చిన్న నాటి మధురస్మృతులు నెమరు వేసుకుంటూ, ఈ పాట వింటూ ఆనందించే భాగ్యం కలిగించిన మీకు ధన్యవాదాలు సార్ ❤
@kaipa998210 ай бұрын
ఈ పాట కు వ్రాయబడిన లిరిక్స్ వ్రాసియుంటే ఇంకా బాగుండేది.. పాట నేర్చుకునేవారికి బాగుంటుంది. 50 సంవత్సరాలక్రితం ఒకానొక హారికధలో శ్రీ కోటసచిదానంద శాస్త్రి గారు పాడటం జరిగింది.. వారికి పద్మశ్రీ అవార్డు కూడా ఈమధ్య రాష్ట్రపతి గారు ప్రధానం చేశారు. ఇది హరిదాస కుటుంబానికి గర్వకారణం.. అంతవరకు ఆదిభట్ల దాసుగారు కూడా వెళ్లలేక పొయ్యారు.
ఎంతో కాలంగా ఈ పాట కోసం ఎదురు చూస్తున్న గూగుల్ లో వెతికినా దొరకలేదు. మా చిన్న తనంలో ఈ పాట ఎక్కువగా విన్నాను మరల ఈ రోజు మీ ద్వారా వినడం జరిగినది. మీకు నా హృదయపూర్వక కతజ్ఞతలు.
@mondurikanakaraju96309 ай бұрын
కనకరాజు
@chalamareddygajjala39929 ай бұрын
Priya sisters padaru miru vinaledu
@PuranaAmrutham9 ай бұрын
కామెంట్స్ చేసిన వారందరికీ ధన్యవాదములు.
@satyanarayanarambatla82562 ай бұрын
మీరు పాడిన ఒరిజినల్ పాట ఇన్నాళ్లకు దొరికింది. నేను 1971 లో ఒక బుర్రకద దళం లో విన్నాను. చాలా బాగా పాడేరు. నేను ఇప్పటికి పాడుకుంటాను.🙏🙏🙏🙏
@sathishkalluri31129 ай бұрын
చాలా ఆనందదాయకంగా ఉండొచ్చా నాకు చిన్నప్పటి నుండి ఈ పాట వింటాను పాడుతాను ఈ పాట రాసిన లక్ష్మణ రావు గారు జన్మ సార్ధకం
@ganapathisarma77299 ай бұрын
Maha punyam. Very best song . I heard very long back. Singer, players andariki vandanamulu Hara hara Mahadevi sambho
@krishnakumarikaranam10199 ай бұрын
చాలా చాలా ఇష్టం చాలాకాలానికివినాను
@veerubhotlaprasad77519 ай бұрын
Chala bagundandi ,🙏🙏🙏
@kanakadurgak19839 ай бұрын
Om namasivaya. Namaste. Naaku. Istamaina. Song. Idi. Super 👌
@sambasivareddytelugubajans98899 ай бұрын
ధన్యవాదములు అండి చాలా మంచి పాటలు చాలా చాలా చక్కగా పాడి సంతోషాన్ని కలిగించారు
@ravikumarsurampalli13789 ай бұрын
తమరు చాలా బాగా పాడారు
@vishnujayanti15999 ай бұрын
అద్భుత మండి చిన్న తనములో ఎక్కువగా పాడు కునే వాళ్ళ ము ,అప్పుడంత సంగీత జ్ఞానం లేక పోయినా ,అలా పాడుకోవటమే చాలా ఆనందంగా ఉండేదండి ,సాహిత్యం కూడా పంపారు చాలా సంతోషమండి ,మరెన్నో పాటలు పాడండి
@samsungsamsung-zs2gg9 ай бұрын
దేవ దేవుని మీద పాడిన పాట, రాసాకాందాయముగా వున్నాదీ, పాడినవారికి ధన్యవాదములు.
@hanumanthaiahr7129 ай бұрын
Dhanya vadamulu gayakulaku
@srinivaskurada28999 ай бұрын
అద్భుతం. చాలా బాగా పాడారు.గురువు గారికి ధన్యవాదాలు
@AcharyasidduAcharyasramb-ti3rx3 ай бұрын
అసలు అద్భుతం అంతే 😊
@dr.lakshmiprameelakoneru93149 ай бұрын
మా వేమూరులో మా చిన్నప్పుడు వినాయక చవితికి వినాయకుని గుడి ముందు పదిరోజులు ఉత్సవాలు జరిపించేవారు హరికథలు,బుర్రకథలు, నాటకాలు,భరతనాట్యాలు ఉపన్యాసాలు -- ఎంతో సందడిగా ఉండేది. పట్నాల మల్లేశ్వరరావు గారి హరికథ ఒకటి తప్పకుండా ఉండేది. ఆయన హరికథ బాగా చెప్పేవారు ఈ పాట చాలా బాగా పాడేవారు.ఆయన పాడకపోతే పాడమని జనం చీటీ వ్రాసి పంపి పాడించుకునేవారు. అవన్నీ మరపురాని రోజులు.
@venkateshwarluravula29559 ай бұрын
Manasu prashantanga undi. Super voice. God gift
@phaneendraraop52129 ай бұрын
చిన్నప్పటి స్మృతులు గుర్తుకు వస్తున్నాయి
@sudhashivam.94599 ай бұрын
Om Hara Siva Hara Sambho Hara Samba Sada Siva Sambho Hara!
@sathishkalluri31129 ай бұрын
ఎక్సలెంట్ గా పాడారు గురువుగారు గంగా గౌరీ సమేత కైలాసవాస శరణం శరణం
@satyanarayanamurthy18609 ай бұрын
Sir you write this song in KZbin sothat I will byhart it. Today I will sleep peacefully . You made me happy. ,
50 సంవత్సరములక్రితం నరసరావుపేట,శ్రీరాంపురంలోని బ్రహ్మాంగారి దేవాలయం వద్ద శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర హారికధ పోడుగు పాండురందాసు గారిచే చెప్పబడినది. ఆ హారికధలో భాగంగ ఈ పాటను అద్బుతంగా ఆలపించారు వారు, అప్పుడు విన్నామండి.
@hemalathasanagapati50279 ай бұрын
Namaste.swamijiom.namasivaya
@సీతారామమూర్తి-Bhyri9 ай бұрын
ఈ పాట మా చిన్న తనం లో విజయనగరం జిల్లా కుమ్మరి మాస్టర్ బుర్ర కథ లో పిల్లల చేత పా ట పాడి చే వారు
@tummalapallianuradhalakshm71749 ай бұрын
E song maandarki chala estam mamu rogu padu kukutamu ma amammadagara nuchi dir bagundi
@krishnakumarikaranam10199 ай бұрын
ధన్య వాదాలు
@srivenkateshwarabajanatvar33219 ай бұрын
Excellent
@charancharan71810 ай бұрын
Very nice sir
@satyanarayanamurthy18609 ай бұрын
Fifty years black I heard this song. Meeku satacoti namaskaralu.
@gopalkrishnarajuvatachavay85669 ай бұрын
Vandanam swami
@radharanichilaka214510 ай бұрын
Super
@AcharyasidduAcharyasramb-ti3rx5 ай бұрын
Abbhutham 🎉
@PuranaAmrutham5 ай бұрын
Thank you sir
@AcharyasidduAcharyasramb-ti3rx5 ай бұрын
@@PuranaAmrutham హృదయాభివందనం
@SusilaVemulapalli-pz4fx9 ай бұрын
సుపర్
@radharanichilaka214510 ай бұрын
Ma chinnappudu akkuvaga padevallam🙏🙏🌹🌹
@ravikumarsurampalli13789 ай бұрын
నా మిత్రుడు సతీష్kalluri కల్లూరు తో పరిచయము జరిగే నేటికి 15 సంవత్సరాలు జరిగినది అప్పటినుండి ఆయన ఈ పాడుతూ మమ్మల్ని ఆనందంగా ఉంచుతారు 13.3.2024. ఆయన ఎంతో ఆనందంగా ఉండాలి
ఈ పాట నేను 1966 లొ చక్రవర్తి అనే హరిదాసు గారు మల్కాజిగిరి హనుమాన్ దేవాలయం లో హనుమత్ జయంతి సదర్భంగా పాడరu. Alage, Gramasarpanch Madhusudan Reddy gari ఇంట్లో కూడా పాడారు చన్నలకి మళ్ళీ వినుల విందుగా విన్నాను.
@trichysaibaba1269 ай бұрын
చక్రవర్తి కాదు, చక్రపాణి గారు. Excuse.
@papalakshmibathina4839 ай бұрын
Goppa pata lakshmanha rao garu rase varu cini tune ki eapata hindi old movi CID lo tune.