Hilarious Video🤣🤣 : Garikapati Narasimha Rao Latest Speech| Sirivennela Seetharama Sastry Jayanthi |

  Рет қаралды 279,878

News Buzz

News Buzz

Күн бұрын

Пікірлер: 102
@kumarkiran909
@kumarkiran909 2 жыл бұрын
After Chiranjeevi episode, coming people here like i watched ur Full speech Sir.. amazing.... కష్టం వస్తే నే కదా గుండె బలం తెలిసేది అద్బుతము...
@ballaveekshitanaidu6900
@ballaveekshitanaidu6900 Жыл бұрын
😅
@gsarada7768
@gsarada7768 2 жыл бұрын
కురుక్షేత్ర యుద్ధం కంటే సంసారం ఎంత కష్టమో చాలా బాగా చెప్పేరు sir 👏👏👏🙏🙏🙏
@sivaramkrishna0576
@sivaramkrishna0576 2 жыл бұрын
మీ మాటలు నా హృదయానికి యంతో ఆనందాన్ని ఎఈచాయి ధన్యవాదములు
@egraju1334
@egraju1334 2 жыл бұрын
మీ లాంటి గురువులు సమాజానికి చాలా అవసరం
@gundaboinarajaiahrajaiah8666
@gundaboinarajaiahrajaiah8666 2 жыл бұрын
మీ ప్రసంగానికి శతకోటి వందనాలు
@epchary3609
@epchary3609 2 жыл бұрын
Sir I am saluting your telugu poetry with nationalistic idealogy and motivating indians to remain true nationals.
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 2 жыл бұрын
ఆహా మీకు మీరే సాటి గురువు గారు ఎంత అద్భుతం గా వివరించారు పాదాభివందనం
@lakshmivyaghri6419
@lakshmivyaghri6419 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు పాదాభివందనం
@kishoresharma8653
@kishoresharma8653 2 жыл бұрын
ఆయనకి ఇద్దరు భార్యలా ? ఆయన ఇప్పటి భార్య అయిన శారద గారు మరియు ఈ విడియో kzbin.info/www/bejne/epWQp6KLoJmEjJo లో ఉన్న ఆవిడ ఒక్కరైతే కాదుమరి ఈటివి వారు ఆ episode ని తీసేసారు
@sekhark.s.c2389
@sekhark.s.c2389 2 жыл бұрын
అద్భుతం పద్మశ్రీ బిరుదాంకితా.
@KiranKumar-io7iz
@KiranKumar-io7iz 2 жыл бұрын
U r words absolutely true
@pakeerareddygayam6528
@pakeerareddygayam6528 2 жыл бұрын
డా.సి.నారాయణ రెడ్డి గారికి "గులేబకావళి కథ" మొట్టమొదటి చిత్రంతోనే సింగిల్ కార్డు (అన్ని పాటలూ) వ్రాసే అవకాశం ఎన్.టి.రామారావు గారు ఇచ్చారు.సీతారామ శాస్త్రి గారు "సిరివెన్నెల"సినిమా కంటే ముందు "జననీ జన్మభూమి" లో పాటు వ్రాశారు అని విన్నాను
@sankarpuc6952
@sankarpuc6952 2 жыл бұрын
ఎంత గొప్పగా వివరించి నారు స్వామి..
@manduvaprasadrao5391
@manduvaprasadrao5391 2 жыл бұрын
పదాలకు, భావాలకు పోటీ పెట్టీ తెలుగు భాషను గెలిపించిన జెట్టి తండ్రి మేధ, తల్లి ప్రేమ ల మిశ్రమం అద్భుత సాహిత్యానికి ఆశ్రమం తెలవారదేమో తో సినిమా పాటకు కీర్తన స్థాయి ఇచ్చి రసికుల హృదాయలకు పంచే శాశ్వత హాయి ఆధ్యాత్మిక తో మొదలెట్టి అభ్యుదయం వైపు పోయి అన్ని భావాలను ఆదరించి ఆదమరిచి పాడెనోయి సుశ్రింగార గీతాలతో యువ మనసుల గెలిచి విప్లవ గేయాల తో సంఘ కుళ్ళును తొలిచి భక్తి పాటలతో తప్త మనసుల తమస్సు ఒలిచి తెలుగు భాష ఔన్యత్య పు లోతులు తరచి నీ శ్వాసంతా వేనవేల పాటలలో నింపి మా జీవితాలలో ఆలోచామృతం వంపి మా కలవాటయ్యే నీ పాటల ఘాటు సీతారామ ఎవరు తీర్చేదరయ్య నీ లోటు
@rangaraotvrangarao3332
@rangaraotvrangarao3332 2 жыл бұрын
మీరు ఇంత లోతుగా అద్బతంగా చెప్పారు ధన్యవాదాలు. మీరు మాతరం వారు కాని నేటి తరంలొ ఎవరైనా ఉంటే తెలుపప్రర్దన.అన్యధాభావింపవలదు.
@arsiganilakshmi4677
@arsiganilakshmi4677 2 жыл бұрын
Chala baga chaparu gurugaru 🙏🙏🙏🙏🙏
@bathulalingaiah1621
@bathulalingaiah1621 2 жыл бұрын
మండుతున్న ఖనం.. మన గరికపాటి గారు.. మాటల టూటాలతో మనలోని నిస్పృహ నిరాశలని పాలద్రోలే అయన మాటలోని ప్రతి పదం..ఒక నిప్పు ఖనం..🙏🙏
@sahithimanapragada8863
@sahithimanapragada8863 2 жыл бұрын
సిరివెన్నెలని హాయిగా ఆహ్లాదంగా చూపించారు
@chittivenkatasubramanyam6773
@chittivenkatasubramanyam6773 2 жыл бұрын
Excellent speech sir
@RsMasterMindsTutorials
@RsMasterMindsTutorials 2 жыл бұрын
Great words....
@swarannissankararao37
@swarannissankararao37 2 жыл бұрын
సంసారం గురించి బాగా చెప్పారు 🙏🙏🙏👏👏👏
@stateofmyned
@stateofmyned 2 жыл бұрын
Very logical and rational Hindu guru 🙏🏻
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 2 жыл бұрын
Guru Dhampatulaku Sathakoti Padhabhi Vandhanamulu Sirivennela seetha Raama Shastri gaari Guruvu gaari Sathakoti Padhabhi Vandhanamulu Maatharupuna Thank you you tube Thank you Media Program Chesinavaari Matharupuna Sathakoti Kruthajnathalu OM Sri Gurubyo Namaha OM Sri Mathre Namaha
@vijayasarvasiddi8599
@vijayasarvasiddi8599 2 жыл бұрын
Namaste guru garu.....
@RManu-co5wz
@RManu-co5wz 2 жыл бұрын
Dhukaniki talavanchite teliviki viluvaedi 👍👌
@nagavallivenkat2541
@nagavallivenkat2541 2 жыл бұрын
Chala adbhutam ga cheparu guruvugaru 🙏
@sriharib338
@sriharib338 2 жыл бұрын
Namaskaram guruvugaru
@madalanagaraju3003
@madalanagaraju3003 2 жыл бұрын
పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి నమస్సుమాంజలి.
@dundigalla1penta2reddy91
@dundigalla1penta2reddy91 2 жыл бұрын
Guruvgari paadalaku namaskaramu 🙏🙏🙏
@anjaneyulupasupuleti840
@anjaneyulupasupuleti840 2 жыл бұрын
Good.words.
@bvvprasadnaik5807
@bvvprasadnaik5807 2 жыл бұрын
Thanks
@venuvenkatanarasimha9390
@venuvenkatanarasimha9390 2 жыл бұрын
Great
@AKHiiiii05
@AKHiiiii05 2 жыл бұрын
I m Christian I'll follow your videos
@murtymn1921
@murtymn1921 2 жыл бұрын
Om Sai Ram swami. Excellent
@satyalahanumankulayappa8683
@satyalahanumankulayappa8683 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@marutijoshi7084
@marutijoshi7084 2 жыл бұрын
Adbhutha prasangam Hall ninda navvule navvulu...
@yalamanchilitelapudi1313
@yalamanchilitelapudi1313 2 жыл бұрын
అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం పొందటానికి ఉబయ తెలుగు రాష్ట్రాల వారికి మీ ప్రవచనాలు విని ఆచరించేవారికి ఒక వరం.
@chandaraoneelam9633
@chandaraoneelam9633 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sir please
@marutisakuntalaparavastu6479
@marutisakuntalaparavastu6479 2 жыл бұрын
ఉభయ ఉబయ కాదు.
@tammishettysatyanarayana6446
@tammishettysatyanarayana6446 2 жыл бұрын
🙏🙏👌👌👍
@cosmicpowerchannel7926
@cosmicpowerchannel7926 2 жыл бұрын
God bless 🙌you all forever 🙏❤
@mbrs969
@mbrs969 2 жыл бұрын
భామ ఒళ్ళో కాదు స్వామీ...భామ బళ్ళో... ఇది శాస్త్రి గారే స్వరాభిషేకం లో స్వయంగా చెప్పారు.
@Boss-vt5fv
@Boss-vt5fv 2 жыл бұрын
Correct... But song vinetapudu aa word sariga vinipinchadhu and konthamandhi "vollo" ani lyrics pettinaru... Aayana movies ekkuva chudatu kada. Andhuke theliyakapovachu
@gujjasridevi906
@gujjasridevi906 2 жыл бұрын
Meeku meere👌
@vijayaramaraovudayagiri2366
@vijayaramaraovudayagiri2366 2 жыл бұрын
Samsaram gurinchi baga chepparu
@arundathireddy5729
@arundathireddy5729 2 жыл бұрын
Jai srimannaryana 🙏🙏
@chinnoduchinna3690
@chinnoduchinna3690 2 жыл бұрын
Where can we get this book
@breddychennakesavulu7030
@breddychennakesavulu7030 2 жыл бұрын
Super video sir
@bodduvenugopalrao163
@bodduvenugopalrao163 2 жыл бұрын
గురువుగారికి నమసుమాంజలి
@jackietiger5523
@jackietiger5523 2 жыл бұрын
12:12
@manish5357
@manish5357 2 жыл бұрын
Nenu English medium school chadvetappudu 6th class nundi telugu language classes compulsory. Naku telugu antha baga radu. Nenu 8th class lo telugu lo chala baga nerchukunna. CENIMA PATALA PUSTAKALU baga chaduvue vadni 250 books collect chesa ivala telugu lo chadavadam Rayadam kevalam patala PUSTAKALU naku baga sahayam chesai.
@ganeshjai640
@ganeshjai640 2 жыл бұрын
మనలో కులగజ్జి తగ్గే వరకు మన కులం వాళ్ళనే మొదట మెచ్చుకోవాలనే గుణం ముందు మనం ఎప్పుడూ ఓడిపోతాము ఎందుకంటే ఈయన గార్కి తెలుగు రాష్ట్రాలకే మహానటుడు నందమూరి తారక రామారావు గారి సినిమాకి [ చిత్రం: గులేభాకావలి ] మొదటి సారిగా మొత్తం సినిమాకే రాసిన తెలంగాణ ముద్దుబిడ్డ ( ప్రాంతీయ భేదంతో కూడా పక్కన పెట్టేరా ) డాక్టర్ సి.నారయణరెడ్డిగారు జ్ణాపకం రానందుకు.
@thotamsettysaigiriddhar89
@thotamsettysaigiriddhar89 2 жыл бұрын
🙏
@Telugufun427
@Telugufun427 2 жыл бұрын
Where we get book guruji
@gandrapuvamaraju3048
@gandrapuvamaraju3048 2 жыл бұрын
Uruvu garunamaskaram sir Me speech chala bavuntundhi Anni gnanam vachevidhamga vuntayee
@sweetypreetham5675
@sweetypreetham5675 2 жыл бұрын
🙏👌
@tejacops7953
@tejacops7953 2 жыл бұрын
👍
@ramyamore5201
@ramyamore5201 2 жыл бұрын
Sir widows second marriage gurinchi oka speech ivvandi
@lakshmipvs2957
@lakshmipvs2957 2 жыл бұрын
🙏🙏🙏🙏
@joythisadha6192
@joythisadha6192 2 жыл бұрын
guruvugariki,padhabhi vsndanalu.
@arunadevu790
@arunadevu790 2 жыл бұрын
🙏🙏🙏
@shashikanth5505
@shashikanth5505 2 жыл бұрын
This is not a hilarious video. Change the thumbnail
@sathyamurthyc2426
@sathyamurthyc2426 2 жыл бұрын
డా. సి. నారాయణ రెడ్డి గారు మొదటివ్యక్తి. గులేభకావలి కథ సినిమాకు అన్నీ పాటలూ తానే వ్రాసే అవకాశమియ్యాలి అని డిమాండ్ చేసి మరీ వ్రాసారు.
@uppaladhadiumlakshmiprabha3771
@uppaladhadiumlakshmiprabha3771 2 жыл бұрын
What Mr. Sashikanth said is right.
@sanam1302
@sanam1302 2 жыл бұрын
🙏🙏🙏
@kishoresharma8653
@kishoresharma8653 2 жыл бұрын
ఆయనకి ఇద్దరు భార్యలా ? ఆయన ఇప్పటి భార్య అయిన శారద గారు మరియు ఈ విడియో kzbin.info/www/bejne/epWQp6KLoJmEjJo లో ఉన్న ఆవిడ ఒక్కరైతే కాదుమరి ఈటివి వారు ఆ episode ని తీసేసారు
@gsarada7768
@gsarada7768 2 жыл бұрын
మాటలు పుట్టి తరవాత గరికపాటి వారు పుట్టారు. సరస్వతీ దేవి ఆయన నాలుక మీద నాట్యం చేస్తోంది
@jeevanarahasyam
@jeevanarahasyam 2 жыл бұрын
ఈ మనిషికి, ఇలాంటి సిల్లి విషయాల మీద మాట్లాడడం అంటే చాలా ఇష్టం.. భక్తి ముసుగులో తనలోని పైత్యాన్ని బయటకు చెప్పి తృప్తి చెంది సేద తీరుతుంటాడు.. పైగా తాను రమణ మహర్షి మార్గంలో ఉన్నానని బిల్డ్ అప్ కూడా ఇస్తుంటాడు.. హుందాతనం, చెప్పే సబ్జెక్ట్ పట్ల గౌరవం, ప్రవచనకర్తగా భక్తి, సామాజిక భాధ్యత, అయ్యో ఇలా మాట్లాడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే జంకు బొంకు లేని తెంపరితనం.. ఇవేన్నీ పోతపోసిన విగ్రహం ఈ బంగారు కంకణాల/ఉంగరాల, పద్మపెండెరం తొడిగించుకున్న అభినవ సెల్ఫ్ స్టైల్డ్ రమణ మహర్షి 2.0.. ఈ గరిక!
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk 2 жыл бұрын
మీరు విమర్శించారా,పొగిడారా అర్ధం కావడం లేదు....
@kondameedhikondameedhigiri6028
@kondameedhikondameedhigiri6028 2 жыл бұрын
మీ నాన్న కండోమ్ వాడేతే బాగుండు అనవసరంగా నిన్ను పుట్టించాడు
@yrs5188
@yrs5188 2 жыл бұрын
Padmasree vachhaka vekilithanam vetakaram mari akkuvaindi
@vijayasarvasiddi8599
@vijayasarvasiddi8599 2 жыл бұрын
Guru garu Nadi oka sadheham ....konthamndi adavallu barthaluni vadili verokaritho sambandm pettukuntunnaru...deeni valla nijamina pathivrathalaku ,baryala ku stanm lekunda poindi guruvu garu ....parishkaram Edina unte cheppandi......
@vijayasarvasiddi8599
@vijayasarvasiddi8599 2 жыл бұрын
Barhae pranam ga bavinche adavalla paristhi enti swamy.....valla kapuralu nasanm ipotunnayi,kanna vallu badhapadutunnanu......
@testbot6899
@testbot6899 2 жыл бұрын
book peru yenti
@venkataraghunath6324
@venkataraghunath6324 2 жыл бұрын
☺️క్వార్టర్ ☺️ ఆరు పెగ్గులు వేస్తే గరికపాటి కావచ్చునేమో గానీ సిగరెట్ లు ఎన్ని తాగినా సినారె లు కాలేరు☺️
@shreyas2145
@shreyas2145 2 жыл бұрын
Bhale chepparu.....
@adavalasateesh8405
@adavalasateesh8405 2 жыл бұрын
Balapam Patti bhama ballo guruvu garu vollo kadu
@vsngollapalli
@vsngollapalli 2 жыл бұрын
సంస్కార హీనుడు సార్ధకనామధేయుడు "గరిక"పాటి
@samskrtamnaveenam
@samskrtamnaveenam 2 жыл бұрын
My SAMSKRTAM news-story (8 mins) on GARIKAPATI varu: kzbin.info/www/bejne/moemiZ5umKyIisk
@MYLIFE-fr7ke
@MYLIFE-fr7ke 2 жыл бұрын
ఇలాంటివి చెప్పితే అందరికీ నచ్చుతుంది .నిజాలు చెప్పితే ఎవరికి నచ్చదు .కురుక్షేస్తం కన్న సంసారం మంచిది
@yamalisriharikasiviswanath2802
@yamalisriharikasiviswanath2802 2 жыл бұрын
My work is over now 1% or 2% or 5% eligible no need 1% 2% or 5% world help do you know how much now 1% 2% it is meaning less when you give it one week extendedv
@allivinaykumar
@allivinaykumar 2 жыл бұрын
Aanindiyudu = Aluka = vinayakudi vahanam peru
@vijayasarvasiddi8599
@vijayasarvasiddi8599 2 жыл бұрын
Parishkara margm unte cheppandi.....
@gsarada7768
@gsarada7768 2 жыл бұрын
అచ్చమైన ఆంధ్రా సింహం గరికపాటి వారు
@giridharpuvvala5688
@giridharpuvvala5688 2 жыл бұрын
😂😂😂😂
@jagadishkumaratmakuru4443
@jagadishkumaratmakuru4443 2 жыл бұрын
Sir.namaste very valuable words are explained about sirivennelas poetry.tq
@rajatheking1482
@rajatheking1482 2 жыл бұрын
Miru cheppindi vunnattu ga, patinchali ante sadyam kavatledu gurugaru
@anandisac2177
@anandisac2177 2 жыл бұрын
TANA ante America lo kamma batch ye na akada kuda ade పని 🤣 blood మరి.
@jvenkataramana3846
@jvenkataramana3846 2 жыл бұрын
Sir O Turushkudu, Aurangajebu tana sonta manushula e champi na akrutyanni Pandava Vamsam meeda aapadinchi Kasi maseedu vishayamlo chepite Danipi meeru prsangiste vinaalani
@veeravenkateswarareddymeka9732
@veeravenkateswarareddymeka9732 2 жыл бұрын
Yevarini yemi vimarisnchkunda..okka mukka kooda cheppalera..
@jeevanarahasyam
@jeevanarahasyam 2 жыл бұрын
ఆయన బ్రతికేది దానిమీదే.. ప్రవచనం పేరుతో నడిపే టూరింగ్ టాకీస్ డ్రామా ప్రహాసనం..
@harshithapilli7486
@harshithapilli7486 2 жыл бұрын
.
@ramireddymittakantti8438
@ramireddymittakantti8438 2 жыл бұрын
Ekyka kabi thane kaadu c Narsyana reddy kuda raashadu
@muralisharma5265
@muralisharma5265 2 жыл бұрын
padmasree tharuvatha veeri vachanalu dari thapputhunnatlunnayi.
@rajatheking1482
@rajatheking1482 2 жыл бұрын
Ee agnani ni kshaminchu swami
@gururaghavendra6387
@gururaghavendra6387 2 жыл бұрын
సహస్ర సాహిత్య సంపుటి పుస్తకం ఎకడ కొనవచ్చు?
@phanindrasingh
@phanindrasingh 2 жыл бұрын
Aa patantha buthule alanti songs discuss cheyatam waste cinema kavulaki intha discussion cheyalsina avasarama
@lasyakamatam6416
@lasyakamatam6416 2 жыл бұрын
🙏🙏🙏🙏
@bhavyasrikommepalli
@bhavyasrikommepalli 2 жыл бұрын
🙏
Sirivennela Seetharama Sastry Open Heart with RK | Full Episode | OHRK | ABN
1:18:45
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
#Garikapati #Funny Garikapati Narasimha Rao Funny Speech
13:52
What Next Tv
Рет қаралды 1,2 МЛН
Garikapati speech about engineering jobs
20:06
Motivational Vlogs
Рет қаралды 1,4 М.
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН