హిందు బిల్ కోసం ఆయన పడ్డ బాధ ఎంత?|కళ్యాణ్ దిలీప్ సుంకర-అంబేద్కర్|

  Рет қаралды 11,358

COMMONER LIBRARY

COMMONER LIBRARY

Күн бұрын

Пікірлер: 146
@udaypalle5502
@udaypalle5502 4 жыл бұрын
అన్న మీరు 100 years బ్రతకలిని ఆ దేవుడిని కోరుకుంటున్న అన్న కొంచెం హెల్త్ మరియు ఫిట్నెస్ పైన కూడా దృష్టి పెట్టండి అన్న ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎన్ని ఎక్కువ సంవత్సరాలు బ్రతికితే అంత ఎక్కువ మాట్లాడుతారు. మీ మాటలవల్ల చాలా మంది మీ మాటలతో వీలైనంత ఎక్కువ నిజాలు తెలుసుకుంటారు అలా ప్రజలు చైతన్య వంతులుగా మారతారు . తప్పుగా చెప్పి ఉంటే నన్ను క్షమించండి అన్న. జై భీమ్ జై దిలీప్ అన్న
@anandjanasena1848
@anandjanasena1848 Жыл бұрын
Chala Baaga cheppavu
@Chakri_bulls
@Chakri_bulls 2 жыл бұрын
Ambedkar కొందరి వాడుకాదు, అందరివాడు అని తెలియజెప్పే మీ సంకల్పం తప్పకుండా జరగాలని బలంగా కోరుకుంటూ మీ ఐడియాలజీ కి అభిమాని ని🙏🙏🙏🙏
@jasakhi1170
@jasakhi1170 4 жыл бұрын
మీ టాకింగ్ పవర్ కి ,విశ్లేషణ విధానానికి, మీ విఞానానికి ,మరీ ముఖ్యంగా మీ ప్రయత్నానికి జై భీమ్,
@Sandeep.277
@Sandeep.277 2 жыл бұрын
ప్రపంచ మేధావి అత్యున్నత మేధస్సు కలిగిన డాక్టర్ అంబెడ్కర్ గారికి జయహో జయహో ...
@bsundarsiddu102
@bsundarsiddu102 3 жыл бұрын
అన్నయ్య తెలియని విషయాలన్నీ మాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు మీరు చాలా బాగుండాలి అన్నయ్య ఇప్పటికైనా ఇలాంటి చూసి తెలుసుకోండి ఎస్సీ ఎస్టీ బీసీలు బాగా అందరూ చదువుకోవాలి జై భీమ్ జై భారత్
@prabhaprabha2184
@prabhaprabha2184 4 жыл бұрын
మీ వీడియోల ద్వారా మంచి సందేశాన్ని అందిస్తున్నందుకు మీకు నా కృత జ్ఞతలు జై భీమ్ లు తెలియజేస్తున్నాను సర్.మీ నిబద్ధత మీ విశ్లేషణ అందరికి అర్ధం కావాలని కోరుకుంటున్నాను.
@chinnapagabalumaharaj9498
@chinnapagabalumaharaj9498 4 жыл бұрын
అన్న అంబేడ్కర్ అంటే ఎప్పుడు చిన్న చూపు ఉన్నవాడికి ఎంతచెప్పినా హృధ కానీ ఆయన చేసిన త్యాగాలు గానీ కష్టాలు గానీ బాధలు గానీ ఎప్పటికీ ఈ పిచ్చికుక్కల కు అర్దం కాదు జైబీం
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
Good comment brother jaibheem
@rkvaddi9147
@rkvaddi9147 4 жыл бұрын
మీ ఆలోచనా విధానం ..చాలా గొప్పది..మరియూ అర్థవంతమైనది..🙏జై భీమ్..
@desiramakrishnajeenapati3223
@desiramakrishnajeenapati3223 4 жыл бұрын
అత్యద్భుతమైన విశ్లేషణ సార్.మీ నిబద్ధతకు,తపనకు వందనాలు.
@chiruvolusaibabu1915
@chiruvolusaibabu1915 2 жыл бұрын
నేను చాలా నేర్చుకున్నాను మీకు హ్యాట్సాఫ్ సర్
@kollaanjaneyaprasadis5677
@kollaanjaneyaprasadis5677 4 жыл бұрын
Great, salute to your knowledge.
@atchuthrao7256
@atchuthrao7256 4 жыл бұрын
Jai Bheem. I'm eagerly waiting for next video#8. Kalyan Anna doing good job 👍
@veeraragavaneredumalli283
@veeraragavaneredumalli283 4 жыл бұрын
జై భీం బ్రదర్ మీరు నిజమైన వ్యక్తి
@duggipoguyona2484
@duggipoguyona2484 2 жыл бұрын
జై భీమ్
@mediahunt1138
@mediahunt1138 4 жыл бұрын
Great Sir!! Inspiration!!! I'm sure Pawan sir will Identify You r Honest Knowledge soon n helps to get what You Deserves In Janasena!!! much love from Karnataka Mysore
@druvaskumars3297
@druvaskumars3297 2 жыл бұрын
Hi Sir Wonderful experience Specifically We are from karnataka state iam your fan your Sir Thankful
@rachurisaikrishna
@rachurisaikrishna 4 жыл бұрын
We have seen the video in fb page anna .Very well said. You are gaining more respect for the hard work you are putting to explain us.
@Be_your_self_bro
@Be_your_self_bro 3 жыл бұрын
Great brother. Meeru ela videos chesthu maaku enka enno kotha vishayalu teliya parachandi Dr Br ambetkar gurinchi Good luck and thank you🙏
@nareshgajula943
@nareshgajula943 4 ай бұрын
మీరు దైవంతో సమానం.ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు కాబట్టి.సత్యమే దైవం.
@yenetalaramu
@yenetalaramu 2 жыл бұрын
Kalyaan anna nuvvu super 👍👍👍👍🙏🙏🙏🙏
@venkataramaraomedicherla9950
@venkataramaraomedicherla9950 2 жыл бұрын
I stated respecting Ambedkar after listening to you
@lingamkishore8461
@lingamkishore8461 2 жыл бұрын
Well said sir. Jai Bhim
@muraligopal54
@muraligopal54 4 жыл бұрын
Very interesting
@kmrsong
@kmrsong 3 жыл бұрын
Very good work by Brother kalyan to explain on the difficult subject of Historical Hindu code bill visualised by Dr Ambedkar with dedication, overcoming stiff resistance , convincing, persuation of fellow members
@Sanvitha2019
@Sanvitha2019 4 жыл бұрын
Nice initiative
@rishikaran2909
@rishikaran2909 2 жыл бұрын
మీరు చాలా బాగా వివరించారు
@jayachandrak3436
@jayachandrak3436 3 жыл бұрын
👌Bro, last lo Jai hind koodaa chayristhay baguntadi. Its my suggestion.
@mpupschoolnellatur742
@mpupschoolnellatur742 2 жыл бұрын
You are a one of our great humanist sir.
@Rudra...Chitradurga
@Rudra...Chitradurga 3 жыл бұрын
super sir 👌👌❤❤❤
@msrlibrary6337
@msrlibrary6337 3 жыл бұрын
Great msg sir
@ASHOKKUMAR-ho3oy
@ASHOKKUMAR-ho3oy 4 жыл бұрын
Nice job sir thank you 🙏
@subashgorinka7770
@subashgorinka7770 4 жыл бұрын
Thank u anna mimmalni okasaraina kalawali anukuntunna
@krishnasade8412
@krishnasade8412 4 жыл бұрын
Very good orientation
@nagendranatta7886
@nagendranatta7886 3 жыл бұрын
Great job anna💐🙏🙏🙏
@SURESHKUMAR-iw4ut
@SURESHKUMAR-iw4ut 3 жыл бұрын
U r very good human being. God is driven u to the best concept.. U r the right and real successor of Baba saheb. U will be remain as good visionary of future generations. Keep it up.
@ravisoljar5911
@ravisoljar5911 4 жыл бұрын
జై భీమ్...జై కళ్యాణ్ అన్న
@satyam7991
@satyam7991 3 жыл бұрын
Super Sir
@honeyd8451
@honeyd8451 Жыл бұрын
జై భీమ్ ✊🙏🙏💙💙 జై భారత్
@nareshkumar9583
@nareshkumar9583 3 жыл бұрын
Nice anna
@rajashekharbakaram2868
@rajashekharbakaram2868 4 жыл бұрын
Anna good job and great analysis Anna
@kchanti8939
@kchanti8939 Жыл бұрын
anna meeru chestunadi chala manchi pani ♥️👌🙏🙏🙏🙏🙏🙏🙏
@suryatejadaidi3834
@suryatejadaidi3834 4 жыл бұрын
Super Anna, worth watching video
@tiru7434
@tiru7434 4 жыл бұрын
జై భీమ్... జై భీమ్.. జై భీమ్.
@ramjeeambedkarkalavala3853
@ramjeeambedkarkalavala3853 4 жыл бұрын
Yes anna prathi powriduki ardam kavali Ambedkar garu kondari vaadu kaadu andarvaadu ani eeroju prathi okkaru anubhaviatunna jeevithaniki karanam bharata rajyangamani ardakavali.. Ade raayakunte evari kula vruthulalo vaallu alage vundipoyevaarani andariki ardamkavaali.. Aa mahaneetudu ee desamlo puttakunda vunde ee desam inkela vundedo vuhinchukuntene bayankaranga vundi.. Meru chestunna prayatnaniki na jainheemlu roju roju ki me meda gowravam peruguthundi jaibheem jai bharat
@nareshsadimela2325
@nareshsadimela2325 4 жыл бұрын
Good analysis bro kalla mundu jariginattuga chepparu.ambethkar gari gurinchi enka chala mandiki teliyali anna
@nanialagandula4017
@nanialagandula4017 4 жыл бұрын
Nice ,thank you so much for giving information anna
@venky9504
@venky9504 4 жыл бұрын
Sir, ur efforts to reveal the facts about Ambedkar gaaru is appreciable
@valigirinaresh8613
@valigirinaresh8613 4 жыл бұрын
నాకు ముందు అంబేద్కకర్ అంటే ఇష్టం ఉండేది కాదు ఆయన జీవిత చరిత్ర చదివాక నాకు ఆయన మీద గౌరవం పెరిగింది ఆయన రాసిన రాజ్యాగం ప్రకారం మన రాజకీయ నాయకులు అనుసరిస్తే మన దేశం వేరే లెవెల్ లో ఉండేది
@MrPoornakumar
@MrPoornakumar 4 жыл бұрын
Valigiri Naresh . ఒక వర్గం అంబేద్కర్ భారతీయ సంస్కృతికి ద్రోహం చేశాడంటారు. కొందరైతే తను హిందూవ్యతిరేకి అంటారు ; తన సారధ్యంలో ఏర్పడిన మన రాజ్యాంగ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించి, దాన్ని తలక్రిందులు చేసి ఆచరించడంలోనే భారత జాతి ప్రగతిని చూడగలరు. అదేమోకాని, తను దేశానికి, ప్రగతికి కట్టుబడి జీవించాడని నేను నమ్ముతాను. తన తరంలో, దేశ కాలాలకతీతంగా జీవించాడు గనక దేనికీ, ఎవరికి భయపడని స్వతంత్ర జీవి. తన సమకాలీనులో చాలామంది వలే మెట్రిక్ పూర్తిచేసి, బ్రిటన్ లో బార్-ఎట్-లా కి అర్హత సంపాదించడానికంటే చాలా ముందు, సామాజిక విషయాలపై, ఇతిహాసం (చరిత్ర), తత్త్వశాస్త్రం పై స్వయంకృషితో తనదైన దృక్పధాన్ననుసరించి, రీసెర్చ్ కని వివిధ foreign యూనివర్సిటీ ల్లో Ph.D.లు, అశేషగౌరవం సంపాదించాడు. సమకాలీనులో తనకున్న విద్యార్హతలు (డిగ్రీలు), Ph.D.లు మరెవరికీ లేవు. న్యాయ, అర్ధశాస్త్ర, ఐతిహాసిక, సామాజికశాస్త్ర రంగాల్లో, భారతజాతి పై వాటిప్రభావం కూలంకషంగాచర్చించి, మార్గనిర్దేశం చేశాడు. సాంప్రదాయిక, వ్యవస్థీకృత (feudal) సిద్ధాంతాల తో విరోధించి, అవి తనభారత జాతి (Indian nation ) అనుసరించాలని కలగ న్నాడు. గాంధీ తో పెద్దెత్తున, సైద్ధాంతిక పరంగా తగాదా పెట్టుకున్న ఏకైక వ్యక్తి. ఎవరో తనని గాంధీనెందుకు ద్వేషిస్తున్నావని అడిగితే, జవాబుగా "తన వాదనలు, సిద్ధాంతాలు ఈ దేశానికి హానికరం. నేను తనని ద్వేషించడంలేదుగాని, ఈ దేశాన్నెక్కువ ప్రేమిస్తాను" అన్నాడు. ప్రపంచంలోనే అతి పెద్దదైన రాజ్యాంగ చట్ట నిర్మాత (Chairman of constitution steering committee, in the Parliament). దేశ నాయకులంతా ఆపనికి, తననే ఎందుకు ఎన్నుకున్నారు? ఈ, తన పనికి అమెరికా ప్రెసిడెంట్ హారీ ట్రూమన్ అబ్బురపడి (అందులోనూ న్యూయార్కులో స్థిత Columbia యూనివర్సిటీ డాక్ట్రేట్ పుచ్చుకున్న విద్యార్ధి అంబేద్కర్) అతన్ని సన్మానంచేయనాహ్వానించాడు. దానికి జవాబుగా, అతివినమ్రతతో "నేనున్న గవర్నమెంటు పనిలో, ఈ మీ సత్కారం నా వ్యక్తిగత గౌరవం పెంచేది ఔతుందిగనక, అది స్వీకరించడం నాస్వార్ధమౌతుంది. కనుక స్వీకరించలేను. క్షమించండి" అని స్పందించాడు. ఆ తరవాత న్యాయ శాఖామాత్యుడుగా కొనసాగాడు, నెహ్రూ క్యాబినెట్ లో. హిందూ కోడ్ బిల్ లో, నెహ్రూ మంత్రిత్వం, హిందూ సాంప్రదాయిక శక్తులకి ఆగ్రహం తెప్పించడమిష్టంలేక తాత్సారం చేస్తున్నారని, తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. కొద్ది మార్పులు చేర్పులతో అదే బిల్‌ని పార్లమెంట్ ఆమోదించింది, తరవాత.
@sampalaravikumar1912
@sampalaravikumar1912 3 жыл бұрын
Share to ur friends, let them know more about baba saheb
@ysr1532
@ysr1532 3 жыл бұрын
Evadayya buddileni gadidalu unlike chesindi, vinatam nerchukondi, ardham chesukondi, nijam telusukondi. Your are super bro. Continue it
@hprasad2339
@hprasad2339 4 жыл бұрын
Perfect subject explaining Deelip garu, i am knowing more than before...
@perumalladivyatheja2447
@perumalladivyatheja2447 4 жыл бұрын
Tq sir
@venkataramaraomedicherla9950
@venkataramaraomedicherla9950 2 жыл бұрын
Dilip garu, great.
@venubabu1487
@venubabu1487 4 жыл бұрын
సార్ ఇతర కులాల్లో పుట్టి ఎవరు చేయని సాహసం సార్ ఇతర కులాల్లో పుట్టి ఎవరు చేయని సాహసం వెయిట్ చేస్తారు మీకు జై భీమ్ జై భీమచేస్తారు మీకు జై భీమ్ జై భీమ్
@bhaskarmondru3300
@bhaskarmondru3300 4 жыл бұрын
Genuine analysis sir👌🙏
@englishlearners666
@englishlearners666 4 жыл бұрын
Good
@ammayad8019
@ammayad8019 4 жыл бұрын
Anna continue చేయండి apoddu chalabaga explain chestunnaru
@kiranmouli1841
@kiranmouli1841 3 жыл бұрын
Super brother good message
@starclusters6597
@starclusters6597 4 жыл бұрын
👌👌👌👌👌👌👏👏👏👏👏👏keepit up bro great information
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
నమస్తే అన్న జైభీమ్ లు
@vijayanandp8804
@vijayanandp8804 4 жыл бұрын
Thank you, sir I moved with your information.
@kss9407
@kss9407 4 жыл бұрын
Excellent explanation brother
@satyanarayanakumpatla2267
@satyanarayanakumpatla2267 4 жыл бұрын
Thanks k d s
@satyanarayana5384
@satyanarayana5384 3 жыл бұрын
Thank q very very much sir for u r vedio s
@padisalasantosh3154
@padisalasantosh3154 3 жыл бұрын
Kulam tho Samardhatha, Matham tho Manchithanam Radhu🙏🙏
@chinamkalaiah2270
@chinamkalaiah2270 4 жыл бұрын
మీలాంటి వారు అనేక మంది స్వతంత్ర అభ్యర్ధులు ముందుకు వచ్చి ప్రజలకు వివరించి చెప్పడానికి అవకాశాలు ఉన్నా అవి అన్నికూడ వారి వారి స్వంత ప్రయోజనాల కోసమే ఉపయోగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
@rgvfan6768
@rgvfan6768 4 жыл бұрын
జై భీమ్ అన్న
@venubabu1487
@venubabu1487 4 жыл бұрын
సార్ అంబేద్కర్ గురించి బాగా చెప్పారు
@ashokponugumatla4926
@ashokponugumatla4926 Жыл бұрын
👌👌👌
@janyavularajkumar
@janyavularajkumar 4 жыл бұрын
Continue your videos.
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
One n only real hero dr br ambedkar gaaru ✊✊✊✊✊✊✊✊✊💪💪💪💪💪💪
@avunooriprabhakar2550
@avunooriprabhakar2550 4 жыл бұрын
జై భీమ్ జై భారత్
@bhogineniprabhakar2925
@bhogineniprabhakar2925 4 жыл бұрын
Super GA chepparu
@mukkantigadde1900
@mukkantigadde1900 4 жыл бұрын
Mi analysis wonderfull anna
@dotk2976
@dotk2976 4 жыл бұрын
If ambedkar started caring about people criticizing or stopping, we would not be what we are today, and he won’t be what we know today. I think you should stay strong and ignore those messages. May be start blocking them. They are not worth your time.
@Dr.NarayanaRaoKotikala
@Dr.NarayanaRaoKotikala 2 жыл бұрын
🙏🙏🙏
@erravellykanakasena8915
@erravellykanakasena8915 2 жыл бұрын
Baba saheb gurchi chebuthu... Neti yuvathaku spurthi kaligisthunnanduku miku jai bheem anna....
@NagaRaju-ks4uc
@NagaRaju-ks4uc 4 жыл бұрын
సార్ వీడియో మినిమమ్ 15నిముషాలు చెయ్యండి
@crackcreatekishore4347
@crackcreatekishore4347 4 жыл бұрын
Super👌
@sudhakargangarapu3536
@sudhakargangarapu3536 3 жыл бұрын
Jai bheem Jai bharat
@nagarajumarri9755
@nagarajumarri9755 4 жыл бұрын
Anna super
@b.nagireddy3608
@b.nagireddy3608 4 жыл бұрын
Jai hind
@vishwanath8271
@vishwanath8271 4 жыл бұрын
Brother meru super
@vallurisuresh8513
@vallurisuresh8513 4 жыл бұрын
నువ్వు సూపర్ అన్న
@durgaprasad3843
@durgaprasad3843 4 жыл бұрын
Meku unna knowledge and explain super
@muralimiriyala6532
@muralimiriyala6532 4 жыл бұрын
Super anna
@anilmunige9569
@anilmunige9569 4 жыл бұрын
Jai Bheem jai Kalyan Bro
@tramachandraiah6596
@tramachandraiah6596 2 жыл бұрын
👍👍👍👍👌
@shivkrishna1836
@shivkrishna1836 4 жыл бұрын
🦁
@jaganmohan119
@jaganmohan119 4 жыл бұрын
గుడ్ దిలీప్ అన్న 100కాదు ఇంకా వీడియోస్ చై
@rdnaidu143
@rdnaidu143 3 жыл бұрын
Please keep source information. If possible. Interested people can go through it. I am interested too.
@equalityforjustice983
@equalityforjustice983 4 жыл бұрын
Super your explanation bro. keep it up I all Way's I support you jai bheem
@ranadevkandukuri3951
@ranadevkandukuri3951 3 жыл бұрын
Jai bheem sir
@dekkapatiraju7362
@dekkapatiraju7362 4 жыл бұрын
Super bro
@shineysuresh
@shineysuresh 4 жыл бұрын
యు అర్ great బ్రదర్
@boyidinageswararao6082
@boyidinageswararao6082 2 жыл бұрын
Jai.bheem.jai.bheem.anna
@rajugasiganti9085
@rajugasiganti9085 4 жыл бұрын
Sir meyanta gopaga ovaru Chopaleru sir 🙏👍✊🤝👍💐📜🇮🇳
@prudvi6338
@prudvi6338 4 жыл бұрын
Kalyan gaaru dayachesi series or part number ni video lone kakunda title dagara kuda petandi.
@mnbabumeejuru8811
@mnbabumeejuru8811 3 жыл бұрын
Chivarilo matalaku nijamga goosbooms vachayi anna Great beemrao Jai bheem
@skrishna850
@skrishna850 3 жыл бұрын
Jai bheem
@Rameshkumar-jf8sr
@Rameshkumar-jf8sr 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Rameshkumar-jf8sr
@Rameshkumar-jf8sr 2 жыл бұрын
Yes sir
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 15 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 32 МЛН
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 14 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН