ఎన్నో రోజులనుండి నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేసారు "హరివరాసనం" ( అయ్యప్ప ) సాంగ్ ఫ్లూట్ వెర్షన్ చెయ్యమని రేపు రిలీజ్ చేద్దాం లే అనుకున్నా యాద్రుచ్ఛిక్కంగా ఈ రోజు టీవీ లో scrolling చూసా శబరీమల గుడి ఈరోజు ఓపెనింగ్ అని తెలిసి శుభసూచకం అనిపించింది. మీ అందరికోసం ఈ పాట Do share it and comment Thank you
@shathalasanthoshkumar60052 жыл бұрын
🙏🙏
@mbeemasekhar94712 жыл бұрын
చాలా బాగా వచ్చింది sir 👏 👏👏
@ravisasidharnakka29122 жыл бұрын
Sir no words, first class
@sarojinisainni38112 жыл бұрын
చాలా బావుందండీ.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@FluteNagaraju2 жыл бұрын
@@mbeemasekhar9471 thanks dear
@mudasalaeswararao33572 жыл бұрын
Fentastic flute music. .
@chiruflute2 жыл бұрын
Beautiful sir🙏💐💐💐
@laxmanr7579Ай бұрын
ఓం స్వామియే శరణం అయ్యప్ప స్వామి అశీసులు తో మీరు మరింత గొప్ప స్థాయీ కి ఎదగాలని కోరుకుంటూ 🙏
@FluteNagarajuАй бұрын
Thank you so much
@VINAY901092 жыл бұрын
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప | శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప || హరివరాసనం స్వామి విశ్వమోహనం | హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం || అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం | హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || ||శరణం|| శరణకీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం ప్రనవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||శరణం|| తురగవాహనం స్వామి సుందరాననం వరగదాయుధం స్వామి వేదవర్నితం గురు కృపాకరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే త్రిభువనార్చనం స్వామి దేవతాత్మకం త్రినయనంప్రభుం స్వామి దివ్యదేశికం త్రిదశపూజితం స్వామి చిన్తితప్రదం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||శరణం|| భవభయాపహం స్వామి భావుకావహం భువనమోహనం స్వామి భూతిభూషణం ధవలవాహనం స్వామి దివ్యవారణం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే కళ మృదుస్మితం స్వామి సుందరాననం కలభకోమలం స్వామి గాత్రమోహనం కలభకేసరి స్వామి వాజివాహనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||శరణం|| శ్రితజనప్రియం స్వామి చిన్తితప్రదం శృతివిభూషణం స్వామి సాధుజీవనం శృతిమనోహరం స్వామి గీతలాలసం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ||శరణం||
@krishnakumars46292 жыл бұрын
Excellent.
@FluteNagaraju2 жыл бұрын
స్వామి శరణం
@hariharakuchipudinrityalay6272 жыл бұрын
Superb👌👌 Swami Saranam🙏🏼
@FluteNagaraju2 жыл бұрын
swamy sharanam - thank you so much
@SwechaPhysio2 жыл бұрын
చాలా అధ్బుతంగా ఉంది. సర్
@FluteNagaraju2 жыл бұрын
స్వామి శరణం thanks
@Kumar-q6e1x7 ай бұрын
Swami saranam❤❤❤❤❤❤
@VenkataRamana-kv3fw2 жыл бұрын
Excellent work 🙏🙏🙏💐💐💐
@ashokmarisarla4458 Жыл бұрын
What a great talent
@vandematharam4742 жыл бұрын
Nagaraju garu amazing flute music. heart touching.dear sir can I use this music for my devotional youtube channel.i will give music credit to your channel sir.plz give permission and i will share your music in social media as my level thank u
సూపర్ సార్ చాలా బాగా అబ్దుతుంగ వాయించారు స్వామి శరణం అయ్యప్ప
@1981PAVANKUMAR3 ай бұрын
చాలా బాగుంది సర్
@Kumar-q6e1x2 ай бұрын
Swami saranam
@mohanchowdary95942 жыл бұрын
Excellent 💐💐💐💐💐💐💐
@FluteNagaraju2 жыл бұрын
thank you
@kolishettibharath35192 жыл бұрын
థాంక్యూ సార్. సాంగ్ చేసినందుకు నాకు చాలా ఇష్టం ఈ పాట. నేను మిమ్మల్ని ఒకసారి అడిగాను సార్ ఈ సాంగ్ కావాలి అని థాంక్యూ వెరీ మచ్ సార్
@FluteNagaraju Жыл бұрын
👍
@Radhakrishna-kg2wb2 жыл бұрын
శబరిమల అయ్యప్పస్వామి ఆశీస్సులు మీ కుటుంబం పై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@FluteNagaraju2 жыл бұрын
thanks you
@FluteNagaraju2 жыл бұрын
స్వామి శరణం
@rajendradamai-jw3mz Жыл бұрын
Chala bagundi naga raju garu
@shathalasanthoshkumar60052 жыл бұрын
🙏స్వామియే చరణం అయ్యప్ప🙏
@FluteNagaraju2 жыл бұрын
స్వామి శరణం
@atf569 ай бұрын
Great❤
@krishnakumars46292 жыл бұрын
Excellent
@sridharyerramilli2 жыл бұрын
Awesome sir, pls add this as tutorial in your app
@kondapallimadhu2401 Жыл бұрын
Sir Really you are great sir God has given a very good tallent keep it up God bless you Madhu Kondapalli
@FluteNagarajuАй бұрын
thank you
@ramsuriram82 жыл бұрын
Beautiful as ever Nag 😊👍
@FluteNagaraju2 жыл бұрын
thanks ram
@nagendrareddy38102 жыл бұрын
Anna meeru super anna
@sailajayadatishyamsundar9773 Жыл бұрын
Aha mahaadbhutam guruvugaru🙏
@FluteNagaraju Жыл бұрын
thank you
@FluteGuy_HariharanLucknow2 жыл бұрын
Love it. Your improvisations very good. Mixing too is very well done.
@FluteNagaraju2 жыл бұрын
thanks
@venumadhavbalagani37732 жыл бұрын
Superb sir 👌👌👌
@FluteNagaraju2 жыл бұрын
స్వామి శరణం
@kasimdharavath61332 жыл бұрын
Super 👌
@kanhaiya2.082 жыл бұрын
Wow❤️❤️
@prabhag53002 жыл бұрын
Very nice, swamiye Saranam Ayyappa
@FluteNagaraju2 жыл бұрын
sharanam ayyappa thanks
@siddusways2 жыл бұрын
So peaceful 💐🙏
@flutmusicadda46362 жыл бұрын
Exllent guruji
@GreenGSRao Жыл бұрын
Adbhutham Nagaraj Garu…Thank you so much for uploading Harivarasanam song.
@FluteNagarajuАй бұрын
welcome sir thanks
@radharamanirachuri22822 жыл бұрын
Chalabagundi Nagaraju garu.... Very nice composition....
@FluteNagaraju2 жыл бұрын
స్వామి శరణం
@rajendradamai-jw3mz Жыл бұрын
Nic sir
@manikumarkumar82312 жыл бұрын
Please upload swapna venuvedo Nagarjuna song telugu
@bharamakarpaisaiberagani23992 жыл бұрын
Super
@sreedevimacherla11492 жыл бұрын
Beautiful and melodious guruvu garu
@FluteNagaraju2 жыл бұрын
thanks sreedevi garu
@honnappahonnappa127Ай бұрын
❤❤❤
@kanishkamusic59892 жыл бұрын
Om shubambuyath
@majjimounika116423 күн бұрын
Excellent Andi❤️🥹🙏
@sivamaruthi56092 жыл бұрын
🙏🙏🙏
@raghavachoppara49992 жыл бұрын
Thank you sir.
@FluteNagaraju2 жыл бұрын
thanks
@sridharreddy7268 Жыл бұрын
Sir
@sridharreddy7268 Жыл бұрын
Sir plzz
@sridharreddy7268 Жыл бұрын
Hii
@rajrajesh46092 жыл бұрын
బాగుంది సార్ ,, కానీ మీకు తెలియకుండానే పెద్ద mistake చేస్తున్నారు.. పాటలన్నీ ఫ్లూట్ music తో పాటు లిరిక్స్ కూడా చూపెడుతే ఇంకా బాగుండేది.. మాకు కూడా ఫ్లూట్ మూసిక్ తో తగ్గటు ఆ పాటలని రాగంతో పాడేవాళ్ళము.. దయచేసి గమించండి sir 🙏
@FluteNagaraju2 жыл бұрын
mistake ఏంటి అండి ఎవరు instrumental songs లిరిక్స్ పెట్టరు మీకు తెలియదు కదా so don’t interpret things in a wrong way
@rajrajesh46092 жыл бұрын
@@FluteNagaraju sorry sir.🙏.. Lyrics ఉంటే మీ ఫ్లూట్ ముసిక్ తగ్గటు మేము కూడా పాడుతాము కాదా పని లో పని మా స్వరం కూడా కొద్దికైనా రాగం తో పాడగలుగుతాం .. ఒకరకంగా మీ వల్ల మేము రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మా స్వరం కూడా కాస్తోకూస్తో నైపుణ్యం చెంది పాడగలుగుతాం.. ఏదో చిన్న ఆశ sir మాది. (మీరు కొత్త ఓరవడి సృస్టించాలి instrument తో పాటు lyrcis పెట్టి)
@FluteNagaraju2 жыл бұрын
@@rajrajesh4609 కరెక్టే గాని మీరు చెప్పిన విధానం బాగోలేదు నేను ఎప్పుడు mistake చెయ్యను ఎవరి గురించో కూడా చెయ్యను i just do it like a worship
@rajrajesh46092 жыл бұрын
@@FluteNagarajuఒక తమ్ముడిగా నన్నూ మీరు మనసారా క్షమించండి sir..🙏
@sitarammanchikanti8906 Жыл бұрын
Excellent
@sunilgarisapati30912 жыл бұрын
Super 👌
@ailadakshitha1732 Жыл бұрын
🙏🙏🙏
@manikumarkumar82312 жыл бұрын
Please upload swapna venuvedo Nagarjuna song telugu