డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో ఇక్కడ కామెంట్ చేయండి.. 🙏🙏🙏
@banuk38424 жыл бұрын
Emi tinna kadupulo manta untundi chala problem ga untundi doctor gaaru pregu pusindi ani chepparu oka video cheyyandi sir
@satishdasari25434 жыл бұрын
Liver hemangioma & pains gurinchi cheppandi plz
@nagababu41864 жыл бұрын
కాలు యొక్క వేళ్ళు ఒండు(లావు గా vastunnayi...వేలు చుట్టూ baga noppi vastundi... Please emaina solution cheppagalaru....
@rajpasha68934 жыл бұрын
Raju garu me age anta
@ajaykumarkattamuri94154 жыл бұрын
Rajugaru neerudu posina tharuvatha nuraga vaste prabulama, mutram gatti padi ravatam ledu ami tinna mutram raka chala ibhandiga vundi sir video cheyandi...
@srinuvasulu.maddurusrinuva80892 жыл бұрын
రాజు గారి వీడియో చూసి ఆయన చెప్పిన పద్ధతులు పాటించడం వల్ల నాకు గ్యాస్ ప్రాబ్లమ్ పూర్తిగా పోయింది ధన్యవాదాలు సర్
@ganeshprasad98722 жыл бұрын
అవునా నిజం అన్న
@ramkole32172 жыл бұрын
Miru yem patincharo konchem cheppandi
@hemanthsai57272 жыл бұрын
Ela patincharo cheppandi please
@Pavaniraavi1560 Жыл бұрын
Suggestions ivvandi brother steps
@pasupuleti.ravindrababu Жыл бұрын
Sir.meru eami patinchar please
@sadguruphotography94 жыл бұрын
కోట్లాది రూపాయల విలువైనవి మీ మాటలు ధన్యవాదాలు సర్
@vsrinu93814 жыл бұрын
కృతజ్ఞతలు సర్
@rajmohammad78384 жыл бұрын
Go YU
@anjanibadhrudu40483 жыл бұрын
Gontulo manta sir
@anjanibadhrudu40483 жыл бұрын
Kadupulo. Manta
@Aaryansh8911 ай бұрын
మా దేవుడు నువ్వే స్వామి 🎉🎉🎉🎉🎉🎉లైవ్ లింగ్ 100@ years మంతెన గారు....
@DRAG678 Жыл бұрын
మా ఆరోగ్యం మా చేతుల్లో చెప్పి నందుకు ధన్యవాదాలు 🎉🎉🎉🎉🎉🎉
@mekalashankar36467 ай бұрын
మీరు చెప్పిన అటువంటి పద్ధతి ద్వారా మా గ్యాస్ ట్రబుల్ తగ్గింది సార్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం
@janubhashupentakota641 Жыл бұрын
ధన్యవాదములు సార్ నాకు తగ్గింది సార్ మీరు చెప్పిన విధంగా చేయడం వల్ల 🙏
@sainalli2476 ай бұрын
Ennidays chesaru brother
@devi.33504 жыл бұрын
స్క్రీన్ పైన రన్నింగ్ టిప్స్ చాలా బాగున్నాయి గురువుగారు 🙏🙏🙏
@shobasr48684 жыл бұрын
Thank you sir. Best description
@thefactpedia26794 жыл бұрын
Bro..nenu కొత్తగా ఛానల్ creat చేశాను.. ఒకసారి చెక్ చేయగలరా...any deffects pls comment.. kzbin.info/www/bejne/rGWoZGOYealsqNE
@AGK73 жыл бұрын
Yes..Good tips..
@rishich5792 жыл бұрын
Gugrgaru. Pillathatlllu cheyyacha
@RR_lyrics_creations9 ай бұрын
Sir Iam 15 years old Iam suffering from gastric trouble when Iam eat food I had drink water after Iam getting vomiting Iam not a girl Iam a boy today onwards I follow your valuable instructions thank you sir ❤
@NoorulJani67 күн бұрын
మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు చాలా ఉపయోగకరం గా ఉన్నాయి..సార్.. థ్యాంక్ యూ....
@Ramana- Жыл бұрын
Tq sir.. చాలా విలువైన సమాచారం ఇచ్చారు
@shaikkhuddus9283 Жыл бұрын
🙏🙏🙏 TQ sir. Lite food or froots teesukoni water yekkuva taagithey 👍🏻👍🏻👍🏻naaku baagaa use ayindhi
@yesebukathi97504 жыл бұрын
చాలా మంచి విషయలు ఎప్పుడు చెప్పుంటారు విలువైన మీ సందేశం కు కృతజ్ఞతలు
@sivaprasadragavaraju74152 жыл бұрын
ఆరోగ్య దాత సుఖిభవ
@mokshiaditya31814 жыл бұрын
Meru cheppinata correct ga ye doctor cheppaledu sir your great sir
@RajeswariKallepally11 ай бұрын
Tq Andi miru cheppinattu chesanu gas thaggipoendhi tq
@Lahari-Beauty-Care3 жыл бұрын
Beautifull smile sir.. God gift for society manthena satyanarayana sir... Your golden words fallows evry day.
@sahithyaposani6542 Жыл бұрын
Td👌👌🌹🌹
@surya287806 ай бұрын
థాంక్యూ sir.... మీ సలహాలు చాలా బావున్నాయి... కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻
@sureshtada32253 жыл бұрын
Nenu mee suggestion follow avutundani sir
@venkatpandu51537 ай бұрын
చాల చక్కగా వివరించారు ధన్యవాదములు సార్ ❤❤❤
@venkatraomaddala53832 жыл бұрын
super sir meku maa danyavadamulu
@nagarajudumpeta90259 ай бұрын
Chala bhaga chepparu rajugaru🙏
@balajipalegar34583 жыл бұрын
You are the living God in human form with your tips everyone is happy and healthy,thanks a lot sir
@Ayeshashaik28292 жыл бұрын
Daily morning water use chestunnanu sir gas problem anta duram ayindi sir 🙂🙂👌👌👌 thank you sir
@nagendrababu85984 жыл бұрын
Hello sir, i am suffering with Mitralwall prolapsed problem, pls telle solution
@syamalaraovissarapu876 ай бұрын
Thanks for your valuable remedies for reducing gastric issues.
@bethisidhartha19534 жыл бұрын
Sir please do a video on uric to decrease completely
@luckylaxmi32764 жыл бұрын
మీరు మంతెన గారిని follow అవ్వుతున్నారా? 😃 నేను కూడా 10 years నుంచి మంతెన గారికి వీర అభిమానిని 😍 కానీ మీరు ఈ ఛానల్ ని అందుకు ఫాలో అవ్వుతున్నారు? 😕 మంతెన గారు Official ఛానల్ start చేసారు కదా! 🤗 మనకి అక్కడ రోజు ఒక ఆరోగ్యకరమైన వంటకం అలానే ఒక మంచి యోగ వీడియో కూడా వేస్తున్నారు 🤩 ముఖ్యంగా మంతెన గారి "అందరికి ఆరోగ్యం" ఫుల్ ఎపిసోడ్స్ వస్తున్నాయి 😱 అవి నేను డైలీ follow అవ్వుతునా 😎 నా health ఇపుడు చాలా అంటే చాలా బాగుంది 😀 ఇంకా మీరు టైం వేస్ట్ చెయ్యకుండా వెంటనే మంతెన గారి Official ఛానల్ Subscribe చేసుకోండి 😉 మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి 💖 ఇదిగోండి ఛానెల్ :- kzbin.info/www/bejne/hJTCpqOJrMuMg7c&pbjreload=101
@chotyrocky9992 жыл бұрын
Raju garu cheppinatu chestey ma papa ki only fruits pettamu per 3 days 4 months nundi thaggani gas problem thaggindi chala chala thanks doctor garu
@janardhan3877 Жыл бұрын
Em problem undi brother ??
@chotyrocky999 Жыл бұрын
@@janardhan3877 stomach pain
@viswanatha8254 жыл бұрын
Thanks sir stress valla gas stress thagichukune tips cheppandi
@luckylaxmi32764 жыл бұрын
మీరు మంతెన గారిని follow అవ్వుతున్నారా? 😃 నేను కూడా 10 years నుంచి మంతెన గారికి వీర అభిమానిని 😍 కానీ మీరు ఈ ఛానల్ ని అందుకు ఫాలో అవ్వుతున్నారు? 😕 మంతెన గారు Official ఛానల్ start చేసారు కదా! 🤗 మనకి అక్కడ రోజు ఒక ఆరోగ్యకరమైన వంటకం అలానే ఒక మంచి యోగ వీడియో కూడా వేస్తున్నారు 🤩 ముఖ్యంగా మంతెన గారి "అందరికి ఆరోగ్యం" ఫుల్ ఎపిసోడ్స్ వస్తున్నాయి 😱 అవి నేను డైలీ follow అవ్వుతునా 😎 నా health ఇపుడు చాలా అంటే చాలా బాగుంది 😀 ఇంకా మీరు టైం వేస్ట్ చెయ్యకుండా వెంటనే మంతెన గారి Official ఛానల్ Subscribe చేసుకోండి 😉 మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి 💖 ఇదిగోండి ఛానెల్ :-kzbin.info/www/bejne/hJTCpqOJrMuMg7c
@thinklikeptr91444 жыл бұрын
• చదవండి... షేర్ చేయండి.... 🙏🙏🙏 గ్యాస్ట్రిక్ సమస్య ప్రత్యేకంగా ఒక వ్యాధి కాదు--/ మితిమీరి తినడం, టైంకు తినకపోవడం,టీ,కాఫీ, కూల్డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్, త్రాగటం,నూనెలు, క్రొవ్వు పదార్ధాలు, ఊరగాయలు, మసాలాలు,ఐస్క్రీమ్, జంక్ ఫుడ్ తినడం, శారీరక, మానసిక ఒత్తిడులు వలన జీర్ణాశయం మందగించి తిన్నవి ఏవీ అరుగుదల అవక #వికారం, పొట్టలో ఉబ్బరం,బరువు, ఛాతి,గొంతులో మంట, త్రేన్పులూ,మలాశయం నుండీ గ్యాస్, మోషన్ అవ్వక, ఆకలి అవ్వక, కడుపులో నొప్పి, అన్నీకలిపి జీర్ణ వ్యవస్థ, లివరు, పేగులు, కిడ్నీ, మలాశయంలో.... (మొలలు,ఫిజర్,ఫిస్టులా...) ఇంకా శరీరంలో అనేక పార్టులు మీద ఎఫెక్ట్ పడతాయి అని మనకు తెల్సిన విషయమే... వీటన్నిటికీ ఖచ్చితంగా, మూలాల్లోకి వెళ్లి పనిచేసే మందులు కేవలం ఒక్క "హోమియో "వైద్యంలోనే వున్నాయి. దేశీయ, విదేశీయ, మధర్ టించర్స్ రూపంలో మందులు పంపబడును... ☎️ 9666176664 సంతోషం సంతోషం సంతోషం
@naaperushiva92376 ай бұрын
20.50000 mandhu chusinaru andulo okkaro iddaro thaggindhi ani comments lo pettinaru .... Meeku doctor garu cheppindhi chesivunte alage gas taggiunte comments lo upload cheyavalsindhiga prarthana ❤❤❤❤
@thunderbird32324 жыл бұрын
Scrolling lo manchi points pettaaru 🙏🙏🙏...Thanks guruji
@VenkatesuB3 ай бұрын
Good Doctor Health tips chala bagunnai
@danielpaul21923 жыл бұрын
Thank u sir very valuable lesson
@sugunakarmanchala7864 Жыл бұрын
Very good message regarding gas trouble best vedio thanks to doctor garu.
@rajashekargummula23004 жыл бұрын
శుభోదయం గురువు గారికి 🌹🙏🌷
@prabhulingamsatha9385 Жыл бұрын
సార్ గారికి ధన్యవాదములు
@bellamkondavenkatakrishna75673 жыл бұрын
Anni water thagaleka pothunnam sir arly morning
@bhagyalaxmi38223 жыл бұрын
ఓకే సార్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్
@shivacomraed18292 жыл бұрын
ఛాతి లో గాలి పట్టేస్తుంది సార్ బాగా ఊపిరి ఆడకుండా ఉన్నట్లు ఉంటుంది
@baswarajravula3917 Жыл бұрын
Same problem
@luckytrolls61978 ай бұрын
Yes me too
@hanumanhanuman53910 күн бұрын
Same to you
@avimahi25722 жыл бұрын
Antral gastrc gurunch explain cheyandi
@shaikshabnam18363 жыл бұрын
After delivery i m feeling back pain... Upper and middle back pain post c section... And chest pain.. Will This help
@varalaxmi37343 жыл бұрын
Meeru serious GA healthy GA undaali anukunte Nenu help chesta 9550873224
@gallipallysrikanth65842 жыл бұрын
Meru chala baga cheptharu sir naku chala use avuthinai me vedios
@divyachintada40224 жыл бұрын
Raju garu full ga nuvvu kunnam ma family antaaa super sir ..concept ni clear ga cheptaru sir...ma family anta ma habits koncham cheskuntam sir..thank you so much for your suggestions
@thefactpedia26794 жыл бұрын
Bro..nenu కొత్తగా ఛానల్ creat చేశాను.. ఒకసారి చెక్ చేయగలరా...any deffects pls comment.. kzbin.info/www/bejne/rGWoZGOYealsqNE
@madhuelumalaa26499 ай бұрын
Collect sir manchiga cheppinaru❤
@nnrao18364 жыл бұрын
Very excellent suggestions by Dr Manthena to all public so request to all fallow these
@luckylaxmi32764 жыл бұрын
మీరు మంతెన గారిని follow అవ్వుతున్నారా? 😃 నేను కూడా 10 years నుంచి మంతెన గారికి వీర అభిమానిని 😍 కానీ మీరు ఈ ఛానల్ ని అందుకు ఫాలో అవ్వుతున్నారు? 😕 మంతెన గారు Official ఛానల్ start చేసారు కదా! 🤗 మనకి అక్కడ రోజు ఒక ఆరోగ్యకరమైన వంటకం అలానే ఒక మంచి యోగ వీడియో కూడా వేస్తున్నారు 🤩 ముఖ్యంగా మంతెన గారి "అందరికి ఆరోగ్యం" ఫుల్ ఎపిసోడ్స్ వస్తున్నాయి 😱 అవి నేను డైలీ follow అవ్వుతునా 😎 నా health ఇపుడు చాలా అంటే చాలా బాగుంది 😀 ఇంకా మీరు టైం వేస్ట్ చెయ్యకుండా వెంటనే మంతెన గారి Official ఛానల్ Subscribe చేసుకోండి 😉 మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి 💖 ఇదిగోండి ఛానెల్ :-kzbin.info/www/bejne/hJTCpqOJrMuMg7c
@ramadasuramadasu9998 Жыл бұрын
Baga cheppinaaru sir meru
@venkannakancharla224 жыл бұрын
Super health mantra👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻...scrolling also healthful information.very effective use.thank you🙏🙏🙏🙏🙏
@luckylaxmi32764 жыл бұрын
మీరు మంతెన గారిని follow అవ్వుతున్నారా? 😃 నేను కూడా 10 years నుంచి మంతెన గారికి వీర అభిమానిని 😍 కానీ మీరు ఈ ఛానల్ ని అందుకు ఫాలో అవ్వుతున్నారు? 😕 మంతెన గారు Official ఛానల్ start చేసారు కదా! 🤗 మనకి అక్కడ రోజు ఒక ఆరోగ్యకరమైన వంటకం అలానే ఒక మంచి యోగ వీడియో కూడా వేస్తున్నారు 🤩 ముఖ్యంగా మంతెన గారి "అందరికి ఆరోగ్యం" ఫుల్ ఎపిసోడ్స్ వస్తున్నాయి 😱 అవి నేను డైలీ follow అవ్వుతునా 😎 నా health ఇపుడు చాలా అంటే చాలా బాగుంది 😀 ఇంకా మీరు టైం వేస్ట్ చెయ్యకుండా వెంటనే మంతెన గారి Official ఛానల్ Subscribe చేసుకోండి 😉 మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి 💖 ఇదిగోండి ఛానెల్ :-kzbin.info/www/bejne/hJTCpqOJrMuMg7c
@Cricksedits073 жыл бұрын
t
@jeevithak50402 ай бұрын
Nenu chala severe ga gastric valana ibbandi padutunnanu nijamga taggutunda dayachesi cheppandi meeku koti danyavadalu
@andurthisathish23573 жыл бұрын
ధన్యవాదాలు... సార్
@vaditya26211 ай бұрын
Motion time lone gas vaste ame cheyyali sir vedineellu tragina challa ibbandiga Vundi
@pushpavallitayaru27563 жыл бұрын
Nitric acid exercise , anti gravity exercise gurinchi cheppandi doctor garu.wim hof breathing exercise gurinchi kooda vivarinchandi🙏🙏
@jandhyalanagamallikarani42446 ай бұрын
Thankyou Dr garu
@powerstarpavankalyanadda26004 жыл бұрын
ఒక సరైన నిజం చెప్పు రా నాయన 🙏🙏
@NiharikaAnumandla Жыл бұрын
Garba sanchi vapu thaggalante em cheyali oka video cheyandi please sir
@shivabattula24363 жыл бұрын
ధన్య వాదాలు డాక్టర్ గారు 🙏🙏
@RajKumar-xk8jo3 жыл бұрын
వైట్ లాస్ టిప్స్ CHEPPANDI
@rakeshtm38894 жыл бұрын
Enni sarlu chestaru e vedio...same elane gas prblm gurinchi meru chesaru vedio
@thefactpedia26794 жыл бұрын
Bro..nenu కొత్తగా ఛానల్ creat చేశాను.. ఒకసారి చెక్ చేయగలరా...any deffects pls comment.. kzbin.info/www/bejne/rGWoZGOYealsqNE
@mrani22563 жыл бұрын
Thank you sir useful information 🙏
@attaluriramachandrarao74184 жыл бұрын
Gall bladder dwara vache Gas gurinchi cheppandi 👍
@thefactpedia26794 жыл бұрын
Bro..nenu కొత్తగా ఛానల్ creat చేశాను.. ఒకసారి చెక్ చేయగలరా...any deffects pls comment.. kzbin.info/www/bejne/rGWoZGOYealsqNE
@lakshmidonthireddy17513 жыл бұрын
Super sir
@madhuricollections1211 ай бұрын
Doctor garu naku c- section ayyi 2 months avuthundi ekkuva gastic problem 😢plz solution cheppara
@MeghanaAlavala_4 жыл бұрын
Thank you so much for this valuable information sir it is very helpful My father need this Ikkada chala mandhi dr dheggariki vellalanna kuda akkada cheppukoleru miru vallandharki helpful information icheru Thank you...
@thefactpedia26794 жыл бұрын
Bro..nenu కొత్తగా ఛానల్ creat చేశాను.. ఒకసారి చెక్ చేయగలరా...any deffects pls comment.. kzbin.info/www/bejne/rGWoZGOYealsqNE
@pradeep6734 жыл бұрын
AYURVEDIC MEDICINES HELPS .. TRY IT NO SIDE EFFECTS
@luckylaxmi32764 жыл бұрын
మీరు మంతెన గారిని follow అవ్వుతున్నారా? 😃 నేను కూడా 10 years నుంచి మంతెన గారికి వీర అభిమానిని 😍 కానీ మీరు ఈ ఛానల్ ని అందుకు ఫాలో అవ్వుతున్నారు? 😕 మంతెన గారు Official ఛానల్ start చేసారు కదా! 🤗 మనకి అక్కడ రోజు ఒక ఆరోగ్యకరమైన వంటకం అలానే ఒక మంచి యోగ వీడియో కూడా వేస్తున్నారు 🤩 ముఖ్యంగా మంతెన గారి "అందరికి ఆరోగ్యం" ఫుల్ ఎపిసోడ్స్ వస్తున్నాయి 😱 అవి నేను డైలీ follow అవ్వుతునా 😎 నా health ఇపుడు చాలా అంటే చాలా బాగుంది 😀 ఇంకా మీరు టైం వేస్ట్ చెయ్యకుండా వెంటనే మంతెన గారి Official ఛానల్ Subscribe చేసుకోండి 😉 మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి 💖 ఇదిగోండి ఛానెల్ :-kzbin.info/www/bejne/hJTCpqOJrMuMg7c
@achamambaswarnapudi68904 жыл бұрын
🎉🎉 use 😭😭
@pullagurasurendra76244 жыл бұрын
Thanks sir for your advice
@PrudhviSravanti5 ай бұрын
Vepaku tene mixing using chepandi sir
@viswanatha8254 жыл бұрын
Sir left side stomach press chesthe pain ga vundi viti meedaa video cheyandi sir
@ganeshmarupaka85093 жыл бұрын
Naku kuda same problem Bro Solution Ela em chestunnav
@ganeshmarupaka85093 жыл бұрын
Naku kuda same problem Ela
@user-nav3 жыл бұрын
Hospital ki velli tablets techukondi Naku same problem Manthena garu cheppedi problem rakunda undataniki problem vachina tarwata manthe rules panicheyavu
@LuckyP-rb9ep8 ай бұрын
Namaste doctor garu...naku gas yekkuva avvi breathing tisukolekapothunnanu .chala gas tablets vesukunna taggatledu ..breathing asaalu tisukolekapotunnanu .plz sir tips cheppandi sir
@citystriker27784 жыл бұрын
మీరు చెప్పినట్లు ఫ్రూట్స్ తినాలంటే డబ్బులు ఉండాలికదా.సింపుల్ గాఉండే,ఆచరించగలిగే సలహాలు ఇవ్వండి సార్.
@PRNSREEDHAR4 жыл бұрын
Yj
@swampysuncharla98352 жыл бұрын
Hospatal
@dammuramjagan58542 ай бұрын
Sigarates mandu tagataniki dabbulu vuntai kaani fruit tinadaniki dabbulu levu kada
@abubakrabubakr58952 жыл бұрын
Liver problems walla face lo elerge laga daddulu daddulu body lo duruda hair loss ,sir treatment cheppandi
@prasadkonna63293 жыл бұрын
Sir me program chala bhaguga unitodhi
@srinubadireddi23943 жыл бұрын
Really Thanks for your valueble Suggestions.
@ranjithkumarbonam3 жыл бұрын
Valuable information thank You Sir
@Aసుబ్రహ్మణ్యం3 жыл бұрын
రాజు గారు మీకు ధన్యవాదములు నాకు ఉదయం ఫ్రూట్స్ తింటే పని కి వెళ్ళాక నీరసంగా అనిపిస్తుంది ఇంకేమైనా ఆహారం తీసుకోవచ్చా
సర్, నేను ఉదయం between 9 to 10 ఒకసారి motion వెళతాను, ఒకరోజు ఎక్కువగా ఒకరోజు తక్కువగా అంటే మామూలుగ వస్తుంది ,తర్వాత స్నానం ,తర్వాత brealfast, lunch, dinner అంటే chapathi 2 . రెండవసారి motion వెళ్ళను, ఇది దినచర్య 1976 నుంచి ఇప్పటివరకు ఇలాగే , ఎప్పుడో సారి తినడం వేరు function, chinna party లు తప్ప అంత మాములుగా ఉంటుంది .నాకు gastric problem ఉంది .వయస్సు65, ఒకసారి మసాలా కూరలు తిన్నప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు ,pantoprozole, or eno sachet తీసుకుంటాను , అప్పుడప్పుడు గొంతులోకి పుల్లగా వస్తుంది ,అది పోతే బాగుంటుంది tee, coffee , daily morning , evening తీసుకుంటాను.ఇలాగె జీవితం సాగుతుంది ,గ్యాస్ వచ్చే పదార్థాలు తీసుకోను ,అయినా ఉంది ,మార్నింగ్ నీళ్లు తాగిన గొంతులోకి వస్తుంది
@Baalaajis53714 жыл бұрын
But truly you are god gift to us sir.thankyou so much for your words&amazing natural treatment techniques.THANK YOU🙏
@thasleemshaik66763 жыл бұрын
Superrr
@jayasudha34485 ай бұрын
Emi thinna loose motions avuthunnai,5,6years nunchi IBS problem vundi madhyalo hydronephrosis problem kuda vachhindi na problem ku salaha ivva galarani koruchunnanu
@vinayaka36574 жыл бұрын
నాకు కూడా వుంది గురూజీ
@thefactpedia26794 жыл бұрын
Bro..nenu కొత్తగా ఛానల్ creat చేశాను.. ఒకసారి చెక్ చేయగలరా...any deffects pls comment.. kzbin.info/www/bejne/rGWoZGOYealsqNE
@luckylaxmi32764 жыл бұрын
మీరు మంతెన గారిని follow అవ్వుతున్నారా? 😃 నేను కూడా 10 years నుంచి మంతెన గారికి వీర అభిమానిని 😍 కానీ మీరు ఈ ఛానల్ ని అందుకు ఫాలో అవ్వుతున్నారు? 😕 మంతెన గారు Official ఛానల్ start చేసారు కదా! 🤗 మనకి అక్కడ రోజు ఒక ఆరోగ్యకరమైన వంటకం అలానే ఒక మంచి యోగ వీడియో కూడా వేస్తున్నారు 🤩 ముఖ్యంగా మంతెన గారి "అందరికి ఆరోగ్యం" ఫుల్ ఎపిసోడ్స్ వస్తున్నాయి 😱 అవి నేను డైలీ follow అవ్వుతునా 😎 నా health ఇపుడు చాలా అంటే చాలా బాగుంది 😀 ఇంకా మీరు టైం వేస్ట్ చెయ్యకుండా వెంటనే మంతెన గారి Official ఛానల్ Subscribe చేసుకోండి 😉 మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి 💖 ఇదిగోండి ఛానెల్ :-kzbin.info/www/bejne/hJTCpqOJrMuMg7c
@saishashank72534 жыл бұрын
Very nice

@ippilikrishnarao64304 жыл бұрын
Nature prasadinchina person satyanarayana gaariki vandanaalu.
@bondilavenkatesh31004 жыл бұрын
Sir please do a video on why sleep is not coming and give some techniques for grandparents
@BovallavanamalaBvanamala-xp7rd Жыл бұрын
Thanku sir
@luckyvideos5443 жыл бұрын
Threnpulu Chala ekkuvaga vasthunnayi mrg bojanam nundy nt varaku plz a solution sir video plz
@FarzanaBegum-di9ox25 күн бұрын
Nadi same problem
@Sweety-nf8cx2 ай бұрын
Guruvu gariki namaste sir naku Gas problem 20 days nundi chest pain,Chest burn,oka puta thinakunte problem vastondhi nt nidra raka ibbandhi sir Doctr all test tho gastric stress annaru so me salaha water patistunna sir gastirc fullga thaggrki pls salaha ivvandi na age 40 weight 72
@kittujspvlogs15604 жыл бұрын
Manthena Satyanarayana videos
@jammulavenkateswararao5125 Жыл бұрын
Pegufisherski eamichyyalisir
@nivedithakondreddy9036 Жыл бұрын
Hi sir naku penkorukudu valla juttantA udipoindi machhala machhalaga juttu vachhedaniki solution cheppandi sir plzzzzzzzzzzzzz
@madhusudhan21894 жыл бұрын
నమస్కారం గురువుగారు
@bandaruhemasankar56153 жыл бұрын
TQ sir please find the attachment for your help with this
@nenupakkalocal4 жыл бұрын
Good info
@sujathamacharla45543 ай бұрын
Good afternoon sir naaku pangastraietees ani doctors cheparu treatment theesukunna thaggaledu sir
@jaisriram31124 жыл бұрын
తేన్పులు ఎక్కువగా వస్తున్నాయి పరిష్కారం చెప్పండి గురువు గారు
@sivasbihousingloans52514 жыл бұрын
ఇప్పటి వరకూ cheppinadhi endhi..sriram garu..moring fruits...evening fruit s
@thinklikeptr91444 жыл бұрын
• చదవండి... షేర్ చేయండి.... 🙏🙏🙏 గ్యాస్ట్రిక్ సమస్య ప్రత్యేకంగా ఒక వ్యాధి కాదు--/ మితిమీరి తినడం, టైంకు తినకపోవడం,టీ,కాఫీ, కూల్డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్, త్రాగటం,నూనెలు, క్రొవ్వు పదార్ధాలు, ఊరగాయలు, మసాలాలు,ఐస్క్రీమ్, జంక్ ఫుడ్ తినడం, శారీరక, మానసిక ఒత్తిడులు వలన జీర్ణాశయం మందగించి తిన్నవి ఏవీ అరుగుదల అవక #వికారం, పొట్టలో ఉబ్బరం,బరువు, ఛాతి,గొంతులో మంట, త్రేన్పులూ,మలాశయం నుండీ గ్యాస్, మోషన్ అవ్వక, ఆకలి అవ్వక, కడుపులో నొప్పి, అన్నీకలిపి జీర్ణ వ్యవస్థ, లివరు, పేగులు, కిడ్నీ, మలాశయంలో.... (మొలలు,ఫిజర్,ఫిస్టులా...) ఇంకా శరీరంలో అనేక పార్టులు మీద ఎఫెక్ట్ పడతాయి అని మనకు తెల్సిన విషయమే... వీటన్నిటికీ ఖచ్చితంగా, మూలాల్లోకి వెళ్లి పనిచేసే మందులు కేవలం ఒక్క "హోమియో "వైద్యంలోనే వున్నాయి. దేశీయ, విదేశీయ, మధర్ టించర్స్ రూపంలో మందులు పంపబడును... ☎️ 9666176664 సంతోషం సంతోషం సంతోషం
@ganeshffgaming34372 жыл бұрын
Good morning sir my problem is memory loss chala problem ga undhi study appudu chala bayamga undhi please send me solution
@mohammedibrahim2325 Жыл бұрын
Great Words 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@pogulaprasad95852 жыл бұрын
Sir nenu readymade shop lo Pani chesthanu
@mshakeer9994 жыл бұрын
If people have suffered Sugar , how they were taken Fruites every day
@varalaxmi37343 жыл бұрын
Meeru healthy GA sugar normal chesukuni healthy GA undaali anukunte Nenu help chesta 9550873224.tablet free life
@tailorq82793 жыл бұрын
Sir Thyroid vunnavallu, thyroid tablet vesukunna taruvata warm water tesukovala leda vesukoka mundu teesukowala reply cheyyandi sir please
@varalaxmi37343 жыл бұрын
Meeru thyroid normal chesukovaali anukunte Nenu help chesta. Contact me 9550873224.Tablet free life
@gwthamitulasi62983 жыл бұрын
Hi andhi this is tulasi I am a wellness coach I can help you definitely from your problem If you are interested please ask me I will help you definitely
@ankaiahalla76643 жыл бұрын
Gas trouble undi sir chest lo paina vasthundi
@Damupotmaker3 жыл бұрын
Same problem bayya
@nagajyothi42483 жыл бұрын
@@Damupotmaker hi my name nagajyothi meru gas problem naremall chesukovachu I m help you my contact 6302598936.
@ranantha38483 жыл бұрын
@@nagajyothi4248 hi can i call u for gas trouble with chest pain
@nagajyothi42483 жыл бұрын
@@ranantha3848 hi mam ok meru problem naremall chesukovachu I m help you my contact 6302598936.
@crazykowshikvlogs81644 жыл бұрын
నమస్కారం గురువు గారు డైబేటిక్ కి హోమియోపతి మెడిసిన్ మంచిదా ఇంగ్లీష్ మెడిసిన్ మంచిదా చెప్పండి 🙏
@sksubhanibasha31224 жыл бұрын
హోమియో ఇస్ బెస్ట్
@sksubhanibasha31224 жыл бұрын
KZbin chanel lo chusi వాళ్ళకి views కోసం ఇలా చేస్తున్నారు హోమియో ఇస్ బెస్ట్
@janakijupudy9483 жыл бұрын
Sir children above two yrs old can also follow this? Fruits in place of breakfast time? Till lunch time can they have two or three types of fruits in small quantity is enough sir?
@makkelaramesh4675 Жыл бұрын
Meku answer thelisindaa
@nitinkumarkdp3 жыл бұрын
Sir Naaku H-Pylori positive vacchindi.... H pylori ki yedaina manchi chitka cheppagalaru