సార్ గారికి మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు మీరు వాస్తు గురించి చెప్పే విషయాలు చాలా బాగుంటాయి sir . కానీ మీరు దక్షిణం ఫేస్ ఇల్లు ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు మీరు చెప్పేది ఏ విధంగా ఉంది అంటే అలాంటి ఇండ్లలో నివసిస్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు గా ఉంది.. ( తప్పుగా అంటే క్షమించాలి sir ) అలాంటి దక్షిణం ఫేసింగ్ ఇండ్లల్లో నివసిస్తున్న వాళ్లకి మీరు ఏమైనా మార్పు చేర్పులు చేసి వారి జీవితాలలో వాళ్ళ కుటుంబాలలో సంతోషకరమైన జీవితం సాగేలా. మీ ద్వారా హరి వాస్తు sir గారి ద్వారా ఒక విడియో చేయగలరని కోరుచున్నాము... దక్షిణం ఫేసింగ్ ఇండ్లు ఉన్న వాళ్ల అందరి గురించి మిమ్మల్ని హృదయపూర్వక vidyo చేయగలరని కోరుచున్నాను .....
@bhavanivishwa66504 ай бұрын
@rameshchary7270, u nailed the point, v r living in south facing building, East facing door, our pathway is in East, v r living in this house from 35 years, v r living happily
@user-giri1997 ай бұрын
True sir , nenu anubavisthinnanu. One year lone diverse daka vachindi, meerucheppinavi anni jarigayee.
@venketanarasimharao92369 ай бұрын
Hari garu, meeru south facing gurinchi chaala baaga Chepparu, south facing gurinchi apohalu tolagincharu. Meeku chaala chaala thanks.🙏🙏🙏🙏🙏
@5star-ESR12 күн бұрын
Namaste guruji Meru anchor ki full ga class tisukutunaru super 👌
@kvijaylaxmi41762 ай бұрын
Good news guruji thank you very much 🙏🙏🙏🙏🙏
@veduruparthiraju54919 ай бұрын
Guru garu ku namaskaram nenu me videos pchusuthu vasthu sastharam neyarchukuntunanu Rajahmundry ke 30 kilometres lo dhuramlo gokavarm undhi nenu rent kosam veylanu aha shopping complex South road undhi North chusuthu entrance lo undhi South pacing 40 fetts north 160 fetts undhi guru garu na Peru Raju nenu Jyothishalayam pettalani veylanu meru vastu videos point 1000% correct guru garu shopping complex sales aypoendhi South pacing Ani anduru ku bhayamay kani nenu veyluthuannu me video's chusi guru' garu na vinnapam goppa architect Guru garu chandhara sukura kuja sani grahams birth chart lo positive ga undali thanks 🙏
@krishnareddy-ct5dk8 ай бұрын
అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తూర్పు ముఖంగా ఉంది.దక్షిణ ఆగ్నేయం గేట్ ఉంది. మెయిన్ డోర్ తూర్పులో ఉంది.ఇలా ఉండవచ్చా.
@koteshwertula32199 ай бұрын
Namaskaram sir Super explanation sir use full and intresting information
@Ilovemyindianformars3 ай бұрын
సార్ మీ ముందు యాంకర్ గారు జీరో నాలెడ్జ్, వాస్తు మీద కొంచెం అవగాహన ఉన్నవారు యాంకరింగ్ చూస్తే బాగుంటుంది
@srinivasyadavgujjugujju509610 ай бұрын
దక్షిణ దిశ కట్టుకుని చాలా టాప్ లో ఉన్నారు గురువు గారు చెప్పింది నిజమే
@Harivastu9 ай бұрын
Thank you for watching
@SathibabuPandranki9 ай бұрын
సూపర్ సూపర్ గా చెప్పారు హరి సార్ 🙏🙏🙏🙏
@bhavanivishwa66504 ай бұрын
In final u told , septic tank shd be placed in South East ( agneyam ) sir, plz share why on South East septic tank are you recommending
@sairajmedisetti86268 ай бұрын
Sir, maa house South facing. Meeru cheppinavi anni maa house lo vunnay. South ekkuva vundhi east kana kuda. Meeru chepindhi correct
@childrenchamp6199 ай бұрын
చాలా చక్కగా చెప్పారు గురువుగారు....
@vvb1995 ай бұрын
Anchor garu ❤
@kumarikadali4187 ай бұрын
Guruvugariki 🙏🙏💯
@syamalakapupsy82548 ай бұрын
Papam anchor school master eppudu emi questions adugutharo anela bediripothunnaru
@జైహింద్-ఝ5న8 ай бұрын
యస్ 🤣🤣🤣🤣🤣
@deevulathathilu18465 ай бұрын
lol, yeah. bedoripothundi questions eppudu adugutado ani
@GudivadaRayudu16 сағат бұрын
Sir meeru chappavalasinadi chappandi malli yankar gaarini qution thwo ebbandi pettichunnaru.
@AESJCBPARTS8 ай бұрын
Hari gaaru vaasthu saastraanni cricket aadesaaru anthey..... He is one of the good player in Vaasthu saastra.....
@agenticonic28169 ай бұрын
Sir,madi South facing with south kali
@agenticonic28169 ай бұрын
Sir kani padamara nirutulo washroom, steps and sampu unnayi veeti gurinchi cheptara.madi only 45yards jagga matrame
@ParvathiV-xx8hf9 ай бұрын
Memu utharamulo sompu pettamu pariharamu cheppandi sir
@srinivasareddygali7316Ай бұрын
సార్ దక్షిణాన బిల్డింగ్ ఉంది ఉత్తరాన బిల్డింగ్ ఉంది మధ్యలో ఖాళీ స్థలం ఉంది కొనుక్కో మంటారా వ్యాపారానికి పనికొస్తుందా నివాసానికి కూడా పనికి వస్తుందా ఏదైనా సలహా ఇవ్వగలరు అని ఆశిస్తున్నాను
@guruprasad7778 ай бұрын
Super sir
@reddappaogeti51529 ай бұрын
North house, south big garden available in YMR Colony Proddatur, kadapa district.
@Shiny5916 ай бұрын
సార్ మీరు చెప్పే క్లాక్ వైస్ టర్నింగ్ ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకి ఎవరికైనా... ఫస్ట్ ఫ్లోర్ నుండి రావట్లేదు.... సింహద్వారం ఉత్తరం నుండి తూర్పుకు రైట్ టర్నింగ్ లో ఉంది...
@sahadevreddyv50179 ай бұрын
Anti super
@Narrarajareddy2 ай бұрын
Nice
@chandujyothishnambu70879 ай бұрын
శుద్ధ ఆగ్నేయం మరియు తూర్పు ఆగ్నేయం చెడ్డవి. దక్షిణ ఆగ్నేయం నడక మంచిదే. కాకపోతే దక్షిణం రోడ్డు ఉన్న స్థలంలో దక్షిణ ముఖద్వారం కచ్చితంగా ఉండాలి.
@bhaskardudam86525 ай бұрын
దక్షణ ఆగ్నేయం ఉచ్చ స్థానం నష్టం అంటున్నారు ఇది శుద్ధ తప్పు జనాలని పరేషాన్ చేస్తున్నారు
@nivas.newlook6245Ай бұрын
Hari bastu is perfect
@nagarajm16519 ай бұрын
మా ఇల్లు తూర్పు వాకిలి. దక్షణ రోడ్ ఆగ్నేయం గేట్. ఆ గేట్ ను మూడు అడుగులు నైరుతి దిశ జరిపి పెట్టవచ్చా?
@uma49789 ай бұрын
Sir, busses loss vastundhi, nanu cloth busses chastanu, east side, north side cubourds lo cloths vunchanu,
@muraliethalapati73968 ай бұрын
All thrash .
@nageshmahadeva228084 ай бұрын
దక్షిణ దిక్కు కాలి స్థలం లేకుండా ఇల్లు కట్టినము.వాయువ్యం లో సెప్టిక్ ట్యాంక్ పెట్టినాము. ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పగలరు
సర్ మాది దక్షిణాభిముఖంగా ఉన్నారు కానీ మీము రెంటుకు మీము ఇచ్చిన మాకీ పూర్ణభాహుప్రవేశం మాకు వర్తిస్తుంధ. మాకు మంచిదా.
@kopparagandhi91708 ай бұрын
Sir maa Pooja gadi eduruga 10feet lo bathroom plain goda undi undavacha
@rajashekar33898 ай бұрын
నేను వాస్తు పండితుడిని కాదు కానీ వాస్తును పరిశీలిస్తున్న వాణ‌్ణి పశ్చిమ ముఖద్వారం మొదటి స్థానం గాను, దక్షిణ ముఖద్వారం ఇంటిని ద్వితీయ స్థానం గాను, ఉత్తరం దిక్కున ముఖ ద్వారం తృతీయ స్థానం, తూర్పున ముఖద్వారం గల ఇళ‌్ళు చతుర్థ స్థానం గాను కొంతమంది చెబుతారు కొంతమంది అసలు ఆయము అనేది శుద్ధ తప్పు అంటారు ఏ వాస్తు శాస్త్రం ని పరిశీలించకుండా వాళ్లకు అనుకూలమైనట‌్టు వాళ్ళు ఇల్లు నిర్మించుకుని మంచి గాలి వెలుతురు గల ఒకవేళ ఇండ్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి
@Harivastu8 ай бұрын
anni temples kuda ayadi prakaram nirmistunnaru kada daniki meeremantaru >
@rajashekar33898 ай бұрын
@@Harivastu దేవాలయాలకు చాలా మంది వస‌్తారు ఎన‌్నో వేడుకలకు వస‌్తారు అశుభమైనా శుభం అయినా ఇళ‌్ళకు అలా రాలేరుగా
@Harivastu8 ай бұрын
@@rajashekar3389 ఇంటిని మనుష్య ఆలయం అంటారు మనుషులయం?? వాటి వివరాలు తెలిస్తేనే మీకు అర్థమవుతుంది లేదంటే వదిలేసేయండి మీ పర్సనల్ చేసుకోండి మీరు ఎలా అనుకుంటే అలా అనుకోవచ్చు ధన్యవాదాలు
@koteswararao3374 ай бұрын
ఈయనకు అహంకారం ఎక్కువ. SUBJECT తక్కువ. పిచ్చి పిచ్చి HEADINGS పెడుతున్నాడు.
@Harivastu3 ай бұрын
అహంకారము మీకు ఎక్కువ ఉన్నట్టుండి కామెంట్స్ ఎలా పెడుతున్నారు మీకే తెలియాలి మేము ఇతర చానల్స్ లో ఇంటర్వ్యూ పెట్టినప్పుడు కన్నీరుసు టైటిల్స్ వాళ్ళు పెట్టుకుంటారు దానికి మేమేం చేయలేము కదా అది కూడా మీకు అర్థం కానప్పుడు ఇంకేం చెప్పాలి మీకు @@koteswararao337
@maripudhihanumantarao4509 ай бұрын
SOLLUKUTHALU. MANUKUMTE. MANCHIDHI. HARI .GARU
@santoshkurumoju56178 ай бұрын
Meeru cheppe danlo konni tappulu unnai
@Sunflower-s699 ай бұрын
మత్స్య యంత్రం అన్ని వాస్తు దోషాలను aputunda
@Harivastu9 ай бұрын
some % it is good Thank you for watching
@Shekar10607 ай бұрын
Guruvugaru intiki vachi vastu chuste how much money please reply pettandi....sir
@lokeshulli95209 ай бұрын
❤ super
@ParvathiV-xx8hf9 ай бұрын
Dakshinamu maindoorki utharapu sompu pettamu pariharamu emi sir
@VVijay1219 ай бұрын
తూర్పు ఉత్తర ఈశాన్యంలో కాలి ఎక్కువగా ఉండాలి అని అంటారుగా... sir
@KARTHIKCREATIONS236 ай бұрын
మాది అపార్ట్మెంట్ మాకు కచ్చితంగా లెఫ్ట్ సైడ్ తిరిగే ఎంట్రన్స్ ఉంటుంది రైట్ సైడ్ తిరిగి లొనికి వెళ్ళతనకి ఆప్షన్ లేదు ఏమీ చెయ్యాలి
@Shekar10607 ай бұрын
Guruvugaru dakshina agnayam veedipotuvunte entrance vundavacha maku easteasanayam chinna entrance galli laga easanayam vundi sir memu eatu nadavali please sir 🙏 cheappara...intilo ki vachi 4years nundi godavalu pillalu matavinadam ledu sir....please video chestara reply istara guruvugaru....
@tharungaaritharun829 ай бұрын
కిరాయి ఉన్న వాళ్లకు వర్తిస్తాయా వాస్తు.. దీని గురించి చెప్పండి సార్
@gaddameedinarsimulu97749 ай бұрын
Wines pedithe ela una super ga nadustundi kada
@shobanbabu15109 ай бұрын
Drawing board not clear to camera please keep near sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Harivastu9 ай бұрын
ok Thank you for watching
@chandpasha43659 ай бұрын
Starting cheppinatte undhi maadhi sir
@PraneethaPhanindra6 ай бұрын
Namaste sir, we have a site with South and East roads did the same rules apply with roads on both sides for constructing a building or should we divide East road as one Sidanti told if we don't divide court cases may arrise
@PraneethaPhanindra6 ай бұрын
Division should be too words East road
@manamramesh70096 ай бұрын
east main road west full kali plase a plse main door patali sir
@narsimhareddy36673 ай бұрын
Ayya dakhanam vakili sthalam ekkuvaga unna intiloni aada maga andariki 35 samwastharalu py badda ka pellillu jaragai enduku
@srinivasaraoaddagarla978 ай бұрын
STAIRCASE IN SOUTH FACING HOUSE PLEASE SIR
@aleembabamohammed37984 ай бұрын
ఇక్కడ మీరు చెప్పింది ,దక్షిణ ముఖ బిల్డింగ్ కట్టేటప్పుడు దక్షిణం ఖాళీ ఉంచకుండా ఉత్తరం ఖాళీ వుంచాలి కదా,
@srinivasaraomaddineni-ho3hf3 ай бұрын
జవాబు చెప్పండి హరి గారు
@AverageGuy5138 ай бұрын
Need to connect horoscopes with vastu
@raghurammote24703 ай бұрын
one year mundu mere agneyam lo metlu patti kattaru 40*60 ongole ani vidieo chesaru mari daniki m antaru
@Harivastu2 ай бұрын
ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నామండి ఇంకా ఇవన్నీ మారడానికి చాలా కాలం పడుతుంది అందరూ ఒప్పుకోవాలి కదా
@ajay786kodali2Ай бұрын
Anchor zero knowledge 😂😂😂😂😂 sir miru rocks great sir
@jaisriramsriram62923 ай бұрын
Amma.meejada.venukakupampandi
@narasimhacharymaringanti35608 ай бұрын
హరి గారు, మీరు రెండు విషయాలు గమనిస్తే బాగుంటుంది. ఒకటి తెల్ల బోర్డు, పైగా లైటు పడి మెరుస్తుా మీరు రాసేవి అసలుకనపడడంలేదు.అయినా ఫాలోఅయినవారికి నా జోహార్. బ్లాకు బోర్డుమీద చాక్ పీసుతో రాసి క్లోజప్ చుాపిస్తే గానీ కనిపించే పరిస్తితి లేదు. మీరు సహ్రుదయంతో అర్ధం చేసుకుంటానంటే మరొక సుాచన. మీరు ప్రతీ వాక్యంలో ఆఖరి పదాన్ని సైలెంటు చేసేస్తున్నారు. దానితో అది పాజిటివో నెగెటివో కుాడా తెలీడంలేదు.
@venkatchokkakula98404 ай бұрын
Hellow madam and sir, mee iddari madya space thakkuva undali. Vaasthu basics marchipothunnaru😅
@EshwariMeshwari-q2h8 ай бұрын
W face illu kattukovacha
@oldbestsongstelugu130611 күн бұрын
వాస్తు జీరో నాలెడ్జ్ యాంకర్ ఎందుకు వస్తారు
@ragoluramesh22768 ай бұрын
Ma inti lo jarigindi
@shakeelmohammed50003 ай бұрын
Characters sar vastu
@bhujangacharykolloju1921Ай бұрын
Ok
@reddappaogeti51528 ай бұрын
సెప్టిక్ ట్యాంక్ ఆగ్నేయంలో ఉండవచ్చున
@Aamani_Infra8 ай бұрын
No
@vijayarajud70698 ай бұрын
Padamara mukha dwaram ellu ela kattali vedio cheyysndi sir olz
@narsiniy9 ай бұрын
Anchor kangaru paduthundi
@srinivasraoadabala88159 ай бұрын
Sir మీరు చెబుతున్నట్టు ఆగ్నేయ నడక కాదు దక్షిణ ఆగ్నేయ నడక, సరి అయినదే కదా!
@chandujyothishnambu70879 ай бұрын
అవును. శుద్ధ ఆగ్నేయం మరియు తూర్పు ఆగ్నేయం చెడ్డవి. దక్షిణ ఆగ్నేయం నడక మంచిదే. కాకపోతే దక్షిణం రోడ్డు ఉన్న స్థలంలో దక్షిణ ముఖద్వారం కచ్చితంగా ఉండాలి.
@prabharebel20248 ай бұрын
ఆడపిల్ల లేచిపోవచ్చు అంటే Ok అని నవ్వుతున్నావు, అలా ఎలా జరుగుతుంది అని అడగవచ్చు కదా!
@koteswararao3374 ай бұрын
BLACKMAILING HEADINGS పెడుతున్నావు
@VijayVemunuru5 ай бұрын
Guruvu garu oka vastu ayyagaru dhakshanam side undela illu kattamani chepparu open area north and east side vachayi south side 4feets unte north side 12 feets and east side 8feets unnayi soindulo vastu ayyagaru mammalni mosam chesaru 5000/- rupees thisukunnadu sir nenu south road side two gates pettanu oka gate south side door pettamu aatu straight ga gate vachindi inko gate south aagneyam side pettanu. Edi correct aaa guruvu garu
@princemunagala7 ай бұрын
Ankar laaga eauaru
@zafarbhashasheik83114 ай бұрын
Madam gaaru koncham confuse avutunnaru😊❤
@prabhasenapathi63248 ай бұрын
మీరు ఏంకర్ నీ యిబ్బంది పెట్టేస్తున్నారు.ఆమెకి అస్సలు అర్దం అవలేదు అనే విషయం చూసేవారికి క్లియర్ గా తెలుస్తోంది
@reddyvenkataramana76019 ай бұрын
Hi sir I am requesting south facing ellu owner rentki esthe yavvarikivarthisthundhi ownerka rentvallakina please confirm sir
@koteshwertula32199 ай бұрын
Both of them
@sujathabattula58509 ай бұрын
For owners 25% & for renters 75% effect
@syedmlinuddeen25332 ай бұрын
Me vedio evarikaina ardham autunda?
@nageshmahadeva228084 ай бұрын
ఒకవేళ కట్టిన ఇంటికి పరిష్కారం ఏమి లేదా...
@chandragiribhaskararao59509 күн бұрын
Please explain to the viewers not to the anchor
@phani52658 ай бұрын
Magapillalu mari
@mudhapakanaghababu89919 ай бұрын
He was confusing
@rajashekar33898 ай бұрын
Exactly right
@chendulurusudhakar8 ай бұрын
Hari garu it's not correct, vastu only fifty percent correct ., please check K C R house, how he is defeated
@SitaramHolisticHomesАй бұрын
ఇంత పప్పు శుద్ధ యాంకర్ ని ఎక్కడ నుండి తెచ్చారు బాబోయ్
@bhimashankaramyeddanapudi65184 ай бұрын
Medum...భయ పడవద్దు,,meeru student ga వున్నప్పుడు maths మాష్టారు కి భయపడ్డార?😂,,మరి vastu మాష్టారు దగ్గర answers tadapadutunnaru,,ఆయన questions yekkuva🤔
అశుభమైన మాటలతో HEADINGS పెడుతున్నావు. నీ జాతకం బాగుండదు. తెలుసుకో ముందు.
@bandalakshmanna21139 ай бұрын
This guy does not know even ayyam details before one year Now he is telling but nonsence
@camritzglobalschool8 ай бұрын
Namasthe sir Meere చెప్పుతూ వున్నారు అంతట దక్షిణం గోడ ఇల్లు వున్నాయని మీరే చెపుతున్నారు మరి వళ్ళంతా ఇన్ని years nundi కట్టిన ఇల్లు వాస్తు అంత అబద్ధం అని మీరు చెప్పేది నిజం అనేలా చెపుతున్నారు ఇప్పుడు కట్టిన వాళ్ళు భయపడి ఇల్లు వదిలి పరిపోవల మీరు చెప్పెదంట్లో కొంచం కూడా common sense vundha Videos chesi అందరినీ భయపెట్టడం తప్పు ఇప్పుడే వాళ్ళు ఇల్లు అమ్మలేరు కొనలేరూ ఏమిటి సరే ఆల్మోస్ట్ 1crore houses ఇప్పుడు కూల్చేసి మీరు చెప్పినట్టు కట్టమoట్టున్నారా లేదా వాళ్ళు ఇంకా ఏం చేయాలో తెలియక భాధ పడమంటున్నారా చెప్పండి హరిగారు చేతనైతే సలహా ఇవ్వండి సొల్యూషన్ చెప్పండి మీ పిచ్చి videos chesi bayapeti the Memu coart Kelli Mee Meedha case petti Prajalaku Bayapeduthunnarani Case file చేస్తాము వీడియో చేయండి కానీ భయపెట్టకండి
@nareshbandela88575 ай бұрын
Avunu
@venkatchokkakula98404 ай бұрын
Ee anchor madam kuda pichhidi aipoondi
@satyanarayanaalugoju65388 ай бұрын
Total wrong he explained
@sayannasiddapuram26184 ай бұрын
ఈ యాంకర్ కి ఏమి అవగాహన లేదు
@venkatchokkakula98404 ай бұрын
Are haribabu. Neevu bp ki tablets vaduthunnavu kada. Entirababi nuvvu chepthunna vaasthu.😂
@sureshbdr8 ай бұрын
He is a waste fellow all his vastu is wrong. He is encashing your fear.don’t follow him.