ఒకప్పుడు మాల మాదిగలను అంటరాని వాళ్ళుగా చేసినారు ఈరోజు చక్కగా ప్రభువు నమ్ముకుని ప్రపంచంలో ఒక మంచి గౌరవంగా బ్రతికే టటువంటి వాళ్లను క్రిందకు తోచి వేస్తున్నారు
@PuvvulasureshSureshКүн бұрын
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా ప్రతి వర్గంలో చిన్న చూపుఉంటాయి దేంట్లో లేదు మీరు చెప్పగలరు చిన్న చూపు ఒక ధనవంతుడివి పేదవాడు అంటే ఎందుకు చిన్న చెప్పు , ఒక ఉద్యోగస్తుడికి పనిచేసుకునేవాడంటే ఎందుకు చిన్న చూపు, ఒక అందంగా ఉన్న వాడికి అంద విహీనంగా ఉన్నవాళ్లు అంటే ఎందుకు చిన్నచూపు, ఒక తెల్లవాడికి నల్లవాడు అంటే ఎందుకు చిన్న చూపు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒక కొజ్జా వాడు అంటే ఎందుకు చిన్నచూపు, బంధువులలో కూడా డబ్బు ఉన్న వాడికి డబ్బు లేని వాడు ఎంత రక్తసంబంధీకులైన చిన్న చూపే అన్న, అలా చెప్పకుండా పోతే చాలా వ్యత్యాసాలుఉంటాయ ఒక కులానికి మాత్రమే చిన్న చూపు అని అనుకోవటం అది చాలా పెద్ద తప్పు ప్రపంచంలో ఎక్కడ చూస్తున్నా ఈ వ్యత్యాసాలు ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది అది ఆలోచించి మనిషిలో తప్పు అది దేవుడికి అంటగట్టలకూడదు మతం మారినంత మాత్రాన ఈ వ్యత్యాసాలు అన్నీ పోతాయా బ్రదర్ పోవు కదా
@burgulapraneeth28023 сағат бұрын
@@PuvvulasureshSuresh మీరు చెప్పింది కరక్టే సార్, అన్నింటిలో భేదభావం ఉంది కాదనటం లేదు, కాని ఆ భేదభావం దేవుడే చూపిస్తే అది తప్పు....
@dineshvenkata903723 сағат бұрын
@@PuvvulasureshSuresh ప్రతి చోటా వ్యత్యాసం ఉంది అని మీరు దాన్ని ఇంకా మనం ప్రోత్సహించకూడదు కదా? హిందువులు అందరు కలిసి ఐకమత్యంగా ఉండాలి అంటారు. మరి మనలో మనమే కులాలతో కొట్టుకు చస్తుంటే ఇంకెక్కడి ఐకమత్యంగా ఉంటారు. ఐకమత్యం అంటారు మరి కులాల గురుంచి బేధం లేకుండా జనాలు కలిసి ఉన్నప్పుడే ఐకమత్యం అనేది వస్తుంది హిందువులలో అంత వరకు రాదు.
@PuvvulasureshSuresh22 сағат бұрын
@@burgulapraneeth280 అదే చెప్తున్న తమ్ముడు దేవుడు ఎప్పుడు చూపించలేదు మనుషులు చేసే పనులకు దేవుడికి అంటగట్టకూడదు
@PuvvulasureshSuresh22 сағат бұрын
@@burgulapraneeth280 నేను పెట్టిన మెసేజ్ పూర్తిగా చదివితే బాగుంటుంది బ్రదర్ దేవుడు అంటారని తనని ఎప్పుడూ చూపించలేదు దేవుడుకు అందరూ సమానమే మనుషులు చేసే తప్పులకు దేవుడు అనడం తప్పు
@nagalakshmiyallaboyina5205Күн бұрын
మనీ ఇచ్చి ఎవరు మతము మరచటలేదు యేసుని నముకొంటే బ్రతుకులు మార్చు కిని చక్కగా జీవిస్తాడు
@ramakrishn8561Күн бұрын
అందుకే నిజమైన దేవుడు ఏసుప్రభు
@dr.karunakarraobollepogu518321 сағат бұрын
ఇది బ్రాహ్మణ శంఖారావం లా ఉంది... హిందూ మతం అంటే ఎప్పుడు విల్లేనా
@rajeshmanda672122 сағат бұрын
ఏ దేవుడైతే మనుషులందరూ సమానమంటారు ఆయనే నిజ దేవుడు
@mohanraonadakuduru81725 сағат бұрын
సమానమని నువ్వు అనుకో ఎవరో నిన్ను గుర్తించాలని తహతహ లాడబాక జైపూలే
@kingdomofthegod1593Күн бұрын
స్వాతంత్రం అనేది అందరూ కలిసి సంపాదించారు ఒక హిందువే లేడు దాంట్లో ముస్లిం క్రిస్టియన్ హిందూ అందుకే మూడు రంగుల జెండా దేశం భారతదేశం నా దేశం
@rajendraraj875723 сағат бұрын
ఆలయాల నిర్వహణ బిసి ఎస్సి ఎస్టీ లకు ఇవ్వండి. చేద్దాం ఒప్పుకోరు కదా 😂😂😂
@kingdomofthegod1593Күн бұрын
ఎన్ని పైకి చెప్పే మాటలు అలాగైతే పెళ్లిళ్లు అన్ని మారిపోవాలా మా పిల్లలు మీరు చేసుకుని మీ పిల్లల్ని మేము చేసుకుంటాం మన మధ్య బంధుత్వాలు ఉన్నాయా ఎవర్రా నువ్వు ఇవి మీ బతుకు తెరువు కోసం వేసే అటువంటి ఒక బాటలు మా బతుకు తెరువు కాదు
@PuvvulasureshSureshКүн бұрын
పెళ్లిళ్లు చేసుకున్నంత మాత్రాన వారి పిల్లలను మీరు చేసుకున్న మీ పిల్లల్ని వాళ్ళు చేసుకున్నా ఒరిగేది ఏమీ ఉండదు ప్రతి కులానికి ప్రతి మతానికి కొన్ని కట్టుబాట్లు కొన్ని జీవన విధానాలు సంస్కృతి విధానం వేరుగా ఉంటాయి ఒక మతాన్ని స్వీకరించినప్పుడు వాటి కట్టుబాటులన్నీ మనం స్వీకరిస్తాం అప్పుడు వేరొక మతం యొక్క కులం యొక్క కట్టుబాట్లు మనకి తెలియదు అప్పుడు ఇరువురికి పెళ్లి చేస్తే వారి వారి యొక్క కట్టుబాట్లను అనుసరించడం కష్టంగా ఉంటుంది అంతేగాని క్రైస్తవుడైన పాస్టర్ కూతుర్ని గాని కొడుకుని గాని ఒక హిందువు కి ఇచ్చి పెళ్లి చేయగలడా పోనీ ఒక ముస్లిం కైనా ఇచ్చి చేయగలడా చేయడు కదా
@yesupremadwajam741514 сағат бұрын
@@PuvvulasureshSuresh తోటి క్రైస్తవులకు.. అలాగే తోటి ముస్లిమ్స్ కి.. కొందరు..వారి పిల్లలను ఇస్తారు వారిది ఓకే మతము కాబట్టి ఇస్తారు... ఓకే కులము కాక పోయిన.పెండ్లి చేస్తారు......మీరు ఇవ్వరు కాబట్టి మీరు విభజించే వారు తప్ప అందరిని కలుపుకొనే కుటుంబం గలవారు కాదు
@mohanraonadakuduru81724 сағат бұрын
వారెవరో మనకు ఎందుకు మన పిల్లల్ని చేసుకోవాలి మనం మనకంటే తక్కువ అనుకునే వారి పిల్లల్ని మనం చేసుకుంటున్నామా అలాbc sc లు అందరూSt ల ముస్లిం ల పిల్లల్ని చేసుకుంటే అందరం ఒక్కటయ్యె వారము ఎంత సేపటికి మన కంటేఎక్కువ వారు మనకి కావాలి అంతెందుకు ఎవరి కులంలోవారు వారికంటే ఉన్న వారిని పెళ్ళి చేసుకోవడాన్ని ఇష్టపడుతున్నారు వెరెవరికొసమో వెంపర్లాడకండి అమెరికా లోకూడ నీగ్రో వైట్ బేదం ఉంది ముస్లిం లో కూడా షియా సున్నీ బేదంఉంది జైశ్రీరామ్ జైపూలే @@yesupremadwajam7415
@yesupremadwajam74152 сағат бұрын
@mohanraonadakuduru8172 అంటే మీరు కలసి ఉండరన్నమాట ఐ క్యత మీకిష్టం ఉండదన్నమాట.. మరి ఇకెందుకు... మనమంతా ఒక్కటే హిందువుల ము అంటారు... మతం కోసం ఒక్క టౌ తారా..మనమంతా ఒక్క దేశస్తులము మనకి మనకి విభేదాలు ఏమిటీ.. కలసి ఉందాముఅనరా దేశం కోసం ఒక్కటీ కారా
@bhaskarraoadapa655523 сағат бұрын
Real God is Jesus Christ , Nobody stops his salvation
@puretivivekanand3603Күн бұрын
స్వార్థప్రజలారా మీరిపుడు SC ,ST & BC లపై ప్రత్యక్ష యుద్ధమే ఈ శంఖారావం. నిత్యం వేధిస్తున్న మీకు ఏం తక్కువైందనీ హైందవశంఖారావం
@RathodRaju-u2qКүн бұрын
Yes
@PuvvulasureshSureshКүн бұрын
స్వార్థపరులు ఎవరు మీరు ఆలోచించుకోవాలి సర్టిఫికెట్ లో ఒక మతం మీరు నమ్మే దేవుడు వేరే మతం ఎవరిని మీరు మోసం చేసేది రాజ్యాంగాన్ని మీరు అవమాన పరుస్తున్నారు మీకు దమ్ముంటే మీరు నమ్మే మతం మీద మీకు విశ్వాసం ఉంటే సర్టిఫికెట్ లో పేర్లు మా మతాన్ని మార్చండి అప్పుడు మాట్లాడండి మా రిజర్వేషన్లు కావాలి మళ్లీ మా మీద విషం కక్కలి నిజమైన స్వార్థపరులు మీరు 50 50 గాళ్లు గా వ్యవహరించేది మీరు
@yesupremadwajam741520 сағат бұрын
@@PuvvulasureshSureshఅందరికి దగ్గర ఉండి వారి సర్టిఫికెట్ లు మార్పించేయి సోదరా అప్పుడు తెలుస్తుంది.. హిందూ గొప్పతనం ఏమిటో
@PuvvulasureshSuresh20 сағат бұрын
@@yesupremadwajam7415 నాకు పని ఏంటి అన్న పోనీ నువ్వు దగ్గరుండి మార్పిచ్చు మీరు నమ్మే దేవుడి మీద విశ్వాసం ఉంటే మా రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసుకోమని చెప్పు మీకు మల్లే 50 50 గాళ్లు బతకడం లేదు కదా
@PuvvulasureshSuresh20 сағат бұрын
@@yesupremadwajam7415 నావల్ల కాదులే గాని నువ్వు దగ్గరుండి మార్పించు మీరు పూర్తిగా క్రైస్తవులు అయితే దేవుడు మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు అయితే హిందూ అని తీసేసి క్రిస్టియన్ పెట్టుకోండి మరి ఎందుకు సర్టిఫికెట్లలో హిందూ అని చెప్పుకోవడం మీరు మమ్మల్ని మోసం చేయట్ల మీరు నమ్ముకున్న దేవుడికే మోసం చేస్తున్నారు
@narasimhaswamychidurala4258Күн бұрын
మీలాంటి స్వాములు బ్రాహ్మణులు చిన్న కులాలను అంటరాని వారు గా చూస్త్న్నారు మీరు మూఢనమ్మకం పెంచుతున్నారు అర్థ కావడం లేదు మీకు
@shyam1243Күн бұрын
నిజమైన హిందువులు విదేశీ మతం వారు తయారు చేసిన వస్తువులు వాడకండి
@PuvvulasureshSuresh22 сағат бұрын
సృష్టిలో ఉన్న ప్రతి దానిని మానవుడికి ఉపయోగపడే దానిని వాడుకోమని చెప్పాడు మీ బైబిల్ లో అన్యులను పోలి ఉండొద్దు అన్యులను పెట్టిన ప్రసాదాలు తినొద్దు అనీలు పెట్టిన ఆస్తులు వాడొద్దని మా గ్రంధాల్లో చెప్పలేదు ఆ పదం వాడడానికి మీరు సరిపోరు
@dinakarg892923 сағат бұрын
Jesus is raal God love you jesus
@kingdomofthegod1593Күн бұрын
అలాగైతే ఇతర దేశాల నుంచి ఎటువంటిది ఏది తీసుకోవద్దు
@jeevanbanu18 сағат бұрын
నిజం అనేది ఒక్కటే వుంటుంది దైవం అయిన గ్రoదము అయిన అబద్దం అనేవి ఎక్కువ వుండెను కనుక దేవుడు ఒక్కడే ఆయనే ప్రభు వైన యేసు గ్రంథము ఒక్కటే అదే బైబిల్
@HumBharatkelog-bk2fjКүн бұрын
మీరు ఇంగ్లీషు పదాలు భలేగా చొప్పిస్తున్నారు
@svssathivolgs6478Күн бұрын
నిజమే కదా దేవుని దర్శనం కోసం vip ఏంటి దేవుని దగ్గర అందరూ సమానమే కదా దేవునికి చిన్న పెద్ద తేడా వుంటుందా అలాగైతే దేవుడెలా అవుతాడు ప్రశ్న దేవునికి కులం మతం ప్రాంతం వుంటుందా?
@siribalaganesh953321 сағат бұрын
మతమార్పిడికాదు మనసుమారాలి
@sudhakarch5523 сағат бұрын
ఈ సభకు వెళ్లడానికి కూడా విఐపి టికెట్ పెట్టారు
@burgulapraneeth28023 сағат бұрын
ఇదంతా నాశనానికే నడిపిస్తూంది గురుజీ మీ శంఖారావం......
@kingdomofthegod1593Күн бұрын
ఎలా ఉంది గనుకనే ఇంకా మనం వెనకబడి ఉన్నాం ఇతర దేశాల వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే భయపడతారు
@AnantharaoMekala-lh5ijКүн бұрын
సత్యమేవ జయతే అంటారు కద... ఆ సత్యమే ప్రభువైన యేసుక్రీస్తు
@gkchanel2940Күн бұрын
ఈ కామెంట్ చూస్తే పొద్దు పొద్దున్నే గలీజ్ మాటలు వస్తున్నాయి నా కొడకా ఎవడురా సత్యమైన ప్రభువు...
@v.rammohanreddy1806Күн бұрын
ధర్మం అర్ధం తెలిసిన వారే దేవునికి ప్రతిరూపం శ్రీ రామచంద్రమూర్తి
@Taraka1972Күн бұрын
పై ముడు కులాలకు. శూద్రుడు చాకిరి చెయ్యడమే ధర్మం@@v.rammohanreddy1806
@DurgaprasannaDudduКүн бұрын
Ei sc vadkhi Elana anipesthai anna
@katteyashwanth4184Күн бұрын
ఏసుక్రీస్తు తనని తాను కాపాడుకో లేడు కానీ ప్రజల్ని ఎలా కాపాడతాడు
@gangulasrinu976Күн бұрын
Jesus my God Prabhu melody ringtone
@radhikaradhika962623 сағат бұрын
తిరుపతి దేవస్థానం లో ఇప్పుడు కూడా గర్భ గుడి ప్రవేశం ఉండదు.sc, st, bc, లకు మీరు వెళ్లి గమనించమని కోరుకుంటున్నాను ప్రతి గుడి లో పూజారిగా బ్రాహ్మణ వర్గంలో వారే ఉండాలం టారు
@mohanraonadakuduru81723 сағат бұрын
బ్రాహ్మణులు అంటే ఎవరు
@nagalakshmiyallaboyina5205Күн бұрын
ఈ సభకు వెళ్లడానికి టెకెట్ పెట్టారు వి i p టెక్కేటు Mali
@nayinisailu7244Күн бұрын
దేవునికి కానుకలుబాగానే ఇస్తున్నారు కదా వెండి బంగారలు కూడా వస్తున్నాయి కాదా ఆడబ్బును పేదరిక నిర్ములనకు ఆధ్యాత్మిక అభివృద్ధికి విద్యకు ఖర్కు పెడితే దేశం మతం బాగా అభివృద్ధి జరుగుతుంది కదా పెదలమీద దేశామీద దేవునిమీద ప్రేమ ముఖ్యం
@v.rammohanreddy1806Күн бұрын
దేవునికి ధర్మం గా ఇచ్చిన ధనాన్ని, కేవలం ధర్మం పరిరక్షణ కోసం మాత్రమే ఉపయోగించాలి కానీ ఇతర మార్గాలలో ఖర్చులు పెట్టడానికి కాదు. పేదలకు అని, రోడ్లకు అని పూర్తిగా ఖర్చు పెడితే ఇన్నిరోజులు జరిగిన అన్యాయమే జరుగుతుంది.
@TRUTHREDEMEERКүн бұрын
మత్తయి 25:35 యేసు - నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; మత్తయి 25:36 దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును మత్తయి 25:37 అందుకు నీతిమంతులు ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చి తిమి? నీవు దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? మత్తయి 25:38 ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? మత్తయి 25:39 ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. మత్తయి 25:40 అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.🙏
@PuvvulasureshSureshКүн бұрын
దేవుడికి కానుకలు బానే ఇస్తున్నారు అంటున్నారు కదా అవి అన్ని గవర్నమెంట్ హ్యాండ్ వార్ లోఉంటాయి తిరుపతి వెంకటస్వామి ఆదాయాన్ని తిరుపతిలో బ్రిడ్జిని నిర్మించారు అలాగే పాస్టర్లకు మౌలానాలకు జీతాలు స్కూలు పిల్లల సంవత్సరం 15000 ఇవి అన్ని ఎక్కడి నుంచి ఇచ్చారనుకున్నారు జగన్ గారు మా దేవాదాయ దేవాలయాల నుంచి వచ్చే టాక్స్ రూపంలో వచ్చే ఆదాయాన్ని ప్రజలకు ఇస్తుంది ఏ ఒక్కరైనా చర్చిపాస్టర్లు గాని మసీదు మౌలాలి గాని గవర్నమెంట్ కి టాక్స్ కట్టారా పాస్టర్లకు దశమ భాగాలు ఇచ్చే బదులు మీరే పేదవాళ్లకు పంచి పెట్టండి
@EleshaElesha-q2xКүн бұрын
బాబూ నిన్ను కలవాలన్నా సామాన్యులకు సాద్యం కాదుగా??
@divenabuduru-je9hb20 сағат бұрын
యేసుక్రీస్తు నిజమైన దేవుడుయేసుక్రీస్తు నిజమైన దేవుడుయేసుక్రీస్తు నిజమైన దేవుడు
@kingdomofthegod1593Күн бұрын
పైసా తీసుకకుండా ఎవడైనా ఫ్రీ గా పనిచేస్తున్న రా?
@LapelVillage19 сағат бұрын
Caste is the backbone of Hindu religion.
@rajeshmanda672122 сағат бұрын
మన ఇళ్లల్లో ఉంటున్న చిన్నపిల్లల అభిప్రాయాలని మార్చలేని ఈ రోజుల్లో అన్ని తెలిసిన పెద్దవాళ్ళని మతం మార్చడం అంటున్నారు పెద్ద జోక్ గా ఉంది అది కూడా బలవంతంగా మతమార్పిడి నమ్మేట్టుగా ఉందా
@gandamallaprithviraj868623 сағат бұрын
jesus christ is the god to this world..❤
@PuvvulasureshSuresh22 сағат бұрын
మార్కెటింగ్ మతం కదా అలానే వ్యాప్తి చెందుతుంది
@gandamallaprithviraj868622 сағат бұрын
@PuvvulasureshSuresh midhi market leni mathama..
@hymavathimuthyala34154 сағат бұрын
Praise the LORD 🙏
@emmanuelpindi9204Күн бұрын
మీ అందరి దేవుడు ఎవరు, ఒక్కడేనా, తలా ఒక్క దేవుడా?
@PuvvulasureshSuresh22 сағат бұрын
మీకు దేవుడు ఎవరు యెహోవా నా పరిశుద్ధాత్మ యేసు నా
@PuvvulasureshSuresh22 сағат бұрын
మీ క్రైస్తవులకు దేవుడు ఎవరు పరిశుద్ధాత్మ నా యెహోవా నా ఏసుక్రీస్తు నా
@n2228veen720 сағат бұрын
Bible Chaduvu
@dinakarg892923 сағат бұрын
Swami Meru sc valanu muttukuntara chepandi
@rajendraraj875723 сағат бұрын
డబ్బు డబ్బు డబ్బు.. ఇదే మతం మరియు ప్రపంచం 😢
@ramadevirama-xg6gmКүн бұрын
✝️Yesu premasvarupi✝️🛐
@Maheswara346814 сағат бұрын
మిత్రులారా క్రైస్తవ సోదరులారా వారు వారి విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు మధ్యలో ఏసుప్రభు గురించి మీరు మెసేజ్లు పెట్టి వారిని ఇబ్బంది పెట్టటం అవుతుంది అప్పుడు వారి కోపానికి మనం కొంత సమాధాన పడాల్సి వస్తది పొరపాటున కూడా అలా పెట్టదు దయచేసి అర్థం చేసుకోండి
@bikshalmanchala964713 сағат бұрын
పైసలు పై పైనే, కానీ సత్యమే మనిషిని చివరకి దేవిడి దగ్గరకి నడిపిస్తుంది.
@kingdomofthegod1593Күн бұрын
అయినా మతాలు వద్దు మానవత్వం కావాలి హాస్పిటల్స్ ,పేదలకు మంచి చెయ్యాలి
@asirwadsudha157222 сағат бұрын
vip అనేది మన వర్ణవ్యవస్థ లో మీరే ఏర్పాటు చేశారు గదా.
@degaslabs8530Күн бұрын
SWAMI WHY YOU ARE EARNING CRORES OF RUPEES BY MERGING WITH POLITICAL LEADERS...
@ramamohandarla1820Күн бұрын
it's impossible to exists a religion without equality and fraternity. Hindu religion segregate people with the name of caste.
Small jior garu దర్శనం అంటే దేవుడు మనకు ఇచ్చేది చిన్నా మనం దేవుడు దగ్గరకు బొమ్మలు దగ్గరకు పోయి కౌంటర్ లో డబ్బులు ఇచ్చిట్చేసుకునేది కాదు చిట్టి
@annusrujan671Күн бұрын
అయ్యా మీరు చెప్పింది నిజం... ఇప్పుడు జరిగిన సభ కూడా అలాంటిదే.... దేవాలయాలకు స్వాతంత్ర ప్రతిపత్తి ఉండాలి...... కాని దీని అంతర రహస్యాన్ని ఎందుకు చెప్పడం లేదు... కాని మాకు అర్ధం అయ్యింది..., దేవాలయాలకు స్వాతంత్ర పరపతి ఇవ్వడం ద్వారా... ప్రభుత్వాలకు.. అధికారులు జోక్యం ఉండదు... అప్పుడు భక్తులు ఇస్తున్న కానుకలు విరాళాలు దాన ధర్మాలు కోటను కోట్ల సొమ్ము కేవలం మీ అదినంలోనే ఉండాలి... అది మీరే అనుభవించాలి... ఇది కదా దీని సారాంశము.... ఇప్పటికే 3% కూడా జీనాభా లేని ఈ బ్రాహ్మణలు 90% అన్ని పదవులు,అధికారాలు, సంపదను,వాళ్ల అదినంలో పెట్టుకున్నారు..... సనాతన, మణుధర్మాలు చెప్తున్న ప్రకారం దేశపరిపాలన,సంపద మొత్తం బ్రహనాదినం. ప్రపంచం లో ఎక్కడ లేని అసమానత ఇండియా లో నే ఉండి...మన దేశంలో 86% దేశ సంపద కేవలం 96మంది చేతిలో ఉందని సర్వేలు సెప్తున్నాయి....... హిందువు హిందువులగానే బ్రతకానివ్వడి అయ్యా.... Plz..
@pidamarthinagaiah9911Күн бұрын
నేను హిందువునే నేను ఏ మతంలోకీ మారను ఎందుకంటే దేవుడనే మూఢ నమ్మకాలను నమ్మకుంటే సరిపాయె ఇక మారాల్సిన పనేం ఉంది
@RathodRaju-u2qКүн бұрын
Yes 💯 correct
@pedabapujivellaturi4719 сағат бұрын
Jai Sri Rama 🙏
@sudhakarch5523 сағат бұрын
ఒక సామాన్యుడు మీ దగ్గరికి రాగలడా. మీరు కేవలం విఐపి వాళ్లకే దర్శనం ఇస్తారు అని అందరికీ తెలుసు. గతంలో మీరు సమ్మక్క సారలమ్మ దేవతల గురించి చేసిన వ్యాఖ్యలు ఇంకా youtube లో ఉన్నాయి
@harikrishnaankanna834823 сағат бұрын
Jai bheem
@vinukondaboykrishnavamsi8107Күн бұрын
Jai sri ram
@maimran193823 сағат бұрын
10 years nunchi kattar Hindus central lo unnaru valla daggariki poi adigi cheyochu kada enduku dramalu
@nickrentapalla80457 сағат бұрын
Why cast system is promoting in hindu religion.? Howmany SC poojaries working in temples?
@SK32404Күн бұрын
Meeru kattina shankara charya statue of equality lo free ga ravocha ?? Tickets leva Jeeyar
@jyothiPraneeth22 сағат бұрын
E swami ki telusu yesu prabuvvu nijamaina devudu ani e papamu leni vadu e thappu lenivadu devudu ga undali
@betheltribalsocialorganiza94417 сағат бұрын
విదేశీ వస్తువు వాడవద్దు అన్నారుగా వారు మనుసులు కాద మనము వాడిన ప్రతి వస్తువు విదేశీ వాడు తయారు చేసినది కరంట్ బలుపు నుంచి ట్రైన్ విమానం ప్రింటింగ్ ఎంతరం పెను అన్ని విదేశీ వాడు కనిపెట్టి తయారు చేసినది బ్రో మనం చేసినది ఏమి లేదు వీభూది తప్ప
@joykumar5616Күн бұрын
Another Religious all are equivalent, Reach and poor prayer siting provision and Entires also one Entre.....
@penkiadinarayana152119 сағат бұрын
ఆలయాలును కట్టింది దిగువజాతివారు.. పెత్తనం మాత్రం మీది.. దేవాలయాలలో vip దర్శనలు తొలిగించి... అందరిని మీరు ముట్టుకుని అందరూ హిందువులే అని చెప్పండి.. సారూ.. ఇక్కడ ఎవరు గొప్పోలు కాదు...
@amballapremanandam855920 сағат бұрын
ఈ ఆరోపణలకు తగిన వారు అధికారులు కాదు. మీ గురువులు , నాయకులు.
@bhagavanpippalla954523 сағат бұрын
Meeru cheppi maatalu bagho ledhu free gods Ana kooda dhu who is the real God that's know sir
@ponnadaannajirao125417 сағат бұрын
all are Equals before God So avoid the ticket booking counters for Devadarshanam
@yeripallivijaykumar108123 сағат бұрын
వాళ్ళకి తెలిసి కావాలి చేస్తూన్నారు.
@raju.n465521 сағат бұрын
hear you kulalaku chichureputunauv rababu
@annammagali778322 сағат бұрын
Bapanolla vuniki kapadadaniki enni etthulu esthunnaru petthanam thaggi pothundi ani bhayapaduthunnaru
@raju.n465522 сағат бұрын
Speech lo English language mataladaku.man am navena ugamulounam.India administration by constitution.law stop the speech .we haveTDP .YSR.Janasena.they have administrate.
@drvijaykumar705222 сағат бұрын
Subbaramireddy 😂
@gangulasrinu976Күн бұрын
Jesus kanikaram Kala Devudu Saravanan
@smtb57Күн бұрын
Aadi, antamu leni, nirakara, sajiva, nirantara , sarva vyapta, sarvantaryami aina maha shakti , srushthi karta ..... ALLAH.
@sukumar77720 сағат бұрын
Adey kula gajji mari
@kodavativictoriajesus8009Күн бұрын
Wo can tal u chang u invilingucam believing no fors ask hiling sambanifits nobody forsu don't blam it's not good for u
@JanardhanChowdary23 сағат бұрын
మీరు రగిలించిన ఈ కనువిప్పు ప్రతి హిందువు గుండెల్లొ దవానంలా చెలరేగి ఇతర మతాల గుర్తులు ఆనవాళ్ళు వున్నా అటువంటి సినిమాలని మేము బహిష్కరిస్తామని, చిన్న వ్యాపారుల దగ్గరనుంచి పెద్ద వ్యాపారల వరకు ఇక నుంచి "ఇది హిందు దుకాణం, జై శ్రీరాం, జై హింద్" అని బోర్డ్ ఉంటేనె కొంటామని హిందు ధర్మం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. జై శ్రీరాం, జై హింద్ . Then they will convert back
@bellamvinaykumar683722 сағат бұрын
Nice decision bro ,u r a real hindu ,u should not use any of other countries manufacturer products, and tell Every hindu to return to our country from other countries.
@annammagali778322 сағат бұрын
Hindu dukanam ani pettandi konevallu leka adukkuthinipotharu
@neerajamannepalli192920 сағат бұрын
Phone kuda use chyedhu vehicles electricity kuda vaddhu bro
@JanardhanChowdary19 сағат бұрын
@@bellamvinaykumar6837 which country you belong to? We black listed China products. Any country that try to capture Indian market.If you can ask your country to withdraw from here😂
@JanardhanChowdary19 сағат бұрын
@ chuddam evaru adukkuntaro
@rsrinivas729Күн бұрын
మతం మారడం అంటే తల్లిని మార్చటమే. స్వార్థపరులే మతం మారుతారు ఏసు ఏదో నెలసరి భత్యం ఇంటింటికీ పంచేస్తున్నట్లు అనుకుంటారు . ఏమీ ఉండదు.
@nagalakshmiyallaboyina5205Күн бұрын
బాబు మతము ఎలా వచ్చింది చెప్పండి
@rupaskumar23 сағат бұрын
పాపం అజ్ఞాని
@PuvvulasureshSuresh22 сағат бұрын
@@rupaskumarనువ్వు మాత్రం చాలా మహా జ్ఞానివి కదా
@sivanagarajugoli7733Күн бұрын
బంధువులు అంటున్నావు కదా మా ఇంట్లో భోజనం చేస్తావా వచ్చి మా ఇంటికి రాకపోయినా పర్వాలేదు కమ్మ రెడ్డి ఇళ్లల్లో అయినా తింటావా
@rajanna365Күн бұрын
😂
@PuvvulasureshSureshКүн бұрын
@@rajanna365 ఏ క్రైస్తవుడైన హిందువుల ఇళ్లకు వచ్చి ప్రసాదాలు ఎవ్వడైనా తింటాడు పోనీ మీ హిందూ మీ హిందూ బంధువులు ఉంటారు కదా పునాది పెట్టే ప్రసాదాలైనా మీరు తింటారా మీరు తినటం లేదంటే మరి అంటరానిగా చూసినట్ట వాళ్లకి కొన్ని నియమాలు ఉంటాయి వాళ్ల సొంత బంధువులలో అయినా వారు తినరు వాళ్లు స్వయంగా చేసుకున్న మాత్రమే తినాలి
@HemaVarnachaitanyadasКүн бұрын
నీకు ఏమైనా పిచ్చి ఎక్కినట్టు ఉందా ఆయన ఒక సన్యాసి... సన్నాసి ధర్మాన్ని అనుసరించి చూడు appudu పిలువు మీ ఇంటికి.....
@mohanraonadakuduru817213 сағат бұрын
తింటాడు పిలువు జైపూలే
@mohanraonadakuduru817213 сағат бұрын
తింటాడు పిలువు జైపూలే
@abcd-hl4wdКүн бұрын
Nichamaina matham hindhu matham
@abcd-hl4wdКүн бұрын
Hindhu matham ante antarani matham dabbulu dhochukune matham
@PuvvulasureshSureshКүн бұрын
డబ్బులు దోచుకునే మతం ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో అది ఒక క్రైస్తవ మతం మాత్రమే అది ఒక్క మాఫియా విదేశాల నుంచి వచ్చే ఒక్క రూపాయి తీసుకోకుండా విశ్వాసుల నుంచి దశమ భాగాలు తీసుకోకుండా ఏ ఒక్క పాస్టర్ నైనా చర్చిని నడపమను చూద్దాం హిందూమతంలో అలాంటి దశమ భాగాలు ఇవ్వాలి అని చెప్పి ప్రజల దగ్గర చెప్పి తీసుకోరు వారికి తోచింది మాత్రమే ఇస్తారు అదే రూపాయి అయినా పది రూపాయల అయినా
@maheshelagandula177523 сағат бұрын
@@PuvvulasureshSureshelanti phalitham aashinchakunda chesedi oka Christianite anna
@PuvvulasureshSuresh22 сағат бұрын
@@maheshelagandula1775 ఏ పాస్టరు కూడా దశమ భాగాలు తీసుకోవడం లేదాతమ్ముడు అయితే ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం మానేయమనండి అప్పుడు ఎంతవరకు క్రైస్తవం నిలబడుతుందో చూద్దాం అలాగే ఇన్ని మినిస్ట్రీస్ వచ్చినాయి కదా కాలేజీలు స్కూల్లో హాస్పిటల్స్ విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ ని తీసుకోకుండా నిర్మించమని చెప్పండి అప్పుడు ఎంతవరకు క్రైస్తవం నిలబడుతుందో చూద్దాం మదర్ తెరిసా సేవ పేరుతో చేయడానికి వచ్చి ఎంతమంది మతం మార్చి కొన్ని వేల కోట్లు ఎలా సంపాదించుకుందో మీరు చెప్పగలరా