No video

High Security In Ashok Nagar | DSC Protest | డీఎస్సీ వాయిదా వేసే వరకు ఉద్యమం | ZEE Telugu News

  Рет қаралды 8,654

Zee Telugu News

Zee Telugu News

Ай бұрын

డీఎస్సీ వాయిదా వేసే వరకు ఉద్యమం | High Security In Ashok Nagar | DSC Protest | ZEE Telugu News
#ashoknagar #dsc #cmrevanthreddy #congress #ZeeTeluguNews
Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
#ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
Breaking News Telugu | World News Telugu | National News Telugu
Follow Us:
Zee Telugu News KZbin
/ @zeetelugunews
Zee TeluguNews Facebook
/ zeetelugunews
Zee Telugu News Twitter
/ zeetelugulive
Zee Telugu News Instagram
/ zeetelugunews
Zee Telugu News Telegram
t.me/zeetelugunews
Zee Telugu News Whatapps
whatsapp.com/c...
Download ZEE App - bit.ly/3kAPe3Y
☛ Visit our website: zeenews.india....
Zee Telugu News Website
zeenews.india....

Пікірлер: 142
@ganeshnani1738
@ganeshnani1738 Ай бұрын
అందరం కలిసి ఒకసారి మంత్రిని కలుద్దాం అందరు రావాలి కలిస్తేనే తేలుస్తాది అసలు విషయం
@satyashivaji4902
@satyashivaji4902 Ай бұрын
Where to come.minister home address
@shobhagp6892
@shobhagp6892 Ай бұрын
సీతక్క, అక్కగారు,... నెల రోజులలో డీఎస్సీ సిలబస్ చదవండి పూర్తి చేయండి ఎగ్జామ్ రాయండి అప్పుడు తెలుస్తది అప్పుడు తెలుస్తుంది మీకు
@Prashanth8789
@Prashanth8789 Ай бұрын
Syllabus enduku andi oka subject chalu vallaki
@Butterflybodige77
@Butterflybodige77 Ай бұрын
ఏమి చదువుకుందని అందరూ waste fellows
@satyashivaji4902
@satyashivaji4902 Ай бұрын
Abhadala subject. Ah DSC abbreviation .
@gbharath6060
@gbharath6060 Ай бұрын
సిగ్గు ఉందా మీకు మీ ప్రభుత్వానికి డీఎస్సీ వాయిద వెయ్యాలని కోరుతుంటే మరో డీఎస్సీ అంటాడు ఇప్పుడు సమయం కేటాయించి చదువుతున్నాం మళ్లీ అప్పుడు కూడా పనులు మానుకొని చదువాలా? మిత్రులారా ప్రభుత్వం మెడలు వంచే వరకు పోరాటం ఆపకూడదు...
@satyashivaji4902
@satyashivaji4902 Ай бұрын
Yes Dsc postpone cheyali ✊ medallu vanchaina sare .ah Dayakar gani medallu eragottali 😡
@mukeshkumarthipparthi3135
@mukeshkumarthipparthi3135 Ай бұрын
😠😠😠😠😠Dsc పోస్ట్ పోన్ చేయము అని మీటింగ్ లో పెట్టి చెప్పనా ప్రత్యేకంగా,మాకు ఏదో తీపి కబుర్లు చెప్తున్నావు అన్నట్టు పెద్ద పోటుగాళ్లు లేక మీటింగ్లు పెడుతున్నారు మీరు, డీఎస్సీ విద్యార్థులందరూ ఏకంకండి ఉద్యమం ఉధృతం చేయాలి
@pandirisanthosh2325
@pandirisanthosh2325 Ай бұрын
Dsc పోస్ట్ పోన్ కాకుంటే చావే గతి ఇక 😭😭😭
@kalyanisagar1514
@kalyanisagar1514 Ай бұрын
Dsc aspirants మీకు దగరలో mi parents unte vallani kuda రమ్మని cheppandi
@jpsunkara9252
@jpsunkara9252 Ай бұрын
Avunu bro paata katha cheppadu andulo emi ledu daaniko press meet
@gouthampriya0019
@gouthampriya0019 Ай бұрын
Anthey inka next vesthadu anta ante ippudu postlu thakkuva unnay Rani vaallu inka one year chadavaali ayana notification vesthado confirmation ledhu vesina konni nelallo vestha annadu tarvatha election antadu adhi idhi antadu Still We want justice
@gouthampriya0019
@gouthampriya0019 Ай бұрын
Vv lani appoint cheskoni
@rajkumarmla777
@rajkumarmla777 Ай бұрын
Atleast 45 days DSC POSTPONE CHEYYALI
@user-hw6qm7hc9v
@user-hw6qm7hc9v Ай бұрын
*5 సంవత్సరాల అధికారం కోసమే* ఎలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత ప్రచారానికి అన్ని రోజుల సమయం ఇచ్చినపూడు , జీవితాంతం చేసే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇవ్వమని అడగడంలో న్యాయం లేదా 🥲
@seethasanthosh7345
@seethasanthosh7345 Ай бұрын
ఏమి డ్రామాలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్లు,డీఎస్సీ కాండిడేట్ s అందరూ రోడ్డు మీదకి వచ్చిపోరాడకపోతే ,మన్నల్లి ఎవరు బాగుచేయలేరు ఇప్పటికైనా అందరూ ఉద్యమంలో పాల్గొనండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 .మీరు massagae పెట్టినంతమత్రణ ప్రయోజనం లేదు .బయటకు రావలసి నేడే
@user-nk3kk1dz5b
@user-nk3kk1dz5b Ай бұрын
Hallticket download chesukunte exam కు సిద్ధంగా ఉన్నారని అనుకున్న deputy CM అదే hallticket లు తప్పులతడక & సెంటర్ ల కేటాయింపు రెండు వేరువేరు పేపర్లకు వేరు వేరు జిల్లాల్లో ఇవన్నీ చూస్తుంటే మరి నిరుద్యోగులు ఏమనుకోవాలి మళ్ళీ తప్పుల తడక &అమ్ముకుంటున్నారు అనుకోవాలా
@officials-vl9bd
@officials-vl9bd Ай бұрын
డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేసే వరకు తగ్గేది లేదు 💯నిరుద్యోగుల పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
@Amar_pasha
@Amar_pasha Ай бұрын
45 డేస్ డీఎస్సీ postpone plz
@Nnagaraju79899
@Nnagaraju79899 Ай бұрын
DSC పోస్టుపోన్ చెయ్యాలి
@jpsunkara9252
@jpsunkara9252 Ай бұрын
Group 2 and Group 3 post's penchaali and vaida veyyali
@shobhagp6892
@shobhagp6892 Ай бұрын
బట్టి గారు, అక్కగారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలు అందరూ కలిసి నెలరోజులు రాజకీయాలకు సెలవు పెట్టి డీఎస్సీ పుస్తకాలు పట్టుకుని కూర్చుని 30 రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేయండి.... ఇది మీ టాస్క్, నెల రోజుల తర్వాత సిలబస్ కంప్లీట్ కాక, ప్లకార్డులు పట్టుకొని చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకొచ్చి డీఎస్సీ పోస్ట్ పోన్ కావాలని రేవంత్ అన్న కాళ్లు మొక్కండి,
@rajkumarmla777
@rajkumarmla777 Ай бұрын
DSC POSTPONE Chesay Varaku Vudyamam Cheyyali
@kalyanisagar1514
@kalyanisagar1514 Ай бұрын
Dsc aspirants తగ్గేది లేదు maku just 45days iste mi సొమ్ము ఎం పోదు..... మన నిరసన ఆపకూడదు
@GoddivelagalaVaraprasad
@GoddivelagalaVaraprasad Ай бұрын
Court lo case veyyandi
@kalyanisagar1514
@kalyanisagar1514 Ай бұрын
మళ్లి Dsc notificaton ఇప్పట్లో రాదు.....మన ప్రయత్నం ఇప్పుడే గట్టిగా cheyali మనకు time kaavali అంతే..... Parents తో kuda selfie vedios matladinchandi......
@srinivasn9972
@srinivasn9972 Ай бұрын
DSC కాదురా బాబు GROUP 2 కొరకు... అశోక్ నగర్ ధర్నా
@Rajuyadav_s9x
@Rajuyadav_s9x Ай бұрын
DSC POSTPONE కోసం రేపు సెకరటేరియట్ ముట్టడి చేద్దాం
@LavanyaPochmala
@LavanyaPochmala Ай бұрын
We want mega dsc
@PPrameela-hd1ob
@PPrameela-hd1ob Ай бұрын
Post pone cheyali
@Veena-i9d
@Veena-i9d Ай бұрын
Postpone DSC
@narsimha.ranganamaina5845
@narsimha.ranganamaina5845 Ай бұрын
Dsc postpon
@srinivaskoppula8788
@srinivaskoppula8788 Ай бұрын
Dsc postpone cheyali
@Madhav1806
@Madhav1806 Ай бұрын
*1:100 ki exam pettadam kashatam ani Siggu lekunda* ela cheptunnav CM garu AP lo oka School ledu clg ledu, oka University ledu mana TG laga.. Okasari velli chusa.. Anni Bootu bagala laga vunttai.Mana Adilabad border, Mulugu forest border area lo anthakante manci Schools vunnaiWe all knw... All CMs focused to develop HYd only... So anni schls, clgs ekkade vunnai.Invigilators, teachers... 2 AP, TG enthamanddi vunnaro... Just oka HYd lone anthanddi vunnaru.... Aina kani AP valu...students ki Nyayam jaragalani.... Exam pillalu adiginatlu pedtunnaruSiggu vuntte Chusi nerchuko CM saar... Alludu AP nunchi kavali kani.... vala Administration ela chestunnaro నేర్చుకోవాలి వాలు 1:100 ఇస్తున్నారు
@jyoshnad1405
@jyoshnad1405 Ай бұрын
Ashok nagar lo complete ga group 2 gurnchi night nudi morning varaku group 2 postpone cheshi December lo exam petali cheste meeru dsc any cheputhunaru
@gadarinavya9621
@gadarinavya9621 Ай бұрын
Please postpone dsc 🙏🙏🙏🙏🙏🙏
@sriluudutha8258
@sriluudutha8258 Ай бұрын
Please dsc exam 3 days time vundhi postpone cheyandi sir please🙏
@user-jj7ym9kl2i
@user-jj7ym9kl2i Ай бұрын
రాజకీయ నాయకులకు వాళ్ళ హామీలు, మోసపూరిత మాటల గారడీ విద్యలు నమ్మకుండా వారికి మన లాగే ఎంట్రెన్స్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ లను కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ ప్రకారం ఎన్నుకుందాము...అప్పుడు చదువుకున్నవాడు,చట్టాల మీద అవగాహన ఉన్నవాడు ప్రజా పాలన చేయటానికి అర్హుడు....మేము సమాజ సేవ చేస్తాము అనే వారికి ఒక్కటే చెప్తున్న మీరు ఒక్కసారి ఎన్నిక అయిన తర్వాత మీరు తీసుకొనే జీతాలు ఫించన్లు ....తిరిగి సమాజానికే ఖర్చు చేయాలి....ఇలా కొన్ని విధి విధానాలు తీసుకొస్తే మనకు ఈ ధర్నాలు,పోలీసు లు లాటి దెబ్బలు....ఎందుకు ఈ భాద
@girishmedipally152
@girishmedipally152 Ай бұрын
We want Mega DSC present DSC postpone cheyandi
@banothukirankumar7192
@banothukirankumar7192 Ай бұрын
Dsc preparation 3 months postponed ivndi please 🙏🙏🙏🙏🙏
@SamrakshakSarpe
@SamrakshakSarpe Ай бұрын
Memu nammamu
@padmamadasu9457
@padmamadasu9457 Ай бұрын
Dsc ni postpone cheyali
@Shaik-v8h
@Shaik-v8h Ай бұрын
Court case veyandi.tet normalisation,and tetki dsc ki madya time meeda.
@user-fw8by8xj8d
@user-fw8by8xj8d Ай бұрын
Postponed dsc sir
@Karthikeya.N-io5gz
@Karthikeya.N-io5gz Ай бұрын
Seethakkagaru syllabus chudandi
@bhukyaramesh7040
@bhukyaramesh7040 Ай бұрын
Gr2 post phone cheyali
@shanesainath2158
@shanesainath2158 Ай бұрын
DSC Postponed
@pandirisanthosh2325
@pandirisanthosh2325 Ай бұрын
పోస్ట్ పోన్ dsc 😭😭😭కాళ్ళు మొక్కుతా సార్
@S17-et6ju
@S17-et6ju Ай бұрын
Please post pone DSC
@gouthampriya0019
@gouthampriya0019 Ай бұрын
Memu postpone cheyamante aa batti babu sodhi chepthadu inka postlu penchuthadu anta notification vesthadu anta appudu raaskovaali anta😢😢
@user-tj9dc3ew2g
@user-tj9dc3ew2g Ай бұрын
45 days post phone cheyali
@AyishaNow
@AyishaNow Ай бұрын
Please postpone DSC 🙏
@user-tj9dc3ew2g
@user-tj9dc3ew2g Ай бұрын
ఉద్యమo cheyali
@kalyanisagar1514
@kalyanisagar1514 Ай бұрын
CM garu districts ki వెళ్తున్నారు kada so అక్కడ unnavaallu parents to kalisi వెళ్లి dsc postpone cheyamani cheppandi
@sandhyab9713
@sandhyab9713 Ай бұрын
Dsc post pone
@sandhyab9713
@sandhyab9713 Ай бұрын
Pls dsc post pone sir
@sandhyab9713
@sandhyab9713 Ай бұрын
Pls dsc post pone cheyali
@thirumalaradhika3861
@thirumalaradhika3861 Ай бұрын
Kanisam 45 days time evvandi sir dsc ki
@rajkumarmla777
@rajkumarmla777 Ай бұрын
Donga Matalu Nammakandi
@lavanyalavanya2870
@lavanyalavanya2870 Ай бұрын
Inthala vesukuntunte press meet petti post pone ledu ani chepthunnaru post pone cheyyalsinde
@gouthampriya0019
@gouthampriya0019 Ай бұрын
Postpone ayyevaraki manam thaggaddhu
@JyothiAchana
@JyothiAchana Ай бұрын
Please DSC post pone cheyali
@lavanyalavanya2870
@lavanyalavanya2870 Ай бұрын
Post pone dsc
@jare8273
@jare8273 Ай бұрын
గ్రూప్ 2 కోసం రా నాయన డీఎస్సీ కాదు 🤦‍♂️🤦‍♂️....... గ్రూప్ 2 కోసం రా నాయన డీఎస్సీ కాదు🤦‍♀️🤦‍♀️.......గ్రూప్ 2 కోసం రా నాయన డీఎస్సీ కాదు🤦‍♀️🤦‍♂️.......గ్రూప్ 2 కోసం రా నాయన డీఎస్సీ కాదు.🤦‍♂️🤦‍♀️
@LaxmiSurati-iv9ii
@LaxmiSurati-iv9ii Ай бұрын
Please post pone dsc post pone kaavali chadavadaniki time kaavali😭😭😭😭😭😭
@mounikavangala4692
@mounikavangala4692 Ай бұрын
Group 1,2,3,and dsc andhariki unity vundali postpone ane maata vintam
@annapurnakammari5783
@annapurnakammari5783 Ай бұрын
Dsc post pone dsc please 🙏🙏
@satyashivaji4902
@satyashivaji4902 Ай бұрын
As a Teacher want a conduct grand test on Dsc syllabus or Groups syllabus .who will got good marks 😊 in ts congress leaders
@naazlearner982
@naazlearner982 Ай бұрын
Deputy cm press meet is going on. Waste fellow is saying that we have to write exam
@kalyanisagar1514
@kalyanisagar1514 Ай бұрын
మనం తగ్గేదే లేదు మళ్లి ఇప్పట్లో Dsc raadu
@naazlearner982
@naazlearner982 Ай бұрын
@@kalyanisagar1514 Yes. Case veyandi ante.
@anumounidev3562
@anumounidev3562 Ай бұрын
Malli dsc vachhina post lu undavu
@user-lt1ps7eu4p
@user-lt1ps7eu4p Ай бұрын
Postpone DSC 😢
@swathi7009
@swathi7009 Ай бұрын
Pls postpone dsc
@bhupathivenkanna1892
@bhupathivenkanna1892 Ай бұрын
Sir please postpone DSC exam sir 🙏🙏
@Shaik-v8h
@Shaik-v8h Ай бұрын
Exam raase time vachhedaaka tension ku guri chestune untaru. Time pass chestune untaru.dsc vaida veyamani veellanu batimaladatam waste.jeevitamlo. Congress ku vote veyanu .
@Butterflybodige77
@Butterflybodige77 Ай бұрын
ఇప్పుడే 11000 లు ఉన్న school assistant కి పోస్టులు 1,2,3 ఉన్నాయి subject wise. job calendar లో 5000 ఇస్తే మా school assistant కి ఏమి ఉండవు వాళ్లకు ఏమి తెలుస్తున్నదో ఏమో దేవుడా మా రాతలు ఎప్పుడు మారుతాయి. ఈ waste fellows కి ఎందుకు అర్దంకావడంలేదు దరిద్రులారా మాకు last chance రా వెదవల్లారా అంటే ఎందుకు ఇలా చేస్తున్నారా మమ్ములను చంపెయ్యండి అది ఒక్కటే ఈ problem కి solution. ఇది ఐన చేసి పుణ్యం కట్టుకోండి.
@dhanrajh4566
@dhanrajh4566 Ай бұрын
Post pone cheyyali dsc
@seemafirdouse1070
@seemafirdouse1070 Ай бұрын
Please postpone dsc sir
@p.mounika3965
@p.mounika3965 Ай бұрын
Please postpone DSC exam sir please
@narsimulum7411
@narsimulum7411 Ай бұрын
Postpone dsc🙏🙏
@SamrakshakSarpe
@SamrakshakSarpe Ай бұрын
Nammakandi
@sriluudutha8258
@sriluudutha8258 Ай бұрын
Dsc group 2 ani kakunta andaru kalisi fight cheyali
@KurellaNandhini
@KurellaNandhini Ай бұрын
Pls sir pls sir pls sir pls 🙏🙏🙏 please post pone Dsc nirudyogula badhanu ardam cheskondi
@kesireddybhanu7236
@kesireddybhanu7236 Ай бұрын
We want dsc postpone
@Veena-i9d
@Veena-i9d Ай бұрын
DSC postpone cheyyali
@chsampath5884
@chsampath5884 Ай бұрын
equal to group 1 syllabus = dsc syllabus please post pone dsc sir
@gouthampriya0019
@gouthampriya0019 Ай бұрын
Ippudu okay ante mana gothi manam thavvukunnate anna
@rajithasuddulavari5311
@rajithasuddulavari5311 Ай бұрын
Group 2, 3 posts increase cheyali December lo exam conduct cheyali
@nikeshsingh5273
@nikeshsingh5273 Ай бұрын
Ashoknagar lo dsc dharna undadu ra babu group 2 dharna adi
@Allu_vlogs7798
@Allu_vlogs7798 Ай бұрын
Anna kallumokutham annaa please dsc atleast 45days anna
@vikhyathkumar7470
@vikhyathkumar7470 Ай бұрын
Postpone dsc mega dsc veyali
@ravikumararock9110
@ravikumararock9110 Ай бұрын
Please Dsc postpone
@baindlamamatha7649
@baindlamamatha7649 Ай бұрын
Please post pone dsc🙏🙏
@chsampath5884
@chsampath5884 Ай бұрын
please post pone dsc sir syllabus heavy ga undi time saripovadamu ledu sir
@tvrvinny32
@tvrvinny32 Ай бұрын
కాంగ్రెస్ పతనం మొదలయ్యింది ✊
@KMM110
@KMM110 Ай бұрын
అందరు lb nagar ravlu శ్రీకాంత చరి స్థూపం దగ్గరకి
@AbdulMukthadeer
@AbdulMukthadeer Ай бұрын
E roje manthrulanu kalvali, apdu telustadi DSC postpone? Or group2 postpone ani? DSC postpone chesetattu ledani kanipistundi vattiga revanth mammalni bhramalo padtunnadani kanipistundi, anduke manam dharna cheyalsinde dsc postpone news vacchevaraku, &group2 postpone chestaru kavacchu
@karunakargyara9438
@karunakargyara9438 Ай бұрын
DSC 😭😭🙏🙏🙏please
@user-be8bx3qu2w
@user-be8bx3qu2w Ай бұрын
DSC post pone 🙏🙏🙏🙏😢
@lavanyapendam1842
@lavanyapendam1842 Ай бұрын
plz...post pone dsc....
@rachimatam5176
@rachimatam5176 Ай бұрын
Post pone DSC
@SamrakshakSarpe
@SamrakshakSarpe Ай бұрын
Pls dsc postpone
@jaganPalthya
@jaganPalthya Ай бұрын
Post poned DSC
@praveenreddyvlogs7317
@praveenreddyvlogs7317 Ай бұрын
Trs Government vunnappudu entha mandhi police balagalanu, Police Veckles pettaledhu. 👍 West Government.
@anumounidev3562
@anumounidev3562 Ай бұрын
Malli dsc vesina post lu undavu pls postpone now
@mgmrmani8279
@mgmrmani8279 Ай бұрын
Dsc postponed ceyali please 🙏🙏
@sureshnelluri8079
@sureshnelluri8079 Ай бұрын
Dsc postpone varaku udyamam udrutham cheyali
@umadevikaluvala
@umadevikaluvala Ай бұрын
Post pone dsc exam sir 3month time evalli sir
@laxmireddy7089
@laxmireddy7089 Ай бұрын
First nunchi adhe chepthunaru... Postpone congress vallu sachipothara.... Age ipothadhi ane posts penchi pettamannaru
@soorymanga3203
@soorymanga3203 Ай бұрын
Vallaku 6000 posts penchina mega dsc kavali antunnaru...kani group2&3 ki okka post penchaledu ra ayya
@jyoshnad1405
@jyoshnad1405 Ай бұрын
Meeku dandam ra adi dsc adda kadu ra group 2 gurnchi racha cheste dsc any eding pete dsc cheptharu sigu unda meeku
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
stree
0:59
Pankaj Meena (pk)
Рет қаралды 3,9 М.
Amravati MP, Actress Navneet Kaur Face To Face || NTV
11:53
NTV Telugu
Рет қаралды 2,2 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18