బండి run అవుతుంటే ఛార్జ్ అయ్యే technology వుంటే బాగుండేది...2nd battery charge అవుతుంది..ఫస్ట్ battry...run అవుతుంది
@sridharchary38183 жыл бұрын
Running lo charging ayye bandi manual ga chesadu adi buke ki
@MedrowSai2 жыл бұрын
Electric badulu solar vehicle aitae baaguntundi sir.
@srinivasareddy29433 жыл бұрын
ఎలక్ట్రికల్ బైక్స్ ని ఎంకరేజ్ చేయండి దేశీయా ఆర్ధిక పరిస్థి ని కాపాడండి 🙏
@sureshdegala27233 жыл бұрын
కరెక్ట్ rate చెప్తే నీకు వొచ్చిన నొప్పి ఏమిటో నాకు అర్ధం కాలేదు
@sriram64583 жыл бұрын
Okko place lo okka rate vuntadhi... Exactly rate chepthe company vallu report chestharu so chepaledu👍
@sarabugiri55033 жыл бұрын
He said he would be great 👍👍👍😊👍👍👍
@venubommuluri3 жыл бұрын
Sollugadila vunnav rate andharu chebuthunnaaru
@swarupaguthikonda63 жыл бұрын
65k rate
@kandregulasivaji50213 жыл бұрын
జిఎంఆర్ ఎలక్ట్రిక్ బైక్ లో కూడా వేలు పెట్టావా ప్రతి దాంట్లో వేలు పెట్టకండి కాలిపోతుంది
@anandaraopampana81643 жыл бұрын
రేట్లు చెప్పకుండా ఈ పితలాటకం ఏమిటి,
@ramarao2733 жыл бұрын
😄నిజమే కదా
@srinivaaskumar42903 жыл бұрын
సార్ బండి గురించి బాగా చెప్పారు అర్థమైంది కానీ కొనుక్కోవాలంటే స్పాట్ డెలివరీ ఇచ్చే వాళ్ళు లేరు దయచేసి ఎక్కడైనా ఉంటే మాకు చెప్పండి మాది గుంటూరు
@WORKTELUGUCHANNEL3 жыл бұрын
చీరాల లో అందు బాటులో ఉండచ్చు
@naturalfarming89183 жыл бұрын
సార్ ఎలక్ట్రికల్ స్కూటీ నేను కూడా రెండువేల నాలుగు లోనూ అయిదులోనూ తీసుకొని వాడేను సార్ నేను దాని గురించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను ఒక్క బ్రేక్స్ ఇష్టమేకాదు షేక్ సాబ్జీ దార్లుకానీ దానికున్న ప్లాస్టిక్ అవి క్వాలిటీ కానీ అన్నీ చాలా పూర్ క్వాలిటీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ టీవీఎస్ కంపెనీ వారివి బజాజ్ కంపెనీ వారివి వస్తున్నాయి అవి తీసుకోండి
@venkyp15763 жыл бұрын
🔴 DON'TBUY HERO EBIKES 🔴 Battery warranty full frade Pls don't 🙏😭🙏 I face problem pls 28 ah battery warranty replacement 18 ah estaru Wast bike 😭
@neglecttheneglect97913 жыл бұрын
Adhi real Hero Motocorp company kadhu , dammi hero After two years dhani body mottham change avuthundhi
@durgarao77293 жыл бұрын
జీఏం ఆర్ గారు. ధన్యవాదాలు*👍💐√
@hi-yi7en3 жыл бұрын
Price review chesthe problem ani first time vintunaa
@1kiran33 жыл бұрын
Hiring sir memu kuda tisukundama vodha ani alochuncham but miru chala baga cheparu motham bandi kosam memu kuda tisukuntam tq sir for u r information
@venkateswararaomuvvala71313 жыл бұрын
Meru anni vishayalu share chestunnaru anni video lu baagunnai keeptup
@naganaga73953 жыл бұрын
బైక్ గురించి అతి సునాయాసంగా చెప్పినందుకు ధన్యవాదాలు
@mandaramesh42933 жыл бұрын
ట్విన్ డిస్క్ బ్రేక్ సిస్టం ఇస్తే బాగుండు మరి.. దీనిపైన కంపెనీ ఆలోచన చెయ్యాలి మరి.. ఇప్పుడున్న రోజుల్లో డిస్క్ బ్రేక్ బాగుంది....
@odeluaddagatlaodeluaddagat59823 жыл бұрын
నేను నే ఫ్యాన్ అయ్యిందే వెడ్ బండి vedio తో
@ANANDKUMAR-ch5mx3 жыл бұрын
రిజిస్ట్రేషన్ తో కలిపి 70000 అయ్యిందా రిజిస్ట్రేషన్ కాకుండా 70000 అయ్యిందా
@masoombasha52123 жыл бұрын
Subsidy and price details
@kurvavenkateswarlu40693 жыл бұрын
I booked optima HX dubbel battery e bike.on jun 18..2021 but delivery yet
@durgaprasadc73142 жыл бұрын
వివరణ నా లాంటి మందబుద్ధి కి కూడా అర్ధ మై విధంగా వున్నది
@sharadasharada83223 жыл бұрын
Present double battery vehicle 68000/- only after subsidy
@satishdsk64873 жыл бұрын
EMI eligibility undha
@gopalakrishna65153 жыл бұрын
Which City?
@balakrishna-vj2sp3 жыл бұрын
Bangalore lo rate yemaina telusa bro ?
@manginapallisrinivas13243 жыл бұрын
Bike 🏍 gurinchi aneka rakalagu Cheppinandhuku tqs
@sskprl3 жыл бұрын
Good you shared your experience.
@mohamedismail97493 жыл бұрын
Don't buy any electric scooter Because no guaranty of any battery only company giving warranty it's waste.
@srinivashkg56392 жыл бұрын
Please explain about non registration vehicle
@jagadeshwarb439Ай бұрын
ఏ Here షోరూం లో సంప్రదించగా వారు Ev option scooty లేనేలేదు అంటున్నారు
@madhureddy30003 жыл бұрын
Can you please suggest me which is best electric schooty
@chandruB.Sc.BEd.62573 жыл бұрын
కరెంటు,,, ఎంత wattage/, units తీసుకుంటుంది, ఒక సారి ఫుల్ అవడానికి
@venubommuluri3 жыл бұрын
68000 hx duos battery
@ravinaga94353 жыл бұрын
శబ్ద కాలుష్యం ఉండదు, వాయు కాలుష్యము ఉండదు.
@samsak32513 жыл бұрын
Nenu 2018 lone electric bike tisukunna
@hemanthakumar19763 жыл бұрын
Sir battary waranty ...? Battary cost ......? Battery warranty months ....? Ex months 24 ÷ battery cost
@djsale92263 жыл бұрын
బండి గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే వీడియో చేయ్ అన్న..... సగం సగం చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు
@bramakrishna23363 жыл бұрын
హీరో మోడల్స్ కెపాసిటీ వాటి ధరలు చెప్పండి
@premgavaskar63823 жыл бұрын
Nevhu cheppinadi? Sollu cheppadam అవసరమా?
@AnilKumar-qm6ie3 жыл бұрын
Suppose .battery blast ayite?
@hanmandluannam96089 ай бұрын
హీరో ఎలక్ట్రికల్ వెహికల్ వేస్ట్ వరస్ట్ కంపెనీ ఇంతవరకు ఐదు నెలల నుంచి సర్వీస్ లేదు ఐదు నెలల నుంచి షో రూమ్ లో ఇచ్చిన నిజాంబాద్ లో ఇవి వరస్ట్ కంపెనీ ఎందుకు రిమూవ్ ఇస్తున్నారు
ఏమిర బాలరాజు ఎమిర ఇది.... సుత్తి ఆపి విషయం చెప్పరా.... నువ్వు కొన్న బండి ని హక్కు ఎంతకీ కొన్నవో చెప్పొచ్చు.
@sahu85653 жыл бұрын
Good Morning Good Video 🌞🌞🌞
@rayapudiraju65113 жыл бұрын
అన్న... EMI OPTION ఉందా
@thommandru733 жыл бұрын
Milage ఒక్కరికీ ఎంత ఇద్దరి కి ఎంతదూరం వెళ్తుంది???
@sirusollasankararaosankara31113 жыл бұрын
Akada tesukunaru ana subsedi Vizag lo leafy antunaru
@geddadajagadeesh23773 жыл бұрын
No ladies foot rest available
@gollasreenivasulu73142 жыл бұрын
GVR garu where is this shore rooms address
@uligappabalaganoor22243 жыл бұрын
Hero apima hx foot rest petandi bagaa untundi
@mustafabadusha74502 жыл бұрын
sir your voice super
@Superboxs3 жыл бұрын
Thank you sir chala baga చెప్పారు...
@guptapcil3 жыл бұрын
What abt suspension
@venkatkondeti62153 жыл бұрын
Alley wheel ayete good
@shaikshakeer21033 жыл бұрын
A showroom tesukunaru reply evandi
@sriharibonda32653 жыл бұрын
Ratu thylusu kokundany scooty konnava
@mshankaraiah92943 жыл бұрын
సార్, బైక్ విత్ registration తో సహా, ఎంత pls చెప్పండి, 🙏
@surakasulajagadeesh92773 жыл бұрын
ఎందుకు bayya ప్రమోషన్ చేస్తారు,🤷♂️🤷♂️🤷♂చెత్త బైక్ లు ❤
@atchakamal51863 жыл бұрын
Bike ki lone esthara
@ArunKumarKuppa3 жыл бұрын
Bro Electrical Scooters Vehicle Rain or water lo pettakudadu vadakuddau annnaru Nijmaena?? Battery warranty also big problem show room delear hiding below point?? Example:- Ampere Magnus Ex Battery 5yrs Warranty or 22,000km lo edi mundu aiete adi applicable anta ela aite matram manam Electrical scooters waste
@satishdsk64873 жыл бұрын
EMI eligibility undha
@madanmohanvedala64973 жыл бұрын
కార్ట్ పైజ్ చెప్పాండి
@rowdygaming49023 жыл бұрын
Akada undhi showroom
@BhaskarReddy0643 жыл бұрын
సబ్సిడీ ఎంత ఇచ్చారు సార్
@krishnamurthyraju92813 жыл бұрын
Nobody is disclosing subsidy amount.
@srinivaskondeti33683 жыл бұрын
I am using I Zitto electric scooter from GOODLUCK INDUSTRY. Its quality is not good.
@baluvenki88813 жыл бұрын
what is the price
@srinukoribilli30373 жыл бұрын
67000ki vehicle book chesam. 45days deliver.
@sskprl3 жыл бұрын
Well explained.
@bellamreddy71103 жыл бұрын
హ్యాండీ కాపర్ త్రీ వీలర్స్ స్కూటీస్ ఉన్నాయా లేవా
@ramisettikrishnarao3533 жыл бұрын
Meku bayam la unade anadaru price chaputhunaru 😎😎
@sathishsharmayayavaram3 жыл бұрын
After 10days review sir
@saikumarpillutla3 жыл бұрын
Charging time yentha anna?
@sskprl3 жыл бұрын
Good information.
@Shortvideos-vb4hw3 жыл бұрын
Hero company lo ekkuva km vacche bandlu review cheyandi
@mosespgmurthy82673 жыл бұрын
Curest కాదు బ్రో correct అని చెప్పండి
@rocky-vu8fw3 жыл бұрын
కరెస్టు ,బులుగు 😁😁😁
@prasadamv73263 жыл бұрын
Correstee.... 😂😂😂
@pathan859943 жыл бұрын
Corecast bro😁😁😁😁
@pavanrekula13513 жыл бұрын
Asalu ee video lo sabcidi ani word vadakunda aaa titel emiti chuthkee guru...
@sivakrishna23143 жыл бұрын
Finance facility unda?
@ramuelectricalknowledge85893 жыл бұрын
2members ni lagutundha bro
@udayve82173 жыл бұрын
మీరు ved మోటార్స్ వెహికల్ వాడుతున్నారు కదా అది ఎలా ఉంది ఆ వెహికల్ కొనుక్కోవచ్చా sir చెప్పండి