Рет қаралды 39,353
Healthy and Tasty Thotakura Fry in Telugu | Amaranthus Recipe | Manthena's Kitchen ASMR
ఇండియాలో అనేక వేల రకాల వంటల ఛానల్స్ ఉన్నాయి .అవన్నీ ఉప్పు నూనెలు పంచదారలు బాగా వేసి వంటల్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు, ఎలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చూపించే చానల్స్.
అలాంటి ఆహారాలను రుచికరంగా తయారు చేసుకొని తినడం వల్ల అందరూ కోరుకునే విధంగా టేస్ట్ వస్తుంది కానీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది
జబ్బులు తగ్గించుకోవడానికి డాక్టర్ల దగ్గరికి వెళ్తే మందులిచ్చి ఉప్పు నూనెను తగ్గించి తినమంటారు
ఉప్పు నూనెలు తగ్గించినంతమాత్రాన కొంత జబ్బులు తగ్గుతాయి కానీ పూర్తిగా పోవు.
మందులు ఎప్పుడూ వేసుకోవాల్సి వస్తూనే ఉంటుంది .అసలు మందులు లేకుండా జబ్బులు తగ్గాలన్నా మందులు లేకుండా జీవించాలన్నా ఆరోగ్యంగా బ్రతకాలన్నా వంటల్లో ఉప్పు నూనె పంచదార ఇటువంటివి వేయకుండా ఉంటే ఈ ఆరోగ్యకరమైన వంటలే ఆరోగ్యాన్ని కాపాడతాయి
మందులు వాడకుండా ఉండేలా జబ్బులు రాకుండా కాపాడేలా చేస్తాయి అని సమాజానికి తెలియదు. అదే నాచురోపతి మెయిన్ ప్రిన్సిపల్.
అందుకనే ప్రపంచంలో ఇప్పటివరకు ఉప్పు నూనె పంచదార ఇటువంటివి వాడకుండా అన్ని రకాల వెరైటీ వంటల్ని ఆరోగ్యకరంగా చేసుకోవడం ఎలా అనేది చూపించడమే ఈ మంతేనాస్ కిచెన్ యొక్క ప్రధమ ఉద్దేశం.
జబ్బులు ఉన్నవారికి జబ్బులు తగ్గడానికి మందులు పోవడానికి ఈ వంటలు ఉపయోగపడతాయి .ఏ జబ్బు లేని వారికి పిల్లలకి ఆరోగ్యంగా జీవించడానికి ఇవి ఉపయోగపడతాయి.
అలాంటి వంటల్ని మీరందరూ కోరుకునే ఐటమ్స్ ని ఉప్పు నూనె పంచదార లేకుండా చేసి చూపించడమే ఈ మంతె నాస్ కిచెన్ యొక్క ప్రధాన లక్ష్యం
ఫుడ్ ఇస్ హెల్త్ ఫుడ్ ఇస్ మెడిసిన్.(FOOD IS HEALTH FOOD IS MEDICINE)
ఇది మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో వంటలు మారితే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాంటి ఆరోగ్యకరమైన మరియు జబ్బుల్ని తగ్గించే వంటల్ని రోగాలు రాకుండా చేసే వంటల్ని ఈ ఛానల్ ద్వారా మేము చక్కగా మీకు అందించబోతున్నాము
కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబాన్ని సంరక్షించుకోగలరని కోరుకుంటున్నాను .మీ ఆరోగ్యం మీ ఇంట్లో మీ ఆరోగ్యం మీ చేతుల్లో మీ ఆరోగ్యం మీ వంటల్లో అని మాత్రం మరవకండి.
Instagram: www.instagram....
Facebook: www.facebook.c...
asmr cooking,asmr,cooking,asmr food,cooking asmr,asmr eating,cooking videos,outdoor cooking,campfire cooking,food asmr,asmr cooking shorts,asmr cooking for you,asmr cooking vegan,asmr relax,asmr eating,eating sounds,satisfying,cooking,manthena satyanarayana,cooking,manthena satyanarayana,dr manthena satyanarayana videos,cooking asmr,indian asmr cooking,anime cooking asmr,great indian asmr cooking,food cooking asmr,asmr cooking no talking,cooking food asmr,asmr cooking you food,cooking asmr no talking,vlog asmr cooking,cooking food asmr edit,indian food cooking asmr,cooking delicious food asmr,asmr cooking curry,asmr cooking shorts,cooking spicy food asmr,manthena's kitchen,dr manthena's kitchen,manthena's cooking channel,manthena's recipes,manthena's asmr recipes,
#asmr #asmrcooking #vegasmr #indianasmr #cooking #asmrtelugu #eating #greatindianasmr #drmanthenasatyanarayanaraju #manthenaskitchen #asmrkitchen #outdoorkitchen #outdoorcooking #farmcooking #thotakurafry #thotakura #amaranthus #thotakuraintelugu #manthenaskitchen #drmanthenaskitchen #manthenascookingchannel #manthenasrecipes #manthenasasmrrecipes