చాలా చక్కగా పాడారు మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్👍👍 🤝🤝
@vagdeviharmoniumlessonsАй бұрын
ధన్యవాదాలు 🙏
@yedukondaluganji8707 ай бұрын
*రామచరణం రామచరణం* రచన దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి గారు సంగీతం పాలగుమ్మి విశ్వనాధం గారు గానం శేషుబాయి గారు ఇందిరా కామేశ్వర రావు గారు గౌరీమనోహరి రాగం రామచరణం రామచరణం రామచరణం మాకు శరణం మాకు చాలును మౌని మస్తక భూషణం శ్రీరామచరణం ||రామ|| శుభపంతువరాళి రాగం రాగయై ఈ బ్రతుకు చెడి రాయయిన వేళల రామచరణం మూగయై పెంధూళి పడి మ్రోడైన వేళల రామచరణం ప్రాణమీయగ రామచరణం పటిమనీయగ రామచరణం మాకు చాలును జరయు మరణం రాక బ్రోచే రామచరణం ||రామ|| జనరంజని రాగం కోతియై ఈ మనసు నిలకడ కోలుపోతే రామచరణం సేతువై భవ జలధి తారణ హేతువైతే రామచరణం ఏడుగడ శ్రీరామచరణం తోడుపడ శ్రీరామచరణం మాకు చాలును ముక్తి సౌధా ప్రాంగణం శ్రీరామచరణం రంజని నావలో తానుండి మము నట్టేట నడిపే రామచరణం త్రోవలో కారడవిలో తోడ్తోడ నడిపే రామచరణం నావయైతే రామచరణం త్రోవయైతే రామచరణం మాకు చాలు వికుంఠ మందిర తోరణం శ్రీరామచరణం బిలహరి దారువునకునూ రాజ్య బూర్వహ దర్పమిచ్చే రామచరణం భీరువునకునూ అరిని దీర్చే భీరమిచ్చే రామచరణం ప్రభుతనిచ్చే రామచరణం అభయమిచ్చే రామచరణం మాకు చాలు మహేంద్ర వైభవ కారణం శ్రీరామచరణం
@yedukondaluganji8707 ай бұрын
ఈ పాటకీ స్వ రాలు పెట్టండి సార్. 🎉😂
@somupeguda32186 ай бұрын
🙏🙏
@Manidhipti77779 ай бұрын
గురువుగారికి ధన్యవాదములు ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏
@vagdeviharmoniumlessons9 ай бұрын
🙏🙌👍
@MalaKumar-qm7mb4 ай бұрын
స్థాయి ,మెట్లు ఉదా: పాటకు మెట్లు స, రి1,రి2,గ1, గ2 మ1, మ2, ప, ద1, ద2 , ని1 ని2, స హరిచరణం బజాచరణం పాటకు పై విధంగా చూపించగలరని గురువుగారికి మనవి