పల్లవి: ఓ చిన్ని పుష్పమా నీ సంతోషమునకు కారణమేమొ చెప్పుమా 1. నన్ను చేసినవాడు అందం ఇచ్చినవాడు నాకు ఏమికావాలో ఆయనే చూసుకుంటాడు. రేపటిని గూర్చి నాకు దిగులు లేదుగా సృష్టికర్తను స్తుతించుటయే నా పనిగా 2.ఓ లేత హృదయమా నీవు విచారపడుట తగదనితెలిసికొనుమా నిన్ను చేసినవాడు మరువడు ఎన్నడూ మాట తప్పనివాడు నీ చేయి విడువడు పువ్వులను చూసి నీవు నేర్చుకొనుమా చింత యేసుపై వేసి సంతోషించుమా
@oddepogusangeetha78922 жыл бұрын
Superr🙏🙏🙏
@suribabu42742 жыл бұрын
Praise the Lord
@thatisriramulu33053 жыл бұрын
Naku song kavali please pettandi prise tha Lord
@krupatlm51594 жыл бұрын
Praise the Lord God bless you children
@hebronmylavaramofficial4 жыл бұрын
Praise the Lord sister
@chiviralajohn56813 жыл бұрын
Chala baga padaru God bless you
@ZIONWORSHIPHOUSEBIBINAGAR3 жыл бұрын
God bless you children
@RoseMary-zu6qh3 жыл бұрын
𝓟𝓻𝓪𝓲𝓼𝓮 𝓽𝓱𝓮 𝓛𝓸𝓻𝓭🌿
@user-kcandy2 жыл бұрын
If u keep lyrics it will be useful either in video or in description or in comments section