ఇద్దరూ కళాకారులు అతి సామన్యంగా కనిపిస్తున్నారు,కానీ అద్భుతమైన కళా ప్రదర్శన చేశారు..మా మనసుకు చాలా ఆనందాన్ని కలిగించింది, అందుకే గొప్పగొప్ప వ్యక్తులు, సామాన్యంగా కనిపిస్తారు,నిండు కుండ లాగా...ఇది వీరికి అక్షరాల వర్తిస్తుంది, ఏమి లేని వాడికే ఆడంబరాలెక్కువ..వట్టి కుండ లాగా...ఇద్దరు కళాకారులకు, కళభిందనాలు,అభినందన చందనాలు...
@Csr7214 жыл бұрын
అద్భుత మైన పాట,గాయకుడు,harmonist,అందరూ అభినందనీయులు.ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం.
@jayaprakashnarayannimmagad83032 жыл бұрын
తమ్ముడు నీ గొంతు చాలా బాగుంది నాయనా మీరు మీ కుటుంబము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని నీతో పాటు హార్మోనిస్టు రమణ గారు కూడా వారి కుటుంబ సభ్యులుకు భగవంతుడు మీ ఇద్దరిని మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను నేను నా భార్య
@bapatlanageswararaobapatla60995 жыл бұрын
Anjaneyuni పాత్ర ఎంచుకోవడం లొనే మీ ఆత్మ viswasam మెచ్చుకోతగ్గది..Gatram బాగుంది..భవిష్యత్ లో మరో lakshmanrao kagalarani మీకు subhasissulu....మీకుఅభినందనలు
@muralidharclassroom4 жыл бұрын
నా చిన్నతనంలో మా ఊరిలో నా చుట్టుపక్కల ప్రాంతాల్లో నాటకాలు ప్రదర్శిస్తే ఉంటే జనాలు తండోపతండాలుగా వెళ్లేవారు. మా తాతగారు ఇలాంటి నాటకాలు ప్రదర్శనలిస్తూ ఉండేవారు. కళాకారులందరికీ నా పాదాభివందనాలు
@atpnaga62004 жыл бұрын
Hi sir
@wanted_boyz__01663 жыл бұрын
Me lante unnaru kabatte kalaku jevam unde anna supr anna
@narayanamurthy4355 жыл бұрын
అద్భుతం. ప్రదర్శన బాగుంది. నాదొక సలహా. ఆంజనేయుడు అవతార పురుషుడు. కాబట్టి గోక్కోవడాలు వగైరా చేష్టలు దయచేసి చేయకండి. నేనుకూడా ఆంజనేయ పాత్ర సుమారు 25 సం.. లుగా చేస్తున్నాను. మన డైలాగులు, నటన, మన పాట బాగుంటే ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. ఏది ఏమైనా కష్టమైన పాత్ర పోషించడానికి ఇష్టపడి నేర్చుకుంటున్నారు. శుభం భూయాత్. All the best.
@brahmamv83464 жыл бұрын
Excellent performance both singer and harmonist,All the best.
@prasadvallabhaneni21344 жыл бұрын
అద్బుతమైన కళ నా చిన్నప్పుడు నాటకాలు చూసి పెరిగినవాడు అద్భుతంగా పాడినారు
@nagcharan65646 жыл бұрын
చాలా చాలా బాగుంది మీ ప్రదర్శన...
@nagcharan65646 жыл бұрын
అభినందనీయం మీ అభినయం....
@nagcharan65646 жыл бұрын
ధర్మవరంలో హార్మోనిస్ట్ సుబ్రమణ్యాచారి గారు ఉండేవారు ఇప్పుడు స్వర్గస్తులయ్యారు.
@gunthalagarisrinivasulu55135 жыл бұрын
పద్య నాటక రంగము నకు నిజముగా నేడు ఊపిరులు ఊదు తున్నది కరువు జిల్లా అనంతపురం. నాటక రంగము నేటికీ సజీవంగా ఈ జిల్లాలో ఉంది. ఈ క్లిప్పింగ్ లోని కళాకారులకు వేలుకు వేలు కలాభివందనములు
@rambaburam76873 жыл бұрын
Laxman garini malli oka sari maku gurthuku chesru hats off sir super voice 👌👌👌👌
@rammohanraokarumanchi2536 Жыл бұрын
Hormonist very great
@kunchapurambabu6 жыл бұрын
Super Anna Chala Baga undhi patha rojulu gurthuku vachinaye e harmonyam music valana super anna
@nallamurihanumant28166 жыл бұрын
చాలా గొప్పగా ఉంది మీ ప్రతిభ
@Krishbolla4 жыл бұрын
ఇంత అద్భుతమైన మన ప్రాచీన కళ అంతరించి పోవడం చాలా దురదృష్టం
@mallid39384 жыл бұрын
కళా కారులు ఇంకా ఉన్నారు, ఆదరణే కరువైంది, తిరిగి పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాను
@ravitejab2 жыл бұрын
Both harmonium player and artist who act as Anjineyulu are excellent and marvles
@hakoonamatata71334 жыл бұрын
What an performance.... Excellent, both of them have mastered & very talented... God bless u both 🙏🙏🙏
@murthynamballa64864 жыл бұрын
Mee program vintante na chinnatam gurtuku vastundi namaskaram guruvugaru
@kotteseetharamaswamy2162 Жыл бұрын
Super chala baga paderu Great harmonist
@saikrishna-cv5tn5 жыл бұрын
Excellent Anna Kalama talliki Naa padabivandanalu Elanti kalakarulunu gouravinchi support Cheddam
@wanted_boyz__01663 жыл бұрын
Super voice Na vandanalu Vro jonnageri
@prasadvallabhaneni21344 жыл бұрын
ఇటువంటి కళాకారులు ఎంతో మంది ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి తగీన సహాయ సహకారాలు అందించాలి
@gtrao59413 жыл бұрын
చాలా బాగా పడేవు మిత్రమా. నాకు ఇప్పటికి పౌరాణిక పద్యాలు ఇష్టం. ప్రజాదరణ కరువైంది. సీరియల్స్ సినిమాలు ప్రభావం. 🙏🙏
@venkmhr5 жыл бұрын
మీ యొక్క కళ కి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను🙏🙏🙏👏👏👏
@venkeyvenkey15594 жыл бұрын
Super sir we want rhymer for harischandra kaatikaapari.
@rameshnaidutulagapu19286 жыл бұрын
excellent voice... you have bright future.... harmonist also super.... gud playing...
@janardhannali83715 жыл бұрын
హార్మోనియం మాస్టర్ సూపర్... ఇప్పుడున్న ప్లే బ్యాక్ సింగర్స్ ఎవరూ ఇతనిలా పాడలేరు.. ఛాలెంజ్
@nagireddysankarreddy72965 жыл бұрын
Shreeman Adithya
@basavarajubasavarajubasava18295 жыл бұрын
Shreeman Adithya UV
@mulavaasi12344 жыл бұрын
Yes Master Superb
@rambaburam76873 жыл бұрын
Full drama video untey sher cheyandi vinadaniki entha bagundho Anna pls 🙏🙏🙏
@yedukondaluchirala30335 жыл бұрын
ధర్మవరం అంటే ప్రకాశం జిల్లాలో అద్దంకి దగ్గర ఉన్న ఊరే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఇరువురిని అద్దంకిలో చూచినట్లుంది.
@anilkumarreddy49075 жыл бұрын
Kadu sir Anantapur district Dharmavaram
@maruthi.nbugadur76392 ай бұрын
Ananthapur district,.rayalaseema
@jcreddy11526 жыл бұрын
Chaala baagundi. Hatsof to signer and harmonist. Keep up
@jonnagirinagabhushanaaa33692 жыл бұрын
Meeku naa paadaabhi vandanalu 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@chandrasekhark96856 жыл бұрын
Remembering my olden days my dad also a singer of anjaneya patrudu rembering my olden days
@darshanl19766 жыл бұрын
chandrasekhar k ಬಾಗಳಮೃದೇಎ
@battujagadish99356 жыл бұрын
Comman man but a great singer. Anna,yours talent is back . Village telugu drama pearls.super.keep it up bro.jai hanuman.
@ramulucky52645 жыл бұрын
Chandu gariki chalaa thanks. Manchi video upload chesinaduku.
@vennelakrishnasomu26416 жыл бұрын
Super brother sweet voice and action super.
@anasuyadamaraju56614 жыл бұрын
B,,
@sheshareddyguddeti65574 жыл бұрын
Super. Thanks to singer and harmonist
@sambasivaraokarumanchi99925 жыл бұрын
Govt.should encourage the talent by conducting competitions at all district levels by earmarking some funds in the budget to continue our culture
@mnarendra13054 жыл бұрын
Yes sir you are right
@venkataraog89994 жыл бұрын
కళామతల్లి ముద్దు బిడ్డలు .ధన్యవాదాలు
@ranjitkumarrowlo90256 жыл бұрын
Harmonister chala chakkaga vagistunnaru guruvu garu Maa pedanana garu kuda chala seniour harmonister baga vagistaru
@tnageswarrao3646 Жыл бұрын
చాలా బాగా పాడేరు. బాగుంది.
@narasimharaokonda74435 жыл бұрын
అద్భుతం. మీగానామృతం. ఇద్దరూ ఇద్దరే.
@darlaraghuramulu17806 жыл бұрын
your performance very well with your voice execellent. Darla.Raghuramulu.Tirupati.
@gantyadanagabhushanarao81985 жыл бұрын
Chala super ga hormonium play chesaru Thank you sir
@sharmamrl83546 жыл бұрын
This one is really natural very good performance by both them We all support these artists
@chiripireddykondareddy92505 жыл бұрын
సూపర్ బ్రదర్స్
@venkateshmallela51344 жыл бұрын
Super
@LNvenkat5 жыл бұрын
Superrr anna mee raagam And harmonium superrr
@Satishtitu-kpd5 жыл бұрын
Chala bagundi malli p .laksmana rao garini gurtuchesaru
అబ్బబ్బ ఎంత బాగుంది... ఇద్దరు ఇద్దరే పో.... Super talented.... keep it up...
@raghuramaiah96745 жыл бұрын
no. v
@nandininandu56475 жыл бұрын
Anna e padhayam ramanjanayayudham lo dhi kadhaaa super........
@pallasomeswararao63584 жыл бұрын
Miru yedavs
@ravikumarguna48446 жыл бұрын
ఇద్దరూ ఇద్దరే చాలా బాగుంది
@ravipatiharibabu59394 жыл бұрын
నీ లో గొప్ప మనసుoది .నువ్వు తీ సుకున్న. దే మిటో తెలుసా. మహొ బలశాలి అయిన. ఆజనేయ స్వామి పాత్ర. నీవు శ్రీ రామచంద్ర మూర్తికి. పాదాబి వంద నము చేసి. రామయ్య .భక్తీలోనే. వె ళ్లు. ఆభక్తి నిన్ను పరవ శిoచును. మoచి భక్టుడువు కాగలవు. జై ఆoజనేయస్వామి. 🙏🙏🙏
@jayaramtirumalasetti97896 жыл бұрын
Very good performance and very good playing harmonist and fingering.
@dharmalingamyadav5086 жыл бұрын
Wow సూపర్ గా ఉంది
@rythuravierythuravie95584 жыл бұрын
Im supporting your mana kalanu kapadukundam
@jonnagirinagabhushanaaa33692 жыл бұрын
SuPeR brother SuPeR ga padaru hormoniom playing SuPeR ga vundi