Harsha Sai Gives Clarity On Betting illegal Apps Allegations | Harsha Sai Exclusive Interview

  Рет қаралды 147,886

SumanTV Ladies Special

SumanTV Ladies Special

Күн бұрын

Watch ► Harsha Sai Gives Clarity On Betting illegal Apps Allegations | Harsha Sai Exclusive Interview
#telugu #harshasai #bettingapps #sumantv
Welcome to SumanTV Ladies Special KZbin Channel, This is a World full of Stories, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
You can find everything at One Place -SumanTV Ladies Special
We make Educational Videos in our Telugu Language and Make our Viewers acknowledgeable in Vedas, Our Hindu Culture, We #Sumantvladies Special have a Count of 4 Lakh+ Subscribers Count and we are Growing Every Day - Thankyou for All for your Love and Support
Hope You're Enjoying Our Content
Subscribe to Our Channel - SumanTV Ladies Special

Пікірлер: 1 200
@rameedhaallinone9516
@rameedhaallinone9516 3 ай бұрын
❤నిన్ను నమ్మిన వాడు ఏదో రోజు నిజం తెలుసుకుంటాడు హర్ష సాయి ❤ తప్ప చేసిన వాడు ఈ రోజుల్లో తప్పించు కోవడం అసాధ్యం హర్ష నీవు తప్పించు కొలేవు ❤బెట్టింగ్లని ప్రమోట్ చేయడం ఏంట్రా నీ లాంటి వాడు అమాయకుల ని మోసగించడం కాదా❤నేను చంపకపోతే ఎవడైనా చంపుతాడు అదే నా చేతిలో చస్తే వాడు స్వర్గానికి పోతాడు అన్నట్టు ఉంది నీ కవరింగ్❤❤❤❤❤❤❤❤❤❤❤
@MohanMohan-sq3pu
@MohanMohan-sq3pu 3 ай бұрын
😂😂😂😂😂🙏🏻
@SocialAwareness-007
@SocialAwareness-007 3 ай бұрын
super scripted... straight answers levu.
@manoj_Messi
@manoj_Messi 3 ай бұрын
Yes same doubt
@MahaG999
@MahaG999 3 ай бұрын
True
@bennyrocks01
@bennyrocks01 3 ай бұрын
yes
@s.saikumar862
@s.saikumar862 3 ай бұрын
Yes
@ravikiran8858
@ravikiran8858 3 ай бұрын
నేను చంపక పోతే ఎవరైనా చంపుతారు అన్నట్టు ఉంది
@KAKI9977
@KAKI9977 3 ай бұрын
ఆ ల్యాండ్ నేను కబ్జా చేయకపోతే వేరే వాళ్ళు కబ్జా చేస్తారు అందుకే నేనే చేశా బ్యాంకులో దొంగతనం చేశాను నేను దొంగతనం చేయకపోతే వేరే దొంగలు దొంగతనం చేసే వాళ్ళు😂😂😂😂 పిల్లల్ని నేనే అమ్మేస్తున్నాను నేను అమ్మకపోతే మాఫియా వాళ్ళు అమ్మేస్తారు ఇదంతా నా తప్పు కాదు గవర్నమెంట్ తప్పు ఇట్లు మీ హర్ష సాయి ఇలాంటివి 1000 పైన చెప్పవచ్చు 😂😂😂😂 హర్ష సాయి వ్యాపారం చేస్తున్నాడు అది సహాయం కాదు అని రెండు సంవత్సరాల కింద చెప్తే అందరు కామెంట్లో తిట్టారు
@incognito2465
@incognito2465 3 ай бұрын
Exactly
@angelpravs4947
@angelpravs4947 3 ай бұрын
😂😂😂😂😂super
@sumanth5526
@sumanth5526 3 ай бұрын
Drugs ban chesaru but bayata dorukutunnayi ani promote chestunnam anattu undi
@SocialAwareness-007
@SocialAwareness-007 3 ай бұрын
nenu paddati gaa champutaa annadu.. ardam kaledaa lol...
@jadhavg6713
@jadhavg6713 3 ай бұрын
Meeku just advertisement ki Yearly 100cr 500 cr na ante vallu prajaladaggara enni లాగుతున్నారో అర్థం చేసుకోవచ్చు😮😮
@KattulaPrashanth-d3i
@KattulaPrashanth-d3i 3 ай бұрын
ఇంటర్వ్యూ కి ముందు ఇద్దరు బాగా ప్రిపేర్ అయినట్టుంది
@mohdsaleem9846
@mohdsaleem9846 3 ай бұрын
సుమన్ టీవీ వాడు ఈ వీడియో చేయడానికి హర్ష సాయి నుండి దాదాపు 5 లక్షలు తీసుకోవచ్చు
@thutasatish4400
@thutasatish4400 3 ай бұрын
Correct
@varunreddypalli4511
@varunreddypalli4511 3 ай бұрын
6
@prasadbmvs
@prasadbmvs 3 ай бұрын
true
@raamvoleti
@raamvoleti 3 ай бұрын
Corect bro
@raja-u4n9y
@raja-u4n9y 3 ай бұрын
Excellent Communication skills... Without direct answer, started conversation by asking reverse question and eventually gained control over Anchor.. Not sure about Anchors selective questions though since she never asked would you stop now ? .
@1hsaniva
@1hsaniva 3 ай бұрын
Scripted ani telsipotundi babai :D
@blanchardchakravarthi487
@blanchardchakravarthi487 3 ай бұрын
So, తప్పుని కూడా సరైన మార్గంలో చేస్తున్నాము అని చెప్తున్నారు.
@nikhilthota971
@nikhilthota971 3 ай бұрын
😂😂
@THE_PRIME_ONE
@THE_PRIME_ONE 3 ай бұрын
Words which are articulated in a right way can change people's mind
@BonguBoshanam-yz5qf
@BonguBoshanam-yz5qf 3 ай бұрын
తప్పు ఏంట్రా చెత్తవెదవ తప్పు అయినప్పుడు గవర్నమెంట్ గాజులు వేసుకొని కుర్చుందా యాక్షన్ తీసుకుంటదిగా. అతను అందరిలాగా డబ్బు దాచుకోలేదుగా డబ్బు పంచుతున్నాడురా ఏం మనుసులురా మీరు..మీరు సహాయం చేయరు చేసేవాళ్ళమీద బురద చల్లుకుంటూ పోతారు
@venkatvr484
@venkatvr484 3 ай бұрын
loka genam telisina vadu
@incognito2465
@incognito2465 3 ай бұрын
Dont Trust AnyOne
@prathapvarma6292
@prathapvarma6292 3 ай бұрын
వ్యభిచార కొంపలు నువ్వు నడపకపోతే వేరొకడు నడుపుతాడు అందుకని నువ్వే నడిపేయి. గంజాయి స్మగిలింగ్ నువ్వు చేయకపోతే వేరొకడు చేస్తాడు కావున నువ్వు చేస్తాను అంటావు నువ్వు అయితే కొంచం తక్కువగా స్మగిలింగ్ చేస్తావు వేరొకడు అయితే ఎక్కవ స్మగిలింగ్ చేస్తాడు అంతేగా నువ్వు చెప్పేది.
@evidence-vs8bd
@evidence-vs8bd 3 ай бұрын
😂😂😂😂😂
@iamdileepkumardk
@iamdileepkumardk 3 ай бұрын
😂😂😂😂
@sunnyshine3386
@sunnyshine3386 3 ай бұрын
😅😅😅😅
@JaiBharat777
@JaiBharat777 3 ай бұрын
కొత్త పుట్టపర్తి బాబా ప్రజల ధనం ప్రజల కోరకు కాకాపోతే బెట్టింగ్ యాప్‌లు
@SureshElthuri-v9o
@SureshElthuri-v9o 3 ай бұрын
Puttaparthi sai baba ni emanna ante mettitho kodatha erripuka
@heedtvlive7743
@heedtvlive7743 3 ай бұрын
He is very clear saying that ,he is promoting betting apps by seeing his voice
@SrikanthBanjara014
@SrikanthBanjara014 3 ай бұрын
Betting అనేది వాళ్ళు చెపితే వీళ్ళు చెపితే ఆడేది కాదు కానీ గవర్నమెంట్ దానిని రాకుండా ఆపాలి కానీ హర్షసాయి ని అనడం కాదు చాలామంది.. పనికి రాని వాళ్ళు అనవసరం గా ప్రమోషన్ చేసి ఎవ్వరికి హెల్ప్ చెయ్యకుండా తింటున్నారు.. వాళ్లకు చెప్పండి 1st
@indianpost4684
@indianpost4684 3 ай бұрын
Ante donga thanam correcte antav
@SAHARA367
@SAHARA367 3 ай бұрын
సుపారీ హత్యలు కూడా చెయ్యి నువ్వు చెయ్యక పోతే ఇంకెవడైనా చేస్తాడు తమ్ముడు ఆ డబ్బులు కూడా ఎవరికైనా సహాయం చెయ్యి నువ్వు నీ లాజిక్ లు
@andhrabobsden7710
@andhrabobsden7710 3 ай бұрын
Super baga చెప్పావ్ bro..
@avinashmaggidi6903
@avinashmaggidi6903 3 ай бұрын
దానం చెయ్యటం గొప్ప కాదు. ధర్మంగా సంపాదించి చెయ్యటం గొప్ప. అధి దేవునికి ఇష్టమైంది. నువ్వు చేసే పనిలో నీతి ఉండాలి. నువ్వు ఒక్కరికి చేసే ఏ మంచి ఏ సహాయం అయిన అధి ఇంకొకరికి ఆదర్శముగా మారాలి తప్ప ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయకూడదు. నీ స్వార్థం కోసం కొన్ని లక్షల కుటుంబాలని నాశనం చేయటం దానికీ మించిన చెడ్డ పని ఏమి లేదు. చేసేదేదో యదర్థముగ తప్పుచేయకుండా సంపాదించు నీ స్వార్థం కోసం తప్పని కూడా మంచిగా మార్చటానికి ప్రయత్నం చేయకు. నిన్ను మనుషులు క్షమిస్తారేమో నువ్వు తప్పు అని తెలిసి ఒప్పుకోకపోతే ఇలాంటి వారిని దేవుడు అయితే క్షమించలేడు.
@santhu4070
@santhu4070 3 ай бұрын
Bayya sunny yadav 😂gadu link petti mari promote chesthadu😂
@bliptales
@bliptales 3 ай бұрын
Vadu entha kottina chavani paamu bro 😂
@s.saikumar862
@s.saikumar862 3 ай бұрын
😂
@sureshkaleru5108
@sureshkaleru5108 3 ай бұрын
బెట్టింగ్ యాప్ విషయము లో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీస్ శాఖ దీనిపై దృష్టి సారించాలి దానిని ప్రమోట్ చేసి పేద మధ్యతరగతి జీవితాలతో ఆడుకునే వారి పై పీడీ యాక్ట్ ప్రయోగించాలి
@babupedamalla
@babupedamalla 3 ай бұрын
Virat Kohli MPL app ,deran Sammy fun 88 app khiladi sahid kapoor,1x bet app DJ Bravo ,hardik pandya, Virat Kohli, rohit sharma villu andaru dream 11 promote chesthunaru villani em analo cheppandi avi government apps antara vatilo adithe dabbulu pova enti mundu vallaku buddi cheppali vallani ban chesthe andaru change avutunaru
@pavankumar-ud5nl
@pavankumar-ud5nl 3 ай бұрын
ఇన్‌కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగిన అన్ని విషయాలు బయటికి వస్తాయి..
@padmavathisajja6603
@padmavathisajja6603 3 ай бұрын
ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం మంచి చేసినా ఎదుకు చేస్తారు అని డబ్ట్ వస్తుంది అలాంటి రోజుల్లో ఉన్నాం
@Rkpublicmedia9
@Rkpublicmedia9 3 ай бұрын
ఒకడు మంచి చేస్తే కచ్చితంగా బురద జల్లి కుక్కలు ఎన్నో ఉంటాయి కుక్కలు మొరుగుతున్నాయి అని మన పని మనం ఆపుకోకూడదు బ్రో ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్❤
@chocolatehasith6389
@chocolatehasith6389 3 ай бұрын
Nuv kuda aadu betting app lo
@తెలుగుసాహిత్యనిధి-ణ5ఝ
@తెలుగుసాహిత్యనిధి-ణ5ఝ 3 ай бұрын
హర్ష సాయి గాడు పెద్ద వెస్ట్
@harishmasa9511
@harishmasa9511 3 ай бұрын
Please unsubscribe harshasai channel do it Frist
@nirvanafoundation2113
@nirvanafoundation2113 3 ай бұрын
Mi intlo no anna leda thammudu aadi anni pogottukonin chachipohe thelusthumdi
@nirvanafoundation2113
@nirvanafoundation2113 3 ай бұрын
By the way kukkaku ani thelikaga thisi pareyakamdi brother world lo atyamtha nammaka mayina jeevi kukka. Most LOYAL
@Rambooo143
@Rambooo143 3 ай бұрын
Antha help cheyataniki oka goppa mansu undali..
@saisai-du2ef
@saisai-du2ef 3 ай бұрын
Mundu dabbu undali manasu andariki untadi. 😂😂
@Dhi_DvAr
@Dhi_DvAr 3 ай бұрын
😂😂 ala ithe India lo poverty intha undademo​@@saisai-du2ef
@gulabeenerella5345
@gulabeenerella5345 3 ай бұрын
Voollo vaallani munchaa..
@raawanwsop6628
@raawanwsop6628 3 ай бұрын
Kutha muyyi amma nuvvu😂😂, veedo pedda devudu nuvvo pedda bhakthudu
@Karthik-bc8bf
@Karthik-bc8bf 3 ай бұрын
one life bagunte ...akada almost 30 lifes risk chesthunru bettings vala...influence ayi
@dancerjr4776
@dancerjr4776 3 ай бұрын
Polititions publicni mosam chesi sampadistaru mari vaallu evariki rupayikuda ivaru...mari...Harsha sai better then any other politicians
@sreenivasulureddy2916
@sreenivasulureddy2916 3 ай бұрын
Correct bro
@workoutgymkakinada607
@workoutgymkakinada607 3 ай бұрын
Harsha sai Anna ❤ Real Hero 💞
@sannydaliyaa478
@sannydaliyaa478 2 ай бұрын
మనము ఒకరికి సహాయం చేయము వేరొకరు సహాయం చేస్తే మనము ఒప్పుకోము. హర్ష సాయి అన్న ఎంతమంది ఏమనుకున్నా పరవాలేదు నీవు మాత్రం ఇలానే సహాయం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను
@chellomahendra5428
@chellomahendra5428 3 ай бұрын
హర్ష సాయి గురించి నాకైతే తెలియదు మీరు అన్నారు. హర్ష సాయి గురించి తెలియని వారు ఎవరు ఉండరని నాకైతే తెలియదు.
@singersravanthika5020
@singersravanthika5020 3 ай бұрын
Janalu kadha Harsha sai gaaru chesina manchi vellaki gurthu undadhu chinna leni poni ninda vesthe chalu....dhanne pattukuntaru mundhu chesina manchi motham oksesari marchipotharu janalanna anthe but meeru chesina help tho chala mandhi jeevithalu bagupadday bro👏👏meeru evanni pattinchukokandi bro meeru mee pani ni chesukuntu vellipondI all the best Harsha sai garu😍😍
@njyadavnarrshyadav-9799
@njyadavnarrshyadav-9799 3 ай бұрын
హాయ్ సుమన్ టీవీ అసలు ఇదంతా సోది ఎందుకు? ఇతన్ని అతన్ని ఇద్దరినీ కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూ చేయండి సరిపోతుంది
@SumathisGarden
@SumathisGarden 3 ай бұрын
సుమన్ టీవీ వాళ్ళు హర్ష సాయినీ ఇంటర్వూ చేస్తున్నట్టు లేదు.. హర్ష సాయి సుమన్ టీవీ కి డబ్బులిచ్చి సంజాయిషీ ఇస్తున్నట్టుంది..
@NedunuriDurgarao
@NedunuriDurgarao 3 ай бұрын
ఒక ఎదుగుతుంటే వారిని తొక్కడానికి కుళ్ళు బుద్ధి బెట్టింగ్ యాప్ ని బ్రాండ్ చేయండి ప్రభుత్వం అసలైన అడగండి హర్ష సాయి అనడానికిఎవరు సరిపోరు నీకు దండం పెడతా మంచి చేసే వారిని వదిలి పెట్టండి జై హర్ష సాయి
@Balarajuprince
@Balarajuprince 3 ай бұрын
Harsha sai support button ✔
@ReddyRam-b2t
@ReddyRam-b2t 3 ай бұрын
NV ansar chepu ra
@Ffgamer-5467
@Ffgamer-5467 3 ай бұрын
Hersha is good man
@aishwaryaaishwarya2286
@aishwaryaaishwarya2286 3 ай бұрын
Hello harsha is dis your friend aishwarya god bless you kanna
@gummulamahesh1854
@gummulamahesh1854 3 ай бұрын
Hii
@gangadhar7290
@gangadhar7290 3 ай бұрын
Vadu peddha yerra p....😂😂
@ajay.k9469
@ajay.k9469 3 ай бұрын
Mana manisulaki vundedhe kadha okka vyekthi edhuguthunte apadanike chusthunataru chese panilo manchini vadhilesi cheduni matrame chusthe prathi manisilo lopalu kanipisthaye
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 3 ай бұрын
ఈ మనుషులు మంచిచేయరు -మంచి చేసేవాళ్లను చేయనివ్వరు, దూర్మార్గులు, Harsha Sai Great. ఏ 5 star hotal లో ఉంటే తప్పేంటి? అది తప్పు అయితే 5star హోటల్స్ ఉండకూడదు.
@Mini-mact
@Mini-mact 3 ай бұрын
Nuvu చెప్పేదే ఎలా ఉందంటే పాపం చేసి ఆ పాపాని అందరికీ పంచి పెడుతున్న అంటున్నాడు Beting వల్ల చెడిపోయిన అందరి శాపం విడి వల్ల డబ్బులు thesukuna valaku thaguluthundi.
@sweetysml2896
@sweetysml2896 3 ай бұрын
Anna nuvu manchi Pani chyasthunu anna jai Harsha Sai
@piperdot4388
@piperdot4388 3 ай бұрын
మీరు చెప్పింది నిజమే
@gvstudiostelugu
@gvstudiostelugu 2 ай бұрын
యాంకర్ గారూ.. మీ తెలివైన నాటకీయతతో.. హర్ష సాయిని భలే ప్రొటెక్ట్ చేశారు. ఆఫ్ కోర్స్ ప్రమోట్ కూడా బాగానే చేశారు ఈ వీడియో ద్వారా. ఇంతకీ, ఈ ఎపిసోడ్ కి మీ సుమన్ టీవి ఎంత ఛార్జి చేసింది?
@nagalakshminagu4828
@nagalakshminagu4828 3 ай бұрын
ఈ మొత్తం ఇంటర్వూ లో నాకు అర్థం అయింది ఏంటంటే బెట్టింగ్ యాప్ప్స్ ఐతే చేస్తున్నారు
@VijayKumar-zp1vo
@VijayKumar-zp1vo 3 ай бұрын
Harsha sai niku manasu leka poyenaaa 😊 what a change...
@choturyas9149
@choturyas9149 3 ай бұрын
Malanna movie chusenattu vundhi ❤❤❤
@Sani644
@Sani644 3 ай бұрын
Saying if I don't do others will do ..😅😅😅
@Badarinarayanarao
@Badarinarayanarao 3 ай бұрын
దొంగ ఎప్పుడూ దొంగ అంటే వొప్పుకోడు నీకంటే రాజకీయ నాయకులు నయం, ఇలాంటి మీడియా ని ఎవరు నమ్మరు public press meet కి రావాలి
@arjuna652
@arjuna652 3 ай бұрын
Very good explanation first of all its a govt fault they failed to stop all these
@Nccelectricalcontrol
@Nccelectricalcontrol 3 ай бұрын
Betting aaps ni indirect ga promote chestu jagthalu cheppe badulu , Direct avi vadakudadu Anu cheppachu kada .
@shekarshekar7623
@shekarshekar7623 3 ай бұрын
ఇంటర్వ్యూ ఇద్దరు బదురురుకొని వచ్చినట్టుంది 🤣. వీడు మిమిక్రి యాక్టింగ్ 🤣🤣🤣
@koteshchowdary7795
@koteshchowdary7795 3 ай бұрын
Meru sahayam chayali anta chala margalu unnai meru select chesukunna way manchi di kadu andi
@venkatachalapathirao6054
@venkatachalapathirao6054 3 ай бұрын
Door open లో ఉంది కాబట్టి నేను దొంగతనం చేస్తున్నాను అంటున్నావా నేను నాశనం చేయకపోతే ఏవఢో ఒకడు చేస్తాడు అన్నట్లు చెప్తున్నావా
@nageshgm405
@nageshgm405 3 ай бұрын
Vidu cheyyakapoina verevallu chestharu anttunnadu ....bachagallu chesinavi evadu pattinchukodu. ...adhe vide chesthe 100ki 95% manodega chala manchodu thappu cheyyadu manchidhe avvunttadhi ani ....vidi valle ekkuvamadhi nasanam
@rebel1282
@rebel1282 3 ай бұрын
అలాంటప్పుడు బెట్టింగ్ యాప్స్ ని నమ్మొద్దూ డబ్బులు పోగొట్టుకోకండి అని చెప్తే లక్ష్యాల మంది మారుస్తారు నీ ప్రచారం చూసే చాలవరకు పాడైపోతున్నారు మల్లి సమర్దించుకుంటున్నారు
@sudhasworld8221
@sudhasworld8221 3 ай бұрын
betting videos chesi sampadinchukuni 10rupees kuda kharchu pettakunda dachukune vallu unnaru .. only Harshasai matrame pedavallaku help chestunnadu....nijanni asalu voppukomu adey manishi naizam...chala videos chustanu harshasai v he's good man ....pedda pedda hero's chestunnaru 1st vallani apandi
@tanakantianilkumar682
@tanakantianilkumar682 3 ай бұрын
Edhi emina finally we will support to harsha sai anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@g.vijayender4583
@g.vijayender4583 3 ай бұрын
యాంకర్ కి మెదడు లేదు సొంతగా ఆలోచించే తెలివి లేదు
@anuusfamilyvlogs
@anuusfamilyvlogs 3 ай бұрын
Tappu chesanu kani peddatappu kaadu antunnadu 😂
@HORROR6750
@HORROR6750 3 ай бұрын
హర్ష సాయి మనం తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాం. మనం 100 మంచి పనులు చేసి ఒక్కటి తెలియక తప్పు చేస్తే, మనం చేసే 100 పనులు waste అయిపోతాయ్. So ఇలాంటి యాడ్స్ కి ప్రమోషన్ చేయనని, ఇంత మంది నష్ట పోతున్నారు నాకు తెలిసిన తర్వాత చేయను అని చెప్పు. జనాల్లో మంచి ఆదరణ పెరిగినప్పుడు ఎంతోమంది టార్గెట్ చేస్తారు. మీతో కలవాలి మీకు కొంత గైడెన్స్ కూడా కావాలి.
@batmanreddy9022
@batmanreddy9022 3 ай бұрын
Harsha sai be like : this is business, idhi yaparammmm 😂😂😂😂😂😂😂😂😂
@saipawanism4400
@saipawanism4400 3 ай бұрын
అసలు బెట్టింగ్ apps అంటేనే తప్పు అది ఏవిధంగా చేసినా నేరమే అవుతుంది..
@Narayanadasnarayanadas1
@Narayanadasnarayanadas1 3 ай бұрын
Oka thappu cheshaina veyyi manchi panulu cheyadam thappu kadhu mowaa
@Narayanadasnarayanadas1
@Narayanadasnarayanadas1 3 ай бұрын
Okasari darmani kapadali ante aadarmam vaipu nadavalsi vastundi
@gaddalaashish6001
@gaddalaashish6001 3 ай бұрын
Correct brother kani government kuda vatini ban cheyalu
@gaddalaashish6001
@gaddalaashish6001 3 ай бұрын
Government medha evaru poratam cheyaru
@chandumca5741
@chandumca5741 3 ай бұрын
Mari khohili dhoni
@VamshiTrader
@VamshiTrader 3 ай бұрын
అరే అజాము ఇది ఒక అద్భుతమైన ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్ ఇంటర్వ్యూ లేకపోతే ఆమె ఇన్ వాయిస్ గురించి అడుగుతుందని వాడికి ముందే తెలిసి జిరాక్స్ కాఫీలు ప్రీ ప్లాన్డ్ ఫేక్ డాక్యుమెంట్స్ ఎలా తీసుకొని వస్తాడు దొరికి పోయావా గజాల 😂 🤣
@arunareddy6426
@arunareddy6426 3 ай бұрын
😂😂😂😂
@Imaginationwritings
@Imaginationwritings 3 ай бұрын
Invoice and quotation okate anta😂😂😂😂😂
@Mini-mact
@Mini-mact 3 ай бұрын
S​@@Imaginationwritings
@MohanMohan-sq3pu
@MohanMohan-sq3pu 3 ай бұрын
😅😅😅
@ashokpapasani28
@ashokpapasani28 3 ай бұрын
హార్శ సాయి మంచి వ్యక్తి అయినప్పుడు ఆ బెట్టింగ్ అప్స్ ఆపొచ్చు. ఈ బెట్టింగ్ అప్స్ వళ్ళ ప్రాబ్లెమ్ వచ్చినప్పుడు సింపుల్ గా అవి చేయను. అని చేప్తే బాగుండేది.
@ramaraoburidi4681
@ramaraoburidi4681 3 ай бұрын
Avunu
@indiafirst4411
@indiafirst4411 3 ай бұрын
Babu..ayana antha clear ga cheppadu ardham kaledaa??😢
@BonguBoshanam-yz5qf
@BonguBoshanam-yz5qf 3 ай бұрын
తప్పు ఏంట్రా చెత్తవెదవ తప్పు అయినప్పుడు గవర్నమెంట్ గాజులు వేసుకొని కుర్చుందా యాక్షన్ తీసుకుంటదిగా. అతను అందరిలాగా డబ్బు దాచుకోలేదుగా డబ్బు పంచుతున్నాడురా ఏం మనుసులురా మీరు..మీరు సహాయం చేయరు చేసేవాళ్ళమీద బురద చల్లుకుంటూ పోతారు
@AnushaAnusha-mq1zo
@AnushaAnusha-mq1zo 3 ай бұрын
Asalu life problem andhulo edhiaithe emundhi prathidhi బిసనెస్ bro
@jpkumar9730
@jpkumar9730 3 ай бұрын
A pramotion cheyadam valla thaniki entha benifits unnayo mari
@RameshK-ry3ld
@RameshK-ry3ld 3 ай бұрын
వచ్చే income 100% అయితే దాన ధర్మాలు చేసేది 40% .. కానీ income tax problem లేకుండా బాగా maintain చేస్తున్నాడు .. మంచి money minded bussiness man..
@Statsjk
@Statsjk 3 ай бұрын
బొక్క లో 40%... అసలు 4% కూడా చేసుండడు....😂
@balumahendraofficial7849
@balumahendraofficial7849 3 ай бұрын
నీకు దమ్ము ఉంటే నువు కూడా చేయు రా
@RameshK-ry3ld
@RameshK-ry3ld 3 ай бұрын
@@Statsjk correct bro
@damodharkumar1141
@damodharkumar1141 3 ай бұрын
@16:37 ఇప్పడు వీడి ఒరిజినల్ క్యారెక్టర్ బైటికి వచ్చాడు.. అదివరకు ప్రతి వీడియో లో ఏదో ఒక పెద్ద అట్టిట్యూట్ మైంటైన్ చేస్తూ మాట్లాడేవాడు.. ఇప్పుడు ఒక సాధారణ లేబర్ అట్టిట్యూడ్ లోకి వచ్చేసాడు 😆😄😃
@vijayayan681
@vijayayan681 3 ай бұрын
Bhayaaaaa
@thutasatish4400
@thutasatish4400 3 ай бұрын
Yes
@lakshmipathipathi9964
@lakshmipathipathi9964 3 ай бұрын
Ha ha ha 😂😂😂
@BonguBoshanam-yz5qf
@BonguBoshanam-yz5qf 3 ай бұрын
తప్పు ఏంట్రా చెత్తవెదవ తప్పు అయినప్పుడు గవర్నమెంట్ గాజులు వేసుకొని కుర్చుందా యాక్షన్ తీసుకుంటదిగా. అతను అందరిలాగా డబ్బు దాచుకోలేదుగా డబ్బు పంచుతున్నాడురా ఏం మనుసులురా మీరు..మీరు సహాయం చేయరు చేసేవాళ్ళమీద బురద చల్లుకుంటూ పోతారు
@vancharajashekar6258
@vancharajashekar6258 3 ай бұрын
Ni comment valla nenu observe chesa thank you 😊 & you're Correct 💯
@AshrafAli-ls6mb
@AshrafAli-ls6mb 3 ай бұрын
Interview chusthe nake oka clarity vachindi. Ee point ni base cheskoni suman tv gadu manchi ga cash chesukunnadu. Today's real journalism in India
@sivaraju44
@sivaraju44 3 ай бұрын
మొత్తానికి బెట్టింగ్ యాప్ డబ్బులతోనే ఈ పనులు అన్ని చేస్తున్నాడు అన్నమాట
@JaiBharat777
@JaiBharat777 3 ай бұрын
అంతేగా
@Dhi_DvAr
@Dhi_DvAr 3 ай бұрын
Alavtu eh ga manchi chese valla paina aropanalu
@Nisai1913
@Nisai1913 3 ай бұрын
A raajkiyalu vaala swantha dabbuptho janalki manchidi chestunnara enti....
@sivaraju44
@sivaraju44 3 ай бұрын
@@Dhi_DvAr ఆరోపణ ఎం కాదు ఆయన చెప్తున్నాడు కదా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న అని
@sivaraju44
@sivaraju44 3 ай бұрын
@@Nisai1913 తప్పు ఎవరు చేసిన తప్పే అండి
@bkmurthy3034
@bkmurthy3034 3 ай бұрын
నిప్పు లేనిదే పొగ రాదు..ఇన్ని రోజులుగా బోనులో ఉన్న ఎలుక 🐁 బయటకు వచ్చింది..దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, విడు పెద్ద ఎలుక.
@pragadasrinivas1166
@pragadasrinivas1166 3 ай бұрын
madda guduvu ra
@Sadhikvlogs2631
@Sadhikvlogs2631 3 ай бұрын
Ni gudha
@santhu4070
@santhu4070 3 ай бұрын
Hersha sai erripuk button 😂😂
@chandrasekharareddy4774
@chandrasekharareddy4774 2 ай бұрын
అంటే....తప్పు అని తెలిసినా....నువ్వు ప్రమోట్...చేస్తావు...అన్న మాట...వాళ్ళ మొడ్ద గుడిసిపోయిన...పరవాలేదు...అన్న మాట..తప్పు అని చెప్పటం మానేసి...మీ తప్పును..అని తెలిసి...కప్పిపుచ్చుకునేందుకే... చాలా బాగా మాట్లాడుతున్నారు....సిగ్గుపడాల్సిన... విషయం...మీరు...చాలా...లైట్ తీసుకోవడం...కర్మ....
@nagarjunmaradana2453
@nagarjunmaradana2453 3 ай бұрын
నేను తాగి డ్రైవ్ చేసి ఎవరిని ఐనా ఆక్సిడెంట్ చేస్తే అది నాతప్పు కాదు మద్యం అమ్మే గవర్నమెంట్ దే ఆ తప్పు, బెట్టింగ్ అప్స్ ప్రమోషన్ చేసి జనాలు డబ్బులు పోగొట్టుకుంటే అది మా తప్పుకాదు అది గవర్నమెంట్ తప్పు
@agent_gf_logo9445
@agent_gf_logo9445 3 ай бұрын
Nv chasaenaa promotion valla nanu 10k pogattukunaa ne medhaa namakama thooo harsha sai medha namakamotho
@varshitnani7766
@varshitnani7766 3 ай бұрын
Harsha Sai fan's gorrelu ravalammaa
@ajay.k9469
@ajay.k9469 3 ай бұрын
ఆ వచిండయ సైటిస్టు
@arunareddy6426
@arunareddy6426 3 ай бұрын
😂😂😂😂
@nalini4611
@nalini4611 3 ай бұрын
But Harsha who asked u to do this.నిజాయితీ గా ₹1 దానం చేసినా లేదా అస్సలు చెయ్యక పోయినా పర్లేదు but ఇద్దరినీ ఆదుకోవటంకోసం పదిమంది జీవితాలు నాశనం చెయ్యటం కరెక్ట్ కాదు ఆలోచించు ఒకసారి. Better stop all these atleast now. ఎంతో మంద ఆశ్రమాలు animal welfare association develop చేస్తున్నారు స్లో u better try it
@prashanthreddyparevula3356
@prashanthreddyparevula3356 3 ай бұрын
Thanks Suman tv Harsha Sai nijaswarupanni bayatapettinanduku
@sushmadeepthipande7874
@sushmadeepthipande7874 3 ай бұрын
Arrest him.he is antisocial.
@agent_gf_logo9445
@agent_gf_logo9445 3 ай бұрын
Nv promote chasenedhi fake kadhu ane nenu nayame 10k pogattukuna eppudu
@bulaxmibulaxmi-f7w
@bulaxmibulaxmi-f7w 3 ай бұрын
ఇబటింగ్ నిజమే కావొచ్చు కానీ అతని చేసే సహాయం మాత్రం నిజం ఎందుకు అంటే మా ఊరుదగ్గిర ఒక కాలు లేని చాకలి అబ్బయ్ కి నేరుగా తానే వచ్చి ఒక లక్ష రూపాయలు ఇచ్చారు అతను చేసే సాయం అబధం కాదు ప్లీజ్ 🙏🙏🙏
@srinu1272
@srinu1272 3 ай бұрын
హర్ష సాయి మీద ఆరోపాన చేసే వారికి ఒక......quation భారత దేశంలో ఎంతో మంది youtube ద్వారా and betting ద్వారా చాలా మంది money సంపాదిస్తున్నారు.మరి వారందరినీ అడుగుతున్నారా? వారు అందరూ డబ్బులు ప్రజలకు ఇస్తున్నారా!ప్రజలకు మంచి చేసే వాన్ని పట్టుకొని లాగుతున్నారు.
@evidence-vs8bd
@evidence-vs8bd 3 ай бұрын
Ori nayano.. intha mothukuntunna neeku point artham ayyi chachinattu ledu.. vadu promote chese apps tho.. talatikka naa kodukulu kompallo appulu chesi mosapothunnaru 🤷🏻‍♂️🤦🏻‍♂️
@indianpost4684
@indianpost4684 3 ай бұрын
Ante veedu kuda donge Ani oppukuntunnava
@Lilyliecon
@Lilyliecon 3 ай бұрын
Nuvu vaadi hypnotism ki bali aina oka gorre vi. Neelanti vallani marchadam kashtam
@vijayabhaskarkancharla6377
@vijayabhaskarkancharla6377 3 ай бұрын
100 % Face interview,
@SAHARA367
@SAHARA367 3 ай бұрын
తమ్ముడు ఒక కుటుంబానికి సహాయం చేసిన బిల్డప్ ఇచ్చి కొన్ని వందల కుటుంబాలని ఆర్థికంగా దివాలా తీయించి అనేక వ్యక్తులను ఆత్మహత్యలకు కారణం అయ్యే ఇల్లీగల్ వ్యాపారం చేస్తున్నడు
@Swaram-d6l
@Swaram-d6l 3 ай бұрын
ఆడు చెబితే బెట్టింగ్ ఆడటం ఏంట్రా...ఈజీ మనీ కి అలవాటు పడిపోయారు జనాలు...పడినోళ్ళు పోతారు
@sivashankaravaraprasadkota5822
@sivashankaravaraprasadkota5822 3 ай бұрын
Ala sahaya nuvvu evarikayna chesava Sahara ?. nuvvu evaru annadhi evarikayna telusa ? . Manam brakali annappudu Edo oka panicheyyaliga .
@VijayKumar-zp1vo
@VijayKumar-zp1vo 3 ай бұрын
I never expected this from harsh sai..
@BlessHyd
@BlessHyd 3 ай бұрын
ఏదో చెప్తాడు.. ఏం చెప్పిన బావుంటుంది🌹. ఆ voice అలాంటిది. ❤️కానీ betting వల్ల ఎంత మంది నాదటాపోయారో 😢పాపం కదా friends 😢😢😢😔😔
@kishoreg6971
@kishoreg6971 3 ай бұрын
Smoking is injurious to health but yet govt did not ban it 😂😂😂 so dani valla evadu chastaleda??? 😂😂😂😂 Mundu cheyalsinavi ban cheyandi..pan lu gutkalu,mandu, cigarette lu ika samajanni brastu patinchevi chalane unnay vaati valla evadiki ibbandi ledu😂😂😂
@User-143-sc
@User-143-sc 3 ай бұрын
Valid question bayya ... anw istuna Smoking valla person individual suffer avthadu.. incase chaste vadi family stuffer avthundi But ee illegal betting valla individual person, family tho patu society suffer avthundi Illegal betting valla Black Market increase avthundi, Black Market increase avvadam valla inflation increase avthundi.... inflation increase aite nuvu ,nenu mana family mottam middle class family suffer avthundi..... Poor family kontha varaku subsidy or govt efforts valla ration varaku survive avthundi .... But manam nasanam avtham...India lo 50% + middle class families eh kada bayya Illegal Ela aina illegal eh.... Danni helping name tho kappadam correct kadu.... Cigarette 🚬💨 lantivi Indian economic trade kosam ,, ban cheyaru...it's logic .... Adi chala pedda topic ....but illegal betting is wrong... dangerous than anything 🙏🙏🙏🙏
@ChSanthasarojani
@ChSanthasarojani 3 ай бұрын
Cigarette smoking and alcohol consumption will take the person's life gradually. But betting apps will take their money in a fraction of a second. And that to some huge amount of money like some lakhs. One person said he lost 80 lakhs. Another person is 60 lakhs. It's too much. If we ban those apps at least we can save some people. It's like playing cards in those days. This Harsha Sai is accepting everything.
@PraveenSanapa
@PraveenSanapa 3 ай бұрын
బెట్టింగ్ ఆడించే వాడిది తప్పు కాదు ఆడేవాళ్ళది 100 %తప్పు
@neethadilip6502
@neethadilip6502 3 ай бұрын
Thakkuva ekkuva enti, asalu betting apps enduku promote cheyali....asalu meku mind maturity vundhaaaa... 0.00000001% damage jarigina jariginatte kada.... Yes nijam n nyayam bayataki vasthunnayi eppudu....💯💯💯📌✅
@Usa98123
@Usa98123 3 ай бұрын
అంటే నువ్వు బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న అని ఇంత సింపుల్ గా ఒప్పేసుకున్నాడు గా. ఇంకా కవరింగ్ వొద్దులే బ్రదర్.
@SKKK3462
@SKKK3462 3 ай бұрын
Naakayithey Trance Movie Interview la anipisthundhi 😂 Trance movie Fafa Siruu 😂😅
@darolunaveen950
@darolunaveen950 3 ай бұрын
Real social worker ante physics wallah...
@dr.srikanthgangili9747
@dr.srikanthgangili9747 3 ай бұрын
నేను దొంగను కాక పోతే ఎవడో ఒక్కడు దొంగతనం చేస్తాడు ...అంటావ్ .... దొంగతనం చేస్తే తప్పు ఏంటి అంటావ్...
@doraswamydeepa2714
@doraswamydeepa2714 3 ай бұрын
Bro నువ్వంటే నాకు చాలా ఇష్టం but betting apps promot చేయొద్దు pls
@rameshsureddy9610
@rameshsureddy9610 3 ай бұрын
Avaro cheste adaru miku sarada vunte andutaru
@DIMMAGUDIhahari
@DIMMAGUDIhahari 3 ай бұрын
Athanu promot cheste nuv adthava bro
@PAVANRoyal970
@PAVANRoyal970 3 ай бұрын
వాడు బతికెదే దాని మీద 😅😅😅😅
@GaneshKumarchary
@GaneshKumarchary 3 ай бұрын
Asalu e' abbai evaru, Yekkada untadu..? Vila Village enti Yekkada undi..? Vala Talli, Tandri, evaru ani Teluskunte anni telusthai..! Point Number: Miru Echina Interveiw chusthe Miru Pakka 420 ani telsuthundi babu, 9:50 Sec Mundu, Oka Variation tho matladaru, Malli 16:02 Sec Daggara enko Variation tho Matladav, Ni Original Behaviour enti.? Ela Double Acting Ento, Chala Baga Cover chesthunnatu anpisthundi, 1) E abbaiki Dabbulu Yekkada nunchi osthunnai.? 2) Promotions pai Mari Nijam ga Anni Dabbulu Raledu ani chepina appudu Amount rakapothe, Straight Interview lo ne Miku entha Amount osthundi ani Viewer's Ki chupinchalisindi, Anchor garu Adgina Question ki Miru Answer chesi daniki asalu Sambandamlekunda Manipulate chesthunnav..? Enka clarity Yekkada undi ayya 3) Manushulu Kuda alochinchali, Thanu betting apps promotions chesthunnanu, Nenu cheyakapothe vere influencers chestharu ani, Asalu point, e abbaiki unna Million Fallowers ki promote chesi Vala andarini mosam chesthu vala sontha dabbulu pettinavi betting lo pogottina amount lo thinaki Sharings tisukoni chesthunnaru, Leda mari e abbai eh Betting app sonthaga edi ina build cheskunnada dani lo oche amount antha edi ani Investigagtion cheyalsinde..! Vere valu chesthe Vala-kunna Fallowers valu antha nammaru ayya, miru namminchi mari mosam chesthunnaru promote chesi. Entho Mandi madhayatragati Kutumbalu pillalu ela bettings lo petti suicides leda, appulu chesthu, unna asthulu ammukovatam chesthunnaru, Vala jeevitham ani mana pani manam ani kakunta elanti vatilo erukoni chala ebbandulu padthunnaru, pillalu cheyi jaripothunnaru kuda future generation etu velthundi miru ela chesthe..? Question : Common prajalu vadi dabbukosam enduku entha edi, Dabbulu evvagane e manishi Raju devudu avvaramma, manatho appudu thodu andaga unde valani devudu ankovali, edho kontha dabbu echi video tisukoni dani pai enko entha sampadinchi, ala thanu bane untunnaru mari nijanganne mi badhalu pothunnai, Aaa abbai eche kontha dabbulu ki. Proper investigation evaru ina clear chesthegani e abbai gurency telidhu..? Edi Pakka Mosam
@SimmaVenkat-kc9hd
@SimmaVenkat-kc9hd 3 ай бұрын
Sprbb annayya love for u r follower 🎉❤ njnga u r the real hero
@Anandh287
@Anandh287 3 ай бұрын
What the foolish response by anchor to foolish ans by harsha... She asking question by question by not connecting answers and she dont even go depth of ans given by harsha... Its totally preplanned interview😂😂😂😂😂😂😂😂😂😂
@Rambooo143
@Rambooo143 3 ай бұрын
Cigarettes alcohol thagithay chastharu antaru... Pedda pedda ads estharu... Mari aday pedda manusulu tender lu vesi wine shops pedtharu.. Dintlo yevaridi thappu..
@saisai-du2ef
@saisai-du2ef 3 ай бұрын
Nelaga comment pettinodidi thappu 😂
@DesiCarWala-911
@DesiCarWala-911 3 ай бұрын
This is NOT an interview. 😅😅.. they are just taking to each other.. they prepared the whole script. And acted well..
@akhil_manga
@akhil_manga 3 ай бұрын
Always I will support you anna Love you Harsha sai
@Badarinarayanarao
@Badarinarayanarao 3 ай бұрын
దొంగ ఎప్పుడూ దొంగ అంటే వొప్పుకోడు నీకంటే రాజకీయ నాయకులు నయం, ఇలాంటి మీడియా ని ఎవరు నమ్మరు public press meet కి రావాలి
@SUBBU2-eq4br
@SUBBU2-eq4br 3 ай бұрын
Ee Anchor pakka waste😅😅😅😅😅😅😅😅
@Nagaraju_Tony_Army
@Nagaraju_Tony_Army 3 ай бұрын
Allu Arjun Gariki Vimal Add Chesthe 10 Cross Istham Ani Cheppina Nenu Cheyyanu Annadu Anthe Kani Nenu Cheyyaka Pothe Vere Vallu Chestharemo Ani Anukoni Cheyyale ❤
@Swaram-d6l
@Swaram-d6l 3 ай бұрын
థంప్సప్ యాడ్ చేయొచ్చా????
@rameedhaallinone9516
@rameedhaallinone9516 3 ай бұрын
❤ఎలా నమ్మించి నట్టేట ముం చాలో బాగా తెలిసిన మనిషివి నువ్వు❤
@k.ganesh1642
@k.ganesh1642 3 ай бұрын
Harsha Sai is 👍 always ❤
@evidence-vs8bd
@evidence-vs8bd 3 ай бұрын
Ori nayano.. intha mothukuntunna neeku point artham ayyi chachinattu ledu.. vadu promote chese apps tho.. talatikka naa kodukulu kompallo appulu chesi mosapothunnaru 🤷🏻‍♂️🤦🏻‍♂️
@shawn_7779
@shawn_7779 3 ай бұрын
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 39 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 20 МЛН
Ozoda - Lada (Official Music Video)
06:07
Ozoda
Рет қаралды 12 МЛН
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 1,9 МЛН
Harsha Sai Is Scammer.? :Uppal Balu | Red Tv
9:16
RED TV
Рет қаралды 39 М.
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 39 МЛН