గ్రామ దేవతలు, అడవిలో ఉండే దేవతలు ఒకరిపైకి రావడం అనేది చాలా సాధారణ విషయం. కానీ ఆ దేవతాత్మలు చాలా కొద్దిమందికి మాత్రమే ఎన్నుకుంటాయి. నేనైతే నమ్ముతాను. నా కళ్ళతో చిన్నప్పట్నుంచి చూస్తూనే ఉన్నాను. దెయ్యాలు, చేతబడి, అడవి దేవతలు చాలా సర్వ సాధారణం మా ప్రాంతాలలో..
@ramadeviakkina38075 сағат бұрын
🙏🙏🙏
@9unapologeticsanatani17 күн бұрын
amazing. thank you SumanTV for bringing another sanatana warrior.
@jangamaiahbachala78435 күн бұрын
జై శ్రీరామ్
@malapakavagdevi315517 күн бұрын
I'm ur fan sanathani traveller ..plz do more debates more discussions ..... Plz be the way ur ... Hara Hara mahadeva🎉
@BalakrishnaNukarapu14 күн бұрын
Om nama shivaya🙏🙏🙏🙏
@IndrajaPidathala15 күн бұрын
Hara Hara Mahadeva. Shambo shankara
@PoornachandraraoSeedrala15 күн бұрын
భారత్ Bharat
@sanathanatraveller18 күн бұрын
Hara Hara Mahadeva 🙏
@nageswararaogudipudi969419 күн бұрын
🙏🎉
@sanathanatraveller18 күн бұрын
Ramanugraham 🙏
@ChandaLaxmanLaxman17 күн бұрын
హర హర మహాదేవ
@chukka446713 күн бұрын
New year cake badulu pedavadiki evvachu kada
@santhoshsan255018 күн бұрын
Hara Hara Mahadev
@Vishwambhara16 күн бұрын
పిచ్చోడా! వారు మాట్లాడుతున్నది దానధర్మాల గురించి కాదు. అభిషేకం పేరుతో చేస్తున్న "పదార్థాల వృధా" గురించి. అవి అనవసరంగా డ్రైనేజీలోనికో, మట్టిలోనో కలసిపోతున్నవాటి గురించి.
@janardhanreddy644615 күн бұрын
Pichoda artham lakapothe poyi gangalo kani neellu Leni bavi lo dooku munda ga
@Tatacapital3414 күн бұрын
Moksham yela vasthundhi anna
@chirenram-b8k13 күн бұрын
Seeing god in every one ,and in every where and in every creature and finally seeing god with in yourself.
@Tatacapital3413 күн бұрын
@chirenram-b8k i can accept the god is everywhere i do not accept the god is in everyone This is ridiculous
@kaleshashaik586213 күн бұрын
నా పేరు చూసే నేను ముస్లిం అని అనుకోవద్దు. దేహంలో ఆత్మ ఎక్కడ ఉంది? మెదడు లో ఉందా, రక్తంలో ఉందా, గుండెలో ఉందా చర్మంలో ఉందా. ఆత్మ లేదు కాదు అంటే ఎక్కడ ఉందో చెప్పండి అన్ని మతాల వారికి నా ఈ ప్రశ్న
@varunsapКүн бұрын
ఆత్మ ఊపిరి లో ఉంటుంది తమ్ముడు శరీర భాగాలలో కాదు ఆత్మ కి శరీర భాగాలు లా నాశనం ఉండదు గా ఊపిరి లో ఉంటుంది బయట అంత గాలి ఉంటుంది ని ఉపిరిపోయినప్పుడు కూడా ఉంటుంది అయినా నువ్వు బ్రతకవు ఆత్మ ఊపిరి లో ఉంటుంది అందుకే వెళ్లిపోయే తప్పుడు జీవికి నవరంధ్రాలు లోంచి వెళ్ళిపోతుంది .. ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉందొ తెలిసిపోయింది కదా అని ఊపిరి బిగపెట్టి లోపల ఉంచాలి అని ట్రై చెయ్యకు వెంటనే పోతావు
@కృష్ణ-సనాతనం16 күн бұрын
Hara Hara Mahadeva, Sivudu ni meeru paala to control chestunnaaraa, ante meeru paalu veyyakapote aayana prasanta ki lopam vastundaa. ornee Sivudu ni control chese meeru goppollu ayite. Garikapati vari talapiana , nee talapaina posukunna kindaki jaaripotaayi mari alaantappudu siva lingam paina enduku vesukovaali?
@DasuB-lo3yh6 күн бұрын
Em channalamma okka nimisam kuda sarigga nadavatle enni advtejela
@christkalikirimadhuc.k.m14 күн бұрын
గుండు గారండి మీ దేవుని గురించి మీరు చెప్పుకోకుండా యేసుప్రభు గురించి ఎందుకండీ యేసుప్రభు రెండో రాకడ గురించి చూస్తున్నాము అంటే మొదటి రాకడ లో ఆయన కనిపించడనేగా భూమి మీద అందరికీ కనిపించడనేగా మరి కనిపించలేదు అంటారేంటి (బుర్ర పని చేయక అలా అనిపిస్తది అలా చెప్పేస్తారా ఏంటి ?😂)
@shivakumarvanugu38608 күн бұрын
Rey babu milk packet intlo vaadukunte problem kaadu waste cheyyakandi antunnaru. Verrodiva nuvvu? Upendra devudu ledu nene god antaadu alage undaali antaava? Hypocrisy vaddu.