Hathras Stampede Incident | హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాశ్ మధుకర్ అరెస్ట్

  Рет қаралды 495

ETV Telangana

ETV Telangana

Күн бұрын

121మంది ప్రాణాలు కోల్పోయిన హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై..ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ నియమించిన విచారణ కమిటీ ఘటనా స్థలిని... పరిశీలించింది. ప్రమాదం జరిగిన తీరును స్థానిక అధికారులను.... అడిగి తెలుసుకుంది. విచారణ కమిటీ సభ్యులంతా ఘటనా స్థలిని పరిశీలించినట్లు....... కమిటీ ఛైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ఎవరెవరిని ప్రశ్నించాలో............ అందరినీ ప్రశ్నిస్తామన్నారు. రెండు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. మరోవైపు....... హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాశ్ మధుకర్ అరెస్ట్ చేసినట్లు...... ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం రాత్రే.. మధుకర్ ను దిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. తర్వాత భారీ బందోబస్తు మధ్య వైద్య పరీక్షల కోసం హాథ్రస్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. భోలే బాబా నిర్వహించే కార్యక్రమాలకు.... మధుకర్ నిధులను సేకరిస్తారని ఎస్పీ వివరించారు. నిందితుడి ఆర్థిక లావాదేవీలను, కాల్ డేటాను విశ్లేషిస్తామని చెప్పారు.అయితే మధుకర్ యే స్వయంగా పోలీసులకు లొంగిపోయారని............ ఆయన తరఫు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. వైద్య చికిత్స కోసం..... ఆయన దిల్లీ వెళ్లినట్లు వెల్లడించారు. హాథ్రస్ లో జరిగిన సత్సంగ్ కార్యక్రమానికి.. దేవ్ ప్రకాశ్ మధుకర్ చీఫ్ ఆర్గనైజర్ గా వ్యవహరించారు. FIRలో పోలీసులు ఆయనను....... ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరు మహిళ వాలంటీర్లు సహా ఆరుగురు నిర్వహణ కమిటీ సభ్యులను అరెస్టు చేశారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер
7 AM | ETV Telugu News | 17th October "2024
20:48
ETV Andhra Pradesh
Рет қаралды 18 М.
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 79 МЛН
Chammak Chandra, Sattipandu, Vinod Hilarious Comedy Skits | Extra Jabardasth | ETV
14:37
Viral Video of a Man's Crazy Job Interview
16:02
Darryl Vega TV
Рет қаралды 1,3 МЛН
TDP Alliance Govt. Ready to Do Revamp in TTD || Idi Sangathi
13:15
ETV Andhra Pradesh
Рет қаралды 268 М.
Ratan Tata's Final Journey LIVE Updates - TV9
11:54:57
TV9 Telugu Live
Рет қаралды 1,6 МЛН