Hidden mysterious temple of Lord Shiva| కుంటాల సోమన్న| Lord Shiva Temple |Kartika Masam |

  Рет қаралды 143

Aditya's Travel Tales (Telugu)

Aditya's Travel Tales (Telugu)

Күн бұрын

Special Story On Kuntala Someshwar Temple | Aditya's Travel Tales |#కార్తీకమాసం
#Hiddentempleoflordshiva #lordshiva #kartikamasam #Kartikapurnima #Kuntalasomeshwaratemple #bhagavatam #Mahadeva #Kartikasomavaram
కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఈ నెల కార్తీకము.
హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీకమాసము స్నానములకు, వివిధ వ్రతములకు శుభప్రథమైనది.
స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడినది:
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు.
చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవునికంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్తమ్రులు, గంగకంటే పుణ్యప్రథములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం. కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివ కేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు.
👉 Aditya's Travel Tales : The journal of a Telugu traveler and explorer more then that a human being.
Nature is not a place to visit it's our home Join me to explore the undiscovered beauty of nature and also get to know about the life of people with different life standards.
ప్రకృతిని కాపాడకపోయిన పర్వలేదు కానీ నాశనం చేసే హక్కు మనకి లేదు
ప్రతి శుక్రవారం ఒక కొత్త వీడియో 6:30 PM విడుదల అవుతుంది.
Imp Note : Disclaimer and Copy right for “Aditya's Travel Tales” you tube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Aditya's travel tales” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. the administrators don’t warrant that any information obtained from this channel will be error free.

Пікірлер: 5
@AravindBondidi
@AravindBondidi 3 ай бұрын
Wow beautiful describe.
@saikeerthana9140
@saikeerthana9140 3 ай бұрын
Amazing video with great information 😊
@Adityastraveltales
@Adityastraveltales 3 ай бұрын
Thank you
@dramarao1994
@dramarao1994 2 ай бұрын
Good🎉 గొంతు బాగుంది...all the best 🎉
@jayasreemalapaka5201
@jayasreemalapaka5201 3 ай бұрын
Nice
Shani Shingnapur Temple Information in Telugu | Maharashtra Tour Planning |
10:38
Aditya's Travel Tales (Telugu)
Рет қаралды 104
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
my sister marriage enjoying dance
4:10
Dancer chiru $
Рет қаралды 285
Hard working women cried | Street vendor cried for poor situation |
1:04
Aditya's Travel Tales (Telugu)
Рет қаралды 565
Magha Purnima 2025 Pooja Vidhanam | Nandibhatla Srihari Sharma
14:55
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН