అన్న ని పాట వినంగానే ఒళ్ళు పులకరిస్తుంది...అద్భుతమైన రచన...
@praveenthagaram81532 жыл бұрын
నిరుద్యోగుల బాధల గురించి నిఖార్సయిన సాంగ్ పాడినందు ధన్యవాదాలు సర్👌
@sattaiahedha35652 жыл бұрын
N K and the
@santoshbhukya93562 жыл бұрын
నేను గర్వంగా Fell అవ్తున్న మీ స్టూడెంట్స్ అయినందుకు గర్వపడుతున్నాను Sir 🔥😍✊✊✊
@kdkd81512 жыл бұрын
విద్యార్థి సంఘాలు అంతా ఏకం కావలసిన సమయం ఇది రాబోయే ఎన్నికల్లో బిజెపి ఓటు వేసి బుద్ధి చెబుదాం టిఆర్ఎస్ నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కి...
@ksnreddy22412 жыл бұрын
మిత్రమా అన్ని కులాలు ఆగమాయేను ఇది సత్యం 🌹
@gundammaagonda49952 жыл бұрын
అన్నా అద్భుతంగా పాడినవు పాట నీ పాట విన్నంత సేపు ఒక నిరుద్యోగ యువకుడి యేక్క బాధను చాలా అద్భుతంగా పాటను రాసారు అన్నా నీ పాటకు నా పాదాభివందనాలు 👌👌
@rupaboda4722 Жыл бұрын
అన్నా నాకు దుఃఖం ఆగడం లేదు నా పిల్లల్ని విడిచి నా భర్త సపోర్ట్ తో గ్రూప్స్ చదువుతున్నా 2016 నుండి ఎన్నో ఆశలతో కొలువు వస్తే కష్టాలు పోతాయని. ఇలా పేపర్ లీక్ అయితే కష్టపడి చదివే వాళ్ళ గతి ఏంటన్న 😭😭😭
@nagendrababumekapothula8220 Жыл бұрын
సిస్టర్ ఏమి కాదు నువ్వు కంటిన్యూ చేయి.. అల్ ది బెస్ట్ 💐💐💐
నిరుద్యోగుల గురించి పాడిన ఈ పాట విన్నర్ యువతరం ఒక్క క్షణం ఆలోచించాలి లేకుంటే ఈ పాటకు మీరు విలువ లేనట్టు చేస్తున్నట్టే 👌👌👌 అన్నగారు
@naveennaik44772 жыл бұрын
దరువన్న.... మీ పాటకు ధన్యవాదాలు...🙏
@gnrvlog2 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు అన్న 🙏
@malleshgoud4046 Жыл бұрын
పేపర్ లీక్ అంశము ఈ పాట ద్వారా నిరుద్యోగులకు బాగా అర్థం అయ్యింది
@ShaikKalam.suryapet...dist. Жыл бұрын
❤
@kothapallithirupathi92762 жыл бұрын
It's evergreen song for for Telangana unemployed youth from 2009 to 2021year , problem is still continues till now.. writer of song and all names from different districts all scholars of osmania university till now, Thank to Daruvu yellanna
@gannojushivashankar8456 Жыл бұрын
చాల అద్భుతంగా పాడావ్ అన్నా.
@vijaych6389 Жыл бұрын
ఈ తెలంగాణ ప్రజలకు సోయి రాదు.పోరాడి తెచ్చుకున్న తెలంగాణను దొరల చేతిలో పెట్టాము అనుభవించండి. ఉమ్మడి రాష్ట్రమే నయం అనుకునే పరిస్థితి దాపూరించింది
@sangemraju1798 Жыл бұрын
Nijame
@kalwaralaramu8620 Жыл бұрын
చాలా క్లుప్తంగా వివరించారు అన్న నిరుద్యోగల బాధలను చాలా అద్భుతంగా వివరించారు. 🙏🙏🙏
@ismartsaivlogs17042 жыл бұрын
jai daruvu yellanna superb song ...
@msanjeevaiah29132 жыл бұрын
నిరుద్యోగుల ఉసురు ముట్టి మట్టి కరిచి పోవాలి ఈ ప్రభుత్వం..
@naveen-ms7lr Жыл бұрын
Mati karipidam Anna
@ShaikKalam.suryapet...dist. Жыл бұрын
❤
@boggulaskr97002 жыл бұрын
చాలా అద్భుతమైన రచన. ఎల్లన్న గారూ
@siddusiddarth5983 Жыл бұрын
యువకులు ఈసారి ఎన్నికల్లో మన ఇంట్లో కెసిఆర్ కు ఒక్క ఓటు కూడా పోనియ్యోడ్డు ముఖ్యంగా ముసలోల్లకు విడమరచి వీడి మోసాలు జెప్పాలి కుటుంబం లోని పెద్దలకు చెప్పాలి
@renukakalyani1288 Жыл бұрын
చదువుకున్న వాళ్ళ బతుకులను ఆగం చేసింది ఈ ప్రభుత్వం
@karthiksuddalaancientstory2972 Жыл бұрын
అన్న మీ అవసరం మీ పాట అవసరం తెలంగాణా యువత కు ఇప్పుడొచ్చింది
@Itz_me_niveditha Жыл бұрын
Recent ga DAO rasanu chala kastapaddanu....pilanli vadilesi .ma husband support tho chadivina ......ma nana korika nenu govt job cheyalani ....endukante ma nana farmer. Nenu adapilanina appulu chesi chadivinchadu....DAO rasaka paper leak indi anaru.....oka vela kastapadi chadivi manchi marks score chesina job nake vasthundanna namankan poindi....paper leak chese ammukunavalu job lu kuda amukoranna guarantee ledu.....so idhi mana govt chavanivadu brathukanivadu
@shivakovvuri Жыл бұрын
చాలా అద్భుతమైన గేయం అన్న. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అని ఉంది.
@youvalokam Жыл бұрын
యువ లోకం ఉద్యమ నమస్కారాలు✊✊✊✊✊✊
@madhavimiracles3967 Жыл бұрын
Super super nice song thamanud 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
@santhoshushakoila52032 жыл бұрын
Superb song Jai Dharuvu Yellanna
@Upedar-em5nj9 ай бұрын
జై తెలంగాణ జై కేసీఆర్ జై దరువు ఎల్మ్న్తన
@puthalashekarputhalashekar60692 жыл бұрын
సూపర్ అన్నా ఇంకో ఎన్నో రాయాలని కోరుకుంటున్న...
@krishnakumarkoora92532 жыл бұрын
Yellanna SUPERB 👍👍👍
@saidaiahmanda45342 жыл бұрын
నిజంగా మన బ్రతుకుల గురించి చాలా బాగా పాడారు.. కనిలు తెపించవ్.
@vakdwathraju5573 Жыл бұрын
😮
@narasimhanaramalla Жыл бұрын
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణం ఇచ్చిన అమరుల త్యాగం చరిత్రను తొక్కి చంపారు కేవలం ' వారి కుటుంబ సభ్యుల చరిత్ర ఉంది . విద్యార్ధులు ఉద్యమించకుంటే తెలంగాణ ప్రజల బ్రతుకులు ఆగాం. ఆవు తావి
@deevannaastam26042 жыл бұрын
Jai దరువు ellanna. Super🙏🙏🙏
@SandhyaVangoori Жыл бұрын
Supar anna
@kondebhoopathi63702 жыл бұрын
Super song anna
@rajendraprasadthatipamula62432 жыл бұрын
పాట రాసిన వారికి పాడిన అన్న లకు ధన్యవాదాలు
@mahipalanmala2 жыл бұрын
Daruvuv Yellanna mesmerizing 🎵 song for Unemployment youth 👏👏👌👌
@sampangidevendar56642 жыл бұрын
E song vinte gujubams vachay anna super anna🙏🙏🙏🙏💐💐💐
@nagyadav12702 жыл бұрын
Adbhutham yellanna mee Pataki padhabhi vandhanam anna
@puthalashekarputhalashekar60692 жыл бұрын
అన్న ఇంకో ఎన్నో పడలే అన్న ఉద్యమము చేయాలి అన్న...
@prameelamalga241 Жыл бұрын
Eallaya sir pata spr
@prakashkesagani48822 жыл бұрын
Elanti songs chala chala chala ravali ani manaspoorthi korukuntunna brother
@pandarigampallimudira3399 Жыл бұрын
యాడికేనీ ఉద్యోగం వస్తుంది అన్నా తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న వాళ్లని మర్చిపోయిన తెలంగాణ ప్రజలు కేవలం వాళ్ళకి కావలసింది ఒక కోటరు మన బతుకులు మారాలి అంటే ముందు ప్రజలలో మార్పు రావాలి
@goguthirupathirao52502 жыл бұрын
Nice song annagaru✊✊
@kholamangya96252 жыл бұрын
Noice song yellana king of the song
@ncsongs1085 Жыл бұрын
Heart touching song, super singer well done.
@abdulimroz9585 Жыл бұрын
తెలంగాణ యువత రండి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతో కలసి ఈ నియంత పాలనను అంతం చెద్దాం
@thottesampathyadav5307 Жыл бұрын
దరువు ఎల్లన్న నీకు నీ పాటలకు ఎవ్వరూ సాటి రారు
@ravindergoudboyapally3900 Жыл бұрын
Super anna good songs..
@sambaiahmoggam13762 жыл бұрын
Thanks to Yellanna 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@nrmusicnarsareddygajula34942 жыл бұрын
సూపర్ సాంగ్ అన్నా 🙏
@edigisanjaiah66292 жыл бұрын
Super Song Anna 👌
@renukakalyani1288 Жыл бұрын
అద్భుతంగా పాడారు అన్న super 🙏🏻🙏🏻
@srilathak73622 жыл бұрын
Anna im. srilatha MA
@anjialagandula98042 жыл бұрын
Jai Daruvu Yellanna✊✊✊
@Addkla2 жыл бұрын
Superrr anna
@neelisharathkumar34 Жыл бұрын
Anni poyayi anna telangana khali
@kgbvshayampettoday51282 жыл бұрын
Anna nirudyogula gurinchi chala baga padaranna ma jivithalu kallaku kattinaru
@yaashnaregudam55802 жыл бұрын
super song sir.... Kcr gundello raillu parigettali
@durgamrakesh45752 жыл бұрын
నిరుద్యోగుల కన్నీటి గాథ..
@ksnreddy22412 жыл бұрын
పాటమ్మ టీఆర్ఎస్ పార్టీ కి అమ్ముడు పోయింది రచయితలు కళాకారులు ఎక్కడ దాక్కున్నారు ఎవరి పంచన జేరిండ్రు ఎందుకింత కక్కుర్తి☝️కులం పునాదులమీద అద్దాలమోడలు కట్టే రాజకీయ నాయకులుకు బుద్ది చెప్పండి☝️మేదావులు పెదవులు విప్పకపోతే దుర్మార్గులు పెత్తనం చేస్తారు మిత్రమా ☝️
@schandrashekar4372 жыл бұрын
Anna super 👌👌👍👍👏👏✌🤝
@perk66322 жыл бұрын
Annagariki namassulu
@pothugantisaidulu96572 жыл бұрын
Super anna.....me kalaniki, galaniki vandanam....
@jagathemmadi20882 жыл бұрын
Correct song about unemployees.
@ddparamesh6312 жыл бұрын
Super song sir
@bayyanagarigeetha52712 жыл бұрын
Anna super sing Anna...... Malli vudyamam cheyali
@ravinderthota685 Жыл бұрын
Telangana needs more dharuvu ellannalu
@boinpallylaxmaiah1974 Жыл бұрын
సూపర్ అన్న ధన్యవాదాలు
@prakashkesagani48822 жыл бұрын
Very nice n amazing song
@kvenkateshkvenkatesh74672 жыл бұрын
సూపర్ అన్న
@rakeshrakhi28882 жыл бұрын
Superb sir❤️🔥
@konintiramesh44312 жыл бұрын
Beautiful song sir
@naveenjenni6565 Жыл бұрын
అబ్బా అద్భుతమైన పాట అన్నా.....
@enjoyeverymoment5074 Жыл бұрын
Appudu తెలంగాణ కోసం కొట్లడినవల్లు ఇప్పుడూ brs tho కొట్లడుతునరు అప్పుడు తెలంగాణ వేతిరేకంగ ఉన్నా వాళ్లు ఇప్పుడూ మినిస్టర్స్ అండ్ MLA's and job's it's our failers
@maheshbandi34452 жыл бұрын
👌👌👌 Super
@battushivakumar9409 Жыл бұрын
అన్నా మా కరెంట్ కార్మికుల గురించి ఒక మంచి పాట పాడి మాకు ఊపు తెప్పించన్నా
@shivakumarkavali57652 жыл бұрын
super ana
@krishnaammulu53422 жыл бұрын
Super song anna...
@sambaiahmoggam13762 жыл бұрын
మీకు మాయొక్క ధన్యవాదాలు
@bheeshmaambedkar3332 жыл бұрын
superb anna
@rajubyagari44382 жыл бұрын
Super song sir Iam proud of ur student 😭😭😭😭😭
@shankarsudda24582 жыл бұрын
Superb
@rajkumarravula87722 жыл бұрын
Super SONG 🙏🙏👍👍👌👌
@vadithyabhaskar32532 жыл бұрын
Super sir 😊
@tharalavenkanna7855 Жыл бұрын
Excellent anna. Why the revolution is not ignited
@fact_writings Жыл бұрын
Super song ❤
@mahimenga-nn1nm Жыл бұрын
చాలా బాగుంది sir ❤
@rajaniadduri3082 Жыл бұрын
Super Anna...
@rajumydri3995 Жыл бұрын
అన్నయ్య ఈ సాంగ్ లిరిక్స్ ఉంటే సెండ్ చెయ్యండి
@vankamallayadagiri43112 жыл бұрын
Yellanna, garu, chala, BagaPadaruSuper
@ameerssufikalam69852 жыл бұрын
Pata ku prnam pousinru Anna meeku na padabivadnallu