👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది. 👉 Please Watch my Channel Hari vastu for Full videos Vastu in telugu ✅ Like, ✅ Subscribe and ✅ Share. kzbin.info 1. హరి వాస్తు అన్ని వీడియోలు ఒకే చోట, hari vastu all videos kzbin.info/aero/PLkRAwhP0DZETiTk9KrimEM3cyKrc3BmyM 2. Kitchen Vastu వంట గది వాస్తు నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZEQDKblLEuKpVpjj7fm4Q5DA 3. Veedhulu వీధులు వాటి వివరాలు ఎటు పల్లం ఉంటె, ఎలాంటి ఫలితాలు ఉంటాయి kzbin.info/aero/PLkRAwhP0DZES1MHOrxC7jaMB5YUnWKsZf 4. How to Enter in House గృహంలోకి ఎలా ప్రేవేశిస్తే ఎలాంటి ఫలితం kzbin.info/aero/PLkRAwhP0DZESL8-N-v4ezANNChHQ-vlDs 5. వాస్తు దోషాలు Nivarana, salt Remedy, Vastu doshalu kzbin.info/aero/PLkRAwhP0DZES_e2C-gaJ24nfCjHpaR7iT 6. Bedroom Vastu, బెడ్ రూమ్ వాస్తు నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZES5D2z0OBXAb5oAfo6pTkh5 7. Floors, Slab Vastu niyamalu kzbin.info/aero/PLkRAwhP0DZETRfa6byy-AqPpz7aU3o4C3 8. Degrees, Compass, ఇల్లు కట్టే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈషా ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ద ప్రాచి, Place Vastu, Plot vastu kzbin.info/aero/PLkRAwhP0DZESkMvjxNTRD49gsJgnitQgr 9. వీడియోలు చూసి ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct house by watching hari vastu videos kzbin.info/aero/PLkRAwhP0DZEQCmCpwhGUsph0fLGtNmLPg 10. ఆయాది గణితం వాటి ప్రాధాన్యత పూర్తి వివరాలు ayadi formula, Ayadi calculation video kzbin.info/aero/PLkRAwhP0DZESgvUZZtHrBV8AtuVU2oT6P 11. Water Tank, Water Sump, వాటర్ ట్యాంక్, వాటర్ సంప్ kzbin.info/aero/PLkRAwhP0DZETN4DMID_kYivYfwKixDeur 12. స్థాపత్యవేద వాస్తు రహస్యాలు Sthapathyaveda Vastu Secrets kzbin.info/aero/PLkRAwhP0DZETcHxcRNusJdLbQ6DCq7hNn 13. Steps vastu మెట్ల వాస్తు kzbin.info/aero/PLkRAwhP0DZEQZUw8Phaw3NJ29GLRvETH5 14. Toilets Vastu, టాయిలెట్స్ వీడియోలు kzbin.info/aero/PLkRAwhP0DZEQsEU0FLnR2xfl62ypbk7Rw 15. Business vastu ఇల్లు వ్యాపారం నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZESDFeympSj_UbRtyEvBUUoa 16. Pillars vastu, పిల్లర్ల వాస్తు నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZEQdv2u621mxvDA1X2vKIq1d 17. Bramhastanam videos బ్రహ్మస్థానం వీడియోలు kzbin.info/aero/PLkRAwhP0DZETWcrA7FawJEZ7zVVUA6AUK 18. Family Vastu ఫామిలీ వాస్తు kzbin.info/aero/PLkRAwhP0DZER30l4KGEedijjPGsU7RTWE 19. Veedhipotu వీధిపోటు, ఇంటి పరిసరాల వాస్తు నియమాలు kzbin.info/aero/PLkRAwhP0DZEQbfiq9cT-PH_WrvbB82dQm 20. వాస్తు ఉందా ? వాస్తు పుస్తకాల వివరాలు, ఏ శాస్త్రం పాటించాలి పూర్తి వివరాలు vastu books kzbin.info/aero/PLkRAwhP0DZESLzmX9o6Q8Cg7qT_4bBlEc 21. శంకు స్థాపన, వాస్తు పూజ, బలి పూజ ఇతర వీడియోలు shanku sthapana, vastu pooja, vastu bali pooja, ఇల్లు కట్టే ముందు చూడవలసిన ముఖ్యమైన అంశాలు kzbin.info/aero/PLkRAwhP0DZEQfhy1h7y-ZNiwnUafaoWaO 22. Septic tank, Pipeline, సెప్టిక్ ట్యాంక్ వాస్తు వీడియోలు kzbin.info/aero/PLkRAwhP0DZES7bSao9yxcYJkMVbQOxWLY 23. Ancient Centre Doors మధ్య ద్వారాల వాస్తు Proof of Olden vastu system kzbin.info/aero/PLkRAwhP0DZESrJ6m4QqH3laQNc2r3mDHs 24. Other Topic Information ఇతర అంశాల వీడియోలు kzbin.info/aero/PLkRAwhP0DZERc3f5fhfTnZ6Kp-f6hKOz8 25. Pooja Vastu పూజ గది వాస్తు నియమాలు pooja gadhi, pooja room vastu, pooja place in vastu kzbin.info/aero/PLkRAwhP0DZETPsMGKBpYiRbSxevOS-fLq 26. Doors గృహం రకాలు ఎక్కడ ద్వారం ఉంటె ఎం ఫలితం Shalala vastu kzbin.info/aero/PLkRAwhP0DZEQsIbr30OuVQL_8YpusBZ0X 27. Maindoor Vastu, ప్రధాన ద్వారాల Niyamalu, doors vastu, main gate vastu kzbin.info/aero/PLkRAwhP0DZESmWEWPqmspT1EqlsBHN8Ie 28. ఏ వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టాలి household items vastu, fridge, water, wall clock, sink, cupboards, tv, sofa, storage, dining table etc kzbin.info/aero/PLkRAwhP0DZEQG_KCcLtvOCpluQD1xXXzN 29. Beeruva వాస్తు, డబ్బు వాస్తు, మనీ వాస్తు వీడియోలు vastu, dabbu vastu, money vastu kzbin.info/aero/PLkRAwhP0DZET6tvjivUQIX8-Vo00ZCPNj 30. Shorts హరి వాస్తు షార్ట్ వీడియోస్ hari vastu shorts, #shorts #hari vastu videos kzbin.info/aero/PLkRAwhP0DZESAo6pAn1vVTJ0oeUnmfoRn 31. Windows కిటికీలు, వెంటిలేటర్ వీడియోలు ventilators vastu kzbin.info/aero/PLkRAwhP0DZESrTK6h-hye_wiYMwnpvF9q 32. Apartment Vastu Lift vastu kzbin.info/aero/PLkRAwhP0DZET5-y94-o1_gX5Lrj46i57B 33. హరి గారు కట్టించిన ఇంటి నిర్మాణాల వీడియోలు Constructed Houses under Hari sir Plan kzbin.info/aero/PLkRAwhP0DZEQGMy--B3GE4yw5grjw5xDs 34. హరి గారు ఇచ్చిన ప్లాన్లు, Vastu plans, Visits Plan Corrections kzbin.info/aero/PLkRAwhP0DZET2ik5Q1UhLgglMCWaQkjN5 35. Important Vastu Rules , వాస్తు ముఖ్య సూత్రాలు kzbin.info/aero/PLkRAwhP0DZETRYJ75RlIsjb48IwZTKoSN 36. Hari Sir videos in Other KZbin Channel హరి గారి ఇంటర్వ్యూ kzbin.info/aero/PLkRAwhP0DZEQL8og_JAgI3fa8I3QkvQ0T 37. Hari Vastu Shorts Videos kzbin.info/aero/PLkRAwhP0DZESSicY6363XVedfhZd40S7Y
@GannojuRaghava5 ай бұрын
Tq sir
@sathyamkonapuram98738 ай бұрын
థాంక్యూ గురువుగారు చాలా అన్ని అన్ని వివరాలతో చాలా చక్కగా చెప్పారు చెప్తున్నారు మీరు చెప్పిన ప్రకారం అన్ని ఆలోచన చేసి కట్టిన ఇల్లు కట్టుకుంటే మళ్లీ ఉమ్మడి కుటుంబాలు ఏర్పడవచ్చు గురువుగారు మీకు చాలా ధన్యవాదాలు
@suguna19892 жыл бұрын
మీరు చెప్పిన దానిలో నిజాయితీ ఉన్న ఒప్పకొనే ధైర్యం కావాలి అండి.🙏
@kamesht12442 жыл бұрын
చాలా మంచి వీశయం చేప్పారు అండి కాని నేటి జివన విదానంలొ అన్నదమ్ముల ఇళ్ళు ఇలానే ఉంటున్నయి దాదాపు కారణం స్థలాభావం లేదు అలా ఉండకుడాదు అంటే ఏవరొ ఓకరు కట్టుకొని మిగిలిన వారు భయటకు వేళ్ళి పొవడమే కాని అలా కుదరని పని కాని ఇ విశయన్ని మిరు భలంగా ప్రజలలొకి తిసుకువేలితే తరువతా తరం వారు అయన మారవచ్చు ప్రస్తుతానికి ఇంతే నాది అదే పరిస్థితి మికు నేను ఇది వరకు దిని మిదా ప్రశ్న వేసాను ఇ విశయం తేలియజేయమని తేలియజేసినందుకు ధన్యవాదాలు
@bandelacharan29512 жыл бұрын
సూపర్ గా చెప్పారు సర్. అదేకు ఇచ్చే వాళ్ళు చాలా గోరంగా చేస్తున్నారు.
Very valuable information👏👍,we are your followers and part of Hari Vastu Army🙏
@Harivastu2 жыл бұрын
🙏🙏👍👍👍
@sitaramamakondi15632 жыл бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు
@Harivastu2 жыл бұрын
🙏
@narsimhareddy79432 жыл бұрын
Good morning sir Meru chepe dhi 100% current sir
@phaniramsarma60562 жыл бұрын
హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదములుడి . ఒక గృహం నిర్మించేటప్పుడు ఖచ్చితమైన సెంటర్ కాంపౌండ్ ఏర్ప ఏర్పాటు చేసిన స్థలమునకు తీసుకోవాల లేఖ అందులో ఏర్పాటు చేసిన గృహమునకు తీసుకొనవలెనొ తెలియజేయగలరు.
@Harivastu2 жыл бұрын
Gruham
@phaniramsarma60562 жыл бұрын
ధన్యవాదములండి
@jhanumantha36102 жыл бұрын
Miru 100% right sir .... manchidi cheppayaru..
@Harivastu2 жыл бұрын
🙏
@varmacpt9263 Жыл бұрын
సూపర్ అన్నగారు బుద్ది బాగా చెప్పేరు ఇదేబ్బతో అందరికి బుద్ది వొస్తుంది
@childrenchamp6192 жыл бұрын
సార్ ఎంత అద్భుతంగా చెప్పారు సార్ చెప్పిన ప్రకారం గానే ఉంటుంది మా చిన్నప్పుడు మా నాన్న వాళ్లు మరియు మా మా చిన్న నాన్న గారు ఒకటే స్థలాన్ని రెండుగా చేసి 1 మా నాన్నగారు 2 మా బాబాయి గారు తీసుకున్న తర్వాత మా నాన్నకి తల చెడిపోయి నాన్న కష్టాలు పడ్డాం సార్ ......😭😭
@childrenchamp6192 жыл бұрын
మా చిన్నాన్న చాలా బాగున్నారు సార్ 😀
@umarao78392 жыл бұрын
Thank you guruvu garu.neenu kuda elanti problems face chesthunnanu.rendu endlaku okkate center wall kattesaru.chala problem ga undhi
@Harivastu2 жыл бұрын
🙏
@Aishashaik11552 ай бұрын
Sir madi east facing house Two portions sir Owners etu vipu undali Cheppandi sir
@Govardhan_Giri2 жыл бұрын
ఆహా... ఎంత అద్భుతంగా చెప్పారు, మనస్సు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది.. చాలా సంతోషం..
@Harivastu2 жыл бұрын
🙏
@kabbakaadinarayana7298 Жыл бұрын
Sir, చాలామంది ఈవిధంగా ఇంటి నిర్మాణ వలన బాధలు అనుభవించు చున్నారు.
@Harivastu Жыл бұрын
S
@HarinadhaKrishna6 ай бұрын
హలో నమస్కారం అండి గురువుగారు మీరు చెప్పినది చాలా వాస్తవం అది వాస్తవంగా కడితే ఎలాంటి ప్రాబ్లం ఉండవు మీరు చెప్పింది ఇవన్నీ వస్తాలే ఎవరు
@kavithabaimalkari72522 жыл бұрын
Chala superbga chepparu sir. 100%correct
@Harivastu2 жыл бұрын
🙏
@maliniannur22442 жыл бұрын
Super sir andaru telusukovàli
@Harivastu2 жыл бұрын
🙏
@rizwanataj46322 жыл бұрын
Very well said sir super sir inka baaga tittandi sir rent teeskonevaallki
@Harivastu2 жыл бұрын
🙏
@devarashettysrikanth71002 жыл бұрын
Sanathana dharmamuloni vishayalani chala baga explain chesthunnaru sir... Thank you very much sir..... Class kuda baga peekaru sir
@Harivastu2 жыл бұрын
🙏
@SathibabuPandranki11 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 👍❤❤
@Harivastu2 ай бұрын
👍👌
@veerasankarthotakura95652 жыл бұрын
Punadi cut chesi annadammulu portion lo okaru padagotti new house kattukovacha sir
@srinivaassuppala97719 ай бұрын
Sir Namaste Bramha sthaanam lo Bheem + or --- Ela vasthe (goda lekunda ) solution cheputaara ple. 🙏
@saivarunmedarametla7528 Жыл бұрын
Excellent sir meeru cheppindi 100% 👌👌👌👌👌
@Harivastu Жыл бұрын
Thank you
@upendrachowdary38862 жыл бұрын
Super sir చాలా బాగా చెప్పారు ఇది ప్రతి భారతీయుడు తెలుసు కోవాలి ,🌄👍🙏🙏🙏
@Harivastu2 жыл бұрын
With ur support
@mohankumars15642 жыл бұрын
Chala chakkaga vivarincharu Guruvugaru. Jai Hind
@Harivastu2 жыл бұрын
🙏👍
@sgs68995 ай бұрын
Salute to u sir
@santoshkumarviswanadhuni21994 күн бұрын
Sir భార్య భర్తల నక్షత్రాలు ఇంటికి ఎలా match చెయ్యాలో ఒక వీడియో చెయ్యండి sir please. ఒకవేళ మీరు already చేసుంటే వీడియో link పెట్టండి sir.
@Harivastu4 күн бұрын
ఆయం hari vastu వీడియో చూడండి
@prasadklvs74772 жыл бұрын
Whatever you have said is absolutely correct sir. As the cost of construction is increasing drastically as compared to the rental income, it is always better to construct a single house for our own stay for healthy and peaceful living without expecting rental income.
@Harivastu2 жыл бұрын
good point
@vvhavinalhavinal20452 жыл бұрын
Sir,meeru chestunna Pani bhagavanthudu ecchina Pani sir keep up sir
@Harivastu2 жыл бұрын
🙏
@saisyamalafancyandgenerals97392 жыл бұрын
Super ga chepparu sir, nenu mee videos almost anni watch chestanu sir, meeru cheppe prati chinna vishayam kuda baga ardham ayye la vivaristaru sir 👌🙏 thank you sir.. Tvaralo nenu house kattalani anukuntunnanu sir devudu daya valla anni kudiritey meetone plan veinchukuntanu sir,.. Maadi kaikalur, krishna district..
@Harivastu2 жыл бұрын
🙏👍👍👌👌
@saisyamalafancyandgenerals97392 жыл бұрын
Thanks your reply sir., mari kaikalur kuda vastara sir...
@Harivastu2 жыл бұрын
yes all over andhra pradesh andi any district and mandal any village
@bakkathatlanarsimhayadav23062 жыл бұрын
Thank you so much ❤️ Sir 🌹🌹🙏
@Harivastu2 жыл бұрын
🙏
@sureshalladaboina87242 жыл бұрын
🙏🙏🙏sir miru చెప్పది nijam sir అలాంటి ఎదవ లు చాలా మంది ఉన్నారు sir
@Harivastu2 жыл бұрын
🙏🙏
@kolanukarajuraju9108 Жыл бұрын
Veery good sir ñukaraju pulla.
@Harivastu Жыл бұрын
👍🙏🌹
@Ramakrishna1 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@talatamravmesh8252 жыл бұрын
100%కరెక్ట్ మీరు చెప్పినది
@Harivastu2 жыл бұрын
🙏👍👌
@Harivastu2 жыл бұрын
ధన్యవాదాలు మా హరి వాస్తు వీడియోస్ చుస్తున్నందుకు ధన్యవాదాలు మీకు అనుకూలముగా ఉండే విధముగా ఒక్కో టాపిక్ ని బట్టి, వేరు వేరు గా PlayList చేసాం చుడండి. kzbin.infoplaylists
@dellibabu.pdellibabu8876 Жыл бұрын
సార్ చాలా బాగా చెప్పారుసార్
@Harivastu Жыл бұрын
🙏🌹👍
@kandakatlachandana14112 жыл бұрын
🙏🙏🙏🙏sir incase half place illu katti half place parking odili kattinapudu next some years after ha parking place lo malli illu katocha? and ala kadithe 2garbhalu ainatta?, as per vaastu half of place agneyam, nyruthi kada apudu 2nd house kattinapudu first house kitchen nyruthi ki velte Ela clear cheyagalaru plzzz 🙏🙏🙏
@alluanandarao37172 жыл бұрын
ఉన్న ఇంటిని extension చేసి భ్రమ్మస్తానం ఖాళీ చేసి ఒకే గర్భం నిర్ణయం చేస్తే మంచిది.
@vishwanathreddygrvishwa91972 жыл бұрын
sir bale chepparu sir vedavaliki sarigga chepparu miru bagundali sir
@Harivastu2 жыл бұрын
ధన్యవాదాలు మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు మా పూర్తి వీడియోలు చూడడానికి kzbin.infoplaylists
@tamellasuryanarayana8675 Жыл бұрын
Very good speech given thank you sir
@narayanaraotakasi4651 Жыл бұрын
Thank you sir Good information
@VaruThsanthosh Жыл бұрын
Namaste sir West side matrame plese undi and drainage undi without septic tank tailet katta vachhaa house venakala kadithe a side kattukovali please reply me sir 2 portion ala kattukovali 26*45 brothers ki please reply me sir and East*west sides
Namaskaram sir me videos chala baguntai sir brothers height planning cheppandi please sir
@Harivastu2 жыл бұрын
👍
@theegireddysathibabu2525 Жыл бұрын
Good message sir👍👍
@Harivastu Жыл бұрын
👌👍
@kolanukarajuraju910811 ай бұрын
Verry good sir K n Raju pulla ap
@HarivastuАй бұрын
👍👌
@bachawalanita4012 жыл бұрын
Sir ,in 222 sq yards place can we build 2 double bedroom,2portions,n a stair case between them ,same for 1st, 2nd,n 3rd floors as ground floor is slit as we r five sisters nhave no brothers
@nivas32362 жыл бұрын
Plot Size: 30x45 (west face 25 feet + south 20 feet road Can we construct the East face of the main door? Ground Floor: Parking with 1 shutter-west road + 1 Watchmen room (north door) 1st Floor: 2 Single bedrooms ( 1 east door and 1 north door) 2nd Floor: Duplex house for us ( 2nd floor East face main door, kitchen, pooja room, hall 1 bedroom) above 3rd floor 2 bedroom + one home theater room? Terrace: open
@nagarjunaramisetty90622 жыл бұрын
Very good inparesan SAR your grate man
@Harivastu2 жыл бұрын
Many many thanks
@prasadklvs74772 жыл бұрын
Sir the spread of covid virus in the last two years was rampant in those people who were living in the congested houses without proper ventilation with maximum number of rented portions in the single compound. It is evident that the spread of carona was less in those single portion individual houses.
@geethikakaranam9757 Жыл бұрын
Sir maa jaaga east face North vaypu Vencher wall maadhi last plat adhuru verevalla plot paravalrdaa sir
@kolanukarajuraju91082 жыл бұрын
Veery good sir.
@Harivastu2 жыл бұрын
thank you
@GowriVenkat-bm7wz6 ай бұрын
Tq sir
@santoshkumarviswanadhuni21994 күн бұрын
Sir ఇంటికి ఆయం కట్టినప్పుడు తిధి అమావాస్య వస్తే ఏం చేయాలి. ఇది మంచిదేనా please reply sir... 🙏
@Harivastu4 күн бұрын
Watch video
@tamellasuryanarayana8675 Жыл бұрын
Thank you sir
@Harivastu15 күн бұрын
👍👌
@reddyashok7812 жыл бұрын
Sir sampurna vastu sastram nerchukovali antey... Me videos chusthey saripothundha sir?
@Harivastu2 жыл бұрын
S
@sowmyaperuri2302 Жыл бұрын
Can we construct staircase in between and divide portions into 2 like flats? Pls advise, we are under construction thoughts
@Harivastu Жыл бұрын
👍
@sowmyaperuri2302 Жыл бұрын
Thanks a lot for the quick turn around
@KhiranDegal Жыл бұрын
Supar sir👌👌👌👌👌
@harishjampani46142 жыл бұрын
Excellent sir
@Harivastu2 жыл бұрын
🙏
@raghu15942 жыл бұрын
Super video ana
@Harivastu2 жыл бұрын
Good
@veerendra98042 жыл бұрын
🙏 సార్, వాస్తు బాడుగ ఉండేవాళ్లకి వర్తిస్తుంద? owners ki matrame vartistunda?
@Harivastu2 жыл бұрын
S
@veerendra98042 жыл бұрын
@@Harivastu అంటే ఇద్దరికా
@Harivastu2 жыл бұрын
@@veerendra9804 s
@SrinivasSikhakolli-pl9hz10 ай бұрын
Verrygold(points)
@Harivastu3 ай бұрын
👍🙏
@praveenbolleddu23152 жыл бұрын
కిరాయి ఇల్లు రెండు బాగాలుగా వుంది ఒక బాగం మేము మరో బాగంలో వేరే వాల్లు వున్నారు మావి సింగిల్ బెడ్ రూమ్స్, పైన ఓనర్స్ వుంటారు వాల్లది డబుల్ బెడ్ రూమ్
@Harivastu2 жыл бұрын
🙏
@praveenbolleddu23152 жыл бұрын
@@Harivastu ఆ ఇంట్లో ఉండాలా వద్దా గురువుగారు
@laksshmiepraasaad22672 жыл бұрын
🙏🙏 Sir u r great
@Harivastu2 жыл бұрын
🙏
@vihaanartscreations47632 жыл бұрын
Rendu portion la madya entha gap vundali sir
@Harivastu2 жыл бұрын
1 part of 9
@venkatarajareddymuddasani73572 жыл бұрын
Super sir 🙏 👏
@Harivastu2 жыл бұрын
🙏
@crpnarsaiah2 жыл бұрын
చాలా థాంక్స్ సార్. అద్భుతం సార్ ఈ వీడియో. అయితే ఒక రిక్వెస్ట్ సార్ మీ ఫీ తగించండి. ఇంకా చాలా మంది కి ఫొన్ లో నే పరిస్కారం అవుతాయి 🙏🙏 ప్రాబ్లమ్
@ultapalta25072 жыл бұрын
Nijam andi fee 30 k cheptunnaru
@pottimurthylvphaneendra74602 жыл бұрын
@@ultapalta2507 Not 30 K, starting around 45 k for minimum plan which is not suitable for middle class
@Harivastu2 жыл бұрын
Normal plan u can take below 10000 sir
@poojasankalpadarshanam2 жыл бұрын
🙏🏻tq
@lakshmantatojuaadya Жыл бұрын
సార్ ఇప్పుడు మీరు చెప్పేది అక్షరాలా 99% కకృతి పడే వల్లే ఏదో బిల్డప్ ఒక గజం స్థలం పోకుండా వాడుకుంటారు కిరాయిలు తీసుకుంటు సేవ చేసిన బిల్డప్. ఇస్తారు అందరిముందు లెవల్ మెంటేనెన్స్ చేస్తూ కనీసం వల్ల సొంత 2 విల్లర్ కూడా లోపల పార్కింగ్ లేకుండా బిల్డప్ కొడతారు.ఇంకా కింద 100 ఉంటే పైన 4 దిక్కులు కూడా 5 గజల వెడల్పు పొడవులో వాళ్లస్థలం ఎంత ఉంటే అంత బాల్కనీ కింద మీద ఇలానే వాడుకోవచ్చు అని చెప్పు కుంటారు వాళ్లకు అనుకూలంగా బిల్డప్ గురించి కక్కుర్తి లేని వాళ్ళు హైదరాబాద్ నగరం లో ఎవ్వడు కూడా లేడు గురువు గారు మీలాంటి వాళ్ళకి వర్తించదు నిజం చెప్పరు వాస్తు కావలి కిరాయిలు రవళి ఇది పరిస్థితి
@Narra..info..2 жыл бұрын
Nice..sir..
@Harivastu2 жыл бұрын
Keep watching ధన్యవాదాలు నేను అందరికి మంచి చేసే విధముగా మీ అందరి అశీసులు ఎల్లపుడు ఉండాలి అని కోరుకుంటున్నాను ఈరోజే జాయిన్ అవ్వండి Telegram App : t.me/హరివస్తు మా హరి వాస్తు ప్లే లిస్ట్ kzbin.infoplaylists
@vasumagapu72722 жыл бұрын
గురువుగారు ఈ వీడియో కోసం మా గురువుగారు నోట వినాలని ఎదురుచూస్తున్నాను ఇన్నాళ్లకు ఎన్ని విన్నా మా గురువుగారు చెబితే ప్రశ్నలు అనేవి ఉండవు
@Harivastu2 жыл бұрын
👍
@venkataramanagopalkurra26592 жыл бұрын
Information is very good sir, But recently you are becoming very sensitive. If majority of your followers are commenting positively. Give tips for them. forget others... Its my humble request, don't take otherwise. we are with you to improve further more... Let us do it first...
@Harivastu2 жыл бұрын
Noted
@MrPARAMESH92 жыл бұрын
Sir how should we divide as separate two houses as per vasthu ?
@Harivastu2 жыл бұрын
With gap
@dokkamoulali27412 жыл бұрын
Sir 18*50 west facing wasthu chepthara fee entha
@Harivastu2 жыл бұрын
🙏
@krameshkramesh38662 жыл бұрын
Dabul portion planing panpiyadi guruji
@Harivastu2 жыл бұрын
✅️👌
@nagurkhan99392 жыл бұрын
Veethalo emundo telusuko mane chepande saar plees
@Harivastu2 жыл бұрын
👌👍
@bhikshamreddysama72202 жыл бұрын
Than q
@Harivastu2 жыл бұрын
👍
@eerlaravi84952 жыл бұрын
Sar nanu maa intke kinda sellar vesanu alavutundhi chepani plase?
@Harivastu2 жыл бұрын
Wrong
@chalapathiarchitectconsult23352 жыл бұрын
Sir నమస్తే, నేను వైజాగ్ చలపతిరావు ని...యేలా వున్నారు.. ఇల్లు కట్టె స్థలము యెవరి పేరున వుంటే వారు ఒక ఫ్లోర్ మొత్తం ఒకే ఇంటి గా, ఇంటి మధ్య మండువా గల ఇల్లు కట్టుకో మంటారు ..బాగుంది..మరి గ్రౌండ్ ఫ్లోర్ 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్ కట్టాలని అనుకుంటే వాటిని యేలా ప్లాన్ చేయ మంటారు. తెలియజేయాలని మనవి.
@Harivastu2 жыл бұрын
👌👌
@Harivastu2 жыл бұрын
Adi kuda video undi chudandi
@SoyamRaju-xj2diАй бұрын
ఒకే ఊర్లో ఓకే లైన అదే లైన్ లో 100 మీటర్లు అన్నయ్య ఇల్లు కట్టుకోవచ్చా తమ్ముడు పైకి ఉండవచ్చా ఒక ఒక వీడియో చేయగలరు
@HarivastuАй бұрын
ఆ వీడియోలు ఎప్పుడో చేశామండి ముందు ఉన్న వీడియోలన్నీ చూడండి దాని తర్వాత కామెంట్ పెట్టండి
@sainathastrovastu26542 жыл бұрын
ಓಂ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏 ತುಂಬಾ ಖುಷಿ ಆಯಿತು ಗುರುಗಳೇ! ನಿಮ್ಮ ಈ ಸಮಾಜ ಸೇವೆ ಹೀಗೆ ಎಲ್ಲರಿಗೂ ಸಿಗಲಿ.
@Harivastu2 жыл бұрын
ధన్యవాదాలు నేను అందరికి మంచి చేసే విధముగా మీ అందరి అశీసులు ఎల్లపుడు ఉండాలి అని కోరుకుంటున్నాను ఈరోజే జాయిన్ అవ్వండి Telegram App : t.me/హరివస్తు మా హరి వాస్తు ప్లే లిస్ట్ kzbin.infoplaylists
@saradadevigarimella50932 жыл бұрын
కింద మేము ఉంటాము, పైన మావారి అన్నయ్య ఉంటారు..... ఇప్పుడు separation ఎలా చేసుకోవలి sir......... వీధిలోనుండి పేరటి వరకు, పైన, కింద కలిపి రెండు భాగాలు చేస్తామని పెద్ద మనుషులు అంటున్నారు......... Vertical separation manchidena.......????
@Harivastu2 жыл бұрын
Danger
@ramkrushnah67382 жыл бұрын
నమస్తే హరి గారు.. నేను ఒక ఇంట్లో ఉండే వాడిని. మీ వీడియో చూసాక, ఆ ఇల్లు అక్రంద గృహం అని తెలిసింధి.. మీరు చెప్పినట్టు ఆ ఇంట్లో భయం, ధన నాశనం. 22 నెలలలో మా బంధువులు 4గురు మా అమ్మతో సహా చనిపోయారు.. మీ వీడియో చూసాక ఉత్తర, దక్షిణ పొర్షన్ పెంకిటిల్లు లోకి వచ్చేసా.. ఈ ఇంటిలోకి వచ్చిన నెలలో 17 సంవత్సరాల తరువాత నాభార్య గర్భం దాల్చింది.. ఈ ఇంట్లో ఈసన్యం గదికి ఒక పెంకు పోతే ఒక అద్దం పెట్టారు అంట.. ఆ లైటింగ్ వచ్చే ప్లేస్ లోనే నేను పూజ చేసుకుంటున్నా.. ఈ ఇల్లు రెండు పొర్సన్ ల ఇల్లు.. ఇంత కన్నా మీరు చెప్పే వస్తు గల ఇల్లు ఎక్కడా దొరకడం లేదు. ఇల్లు కట్టుకునేలా ఇప్పుడు లేను. ఏమి చేయమంటారు..
@Harivastu2 жыл бұрын
👍👍👍 try for good house
@avkrao19612 жыл бұрын
Then how to rectify. Please suggest sir. Thank you.
@Harivastu2 жыл бұрын
Watch all videos all videos given
@avkrao19612 жыл бұрын
@@Harivastu ok sir 👍
@avkrao19612 жыл бұрын
Sir, I have already saw a video of this query suggested by you stating to built wall parallel to center wall and cut the wall in between them. But I want how to club the both portions. If possible link a video on this. Sorry for the inconvenience caused by me by consuming your precious time. Thank you sir 🙏
@Satyanarayana-k7v2 жыл бұрын
🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
@Harivastu2 жыл бұрын
ధన్యవాదాలు మా హరి వాస్తు వీడియోస్ చుస్తున్నందుకు ధన్యవాదాలు మీకు అనుకూలముగా ఉండే విధముగా ఒక్కో టాపిక్ ని బట్టి, వేరు వేరు గా PlayList చేసాం చుడండి. kzbin.infoplaylists
@rasamallaashok7612 жыл бұрын
సరిగ్గా చెప్పినారు సర్
@Harivastu2 жыл бұрын
🙏
@kumarkondagorri86522 жыл бұрын
సార్. రెండు ఇళ్ల మధ్యలో ఆ రెండుళ్ళ గోడలకు ఆంచు కొని. ఆ గోదాలతో ఆధారం చేసుకొని ఇల్లు కట్టవచ్చా?
@Harivastu2 жыл бұрын
no ధన్యవాదాలు మా హరి వాస్తు వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు మా పూర్తి వీడియోలు చూడడానికి kzbin.infoplaylists
@srinivaschary13222 жыл бұрын
మా గ్రామంలో ఒక యజమాని వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టలేదని అనారోగ్యం పాలు అయ్యూరు.ఇప్పుడు ఇంటిని తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఎవరైనా కొనవచ్చా?
@Harivastu2 жыл бұрын
Vastu prakaram meeru chesukuni konochu
@ramugst2407 ай бұрын
మీరు ఒక పది నంవత్సరాలు ముందు వచ్చివుంటె ఇంక మెలు జరిగెది సార్ ఈశ్యనం దరిద్రం పొయెది
@chinnareddychinnareddy65692 жыл бұрын
👍👍👌👌👍💐💐👌
@Harivastu Жыл бұрын
👌
@janasrinu5619 Жыл бұрын
👌🙏🙏🤝💐
@Harivastu Жыл бұрын
👍🙏
@venugopalreddy.Y2 жыл бұрын
👏👏👏👏
@Harivastu2 жыл бұрын
🙏
@vijayasreee39097 ай бұрын
Sir subject తక్కువ చెప్తారు, సోది ఎక్కువ చెప్తారు, దయచేసి డైరెక్ట్ గా విషియం చెప్పండి, తక్కువ టైమ్ లో ఎక్కువ సబ్జెక్ట్ చెప్పండి.
@Harivastu7 ай бұрын
అందుకే షార్ట్ వీడియోస్ చేస్తున్నాను షార్ట్ వీడియోస్ చేస్తే మొత్తం క్లియర్ గా చెప్పండి అంటున్నారు ఫుల్ వీడియోస్ చేస్తే షార్ట్ గా చెప్పండి అంటున్నారు ఏం చేయాలో మీరు చెప్పండి లేదంటే వచ్చి ఒక పది వీడియోలు వరకు సపోర్ట్ ఇవ్వండి ఎలా చెప్పాలో చెప్పండి చెప్తాను