Рет қаралды 27,304
Gachakayala Pora
తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురం కి 30 km దూరంలో గల గచ్చకాయాల పొర అనే గ్రామం లో సముద్రానికి అనుకోని కొన్ని వందల కుటుంబాలు నివసిస్తున్నాయి..
సముద్రపు కెరటాలు వచ్చి సుమారు 200 కుటుంబాల ను తాకే ఏకైక గ్రామం..
ఈ ప్రజలు విశాఖపట్నం జిల్లా కి చెందిన నక్కపల్లి అనే గ్రామానికి చెందిన మత్యకరులు ...ఈ ప్రజలు ఇక్కడ ఎలా నివసిస్తున్నారు అనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం ..
#eastgodavari #harshasriram77 #godavari #beach #village #gachakayalapora
#river