ఎవరైతే ఆహారం లేక బాధ పడుతారో వాళ్ళకి ఆహారాన్ని, ఎవరైతే అనారోగ్యం తో బాధ పడుతున్నారో వారికి ఆరోగ్యాన్ని ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి ధైర్యాన్ని ప్రసాదించు తండ్రి శివయ్యా
@muggullaveerababu34062 жыл бұрын
చైల్డ్ లక్ష్మి శ్రీ లక్ష్మి ధనలక్ష్మి విజయలక్ష్మి జై దుర్గ భవాని మాత పూజ హర హర మహాదేవ శంభో శంకర జై హనుమాన్ జై శ్రీరామ్
@mohanaraokolla33313 жыл бұрын
ఈమంత్రంవింటే మనసు ఎంతో ఫ్తశాంతంగా ఉంటది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om shreeparvathidhevammaparameswara prathipranini asheerwadhistharaniasisthu asheerwadhinchamaniprarthisthunnau thandri om nannushikshamaniprarthisthunnanu omshanthi shanthishanthi
శివయ్య నా ఆరోగ్యం బాగుండాలి ఎలాటి దుష్ట శత్తులను పరగోటు శివయ్య ఓం నమో శివాయ 🙏🌹🙏
@mopidevibharadwaja58464 жыл бұрын
యంత మధురం శివగానామృతం మనసుకు తెలియని వుత్తేజం ఆనందం .
@embadilaxman46364 жыл бұрын
Supar
@kantharaju58413 жыл бұрын
👌👍
@santhuv57813 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sanduradhakrishnasrknaidu7673 жыл бұрын
Hi
@gandhamsriramulu5442 Жыл бұрын
🙌sarvapapa nashanakaram🙌shiva manthram👏
@padmavathimaram69572 ай бұрын
Sivudu bhaktulu entha mandi unnaro like cheyyandi❤
@SUSHANTHRAILWAYGAMING2 ай бұрын
Nenu like chessanu
@reddysmarty8138Ай бұрын
శివుడు అని వుచరించకూడదు తల్లి శివుని అని గానీ లేద శివయ్య అని పలకాలి లైక్ లు కోసం దేవుళ్ళన్ని ఇలా అడ్డుపెట్టుకోకు ఇది తెలియక చేశారు అని అనుకుంటున్నాను ఓం నమః శివాయ
@NitishPVTАй бұрын
@@reddysmarty8138w
@daniyashaik86252 күн бұрын
Meeru sivuni bhakthulu ayithe ee paata ki lyrics pettandi
Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya
శివయ్య నీ నామం ఎంతో మధురం తండ్రి హర హర మహాదేవ శంభోశంకర
@TechWeigh Жыл бұрын
Om nama shivaya Naku Santhanam prasadichu thandri please please please 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@bhanu397711 ай бұрын
@mallikarjunareddypuli78735 ай бұрын
@@TechWeigh¹¹¹¹¹9¹¹¹¹11qq
@HimarikaDhavanАй бұрын
1😊😊😊11😊😊lllllllll😊lllllll😊😊😊😊😊😊😊😊😊😊😮😅@@TechWeigh
@krishnaraokrishna1006Ай бұрын
శివయ్య నీ నామం ఎంతో మధురం తండ్రీ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🌺🙏🙏🙏🌺
@harshinigarige97269 ай бұрын
శత్రువులను అంతం చేయు తండ్రి
@siri__21676 жыл бұрын
🙏🙏 Om nama sivaya 🙏🙏. 🙏🙏Om nama sivaya 🙏🙏. 🙏🙏Om nama sivaya 🙏🙏. 🙏🙏Om nama sivaya 🙏🙏. 🙏🙏Om nama sivaya 🙏🙏. 🙏🙏Om nama sivaya 🙏🙏
@arellikoushik8915 ай бұрын
Aslu ee pata padinavallaki Peru Peru na dhanyavadhamulu ❤️🩹🙏🏻🙏🏻 endhuku ante e patta vintunte aslu entha prasanthanga anipisthundhi antee Baga anipisthundhi Naku ayithe🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️🩹
@venkateshwaraokolla59635 ай бұрын
Om nijamesir tqsalot allthebest godblesses to one andall
శివయ్య మా ఇంటి దగ్గర లో ఉన్నావ్ రోజు నిన్ను చూసే భాగ్యం కలిగించావ్ మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం అయ్యా శివయ్య 🙏🙏🙏🙏
@sarithalaammaji5290 Жыл бұрын
Your so like
@yaminiyami313 Жыл бұрын
Soo lucky 😊
@chandra4723 Жыл бұрын
😭😭😭😭😭🙏🙏🙏
@TechWeigh11 ай бұрын
Om nama shivaya Naku Santhanam prasadichu thandri please please please 🙏🙏🙏❤❤❤😂😂😂
@bandarumalliswaribandaru-uw4ye11 ай бұрын
@@TechWeigh మీకు సంతానం కావాలి అంటే శివయ్య కాదు సుబ్రహ్మణ్యం స్వామి పూజ 12 వరాలు చెయ్యండి పిల్లలు పుడతారు 👍👍👍👍ela చెయ్యాలో నేను చెప్తాను మీకు కావాలి అంటే
Om shreeparvathidhevammaparameswara namonamo namonamo namaha shivaya
@deepunandhu14845 жыл бұрын
Om Namah Shivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pmnagaraju44545 жыл бұрын
Pranaanatha om namasivya
@vijayalakshmijalla70664 жыл бұрын
Om Namah shivaya
@yaram36625 жыл бұрын
ఈ పాట విన్న ప్రతీ సారీ నాకు శివుడి లీలలు గుర్తుకొస్తాయి
@sivaiahsivaiah5154 ай бұрын
ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🥥🥥 మేము అందరు బాగుండాలి ఓం నమశ్శివాయ
@nagamanigara786424 күн бұрын
ఓం నమః శివాయ తండ్రి నీవు అందరిని ఆదరిస్తావు మా పాపకు వివాహయోగం కలిగించు స్వామీ
@amrujtelugutv4 жыл бұрын
నీ జన్మమే కాదు అయ్యా ఈ శివ స్తుతి తో మా జన్మ కూడా ధన్యం ... బాల సుబ్రమణ్యం గారు మీ గురించి చెప్పటానికి ఇంతకంటే మాటలు లేవు మాటలు రావు.
@jagarapueswaramma77603 жыл бұрын
B,🤭
@katamaseenu3 жыл бұрын
'శివ' అనే శబ్దము చాలా గొప్పది.🙏 శివమహాపురాణము శివ శబ్దముతోటే💐 ప్రారంభమయింది. శివ శబ్దమును అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అమరకోశము మనకు సాధికారికమయిన గ్రంథము. దానిని💐 అమరసింహుడు అనబడే ఒక జైనుడు రచించాడు. ఆయన అమర కోశముతో పాటు అనేక గ్రంధములను రచించాడు. కానీ శంకర భగవత్పాదులతో వాదమునకు దిగినప్పుడు శంకరుల చేతిలో💐 ఓడిపోయాడు. అపుడు ఆయనకు బాధ కలిగింది. 'నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను - కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికిమాలినవి💐 అయిపోయాయి' అని ఆయన తన గ్రంథములనన్నిటిని తగులబెట్టేశాడు. ఈ విషయం శంకరులకు తెలిసింది. ఆయన బహు కారుణ్య మూర్తి. ఆయన వచ్చి 'ఎంత పని చేశావయ్యా! గ్రంథములను ఎందుకు తగులబెట్టావు?' అని అడిగారు. అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథము మిగిలిపోయి ఉన్నది. అది అమరకోశము.💐 అమరకోశము చాలా గొప్ప గ్రంథము. అది మన సనాతన ధర్మమునకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో, స్మృతులు, పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్త్వికమయిన విషయములను, నామములకు, అనేకమయిన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది. అమరసింహుని ఆ గ్రంధాన్ని అమరకోశము అని పిలుస్తారు. ఏదయినా ఒక విషయమును ప్రతిపాదన చేసేముందు సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు.💐అమరకోశంలో అమరసింహుడు ఆయనను 'పరమానంద రూపత్వ' అంటాడు. ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతూంటాడు అని చెప్పాడు. మన అందరికీ సుఖదుఃఖములు అనే బంధములు ఉంటాయి. ఎల్లకాలం అన్నివేళలా ఆనందముతో ఉండము. ఆయనకు వికారములు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. ఈ పరమానందము అనేది బయటవున్న వస్తువులలో లేదు. లోపలే ఉంది. ఆ ఆనందంతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు. దానిని నోటితో చెప్పడం కుదరదు. పద్మాసనం వేసుకుని అరమోడ్పు కన్నులతో వుంది తనలో తాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు. అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపము. నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే 'శివ'. ఆనంద ఘనమే పరమాత్మ. కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలోతాను రమించిపోతూ తానే చిదానంద రూపుడై ఉంటాడు. ఆయనకు మనస్సులో కదలిక ఉండదు. మనం అందరం కూడ కదులుతున్న తరంగములతో కూడిన సరోవరములలాంటి వారము. మనం ఉదయం నిద్రలేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మనుండి విడివడుతుంది. వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది. చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదానివెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి. ఇవి సుఖములకు, దుఃఖములకు కూడ హేతువులు అవుతుంటాయి. ఇటువండి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు దేనిలోనుంచి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై, ఆనందఘనమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ. వాడు శంకరుడు. ఆయనే శివుడు. ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనంద ఘనమునకు 'శివ' అని పేరు. అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనము. దానికే మోక్షము అని పేరు. అటువంటి మోక్షస్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్యడైవము. అమరకోశంలో 'శేరతే సజ్జనమనాం స్యస్మిన్నితి' - ఈయన యందు సజ్జనుల మనస్సు రమించుచుండును అని చెప్పబడింది. శివ స్వరూపమును పట్టుకుంటే అది ఏరూపంగా ఏ రకంగా ఏ విభూతితో ఏ లక్షణంతో ఏ గుణంగా మీ మనస్సు యిష్టపడిన దానితో మీరు రమించి పోవడం ప్రారంభించినా, అది మీకు కావలసిన సమస్తమును ఇస్తుంది. అది ఇవ్వగలదు. దానికి ఆ శక్తి ఉన్నది. అది మిమ్మల్ని కాపాడుతుంది. పరమాత్మను పట్టుకున్న వాడి కోరికలను ఆ పరమాత్మే తీరుస్తాడు. ఆయన మనకు దేనినయినా యివ్వగల సమర్ధుడు. మీరు నమ్మి సేవించిన పరమాత్మ మీరు కోరికున్నదేదీ ఇవ్వకపోవడం అనేది ఉండదు. మీకు ఏది కావాలో దానిని మీరు అడగక్కర లేకుండానే పరమాత్మ దానిని తీరుస్తాడు. అదీ ఆయన గొప్ప! మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి. మీరు అడిగితే యిచ్చినవాడు గొప్పవాడు కాదు. మీరు వెళ్లి అడిగినట్లయితే వెంటనే మీరు జీవితంలో కొంత దిగజారి పోయినట్లు అయిపోతుంది.ధన్యవాదములు 🙏
@gopilavanya93873 жыл бұрын
⁰
@katamaseenu3 жыл бұрын
@@gopilavanya9387 జై శ్రీ కృష్ణ 🙏 భగవద్గీత ఉచిత online క్లాసులలో ఇంకా ఎవరైనా చేరదలచుకొన్నట్లైతే వెంటనే ఈ క్రింద నెంబర్ లని సంప్రదించండి. If anybody wants to join BhagavadGita free online classes, please message your Name and Mobile number to us on Telegram immediately For Memorizing Classes: 6304164609 20 slokas/week to be memorised💐 For fluent Reading Classes: 6304164609 Class Timings: 5:to-6:30pm ధన్యవాదములు 🙏
@bodinagallapraveen91824 ай бұрын
శివయ్య నాకు మనశ్శాంతి ప్రసాదించు శంకరా ❤
@abhirevales5663 жыл бұрын
Om namah shivaya .. strotram శివునితో జరిగిన సంఘటనలకు సంబంధించిన భక్తి పాట.🙏
🙏🙏🙏🙏ఓం నమః శ్శివాయ నమః🙏🙏🙏🙏నేను చేసిన తప్పులను క్షమించి నన్ను అనుగ్రహించాలని కోరుతూ మీ భక్తుడు🙏🙏🙏🙏నాకు తొందరగా ఉద్యోగం వచ్చేలా చూడు తండ్రి🙏🙏🙏🙏అందరం ఆయురారోగ్యాలతో ఉండేలా చూడు తండ్రి ఓం అరుణాచల ఈశ్వరాయ నమః🙏🙏🙏🙏
Om nom sivaiah venkatesay maheswar 🙏🙏🙏🙏🙏 thadri parameswar 🙏🙏🙏🙏🙏🙏🙏🌺💐 na jeevithaniki ok arthmu evu thadri annisarlu adugutana 🌹🌹🌹🌹🙏🙏🙏🌙🪔🙌😭😭
@nainammuthyam96194 жыл бұрын
Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya Om namashivaya...
@venkateshwaraokolla59635 ай бұрын
Om sri rachaithagariki padinavariki chanalgarlaku padhabivandhanalu omshanthi shanthishanthi namonamo namaha
@BFLCHINTU23996 жыл бұрын
ఓం నమశ్శివాయ , very good collections
@ushapuppy39355 жыл бұрын
MN mm
@bandakumaryadav30985 жыл бұрын
Banda Kumar 🙏🙏🙏
@narayanabpalli32464 жыл бұрын
Hii
@kalyalaviswanath51702 жыл бұрын
Om namashivaya omnamashiva andarini challaga chudu swamy
@gandhamsriramulu5442 Жыл бұрын
🙌sarvapapa nashanakaram🙌shiva manthram👏
@lnagalakshmi3644 Жыл бұрын
ఓం నమః శివాయ... హరహర మహదేవ శంభో శంకర
@sandhyaaluri56954 ай бұрын
Om namashivaya🙏🙏 Om namashivaya🙏🙏 Om namashivaya🙏🙏 Om namashivaya🙏🙏 Om namashivaya🙏🙏 Om namashivaya🙏🙏 Om namashivaya🙏🙏 Om namashivaya🙏🙏 Om namashivaya🙏🙏 Om namashivaya🙏🙏🔱🔱
@poojith-rohith18393 жыл бұрын
Super voice of spb the great singer
@nagapraveen74533 жыл бұрын
హర మహాదేవ శంభో శంకరా పాహిమాం తండ్రి పరమేశ్వర పాహిమాం🙏
@gangasuryaprasadgangasurya1503 Жыл бұрын
Shivam
@durgaraodurgarao4605 жыл бұрын
Om Namah Shivaya 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@karamvinod3785 жыл бұрын
Om namha shivya
@Bumi-qm3gq3 ай бұрын
sivaya sthosha pada lopa naku mnsthini karuvu chesthunavu edhukaya neku thappa evariki chepukonu sivaya na nudi ani sthoshlu thisukunavu na kuduku mnchi budhini kalgichu thardi na life motham kastalana sevaya naku kocham mnshthi evvu sivaya
@ramgunna67314 жыл бұрын
Tq om namashivaya Hara Hara Hara Hara maha deva shambo Shankara for cleared all my problems iam feeling blessed tq universe 🌿 tq om namashivaya for cleared my M3 subject iam felling blessed
@durgarao97194 жыл бұрын
Lunch mm loo
@govardhansrivardhan65744 жыл бұрын
Hyundai Elantra GT road Ludhiana Punjab gzgxh the future of our 😵😵 the future of our 😵😵😵😵 vgujzjxhhd6 the future of our 😵😵 the futt the IT'S the IT'S is the future and the IT'S the futt hy k baad main Street
Balu sir you are legend sir and Gifted. Made our day with you divine voice sir. We are blessed🙏🙏
@SiddarthaNayak3 жыл бұрын
Singer :- Ramu sir.. Not Balu Sir
@katamaseenu3 жыл бұрын
'శివ' అనే శబ్దము చాలా గొప్పది.🙏 శివమహాపురాణము శివ శబ్దముతోటే💐 ప్రారంభమయింది. శివ శబ్దమును అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అమరకోశము మనకు సాధికారికమయిన గ్రంథము. దానిని💐 అమరసింహుడు అనబడే ఒక జైనుడు రచించాడు. ఆయన అమర కోశముతో పాటు అనేక గ్రంధములను రచించాడు. కానీ శంకర భగవత్పాదులతో వాదమునకు దిగినప్పుడు శంకరుల చేతిలో💐 ఓడిపోయాడు. అపుడు ఆయనకు బాధ కలిగింది. 'నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను - కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికిమాలినవి💐 అయిపోయాయి' అని ఆయన తన గ్రంథములనన్నిటిని తగులబెట్టేశాడు. ఈ విషయం శంకరులకు తెలిసింది. ఆయన బహు కారుణ్య మూర్తి. ఆయన వచ్చి 'ఎంత పని చేశావయ్యా! గ్రంథములను ఎందుకు తగులబెట్టావు?' అని అడిగారు. అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథము మిగిలిపోయి ఉన్నది. అది అమరకోశము.💐 అమరకోశము చాలా గొప్ప గ్రంథము. అది మన సనాతన ధర్మమునకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో, స్మృతులు, పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్త్వికమయిన విషయములను, నామములకు, అనేకమయిన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది. అమరసింహుని ఆ గ్రంధాన్ని అమరకోశము అని పిలుస్తారు. ఏదయినా ఒక విషయమును ప్రతిపాదన చేసేముందు సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు.💐అమరకోశంలో అమరసింహుడు ఆయనను 'పరమానంద రూపత్వ' అంటాడు. ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతూంటాడు అని చెప్పాడు. మన అందరికీ సుఖదుఃఖములు అనే బంధములు ఉంటాయి. ఎల్లకాలం అన్నివేళలా ఆనందముతో ఉండము. ఆయనకు వికారములు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. ఈ పరమానందము అనేది బయటవున్న వస్తువులలో లేదు. లోపలే ఉంది. ఆ ఆనందంతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు. దానిని నోటితో చెప్పడం కుదరదు. పద్మాసనం వేసుకుని అరమోడ్పు కన్నులతో వుంది తనలో తాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు. అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపము. నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే 'శివ'. ఆనంద ఘనమే పరమాత్మ. కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలోతాను రమించిపోతూ తానే చిదానంద రూపుడై ఉంటాడు. ఆయనకు మనస్సులో కదలిక ఉండదు. మనం అందరం కూడ కదులుతున్న తరంగములతో కూడిన సరోవరములలాంటి వారము. మనం ఉదయం నిద్రలేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మనుండి విడివడుతుంది. వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది. చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదానివెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి. ఇవి సుఖములకు, దుఃఖములకు కూడ హేతువులు అవుతుంటాయి. ఇటువండి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు దేనిలోనుంచి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై, ఆనందఘనమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ. వాడు శంకరుడు. ఆయనే శివుడు. ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనంద ఘనమునకు 'శివ' అని పేరు. అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనము. దానికే మోక్షము అని పేరు. అటువంటి మోక్షస్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్యడైవము. అమరకోశంలో 'శేరతే సజ్జనమనాం స్యస్మిన్నితి' - ఈయన యందు సజ్జనుల మనస్సు రమించుచుండును అని చెప్పబడింది. శివ స్వరూపమును పట్టుకుంటే అది ఏరూపంగా ఏ రకంగా ఏ విభూతితో ఏ లక్షణంతో ఏ గుణంగా మీ మనస్సు యిష్టపడిన దానితో మీరు రమించి పోవడం ప్రారంభించినా, అది మీకు కావలసిన సమస్తమును ఇస్తుంది. అది ఇవ్వగలదు. దానికి ఆ శక్తి ఉన్నది. అది మిమ్మల్ని కాపాడుతుంది. పరమాత్మను పట్టుకున్న వాడి కోరికలను ఆ పరమాత్మే తీరుస్తాడు. ఆయన మనకు దేనినయినా యివ్వగల సమర్ధుడు. మీరు నమ్మి సేవించిన పరమాత్మ మీరు కోరికున్నదేదీ ఇవ్వకపోవడం అనేది ఉండదు. మీకు ఏది కావాలో దానిని మీరు అడగక్కర లేకుండానే పరమాత్మ దానిని తీరుస్తాడు. అదీ ఆయన గొప్ప! మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి. మీరు అడిగితే యిచ్చినవాడు గొప్పవాడు కాదు. మీరు వెళ్లి అడిగినట్లయితే వెంటనే మీరు జీవితంలో కొంత దిగజారి పోయినట్లు అయిపోతుంది.ధన్యవాదములు 🙏
@adilakshmi76843 жыл бұрын
Q
@anasuyareddi40122 жыл бұрын
Om namassavaya om om namassavaya om namassavaya om namassavaya om namassavaya om namassavaya om namassavaya om namassavaya om namassavaya om namassavaya om namassavaya om namassavaya om namassavaya om namassavaya om namassavaya om namassavaya om namassavaya om namassavaya om namassavaya om namassavaya om namassavaya om namassavaya om namassavaya
Om Namashivaya Om Namashivaya Om Namashivaya Om Namashivaya Om Namashivaya Om Namashivaya Om Namashivaya Om Namashivaya Om Namashivaya Om Namashivaya Om Namashivaya
@sainandhan16856 жыл бұрын
I
@sainandhan16856 жыл бұрын
9381918296
@revathirevathi48575 жыл бұрын
Om namah shivaya. 👏👏
@gramesh89816 жыл бұрын
🎶Om nama sivaiah Om nama sivaiah Om nama sivaiah 🎶
@JaganYsr-z1z11 ай бұрын
VENU ANNA-3
@saisrivenkatturboengineeri74976 жыл бұрын
This song was very heart touch song. If any Nasthik can listen this song definitely, he will become Aasthik. After listen this you will become mentally strong, and feel very very happy. That much power is inbuilt in the song. Personally I feel this feeling. And thank you for keeping in youtube. V.V.RAO