉🎉🎉🎉సూపర్ mani sravani 💖💖💖💖💖💖💖💖💖💜💜💜💜💜🍫🍫🍫🍫🍫🍫🍫🍫
@mnageswari7876
@mnageswari7876 Ай бұрын
Chala baaga chesaru nice ❤❤❤❤❤
@afzalshaik7253
@afzalshaik7253 Ай бұрын
ఖతర్నాక్ మీ farfa మేన్స్ జై చిరంజీవ జై మెగా ఫ్యామిలీ
@MPRProperty-vd9zm
@MPRProperty-vd9zm Ай бұрын
Super tammudu nenu first nundi meku pedda fan
@cheerlaradha3492
@cheerlaradha3492 Ай бұрын
చాలా చాలా బాగా చేశారు
@4Ursaidabhai
@4Ursaidabhai Ай бұрын
Nice chala bagundi good 🎉🎉🎉
@UdayB-tj8mv
@UdayB-tj8mv Ай бұрын
Wow super mani 💖
@GSRani-z1f
@GSRani-z1f Ай бұрын
Super mani and sravani
@deepak-31p
@deepak-31p Ай бұрын
సూపర్👌👌చాలా కష్టపడ్డారు 👍
@bejjipuramrambabu6607
@bejjipuramrambabu6607 Ай бұрын
Super tammudu chala chala bagundi 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@KotlapatiSRINIVASULU-772
@KotlapatiSRINIVASULU-772 Ай бұрын
చాల బాగవుంది
@govindhanm7869
@govindhanm7869 Ай бұрын
Super mani wonderful dancing 🎉
@thirupathikoppula5603
@thirupathikoppula5603 Ай бұрын
Super Super 👌 Good 👍
@dorasani5525
@dorasani5525 Ай бұрын
మనీ ముద్దు శ్రావణి సూపర్ సూపర్ సూపర్ చాలా అందంగా ఉంది❤❤❤❤❤❤❤🔥🔥🔥🔥🔥🔥 మీ ఇద్దరు ఫైర్ అంతే
@babua4247
@babua4247 Ай бұрын
Super chala baga chesaru
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,4 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 76 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,9 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,4 МЛН