22nd MARCH 2020 | SUNDAY SERVICE (Worship Set)

  Рет қаралды 21,540

Heaven's Culture

Heaven's Culture

Күн бұрын

Song List:
1. Naamamu
2. Vetagani Vurilonundi
3. Krupamayuda
4. Ninu polinavarevaru
Worship Leader: Anu Samuel & Heaven's Culture Team
For more information & spiritual resources:
Facebook.com/heavensculture
heavensculture
/ heavensculture
FOR PRAYER REQUESTS CALL US:
916 094 7077 | 916 099 7077

Пікірлер: 25
@rajeshpuligedda2528
@rajeshpuligedda2528 Жыл бұрын
ఏ నామములో సృష్టి అంత సృజింపబడెనో ఆ నామమునే స్తుతింతును ఏ నామములో పాపమంతా క్షమించబడునో ఆ నామమునే పూజింతును ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెనో ఆ నామమునే నమ్మెదను ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో ఆ నామమునే స్మరింతును పల్లవి: నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే నా జయము రోగము తలవంచును నీ నామము యెదుట శాపము తలవంగును నీ నామము యెదుట సాటిలేని నామము - స్వస్థపరచే నామము ప్రతి మోకాలు వంగును నీ నామము యెదుట ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత శ్రేష్టమైన నామము - శక్తిగలిగిన నామము Bridge: హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్య కీర్తింపబడును గాక నీ నామము యేసయ్య కొనియాడబడును గాక నీ నామము యేసయ్య అన్ని నామములకు పై నామముగ వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు (2) లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా ఆరాధన ఆరాధన - నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన - నా యేసు నీకే ఆరాధన (2) 1. రాత్రి వేళ భయముకైననూ పగటి వేళ బాణమైననూ రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| 2. వేయిమంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| 3. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా|| కృపామయుడ నీలోన - నివసింప చేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప చేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం ||కృపా|| చీకటి నుండి వెలుగు లోనికి నన్ను పిలచిన తెజొమయ రాజ వంశములో యాజకత్వము చేసేదను ||కృపా|| నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలియించుట కొరకు నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు ||కృపా|| ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా నీ ప్రజల మొరను అలకించుమా నీ కృపలో మమ్మును నడిపించుమా మన్నించి బ్రతికించు - ఉజ్జీవం రగిలించు ||ఓ దేవా|| సర్వలోక రక్షకా - కరుణించుమయ్యా నీ వాక్య శక్తిని - కనుపరచుమయ్యా అంధకార ప్రజలను - వెలిగించుమయ్యా పునరుత్ధాన శక్తితో - విడిపించుమయ్యా ఒకసారి చూడు - ఈ పాప లోకం నీ రక్తంతో కడిగి - పరిశుద్ధపరచు దేశాన్ని క్షమియించు - ప్రేమతో రక్షించు ||ఓ దేవా|| నిన్ను పోలిన వారెవరు -మేలు చేయు దేవుడవు నిన్ను పోలిన వారెవరు -మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితినిన్ మా దేవా నిన్నే నే నమ్మితినిన్ మా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య -2 నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య -2 ఎల్ష దా-ఆరాధన ఎల్ష దా-ఆరాధన ఎలో హిమ్-ఆరాధన ఎలో హిమ్-ఆరాధన అడోనాయ్-ఆరాధన అడోనాయ్-ఆరాధన యే షువా -ఆరాధన యే షువా -ఆరాధన కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్య -2 (ఎల్ష దా-ఆరాధన) కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్య -2 (ఎల్ష దా-ఆరాధన) మరణపు మార్గమందు నడిచిన వేళ యందు మరణపు మార్గమందు నడిచిన వేళ యందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివయ్యా -2 (ఎల్ష దా-ఆరాధన) వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివయ్యా -2 (ఎల్ష దా-ఆరాధన)
@rahulconnects.
@rahulconnects. 4 жыл бұрын
Powerful worship guys. Really getting blessed everyday through this worship video. God bless your ministry without a second thought. Amen God is Gracious.
@abielabraham9667
@abielabraham9667 3 жыл бұрын
Anu Samuel your desire to sing for our God is beautiful.... Love to see that Keep up this.... don not leave this desire until "THE DAY"
@sanketraut5923
@sanketraut5923 4 жыл бұрын
I miss you guys 😭😭😢
@abundantlifechurchanantapu6725
@abundantlifechurchanantapu6725 2 жыл бұрын
Good keep it up dear children God bless you 🙌
@rev.b.vijaypaul
@rev.b.vijaypaul 3 жыл бұрын
Vibrant worship 🙌 may God's continued blessings be upon you all
@SilvesterKocherla
@SilvesterKocherla 4 жыл бұрын
Nee Naamamune dwajamuja paikettedamu 🙌🏻 . . . . Really loved this song Jesus👑 the Name above all Names !! This song made my day..
@vijaywesleypaul1230
@vijaywesleypaul1230 3 жыл бұрын
Praise the Lord 🙏Sister and team really wonderful worship. Glory to God. Amen
@swarnalatha7142
@swarnalatha7142 4 жыл бұрын
Awesome keyboard playin𝖌 joseph anna
@premkumarlanda
@premkumarlanda 4 жыл бұрын
Good worship team Glory to God Amen!
@PremKumar-ge9oo
@PremKumar-ge9oo 8 ай бұрын
i think ....the guitarist is naripogu jasper?? nice play. God bless Jasper....
@johnwilliameggoni
@johnwilliameggoni 3 жыл бұрын
Amen🙌🙌
@RakeshKumar-by9og
@RakeshKumar-by9og 4 жыл бұрын
Blessed worship sisters
@preetirao35
@preetirao35 4 жыл бұрын
Anointed worship.
@kancharlakalpana1149
@kancharlakalpana1149 4 жыл бұрын
Super worship pray for family
@mrklazarus4425
@mrklazarus4425 3 жыл бұрын
Good worship
@yamiyaswanth
@yamiyaswanth 4 жыл бұрын
😍 superb worship
@rupasudhamusunuri2625
@rupasudhamusunuri2625 4 жыл бұрын
💕💓💓💝thank you jesus
@leenasaladi3106
@leenasaladi3106 3 жыл бұрын
Osum worship...! May God bless u all abundantly. May I knw frm which album "Namamu" song was sang plz.?
@vishalmetupally8407
@vishalmetupally8407 3 жыл бұрын
Hey can I get official video link for this song ( Nee Naamamu)
@PradeepKumar-hv2nq
@PradeepKumar-hv2nq 3 жыл бұрын
kzbin.info/www/bejne/oaCmemqviLqjhqs
@swarnalatha7142
@swarnalatha7142 4 жыл бұрын
Amen
@JesusLyricsWhatsappStatus
@JesusLyricsWhatsappStatus 4 жыл бұрын
❤️🤩
@JenniePrathyusha
@JenniePrathyusha 4 жыл бұрын
♥️🔥
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.
Хаги Ваги говорит разными голосами
0:22
Фани Хани
Рет қаралды 2,2 МЛН
A LIFE OF PRAYER - Dr.SUJATHA ROY
29:08
Heaven's Culture
Рет қаралды 2,8 М.
Hosanna Ministries 2025 NEW YEAR OFFICIAL VIDEO Song 4K || Ramesh Hosanna Ministries
14:37
Ramesh Hosanna Ministries
Рет қаралды 1,5 МЛН
HEAVEN'S CULTURE CHURCH | WORSHIP SET (19 April 2020) | ANU SAMUEL
11:17
Heaven's Culture
Рет қаралды 2,7 М.
Holy Forever Medley | Jesus Image | John Wilds
46:13
Jesus Image
Рет қаралды 6 МЛН
Nuvve Lekapothe Nenu Jeevinchalenu || #rajprakashpaul #jessypaul #telugu #love #God
8:52
Spiritual Productions India
Рет қаралды 1,5 МЛН
Way Maker | Jesus Image | Steffany Gretzinger | John Wilds
28:34
Jesus Image
Рет қаралды 97 МЛН
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН