కష్టమర్ దేవుళ్ళు అందరకి నమస్కారం.🙏 మా పానీపూరీ బండి కానూరు V. R. Siddhartha Engineering college గేట్ ప్రక్కన ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. మా బండి దగ్గరకు ఒక్క సారి వచ్చి రుచి చూడండి, మీ నోటితో మీరే చెబుతారు టేస్ట్ బాగుంది అని.