No video

Hari babu created a food forest within 7 yrs||hari babu ||natural farming

  Рет қаралды 137,880

Natural Farming  Hari Babu -  Live Village Life

Natural Farming Hari Babu - Live Village Life

Күн бұрын

Пікірлер: 340
@EXChristianRamRam
@EXChristianRamRam 2 жыл бұрын
మీ భూమి పక్కన ఉన్న Lands అన్నీ వెంచర్లు ఐపోయాయి , సుమారు ఎకరం ఐదు కోట్లు విలువ చేసే మీ భూమిలో మొక్కలు పెంచి వచ్చిన పంటని నిరుపేదలకి ఉచితంగా పంచుతున్నారంటే చాలా Grate Sir మీరు .
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 Жыл бұрын
🙏🙏🙏
@marrirameshbabu5313
@marrirameshbabu5313 Ай бұрын
మీరు భగవంతునకు ఇష్టమైన, ప్రీతికరమైన భూమి యజ్ఢం చేస్తున్నారు. హరహర మహదేవ.
@padala100
@padala100 2 жыл бұрын
అద్భుతం శ్రమతో నాస్తి దుర్భిక్షం డ్రోన్ కెమెరాతో చాలా చక్కగా పండ్ల మొక్కలు, చెట్లతో నిండిన సుఖవాసి అడవిని చూపించారు హరిబాబు గారికి అభినందనలు. పడాల గౌతమ్
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
Thanq goutham garu... Bagunnara......
@padala100
@padala100 2 жыл бұрын
@@naturalfarmingharibabu-liv6281 బాగున్నాను సర్ 🙏
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
@@padala100 👍
@UdayKumar-wc6pf
@UdayKumar-wc6pf Ай бұрын
మిమ్మల్ని కలిసి మీ కాళ్లకి మొక్కాలని ఉంది బాబాయి గారు 🙏🏼
@shreewaniekristam2615
@shreewaniekristam2615 2 жыл бұрын
Me voice lo Prema,anadam,సంతోషం,ఆప్యాయత వినిపిస్తున్నాయి అన్న
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏
@user-hn4bf4fu9m
@user-hn4bf4fu9m 3 ай бұрын
s
@lhohethreddy4352
@lhohethreddy4352 Ай бұрын
Thank you Anna Garu 💐🙏🏻🌹
@ismartdhruthi9166
@ismartdhruthi9166 Ай бұрын
మీ వీడియో చాలా బాగుంది సార్ నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో నేను నా కమ్యూనిటీలో పోస్ట్ చేసే సమయానికి 25 వేల మంది ఈ వీడియోని చూశారు నాకు ఎంతగానో నచ్చి ఇంకా చాలామంది ఈ వీడియోని చూసి మంచి నేర్చుకోవాలి అని చెప్పి ఇది నేను కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను ఇప్పుడు 97 వేల చిల్లర చూశారు మీ వీడియో నాకు చాలా సంతోషంగా ఉంది😊
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 15 күн бұрын
🙏🙏
@ismartdhruthi9166
@ismartdhruthi9166 15 күн бұрын
@@naturalfarmingharibabu-liv6281 🙏🙏🙏🙏🙏🙏🙏
@techy2030
@techy2030 Ай бұрын
కష్టే ఫలి అన్నది మీరు చేసి చూపారు శుభం భూయాత్💐
@LearnVedicscriptures
@LearnVedicscriptures 2 жыл бұрын
మీరు 10 ఎకరాలలో చేసిన పని నేను నా 3, ఎకరాలలో చేస్తాను సార్ నాకు మీరు ప్లాన్ ఇవ్వాలి కొద్దిగ వివాదంలో ఉంది 1 నెల తరువాత సమస్యలు తీరిపోతాయి మీ దగ్గరకు వస్తాను మీరు నాకు అన్ని చెట్లు ఇవ్వాలి కొనుక్కుంటాను 🙏🙏🙏 నాకు చాలా చాలా ఇష్టం వ్యవసాయం ,,,,2 ఆవులు 2 దూడలు ఉన్నాయి తప్పకుండా మీసహాయం కావాలి. వ్యవసాయం లో 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
Ok sir. Mokkalu nursery lo dorukutayi.
@AnilKumar-yg3zi
@AnilKumar-yg3zi Ай бұрын
Hydrabad daggara govt herbal nursery vunnayi
@Yavvanika7
@Yavvanika7 Ай бұрын
మీ కష్టానికి,మీ దాతృత్యానికి నా నిండు కృతజ్ఞతలు sir.
@Yavvanika7
@Yavvanika7 Ай бұрын
🎉
@marrirameshbabu5313
@marrirameshbabu5313 Ай бұрын
Very Good Job. మీరు భూమి యజ్ఞం చేస్తున్నారు. హర హర మహదేవ.
@maruticlicks7877
@maruticlicks7877 Ай бұрын
ప్రక్రుతి ని కాపాడుకోవాలి అపుడే మనిషి అనే వాడు బాగుంటాడు కొన్ని రోజులు , కానీ ప్రతి ఒకరు అతి ఆశ కి పోయి ల్యాండ్ ఉంటె చాలు బిల్డింగ్స్ కట్టేసి అమ్మేస్తున్నారు , చాలా గ్రేట్ సర్ మీరు
@gardenernag3803
@gardenernag3803 2 жыл бұрын
చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టం...సేంట్ భూమి కూడా లేదు.రీసెంట్ గా ఒక ఇల్లు కట్టుకున్నాము.అందులో ఒక 60 రకాల విదేశీ పండ్ల మొక్కలను పెట్టాను...కానీ ఇంకా ఏదో తెలియని వెలితి.మీలాగే అన్ని రకాల మొక్కలు పెట్టాలని ఉంది.
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
Money dachukoni mella mellaga land konukkondi.
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA 2 жыл бұрын
నమస్తే హరిబాబు గారు అప్పటికి ఇప్పటికీ మీ కష్టం ప్రతి చెట్టులో కనిపిస్తుంది మొక్కల పట్ల మీకున్న శ్రద్ద అభిరుచి కృషి తెలుస్తుంది అభినందనలు మీకు 💐💐
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏
@S.Srikarreddy
@S.Srikarreddy 23 күн бұрын
అసలు సిసలైన పర్యావరణ ప్రేమికులు మీరు 👌👌🙏🙏. మీలాగే అందరూ ఆలోచిస్తే స్వచ్ఛమైన గాలి, కల్తీ లేనటువంటి ఆహారం, అందరికీ పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. మీలాంటి వాళ్ళని చాలామందిని తయారు చేసి ప్రపంచంలోకి వదిలితే ఈ ప్రపంచం గ్లోబల్ వార్మింగ్ లు, కాలుష్య సమస్యలు అన్ని మాయం అయిపోతాయి అంతరించిపోతాయి
@ubalaji81
@ubalaji81 2 жыл бұрын
Most inspiring video sir, today your voice over reflects the hard work and dedication towards modern natural sustainable agriculture. You are most eligible person to get awarded for PADMA CATEGORY🎓 in agri space by Government.Your knowledge is international level.🙏🙏🙏
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏
@oggumaridiraju789
@oggumaridiraju789 Ай бұрын
ప్రపంచ దేశాల మీద మీకు బాగా అవగాహన ఉంది❤❤❤❤
@manoharreddy123
@manoharreddy123 Ай бұрын
నన్ను రేచగొట్టకు...నేను నీ లాగే సేంద్రియ వ్యవసాయం చేస్తా
@padmaiyengar5387
@padmaiyengar5387 Ай бұрын
All the best 👍💐💐💐
@manoharreddy123
@manoharreddy123 Ай бұрын
@@padmaiyengar5387 Ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha ha 😂😂😂😂😂😂😂😂😂😂😂😂..నాకు సేంద్రియ వ్యవసాయం లో శిక్షణ తీయాలి అని ఉంది.... meeru emina help chestara
@leninvuyyuru9783
@leninvuyyuru9783 Ай бұрын
😂😂😂😂😂
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 15 күн бұрын
Challenge Manohar garu 👍
@manoharreddy123
@manoharreddy123 15 күн бұрын
@@naturalfarmingharibabu-liv6281 నేను మీ సవాలును స్వీకరించాను...
@lakshmikumari5190
@lakshmikumari5190 2 жыл бұрын
👏👏👏👏 OMG!!! Impossible task possible only by u. Great visionary human being with selfless mission. 🙏🙏🙏
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏
@chaitanyachennur2738
@chaitanyachennur2738 2 жыл бұрын
This is one of your best videos. We loved it.
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏
@laxmann4957
@laxmann4957 2 жыл бұрын
wow wow wonderful area creater sir,you are really maharshi 👏👏👏🙏🙏🙏🙏👍👍👍👍👍............Excellent Explained......Extraordinary video , super plants --------------- I like Greenery. .
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏
@uppunuriseetha8111
@uppunuriseetha8111 10 күн бұрын
Great sir.. okasari akkadaki visit cheyalani vundi❤❤❤... ravacha.. sir mi matallo mi chetla mida enta prema kanipistundo biddala gurinchi cheppinattu ga😊
@venkatasriramyakurapati1698
@venkatasriramyakurapati1698 2 жыл бұрын
Amazing work + Great knowledge + wonderful results = Haribabu gari farm🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏🙏 thanq 👍....
@venkatv6262
@venkatv6262 Ай бұрын
Great Hari Babu garu...AA Hari ee prapamchanni strusthichadu meru barren land lo Haritha vannanni strustincharu.. location ekkada hari babu garu.. you are great inspiration for many people and ee genaration people 🙏🙏
@ajaykumardasari87
@ajaykumardasari87 27 күн бұрын
ఈ విడియో చూసినప్పట అల్ల మీరు నాకు తండ్రి చెప్పినట్టే ఉంటుంది గురువు గారూ..❤
@ravindrababudamineni4427
@ravindrababudamineni4427 Жыл бұрын
Congratulations, చాలా చిన్న పదం హరిబాబు గారూ Great 🙏
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 Жыл бұрын
🙏🙏👍
@LIONPMK_OFFICIAL
@LIONPMK_OFFICIAL 2 жыл бұрын
U r really an inspiration to us sir and u r an real nature lover
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
Thanq sir
@rowdybabyfunandfun8554
@rowdybabyfunandfun8554 Ай бұрын
My self Hari... Meeru chala great sir ....nenu na kalala prapanchanni chustunnatuu vundi..... Nenu kale kalalu....meeru cheastunna reality lo vundi .... Mee vision great sir Nake Cent bhumi leadu ....kani kanisam oka acre ina konukkoni meeru cheastunna pani cheastanu sir ..... Meekunna knowledge adbutham varam sir
@swapnajanagama449
@swapnajanagama449 2 жыл бұрын
Andaru ee model lo thota penchalani korukuntunna.. Dhanyavadalu sir mee krushiki.. 🙏😍
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏
@lieblings4u
@lieblings4u 19 күн бұрын
Chala bagundi andi mee thota. Very impressive 🙏. Okasari visit cheyyali ani undi 🙂
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Жыл бұрын
హరి బాబు గారు ఈ వీడియో చూశాక, మీకు నా పాదాభివందనం 🙏.
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 Жыл бұрын
🙏🙏
@arjunsunkara2390
@arjunsunkara2390 Жыл бұрын
Hari Babu garu mee lanti Rithulu maa yuvatha andariki Aadrshaprayulu.
@bhaskarsowjikatta9949
@bhaskarsowjikatta9949 2 жыл бұрын
చాలా బావుంది సార్ మీరు పడ్డా కష్టం కనపడుతుంది 👌🏻👌🏻👌🏻
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏
@vangasureshreddy6897
@vangasureshreddy6897 22 күн бұрын
Great u developed a field of forest...very good sir ...👌👏👏👏🙏
@perisesha
@perisesha Жыл бұрын
Great effort . I have black soil like yours and looking to implement with lesser cost. How much red soil required per acra to fill the black soil pit with red soil and other mentioned manure? how many tons of Red soil is required (per acra) to fill pit, otherwise 1 feet covering with red soil increase our cost. Pl let me know.
@masthank9049
@masthank9049 7 күн бұрын
Great Sir. Hats off. 👏👏👏🙏
@tanniru.hariprasad
@tanniru.hariprasad Ай бұрын
Superb, outstanding, mind blowing, Great. Pl. Keep it up. Hariprasad Tanniru
@srinivasm5972
@srinivasm5972 Ай бұрын
Excellent sir.. you worked very hard.. wonderful results.. your loving Mother and Father are very proud of you.. You said about contribution to old-age home etc..shows your loving heart.. Kindly send your number and permission to visit your Food Forest.. ❤🎉🌹🙏🙏🙏
@RRR_Farms
@RRR_Farms 2 жыл бұрын
superb sir you deserve minimum 1 lakh subscribers very inspiring video sir 🙏🙏🙏🙏 from Repalle Guntur dt
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏 some of my childhood days I spent in repalle in 1970s.
@sarathbabumoturi7581
@sarathbabumoturi7581 2 жыл бұрын
Hats off to your efforts, you are keeping Nature in live, wonderful example to the bio diversity
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏
@krishnachaitanyaramisetty7792
@krishnachaitanyaramisetty7792 2 жыл бұрын
Sir you are inspiration to many farmers. Sir you have done hard work to raise food forest.It really looks like real forest.keep it up sir
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏
@user-kt8ls3lq9h
@user-kt8ls3lq9h Ай бұрын
అన్ననేనుకూడ ఇలా ‌చేయలనీ నా ఆశ నాకల నా కూడా దేవుడు ఇస్తాడు
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 15 күн бұрын
Best of luck babu ...
@goldman8281
@goldman8281 2 жыл бұрын
Ur dream, thoughts 💭🤔, ideas, dedication, efforts, love and affection on Nature is really wonderful. Our land is also similar to your land as shown in the beginning of the video 📸 🎥. I will convert my land and will do similarly. Useful land is very less.
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
Thanq sir... chakkaga cheyyandi...
@rajolisreedharreddy1951
@rajolisreedharreddy1951 Ай бұрын
యజ్ఞం చేశారు.. ఇప్పుడు యజ్ఞ ఫలాన్ని పొందుతున్నారు. అది తపోభూమి సర్ ఇప్పుడు. మీరు అనుమతిస్తే ఒకసారి ఆ భూమిమీద పాదం మోపి పులకరిస్తాను సర్
@satyaanjaan6068
@satyaanjaan6068 2 жыл бұрын
చాలా వివరంగా చెప్పారు sir,నాకున్న కొద్దిపాటి భూమిలో ఇలా చేస్తాను 🙏
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏
@Aa_okkati_adakku
@Aa_okkati_adakku Ай бұрын
The way of your explanation makes us emotional as you
@kr48jewel
@kr48jewel 2 жыл бұрын
Wonderful efforts, we are very grateful to have experienced your hard work.
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
👍👍
@ramadevigutta4846
@ramadevigutta4846 2 жыл бұрын
Your sincere dedication sir We are in your way
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
Ok thanq. All the best 👍.
@venkatgadireddy5798
@venkatgadireddy5798 2 жыл бұрын
thanks for the video sir, lot of love for nature. we see nature in its pristine condition.
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
👍🙏
@krmalathi7331
@krmalathi7331 2 жыл бұрын
Super sir, and Thank you so much for this video 🙏🙏
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏
@sravannaidu4041
@sravannaidu4041 2 жыл бұрын
Good information about food forest sir 🙏
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
Thanq sir
@potluriravi3288
@potluriravi3288 Ай бұрын
Just Awesome Haribabu garu 🙏🙏
@malladiprasad2143
@malladiprasad2143 13 күн бұрын
Where are IT guys, This elder man is showing how to live a meaningful life
@SrinivasUSVlogs
@SrinivasUSVlogs 2 жыл бұрын
Very impressive… and most inspiring…
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏
@boddusubbaramaiah6111
@boddusubbaramaiah6111 3 ай бұрын
Mee jeevitham dhanyam ayyindi. Inthakanna manchi jeevitham undadu.
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 3 ай бұрын
🙏
@mvsrao5100
@mvsrao5100 7 күн бұрын
Kudoos😂 HariBabu Garu LongLive
@kumar0299
@kumar0299 2 жыл бұрын
Sir, amazing. Lot of respect to you. We want to come and meet you and visit your garden. You are an inspiration to the young generation.
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
If you are interested to see our garden join with me on 21.10.2021 time 12.30 pm .ok
@shivamaddela9984
@shivamaddela9984 Жыл бұрын
Good information sir🙏🙏
@bhanujinaidu
@bhanujinaidu Жыл бұрын
Super, great inspiration
@rajsekhark5426
@rajsekhark5426 2 жыл бұрын
U created wonderful Vanam 🙏🙏🙏
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏
@tharakeshmagatapalli6569
@tharakeshmagatapalli6569 2 жыл бұрын
No words to say sir, excellent work sir
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q 2 ай бұрын
Hari babu gaaruuuuuu. Superbbbbbbbbbbbbbbbb sirrrr
@subbu2024
@subbu2024 Ай бұрын
great great great 👍👍👍👍👍. great life. very hard work
@ravisarath3324
@ravisarath3324 Ай бұрын
అద్బుతం
@varunbhrdwj
@varunbhrdwj 2 жыл бұрын
Superb sir... Drone view chala baagundi
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
👍👍
@kemaprasadarao9799
@kemaprasadarao9799 2 жыл бұрын
Sir u r a living legend#such a great human being i have ever seen
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
Thanq prasad rao garu . Koddiga ekkuva pogidaru . Ibbandi paddanu . Raithu ga na duty nenu chestunnanu .
@gatturam5802
@gatturam5802 Ай бұрын
U are living my dream life
@devireddyanji2922
@devireddyanji2922 2 жыл бұрын
Superb video sir. Farm start chesinaptnunchi cheppina video super sir
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏
@RentalaBharadwaj
@RentalaBharadwaj Ай бұрын
ఇలా బతకాలని నా కోరిక, అద్భుతం సర్ 🙏. ప్రతి క్షణం ప్రకృతి తల్లి ఒడిలో ... అదీ జీవితం.
@shobhaparankusham4437
@shobhaparankusham4437 Ай бұрын
Super sir meeku koti koti dandalu sir 🙏🙏🙏🙏🙏
@ashjaich
@ashjaich Ай бұрын
Meeru Jeff Lawton gurinchi cheppatam adbutam, meeru mana telugu lawton.. waiting to meet you sir 🙏🙏🙏
@ajaysagar3145
@ajaysagar3145 2 жыл бұрын
Amazing vdo 👍🏻
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
👍👍
@dusharlasathyanarayana4316
@dusharlasathyanarayana4316 2 жыл бұрын
Very 👌 nice 👌 Precious Good 👍 Luck ...
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏👍👍
@veganshankar
@veganshankar Ай бұрын
నాకు చాలా బాగా నచ్చింది మీ ఆర్గానిక్ ఫామ్, ఒకసారి వొచ్చి చూడొచ్చా?
@soothingrelaxo
@soothingrelaxo Ай бұрын
Superb good work uncle 💐
@user-gx5el8mo5n
@user-gx5el8mo5n Ай бұрын
Really you are great sir. Actually we don't know the name of some trees. :) Can I visit your garden. any Timings/Dates ?
@vaseemmedia
@vaseemmedia Жыл бұрын
Meeru chala baga explain chestunnaru sir. Mee deggara training ela teesuko vacho cheppadi. Meeru nalanti vallaki margadashi. Thank you.
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 Жыл бұрын
Mee phone number ivvandi matladatanu.
@Rishi-ge2um
@Rishi-ge2um 5 ай бұрын
Love it. Hats off sir❤❤❤❤❤❤❤
@nagamalleswarikolli1299
@nagamalleswarikolli1299 Ай бұрын
Super sir excellent 👌👌👌
@satyas7004
@satyas7004 2 жыл бұрын
Hari Babu sir Really you're very good Please arrange somefood for gijigadu birds Did you found cutters of your sandal wood trees God always Bless Good people
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
Our fruits are first for birds.... We know the thieves.... Thanq.....
@mahireddy9890
@mahireddy9890 13 күн бұрын
గురువు గారు నా దగ్గర 2 ఎకరాల మెట్ట కొంచెం. సుద్ద ఉండే భూమి ఉంది...మిమ్మలను కల్సి సలహా తీసుకోవచ్చా?
@user-wb8sy5ru5x
@user-wb8sy5ru5x Ай бұрын
Chalaa great sir.... .. edoo okaa rojuu mee forming ki vasthaa andii
@Santhoslakkoju
@Santhoslakkoju Ай бұрын
babrey Nenu photograper ni alb desginer ni but naku vyavasayam antey chala estam
@gatturam5802
@gatturam5802 Ай бұрын
Wowwww
@manibharathi6937
@manibharathi6937 6 ай бұрын
Vanamaali meeru brother
@UshaRani-st5fc
@UshaRani-st5fc 2 жыл бұрын
Great yogi sir meeru
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏
@vinodkumarreddy88
@vinodkumarreddy88 Ай бұрын
Super Sir Nenu visit chestanu Sir
@chiranjeevi5792
@chiranjeevi5792 2 жыл бұрын
Sir మా ప్రాంతం లో కోతుల బెడద ఎక్కువగా వుంటుంది.పండ్ల మొక్కలు పెంచాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పండ్ల మొక్కలు పెంచడం సాధ్యమేనా ?
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
Solar fencing try cheyyandi.
@user-lr1gr3zz2h
@user-lr1gr3zz2h Ай бұрын
Congratulations and best wishes.
@narayanababu3283
@narayanababu3283 Ай бұрын
Super
@ravicloudnine
@ravicloudnine 16 күн бұрын
కళ్ళ ముందు ఇంత అద్భుతాన్ని సృష్టించగలడం అంటే అది మామూలు విషయం కాదు సార్ నిజంగా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటే ఇది సాధించగలుగుతారు. కచ్చితంగా దైవానుగ్రహం ఉంటేనే ఇలాంటి అద్భుతాలు సాధించగలుగుతారు. ఈ ఏడు ఎనిమిది సంవత్సరాలుగా మీరు పడ్డ కష్టం, మీరు నేర్చుకున్నదంతా కూడా ఎక్కువ మందికి ఉపయోగపడాలి. అంటే చిన్న రైతులకి, ఒక ఎకరం రెండు ఎకరాలు భూమిలో వ్యవసాయం చేసేటటువంటి రైతులకు రిస్కు లేకుండా ఏదన్నా ఒక పక్క ప్లాన్ని అభివృద్ధి చేసి ఒక ఎకరంలో లేదా రెండు ఎకరాల్లో రైతులకు ఆదాయం ఉండాలి ప్లస్ నేచురల్ ఫామింగ్ ఫాలో అవ్వాలి ఇలా ఏదైనా ఒక పక్క ప్లాన్ చేయగలిగితే రిస్క్ లేకుండా ఎక్కువ మంది చేసుకోగలుగుతారని నేను అనుకుంటున్నాను. అంటే మీరు సంపాదించిన ఈ జ్ఞానం మొత్తాన్ని ఎక్కువ మంది వరకు చేరాలంటే చిన్న మొత్తంలో వ్యవసాయం చేసే రైతులకు అందించగలిగితే బాగుంటుందని అనుకుంటున్నాను మీరు యూట్యూబ్ ద్వారా గాని ఏదో ఒక మాధ్యమం ద్వారా మాలాంటి వాళ్ళకి నేలను చదును చేసుకునే దగ్గరనుంచి పంటలు వేసుకోవటం వాటి రక్షణ ఎలా చేయాలి నీళ్లు ఎలా పెట్టుకోవాలి ఏ మొక్కలకు ఎంత నీళ్ళు అవసరం అవుతుంది అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వీడియో లెసన్ ల ద్వారా అందించగలిగితే ఎంతోమంది లబ్ధి పొందుతారు. చివరగా మీరు ఎల్కే అద్వానీ ఫ్రూట్స్ విభాగ్ అని పేరు పెట్టారు అది చాలా సంతోషాన్ని కలిగించింది. A much deserved tribute to a great leader. Thank you very much for the inspiration that you are sowing into the young brains of Bharath. Jai Hind. Jai Bharath. 🙏
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 15 күн бұрын
🙏🙏🙏
@venkatakrishna9256
@venkatakrishna9256 2 жыл бұрын
🙏 ఇంత కన్న ఎం చేప్పలేను గురువు గారు
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏
@chintunithin
@chintunithin 10 ай бұрын
Superb sir ,thanks to u had a great virtual tour of rich in biodiversity real natural farm _all credits to u & ur team . Can we visit ur farm ji..?can u pls share the location
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 10 ай бұрын
I am suffering from dengue fever. So , pl. No visitors....
@maruthikakaraparthi256
@maruthikakaraparthi256 Ай бұрын
Hat's off you sir❤
@kameswarichalla3203
@kameswarichalla3203 2 жыл бұрын
Wonderful great maharushi
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏
@krishnaazad6257
@krishnaazad6257 2 жыл бұрын
Amazing ... Salute Sir.
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
👍
@ramadevigutta4846
@ramadevigutta4846 2 жыл бұрын
No words to express my respect on you sir
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 Oka swapnikudu kanna andamaina rangula kala adi . Thanq .
@bhargavchaitanya8002
@bhargavchaitanya8002 2 жыл бұрын
Very inspirational!!
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
👍👍
@shanigaramsrinivasreddy9679
@shanigaramsrinivasreddy9679 Ай бұрын
Super Sir Thakkuva place lo ekkuva chettlu nataru
@ShwaaraVLogs
@ShwaaraVLogs 2 жыл бұрын
Yantho inspiration meru andarariki 😊🙏🙏🙏
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Jhonsan-q2z
@Jhonsan-q2z Ай бұрын
Inni chetla perlu nenu erojey vintunnanu sir! Thank you!
@nageswararaokandula6193
@nageswararaokandula6193 3 ай бұрын
Great effort.
@anjiab8788
@anjiab8788 2 жыл бұрын
Sooooooooooo beautiful
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
👍🙏
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 24 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 32 МЛН
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 14 МЛН
Farmers can sustain only by natural farming ||hari babu ||natural farming
14:29
Natural Farming Hari Babu - Live Village Life
Рет қаралды 14 М.
Wood chips  is one of the natural farming method||hari babu ||organic ||natural
14:27
Natural Farming Hari Babu - Live Village Life
Рет қаралды 7 М.
How multilayer farming made this farm profitable
9:22
Deccan Herald
Рет қаралды 165 М.