సంగీతం లో ప్రావీణ్యం లేని నా మనస్సు కూడా తేలిక పడుతుంది. ఎంతో అద్రృష్టంగా భావిస్తాను.గరువు గారికి పాదాభివందనాలు.
@seshasaiemani66978 күн бұрын
నమో వేంకటేశాయ . దయచేసి ఈ హరినామ సంకీర్తనం లో గురువు గారు సాధన చేయించిన మిగిలిన 100 కీర్తనలు మరల పునః ప్రసారం చేయగలరు
@videolu1235 күн бұрын
Yes please
@gourivasavi78907 күн бұрын
నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు నాకు కొనసాగుటకు॥పల్లవి॥ పై పై ముందట భవ జలధి దాపు వెనకచింతా జలధి చాపలము నడుమ సంసార జలధి తేప యేది యివి తెగనీదుటకు॥నారా॥ పండెను ఎడమ పాపపురాశి అండను కుడిని పుణ్యపురాశి కొండను నడుమ త్రిగుణరాశి - యివి నిండ కుడుచుటకు నిలుకడయేది||నారా॥ కింది లోకములు కీడునరకములు అందేటి స్వర్గాలవె మీద చెంది అంతరాత్మ శ్రీ వేంకటేశ నీ - యందె పరమపద మవల మరేది॥నారా॥
@pragnasrinivas8718 күн бұрын
గురువు గారికి నమస్కారం. 15 ఇయర్స్ తరువాత మరల చూస్తున్నాము. కృతజ్ఞతలు. ఓం నమో వేంకటేశాయ
@srinivassns95918 күн бұрын
నారాయణ నీ నామమే గతి ఇక... 🕉️😊🚩
@janakiramswayambhatla8 күн бұрын
కలియుగం లో శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ గారిని మించిన గురువులు లేరు . 🎉🎉🎉🙏🙏🙏🙏
@venkatalaxmi7037 күн бұрын
ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం నమో శ్రీ మన్నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః జై భారత మాతకు జయము జయము
@adilakshmiguruvugari84987 күн бұрын
Bala kKrishna Prasad garu maaku manchi Guruvulu. Anta Bhagavantuni Daya🙏🙏🙏
@vennapusasudharshanreddy58128 күн бұрын
జై శ్రీమన్నారాయణ గురువుగారు నమస్కారము 🙏 మీకు పద్మశ్రీ అవార్డు పద్మ భూషణ్ పురస్కారం మిమ్మల్ని వరించాలని కోరుకుంటున్నాను శ్రీవారిని గురువుగారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤🙏💐
@ayyannas44998 күн бұрын
నమస్తే గురువు గారు,మీ గానామృతము అత్యంత ప్రీతికరం
@parasaslavanya42378 күн бұрын
Thanks for sharing Guruvugaru 🙏 10 yrs back nerchukunnam e harisankeertanam lo e keerthana
@SrideviTalks98 күн бұрын
Ee harisankeertanam guruvugari program dvara nenu chalapatalu nerchukunnanu guruvugaru kaliyuga annamayya avataram AA kaliyugadivanni Mee notito keertisu maaku nerpistu mammalni dhanulanuchesaru guruvugaru meeku setakoti pranamamulu srigurubhyo namaha 🙏🙏🙏🥰🌹🌺🌼🌺🌹
@gopalrao65598 күн бұрын
Guruvugariki padabhi Vandanamulu
@shanthipriyapamarthy19247 күн бұрын
Guruvugariki namaskaralu om namo venkatesaya
@kurakulas-k4n7 күн бұрын
Guruvu gariki paadhabhi vandhanamulu. Thandri Guruvu garu anil gari janma dhanyam. Atleast oka keerthana eyina nenu mee dhaggara nerchu kovalani naa janma dhanyam. ( kurakulas bhakti channel) But mee keerthanalu ante entho sathoshamu naku. Practice chesi padi youtube lo peduthunnanu. Kshaminha galarani. Ome sri venkatesaya namaha
@aartipathak3158 күн бұрын
|| Om Namo Venkateshaya || 🌹🙏🏻🙏🏻🌹
@lakshminarayanab51118 күн бұрын
ఓం నమో వేంకటేశాయ గురువుగారి పాటలు నేను అనుకరించుటకు ప్రయత్నిస్తుంటాను నా కిష్టమైన పాట
@sujathatrinadh5 күн бұрын
ఎంత భాగ్యము మాది గురువుగారు 🙏
@manisai71567 күн бұрын
ఓం నమో నారాయణయ 🙏
@rajeswaripatrayadi57246 күн бұрын
🙏🙏🙏
@trinadhudu8 күн бұрын
ధన్యవాదములు గురువు గారు..
@palisettipoornima98602 күн бұрын
Thank you Thank you Thank you for sharing 🙏🙏🙏
@nallabothulalakshmikumari68123 күн бұрын
Om namo venkatesa ya 🙏🙏🙏🙏🙏
@annamayyakerthanalu7 күн бұрын
కలియుగ మరో అన్నమయ్య 🙏🙏🙏
@vijayalakshmi46118 күн бұрын
Namaskaaram guruvugaaru Naku chala istam ee paata
@HasantiDavuluri8 күн бұрын
Wow lovely
@joshivenkatrao26696 күн бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹
@padmaravindar28968 күн бұрын
Expecting more songs
@SiddavatamThirupathiredd-ne7uw8 күн бұрын
Govindaa govindaa govindaa
@padmaravindar28968 күн бұрын
Beautiful annamayta paata in Sri BK P beautiful voicela description la paata meaning veste Inka jaasti enjoy cheyu vachhamu