Рет қаралды 4,124
Music By: Bro.Sharath Vattikuti
Heavenly Grace Indian Church |
7421 Amarillo Rd Dublin California USA
www.HeavenlyGrace.Church
#HeavenlyGraceSongs
#heavenlygrace
#Yesumanchikapari
యేసు మంచి కాపరి - నన్నెత్తుకొని మోయును
నా బాధలన్నీ తీర్చును - నన్నాదరించును II
పలు మారులు త్రోవ తప్పి - తిరుగాడి అలసిపోతిని II
క్షమియించి నన్ను దారికి తెచ్చి - బండపై నన్ను స్థిర పరచెను II
ఆనందింతు అన్నివేళలా - సందియము లేక ఈ యాత్రలో II
కృప నుండి కృపను పొందుచు నేను - వెనుకంజ వేయక సాగేదను II
విలువైన సిలువ ప్రభు ప్రేమ కథను - చాటింతును నాదు జీవితమంతా II
శ్రమయైన బాధైనా కరువైన హింసైనా - వస్త్ర హీనతయైన ఉపద్రవమైన II
చేరెదను పరదేశును - క్రీస్తుని రూపము ధరియింపను II
పయనింతును నిత్యత్వమంతా - విమోచన గీతముల్ పాడుచున్ II