Papigane Jeevintuva/ Hebron songs of Zion telugu /gospel songs

  Рет қаралды 24,510

HEBRON FELLOWSHIP HYDERABAD

HEBRON FELLOWSHIP HYDERABAD

Күн бұрын

Пікірлер: 17
@chinthalarajendar.9937
@chinthalarajendar.9937 2 жыл бұрын
దైవ సేవకులు ప్రేమనందం గారు ఇలాంటి వారు మా మందిరానికి రావడం మా యెరూషలేము సంఘము ఎన్టీఆర్ నగర్ మంచేరియల్ వారి అదృష్టం దేవునికి మహిమ మరియు వందనాలు.💐👌👍
@praneeChristianG
@praneeChristianG Жыл бұрын
పాపిగానే జీవింతువా పాపమునందే మరణింతువా ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా ||పాపి|| 1 ఆశలు నిండిన-లోకమునందు ఆశలు ఎన్నో వుండునుగా అవి-నాశనమునకే నడుపునుగా ఆశలు త్రెంచి-ప్రేమను పెంచి ప్రభుని పథమున నడువుమా... ప్రియుడా 2 విన్న బోధ యిది-నాకు కాదుయని నిర్లక్ష్యముగా వెడలెదవా! నీవు మారు మనస్సు పొందవా రేపు యనెడి రోజున యందు మరణము సంధించగా-మోక్ష మార్గము ఇక లేదుగా... ప్రియుడా ||పా|| 3 పాపము వలన శాపము కల్గెను శాపము వలన మరణము కల్గెను మరణపు ముల్లును విరచిన యేసు పాపివైన నీ కోసరమే పాపినైన నా కోసరమే ప్రభువు సిలువ నొందెనుగా... ప్రియుడా 4 లోకము నీది కాదని తెలుసు తెలిసిన నీవు తెలియకుందువా విడుదల లేని-జీవితమునకు వేదన కలదోయీ నరక వేదన కలదోయీ ...ప్రియుడా ||పా|| 5 నీదు జీవితము స్థిరము కాదుయని యాత్రికుడవని మరచిపోతివా నీదు గమ్యము ఏదో తెలుసా తెలియకపోయినచో నీకు నరకము తప్పదుగా... ప్రియుడా ||పా||
@yasarapuvenkatakrishnapras3766
@yasarapuvenkatakrishnapras3766 3 жыл бұрын
నన్ను మార్చిన పాట ఇంకా నన్ను బలపరచె పాట దేవునికే మహిమా
@venkateswarlumelam3214
@venkateswarlumelam3214 3 жыл бұрын
Very good and meaningful song. Melodious song Glory to God
@jashuvakaturi703
@jashuvakaturi703 3 жыл бұрын
My favourite song after getting my salvation. I love singing this song with tears....
@nuthankumarjangala1
@nuthankumarjangala1 4 жыл бұрын
Glory to Jesus Amen
@ratnababusadhu5160
@ratnababusadhu5160 3 жыл бұрын
Super super song anna
@begariboyaz1317
@begariboyaz1317 5 жыл бұрын
Praise the lord bro super song
@rajenderdidhani3952
@rajenderdidhani3952 3 жыл бұрын
Super song 🙏👌
@jesussavesyou5566
@jesussavesyou5566 4 жыл бұрын
Hebron gospel songs 🙌👍♥️😊
@8106643011
@8106643011 2 жыл бұрын
Nice song anna wonderful voice praise the lord 🙏🙏🙏🙏
@rsrinusrinu152
@rsrinusrinu152 2 жыл бұрын
Praise the Lord Anna arogyam super voice anna
@abbulukoti5746
@abbulukoti5746 2 жыл бұрын
Praise Lord. I Like this too older song.
@ghousiaj6803
@ghousiaj6803 2 жыл бұрын
Super song brother praise the lord
@titusmullagiri6627
@titusmullagiri6627 Жыл бұрын
Song sheet pettandi bro praise the Lord q
@HemalathaRavuri-b3h
@HemalathaRavuri-b3h 2 ай бұрын
..
@vinodhjangam3209
@vinodhjangam3209 2 жыл бұрын
Tune asalu adhi Kane kadu
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 3,2 МЛН
这到底是怎么做到的 #路飞#海贼王
00:10
路飞与唐舞桐
Рет қаралды 4 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 56 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 83 МЛН
Songs of Zion :: Yesu prabhuva neeve mahima nireekshana
8:54
Gowtham Israel Mallipudi
Рет қаралды 363 М.
Songs of Zion 611(New) 783(Old) :: Ne Sakshamu Adi 🎼
6:18
Gowtham Israel Mallipudi
Рет қаралды 195 М.
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 3,2 МЛН