Hezbollah Air Strikes on Israel | Amid Hezbollah Commander Death | పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం

  Рет қаралды 72,203

ETV Telangana

ETV Telangana

Күн бұрын

ఇరాన్‌లో హమాస్ చీఫ్ హనియా హత్య తర్వాత పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. ప్రతీకారం తప్పదన్న ఇరాన్ హెచ్చరికలతో యుద్ధం మరింత విస్తరిస్తుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా తాజాగా ఇజ్రాయెల్‌పై రాకెట్‌లతో దాడులకు దిగింది. తమ సీనియర్ కమాండర్‌ ఫౌద్ షుకూర్ మృతికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్టు పేర్కొంది. హెజ్‌బొల్లా దాడులను ఇజ్రాయెల్ సమర్ధంగా ఎదుర్కొంది. తమ ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్‌తో రాకెట్‌లను కూల్చివేసింది.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 33
@mithun3909
@mithun3909 Ай бұрын
Eh turka deshalu anni nashanam aitene prapancham prashantanga untadi
@saisrinivas4099
@saisrinivas4099 Ай бұрын
Al Amin Bismullah Ur Rehman Ul Haq 🤣
@naveenbittu295
@naveenbittu295 Ай бұрын
Palastina హమాస్ కి కాంగ్రెస్ పార్టీ మద్దతూ ఇచింది కదా హమాస్ తరుపున కాంగ్రెస్ యుద్ధం లో పాల్గొనాలి
@user-fy9bx9bz9w
@user-fy9bx9bz9w Ай бұрын
😅Avunu
@Ramking7262
@Ramking7262 Ай бұрын
😂😂
@Nagaraju-ei3th
@Nagaraju-ei3th Ай бұрын
జై ఇజ్రాయెల్
@venkatasrinivas4897
@venkatasrinivas4897 Ай бұрын
PRAPANCHA ADHIKARA UGRAVADHA NI PENCHI,POSISTHUNNA IRANNI THOKKI NARATHEEYALISINDHE,PEKALINCHIVEYALISINDHE. akkadinayakthvanni MANAVA HANANA drouluga prakatinchali
@rammohanrao2785
@rammohanrao2785 Ай бұрын
Stop the War
@TRUTHREDEMEER
@TRUTHREDEMEER Ай бұрын
ద్వితియోపదేశకాండము 33:29 ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు. Happy art thou, O Israel: who is like unto thee, O people saved by the LORD, the shield of thy help, and who is the sword of thy excellency! and thine enemies shall be found liars unto thee; and thou shalt tread upon their high places.
@sunilaravind5254
@sunilaravind5254 Ай бұрын
Nijam ga unte a desam yapti nuncho ela yudhalu lo naligedhi chnipoyi varu kadhu..a vi ani fake stories matham vadhili manvathvam tho bhrathakandi
@TRUTHREDEMEER
@TRUTHREDEMEER Ай бұрын
@@sunilaravind5254 ఇజ్రాయెల్ చరిత్ర పూర్తిగా తెలుసుకుని కామెంట్ చెయ్ తమ్ముడు... వాళ్ళది 4000 సంవత్సరాల చరిత్ర. యేసుక్రీస్తు తర్వాత వాళ్ళు ఎందుకు చేదిరిపోయారో, మళ్ళీ ఎలా ఏకమాయ్యారో, భవిష్యత్ లో ఏమి జరగబోతుందో అన్ని బైబిల్ లో రాసుంది. మత్తయి 24:35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.🙏
@govindkinthada6155
@govindkinthada6155 Ай бұрын
@@sunilaravind5254 history telusuko baiyya Israel enni yuddhalu chesindi o Ani 4000 yrs nunchi Historical facts and evidences are available
@sallaneelaveni6475
@sallaneelaveni6475 Ай бұрын
ఇది ఏమితలనొప్పి తండ్రి... కరోనా తో పడ్డము. చాలా ప్రాణనష్టం ఆస్తి నష్టం..నిత్య అవసరలుఅ ఐనా.. సరుకులు... ధరలు పెరిగి. సామాన్యలు బ్రతకలేక పోతున్నము... మళ్ళీ. ఈ పరిస్థితి ఏంటి తండ్రి... దయచేసి. ఈ పరిస్థితులు ఆపండి తండ్రి 🙏🏻🙏🏻🙏🏻
@Narendrakumar-tl4sv
@Narendrakumar-tl4sv Ай бұрын
ఆసదుదీన్ ఓవైసి పార్లమెంటులో జై పాలస్తీనా అన్నాడు కదా మొస్సాద్ ఓ చూపు చూస్తే సరిపోతుంది
@sriharshacv7760
@sriharshacv7760 Ай бұрын
వాడు వెధవే కానీ ఇజ్రాయెల్ కు కూడా దురద చాలా ఎక్కువ . వాళ్ళ ఇగో కి అనవసరంగా అమాయకులు బలవుతున్నారు .
@skbadani8460
@skbadani8460 Ай бұрын
America ni nammakudu
@gk-fc3vc
@gk-fc3vc Ай бұрын
ఇరాన్ కి భారత్ మద్దతు ఇవ్వాలి,ఇజ్రాయెల్ అమెరికా పక్షం
@govind-yv4qr
@govind-yv4qr Ай бұрын
Adi avvadu le kani .....Israil frnd India ne
@Banknifty_options_buyer
@Banknifty_options_buyer Ай бұрын
Veli chiku valadi India lo unna problems evadiki kaniipivavu rey noob😂 vachi madi kuda chiku ​@@govind-yv4qr
@venkatasrinivas4897
@venkatasrinivas4897 Ай бұрын
@@gk-fc3vc throcsipuchhuthunna, kandisthunnanu
@user-uy2ke4nl9g
@user-uy2ke4nl9g Ай бұрын
Turukula ku support cheyakudadhu
@kram471
@kram471 Ай бұрын
China kuda india ni lepeyali guddha la dhammu unte india china tho war cheyali
@peddibabureddypeddi3937
@peddibabureddypeddi3937 Ай бұрын
ఎవడురా నీవు షూట్ చేయాలి నిన్ను ఏమి కామెంట్ పెట్టవు , కర్మ రా ఈ దేశానికి నీవు
@sriharshacv7760
@sriharshacv7760 Ай бұрын
మీరేంటో అందరికీ తెలుసు. దౌర్భాగ్యం.
@naveenbittu295
@naveenbittu295 Ай бұрын
@@kram471 palastina పోయి కొట్లాడరా అక్రమ్ం గా పుట్టినోడా
9 PM | ETV Telugu News | 9th September "2024
23:36
ETV Andhra Pradesh
Рет қаралды 4,1 М.
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 43 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 119 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 35 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 24 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 43 МЛН