గౌరవనీయులు పెద్దలు ప్రకృతి ఆహార సుప్రసిద్ధ వైద్యులు మంతెన సత్యనారాయణ గారికి వందనములు నమస్కారములు డాక్టర్ గారు ఈ మానవ జన్మను శరీరము నుండి విడిచిపెట్టడానికి అద్భుతమైన ఆచరణీయమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి ఆహార నియమములను అందించినందుకు మీకు ధన్యవాదములు నమస్కారములు ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించి సుఖమైన విధానములో శరీరమును విడిచి పెట్టగలిగితే ఎంత ధన్యం ఎంత అద్భుతం. దేవుడు మిమ్మును సదాకాలము దీవించును గాక
@muralipotnuru4413 ай бұрын
ఇటువంటి నాలెడ్జ్ మీరు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు
@ramakrishnareddy55913 ай бұрын
Excellent sir
@HarinathaM-y6m4 күн бұрын
మంచి విషయాలు చెప్పారు సార్
@Geetha-h5z3 ай бұрын
మంచి విచయం చెప్పారు సార్
@bnrao97872 ай бұрын
భారత్ మాతాకీ జై
@Subashiniprathipati2 ай бұрын
ఓంశాంతి అన్నయ్యగారుమీరు చెప్పిన డేట్ చాలా బాగుందిముసలి వారికికానీఅందరికీ డబ్బులు ఉండాలి కదాకొంతమంది అయితే పెన్షన్ డబ్బులు తోటి కాలం ఎల్ల తీస్తున్నారు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ డబ్బులు తోటివాళ్ల కవే నెల అంతా గడవాలిమరి భార్య భర్త ఇద్దరంటే ఇద్దరికి ఇస్తారంటే లేదు ఒకరికిమాత్రమే ఇస్తారువాళ్లకు ఆ డబ్బులు ఎలా సరిపోతాయి మీరు చెప్పే డైట్ ని ఫాలో అవడానికి కొంతమంది పిల్లలు అయితే పట్టించుకోకుండా వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు వాళ్లకు ఎలావస్తాయి ఇవన్నీ ఎలా కుదురుతుంది అండి ఇవన్నీ ఫాలో అవ్వడానికి ఎవ్వరికి కుదరదు
@divya784222 ай бұрын
హాస్పిటల్ కు పోతే ఒక రోజు జాయిన్ అయితే ఫైవ్ థౌసండ్ అప్పుడు అప్పులు చేసి డబ్బులు కడతారు బెస్ట్
@bnrao97872 ай бұрын
భారత్ మాతాకీ జై❤
@natarajk28813 ай бұрын
కృతజ్ఞతలు డాక్టర్ గారు
@Healthmantra3 ай бұрын
🙏🙏🙏
@SatishKumar-oc9mj3 ай бұрын
Love you ❤satyannarayanagaru meeru chala manchi maatalu chebutaru heart touching words
@Healthmantra3 ай бұрын
🙏🙏🙏
@srisaisathyamurthycharitab279715 күн бұрын
Good information sir
@shivakumarkuncham90613 ай бұрын
👏💪💓💘👍👌❤️🌹🙏 super excellent your voice advice good thank you sir
జంతువు గురుంచి పశువులు వైద్యం చేసే వారిని అడగండి పూర్వికులు మంచం పట్టిన వారిని చూసాము అనారోగ్యం అనివార్యం
@VeerabhadrappaPasham2 ай бұрын
AOkti Peru title lo pettandi enka okati Tagandi Peru title lo written lo pettandi.
@SaraswatiMom-et5xo3 ай бұрын
Raju garu memu meddle class family andi 2 times vegetable juice ragavacha
@snehalatha68453 ай бұрын
Challey urukondi doctor garu..annanni ,malli evanni costly..mamulu manushulu yekkada nundi tecchukuni tintaru..yentha karcho avagahana meeku undey chepthunnara ?akkada msgs ki option ledu andukey endulo pettenu msg..
@SaidammaPeraboina3 ай бұрын
Pregnancy gurichi cheppadi doctor garu
@vijaygudipudi-v8j3 ай бұрын
@@venkatasubbarao9493నువ్వు కూడా పో చెప్తారు సుబ్బారావు గారు
@LalithaLalithat3 ай бұрын
🙏🙏🙏🙏🙏👌👌
@devireddysreedevi11803 ай бұрын
Evening banana tinocha sir
@Healthmantra3 ай бұрын
We will answer soon andi 🙏
@bujjibujji20423 ай бұрын
Raju గారికి వందనాలు. రాజు గారు నవయసు 40 వన్ ఇయర్ నుంచి బరువు బాగా తగ్గి బాడీ షివరింగ్ వస్తుంది. ఏమి తిన్నా వొంటికి పట్టడం లేదు. ఏదైనా అనారోగ్య సమస్య వుందేమో అని చాలా టెస్ట్లు చేయించుకున్నాను . అన్ని నార్మల్ గా వున్నాయి బాగా తింటున్నాను అయినా ఫలితం లేదు చర్మం సాగినట్టు ఐపోయింది ఎండోస్కోపీ చేశారు హయటిస్ హెర్నియా వుందన్నారు. ఏమి కాదని మెడిసిన్స్ యిచ్చారు .ఒక నెల బాగుంది . యిప్పుడు మళ్ళీ యిబ్బంది పొట్ట ఉబ్బరం ఎక్కువ గా వుంది కొంచం తిన్నా ఎక్కువ తిన్నట్టు పొట్ట ఉబ్బరంగా వుంటుంది చాల యిబ్బంది పడుతున్నాను ఏం చేయాలి. ఒక వీడియో చేసి క్లారిటీ ఇవ్వండి ప్లీజ్
@edigaramanjineyulugowd11453 ай бұрын
బాబు ఆశ్రమం మంతెన సత్యనారాయణ ఆశ్రమానికి వెళ్ళొచ్చుగా ఒక 15 రోజుల్లో నెలలోని అనుకూలం బట్టి ఉండండి మీరు ఒక నెల రోజులు ఉండగలదు అన్ని బాగా అయితది
@parameshreddy953 ай бұрын
మీ కడుపులో ఉండవలసిన మంచి బ్యాక్టీరియా తగ్గిపోయింది అనిపిస్తుంది బ్రదర్. కాస్త పుల్లగా అయిన పెరుగుని మధ్యాహ్నం ఒక కప్పులో వేసుకుని మెల్లిగా తినండి. దాని వలన కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. మంచి బ్యాక్టీరియా మన కడుపులో కావలసినంత ఉంటే మనం తిన్న ఆహారం జీర్ణం అయిన తర్వాత దానిలోని సారం అంతా శరీరానికి పడుతుంది. సరిపడా మంచినీరు అనగా రోజుకి 4 నుంచి 5 లీటర్లు త్రాగండి. సాయంత్రం నీరు ఎక్కువగా ఉన్న పండ్లు అనగా బొప్పాయి పండు జామ పండ్లు ఆహారంగా తినండి.
@edigaramanjineyulugowd11453 ай бұрын
@@parameshreddy95 దేనికన్నా డ్ విటమిన్ మనం చాలా అవసరం
@111FFGamer2.03 ай бұрын
F⁶😊 @@edigaramanjineyulugowd1145
@tlaxesfire1433 ай бұрын
కల్తీ లేని ఖర్జురమ్ తినండి రోజుకి 3 నుంచి 4 వరకు ప్రాంబ్లమ్ solved... 👍
@sudhavenkatesan62443 ай бұрын
I want to gain weight. I am 67 years old
@venugopalraopendyala38162 ай бұрын
మీరు బాహుబలి అనుకుంట ఇప్పుడు. ఎందుకంటే ఇది మీ మీద ప్రయోగం చేసిన తరువాత చెప్పారు అనుకుంట. ఇది కాకుంటే మీరు ఈ చిట్కాలు ఆపు చేస్తే మంచిది, ఇంకొకరి మీద ప్రయోగాలు మానాలి
Avunu ragu garu evening banana tinagudadu antunnaru
@nasarshaik75733 ай бұрын
మీరు కూడ ముసలితనం వచ్చేసింధి. మీరు ఉప్పులేకుండా,నూనె లేకుండా ఇంకా ఏవేవో తింటారు.అయినా ముసలి అయ్యారు. 😂😂😂
@NN-tv9oj3 ай бұрын
😂😂😂😂😂
@savithribhamidipati74083 ай бұрын
చదవక పోటం, బద్ధకం, పని చెయ్యకపోవటం బ్రాహ్మణులు మీద ఏడవడం మానండిరావెధవల్లర కోటేశ్వరరావు, చాగంటి గారు అనేకమంది చెపుతున్నారు నా కెందుకు అని నోరుమూసుకోవచ్చు కాదా ప్రతి వాడన్నితెలుసు కోవాలి అని ఎన్నిరకాలుగా ప్రయత్నం చేసున్నారు మీరు చదవండి రా
@sureshgudavalli58993 ай бұрын
పూర్వికులు పూర్వికులు అంటున్నావ్ అది జరిగిందో లేదో మీకు తెలుసా నాకు తెలుసా కొంతమంది అగ్రకుల బ్రాహ్మణ బ్రాహ్మణిజం ముసుగులు లొ చెప్పింది వినడం చరిత్ర అంటారు మీ లాంటోళ్లు వాటిని నేను నమ్మను