ఎవరైనా అన్యాయంగా కేసుల్లో ఇరుక్కుంటే ఈ లాయర్ గారిని పెట్టుకోండి మీకు న్యాయం జరుగుతుంది
@banjarabhagavadgitaАй бұрын
Thanq Lawyergaru🌷🌷🙏🙏We are worrying andi😢
@unknowngameryt5075Ай бұрын
False case pedithe ammaila meedha case pettali
@banjarabhagavadgitaАй бұрын
Aa ammayi kuda prospher avali lawyergaru🙏Kani Johny master is very helping personality🙏
@SunilKB1023Ай бұрын
Good explanation Lawyer garu 👍
@vundyalaphanisheakerreddy2055Ай бұрын
I rate this program 9/10 super
@SSS-uj7utАй бұрын
లాయర్ గారు చాలా బాగా చెప్పారు.... జానీ మాస్టర్ తప్పు చేసుంటే ఆయనికి శిక్ష పడాలి... కానీ నిజనిర్దార్ణ కాకుండా జానీ మీద ఏకపక్షం గా సోషల్ మీడియా లో మరియు కొన్ని చానెల్స్ లో అప్పుడే శిక్షను నిర్దారించేస్తున్నారు అది తప్పు.... ఒక హిందువుగా నేను చెబుతున్నాను... దయచేసి ఒక మతం ప్రాతిపాదికిన కొందరు చెబుతున్నట్లు అయితే అప్పుడు పనికిమాలిన పాకిస్తాన్ లాంటి దేశంనకు మనం దేశం నకు తేడా ఏమిటి... తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాల్సిందే... కానీ ఎక్కడ తప్పు జరిగిన..కొందరు పనికిమాలిన మతోన్మాదులు మన దేశం మీద జల్లుతున్న బురద కు మనం ఇంకాస్త అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం.... ఇప్పటికే మన దేశం మీద కొన్ని దేశాలకు మరియు అలాగే ఇక్కడ ఉన్న అతివాదులకు అవకాశం ఇచ్చినవారం అవుతాం.... జై హింద్.... జై భారత్....
@SatishK-c9lАй бұрын
జానీ కంటే పెద్ద మత ఉన్మాది ఉన్నాడా? లవ్ మ్యారేజ్ లో కన్వర్ట్ చేసి పెళ్లి ఎందుకు చేసుకున్నాడు ?మతం మాత్రమే ముఖ్యం అనుకున్నవాడు పెళ్లి కోసం కన్వర్ట్ చేశాడు. లవ్ నిజం అయితే కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కేసు లో ఒకవేళ కేసు పెట్టిన అమ్మాయి ఒక ముస్లిమ్ అయి , జానీ హిందు అయి మరియు అతని భార్య కూడా పుట్టుక తో ముస్లిమ్ అయి ఉంటే హిందూ వ్యతిరేకులు హిందూ వ్యతిరేక ప్రచారం చేసేవారు.
@ShivakrishnagotteАй бұрын
Jany gaadu jihad gaadu
@itsmeprincemohan3461Ай бұрын
బాలీవుడ్ లో కూడా ఆఫర్డ్ చాలా వస్తున్నాయి అందుకే ఇరికిస్తున్నారు