హీరో ఎలక్ట్రిక్ బైక్ సూపర్ కానీ మన తెలంగాణలో సర్వీస్ రీప్లేస్మెంట్ పార్ట్స్ లేవు నా యొక్క స్కూటీ మోటర్ కాలిపోయింది టూ మంత్స్ అయింది ఇప్పటివరకు రీప్లేస్ చేసి ఇవ్వలేదు పేరుకు మాత్రమే త్రీ ఇయర్స్ వారంటి
@kasipathirudravarapu6482 жыл бұрын
I am also using same Hero Optima 2019 model satisfactory performance given till now
@ramucookingrecipes2 жыл бұрын
ఇద్దరు వ్యక్తులు కూర్చొని ట్రావెల్ చేస్తే ఎంత మై లేజ్ ఎంత ఇస్తుంది
@muninderr20702 жыл бұрын
Hero electric and Hero motocorp both are different... it's not a genuine Hero brand....Hero motocorp nundi Inka okka ev bike kuda rale... Hero motocorp ki subsidiary kadu idi... please notice this...