Chaala clear ga nice voice tho explain chesaaru. Chaala thank you
@BBCNewsTelugu2 жыл бұрын
Thank you!
@KamathamSanthoshKumar4 ай бұрын
Me 2
@emandicheppandi4 жыл бұрын
హిందూ...క్రిస్టియన్...ముస్లిం... అని ఇలా అందరూ...రకరకాలుగా ఉండకపోతే... అందరూ కనిపించే సూర్యుడు ని ఒక్కడే దేవుడు గా భావించి...ప్రతి ఒక్కరు ప్రకృతిని కాపాడాలి అనే ఒక సంప్రదాయం ని కఠినంగా పాటించవచ్చు కదా... ఢిల్లీ కాలుష్యం , కరోనా , వరదలు .... ఇవన్నీ మానవాళి చేసిన తప్పులు... ప్రస్తుతం మాస్క్ మాత్రమే వచ్చింది...తరువాత రోజుల్లో ఎలా ఉంటుందో ఎవరు ఉహించలేరు... ఎప్పుడైతే మనిషి ప్రకృతిని దేవుడు లాగా చూస్తాడో...అప్పుడే భూమి పై బ్రతకగలడు.
@nagendranaga43802 жыл бұрын
Super sir
@rambabuch.rambabu6052 жыл бұрын
Anna namaskaram ... great words
@subramanyaswamy17714 жыл бұрын
మానవులు చేసే తప్పిదాలు కరోనా లాంటి మహమ్మారులు చేసే విపత్తులుకన్నా గోరమైనవి అని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.. 😷😷
@y.venkatesh5577 Жыл бұрын
Bbc వారు ఇతర news chanels లా కాకుండా పెద్ద , గొప్ప news అయినా simple గా normal గా అందరికి అర్ధం అయ్యేలా explain చేస్తారు super bro 👌👌👍👍👍♥️♥️♥️♥️
@emandicheppandi4 жыл бұрын
ఒక్క దేశం లో వాళ్ళే...అన్నదమ్ములు లా కలిసి ఉండాలా కుల మత భేదం లేకుండా ఉండాలా...ప్రపంచం అంతా ఒక భూమి మీదనే కదా ఉన్నది. దేన్ని ఆశించి ఇలా సరిహద్దుల గొడవలు...ఇలా అయితే ప్రతి ఇంట్లో ఉండే గొడవ ప్రతి దేశానికి కూడా ఉంది. అందరికి మూలాధారం ఆ సూర్యుడు.... కేవలం ఆ సూర్యభగవానుడిని మాత్రమే దేవుడు అని ప్రపంచం అంతా భావించి... ఆ దేవుడు కి కలుషితం లేని ప్రకృతిని నైవేద్యంగా ఇచ్చే...అలవాటు అందరికి ఉంటే ఈ ప్రపంచం ఇంకా పచ్చగానే ఉండేదేమో ??? ప్రాణకోటికి మూలం అయిన సూర్యుడు ని ప్రపంచం దేవుడు గా స్వీకరించిన రోజునే మళ్ళీ తిరిగి భూమి మాములు స్థితికి వస్తుంది. ప్రకృతిని కాపాడటమే మనం ఆ సూర్య దేవునికి ఇచ్చే కానుక అని అందరూ భావించాలి...
@anvesharchu0052 жыл бұрын
Em cheppav Saami 🙏
@SuryampataniSuryam Жыл бұрын
👍👍
@kamadisivannarayana8631 Жыл бұрын
Yes sir
@pavankola45102 жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@prasadreddymalluru37714 жыл бұрын
BBC మీ విశ్లేషణ చాలా చక్కగా వివరించారు...👌
@vedamshkola79404 жыл бұрын
మీరు చేసిన పాపాలు అటువంటివి bbc అవి మా హృదయాలను కలచివేస్తాయి.
@rajesh1662 жыл бұрын
సైన్స్ ఎప్పుడు మనిషి మంచి కొసం వాడాలి అంతే కానీ ఒకరి నాశనం కొసం కాదు E=mc2 కానీ పెట్టిన Einstein ఈ వినాశనం తరువాత చాలా బాధ పడ్డాడు ఎందుకంటే ఈ అణు బాంబ్ తయారీ కి పనికి వచ్చిన formula ఇదే తరువాత ఈ విషయం తెలిసి einstein బాధ పడ్డాడు
@naveen_neeli Жыл бұрын
Openheimer కూడా
@surpambrahamanand61172 жыл бұрын
బిబిసి న్యూస్ వాళ్ళు👌👌 మంచి మెసేజ్ ఇచ్చారు
@muralidhararya94172 жыл бұрын
Very detailed information. My heart is heavy with grief. No war No bombs in this world. Oh God protect mankind, protect nature and give good thinking to humans
@thiruregularegula27682 жыл бұрын
ధన్యవాదములు బీబీసీ
@netrockersteam23524 жыл бұрын
భూమిపై మనిషినే జీవి అభివృద్ధి చెందినప్పటునుంచి భూమి నాశనం అవ్వడం ప్రారంభం అయ్యింది.అతి నీచపు జీవి మనిషి.
@raghuvaruna69754 жыл бұрын
It's really
@michaelfaraday12294 жыл бұрын
కాదు..ఇస్లాం క్రిస్టియన్ జీవులు పాపాత్ములు...వాళ్ళ వల్లే ప్రపంచం నాశనం కాబడుతుంది
@netrockersteam23524 жыл бұрын
@@michaelfaraday1229 వాళ్లే కాదు మత పిచ్చి ఉన్నజీవులు ఎవరైనా పాపాత్ములే!
@aarondofficial8 ай бұрын
@@michaelfaraday1229 అరేయ్ క్రిస్టియన్ లు ముస్లిం జీవులు పాపాత్ముల ముందూ నీ దేవుళ్ళ గురించి చదువురా ఎవరు papathmulo తెలుస్తుంది
@hmdtvtettu54684 жыл бұрын
ఎప్పటికైనా అమిరికా తగిన మూల్యం చెల్లించక తప్పదు.
@toonzman32 жыл бұрын
Ni దీనమ్మ జీవితం మనుషులు లేకపోతే భూమి safe ga untadi kavacchu...
@deekshithasowdamini75464 жыл бұрын
Hai ravi.ఆధిపత్యం కోసం పోరాటం అప్పుడు వాళ్ళు,ఇప్పుడు చైనా
@subashreddy39252 жыл бұрын
God has given intelligence to the man for future development of the country and its people and enjoyment not for distruction. God ha created this world for welfare of mankind and protect environment.
@KiranKumar-tm2cg4 жыл бұрын
News lo beast BBC👌
@munikrishna61332 жыл бұрын
Very hard to imagine that situation. War is result of few people ego.
@Mrparasite012 жыл бұрын
Bhaaga chepparu brother 👏👏👏
@BBCNewsTelugu2 жыл бұрын
Thank you👍
@jilchurchvizagofficial21262 жыл бұрын
నాసనమునకు ముందు గర్వము నడుచును అని బైబిల్ చెప్పింది ఎంత సత్యం. హిట్లర్ జాత్యహంకారం రెండవ ప్రపంచ యుద్ధానికి కారణo. 😭😭😭🙏🙏🙏
@NaveenKumar-we5us2 жыл бұрын
Kani aa Bible chadivina deshale kada nashananni korukuntunnai, Halejuaiah
@rameshmanchu44522 жыл бұрын
@@NaveenKumar-we5us kadu bible chadavani murkule ala chesaru, andaru chadavaru kada brother....
@kjesu27152 жыл бұрын
సందు దొరికితే చాలు మత ప్రచారం__ అధికార దాహం తీర్చుకోవడానికి మత ప్రచారం అనే మార్గాన్ని కూడా వాడుకుంటున్న అగ్ర రాజ్యాలు__
Rip who are dead god bless you and your family team etc be good be positive
@rajesh1664 жыл бұрын
soo sad in history ,😢😢😢😢😢😢
@ramanjineyuluyakasi68742 жыл бұрын
అమెరికా వాల్లు అంతా రాక్షసులే
@Arunkumar-gx2je3 ай бұрын
Abboo.. First Mana desham gurinchi chusko.. Japan vallaki intha jarigina present manakante improve ayyaru. Manamemo.. Inka degrade avtunnam. Inka siggu lekunda vere country ni antunnam..
@geetasrihari26212 жыл бұрын
What an explanation.. n visuals 😱
@BBCNewsTelugu2 жыл бұрын
Thank you!
@santoshkphb4 жыл бұрын
Japan attacked On pearl Harbour which is US navy port. Where as America attacked on innocent people of Hiroshima & Nagasaki. Now tell me who won the war. Who is right ? Please comment & like Thanks
@shaiktanveer4 жыл бұрын
Mee matallo logic undi .. nijame Kada, dammunte sainyamto poradaali but, America chesindi pirikipande charya
@aylamsubramaniansreenivasa44522 жыл бұрын
America cheater vallu eppudu manaku help cheyyaru
@srinivasteki94582 жыл бұрын
Japan attacked brutally on army naval base that too on a fine lazy Sunday morning. They attacked the base, hospital and whatever they found on Pearl Harbor and killed many people. Almost whole US was sleeping at that time. Theres no logic here. Japan provoked US and started horrible massacre. I'm not justifying US but it all started with Japan.
@Raju-zj5rq2 жыл бұрын
BBC is the best channel. The regional channels are caste and political biased.
@saikirannadukuru26382 жыл бұрын
Good information
@raguelraju10 ай бұрын
Hats of BBC World try to say some about this tragedy to clear out matter before the globle tq
@saiprasad94622 жыл бұрын
America did all against Humanity. Now talking about Humanity in 🇺🇦Ukraine's
@Satyauniversegalaxy2 жыл бұрын
Great BBC ☢️
@praveenkumarchikolu14892 жыл бұрын
Tq bbc
@kishoresajja36272 жыл бұрын
A roju amreca chesty karct e roju Russia ni tappu any hakku lydhu
@kalpanasriias2 жыл бұрын
I m constantly crying
@DG-nd9ui8 ай бұрын
Goosebumps
@vsbkumar3072 жыл бұрын
After Hiroshima attacked by American bombing Japan declared they surrendered, but America another bombing on Nagasakhi without mercy after 2 days.
@tharunkumar57044 жыл бұрын
Why they dropped second bomb even after seeing the destruction of first bomb in Hiroshima??? Any reason?
@damareswaramaddepalli97144 жыл бұрын
America is on revenge due to Paral harbour attack by Japanese 20000 us soldiers are dead and that time they don't know exact effect of nuclear and hydrogen bom after that they discovered about radiation gamma rays every thing. Hop you understood bro
@indian94274 жыл бұрын
@@damareswaramaddepalli9714 Thank you for your explanation
@damareswaramaddepalli97144 жыл бұрын
@@indian9427 your welcome
@rajeshinterpretations4 жыл бұрын
Because Japan didn't surrendered after the drop of 1st bomb. If US want to invade Japan and defeat it and close ww2 it would cost them many of their American soldiers lives so they did this venomous sin in human history.
@coverdrive00734 жыл бұрын
Japan didn't surrendered even after Hiroshima..so, they dropped the second one..
@AppuaparnaAppuaprna21 күн бұрын
Chala papam idi😢
@srinivasraokomaram50074 жыл бұрын
Great BBC ♥️🙏
@rajketawath83592 жыл бұрын
Einstein Germany nunchi paripoyi America ki E=mc2 patent ne ammesadu dani valla ee vidhvamsam jarigindhi
@myinvestmentideas2 жыл бұрын
good info
@prasadreddymalluru37712 жыл бұрын
OMG...😢😢
@raorao82234 жыл бұрын
I can't imagine to that 😢
@sunusunu4683 Жыл бұрын
అమాయక ప్రజలను చంపి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడితే అది ఒక పరీక్ష ఆరోజు చనిపోయిన వాళ్ళ ఆత్మ సాక్షిగా నిజంగా ఈ మూల్యం చెల్లించుకుంటారు
@realraina2 жыл бұрын
4:44 Bomb on Nagasaki
@sharmapillalamarri334111 ай бұрын
సరిగ్గా అదేసమయం నేనుపుట్టినరోజుసమయం……
@SurendarKaraajula2 жыл бұрын
Anduke adi BBC aindi, great information with good tempo of voice, iga mana news channel vallu cheptaru, akkada news em lekunna head line, o range lo vestaru, barging dogs laga anipistadi 😂😂
@BBCNewsTelugu2 жыл бұрын
Thank you
@sharmapillalamarri334111 ай бұрын
ఆపుస్తకాన్ని నే చదివా లండన్ లో 1987లో మనస్సు దిమ్మతిరిగిపోయిందీ॥
Bbc bharat lo chala nijayithiga journalism chesthindi
@saikrishna84754 жыл бұрын
China meeda veyachu kada adedho
@srikrishanaarjuna89102 жыл бұрын
👏👏👏👏
@madhuk3379 Жыл бұрын
😢😢😢😢😢
@Nature12345-s2 жыл бұрын
So sad don't repeat this type of time please
@challasriram8103 Жыл бұрын
How many years use this threat to keep power on.
@pavanrocky6985 Жыл бұрын
Oka manishi inko manishini champe hakku evaru icharu chamapakapoina andaru povalsina valama evaru ee bumi mida shashwatham kadu hayiga pellam pillalu family's tho santhosham ga unna 80 years life peacefull ga brathakaka ayudalu thayaru chesi pattukoni aa desham ee desham thiruguthu sampadam m ana use unda adem anandam ra
@sivasadu8187 Жыл бұрын
Veellu neethulu cheburaaru manam vinaali
@kuppilisateesh54952 жыл бұрын
devuda ela yepudu jaraga kudadhu plz save me Jesus
@maninandyala6794 жыл бұрын
Shame on humanity
@akshaynikky82964 жыл бұрын
Peace🇮🇳
@inmemoryofcoco-sj22754 жыл бұрын
So sad
@srinivasraokomaram50074 жыл бұрын
Adhedho china meeda vesi vunte ee corona vundedhi kadhu 😂🙏
@Unemployedstill4 жыл бұрын
Real na video asalu
@aravindbandala8871 Жыл бұрын
3rd war motham collapse
@vavilalamadhu5263 Жыл бұрын
Usa papam adi
@krupaads929 Жыл бұрын
yemaina thopu america
@agricos45254 жыл бұрын
Ippudu america anubhavistondi
@naveendhruva19992 жыл бұрын
Jai Ramcharan
@superman2guntur2 жыл бұрын
Very sad to see these visuals.
@Freedomappteluguu2 жыл бұрын
Who are watching in 2022 March
@TSRAONZB2 жыл бұрын
2 జపాన్ లో పడ్డాయి.... ఇప్పుడు జనావాసాలపై 3 వ అణుబాంబు ఉక్రెయిన్ లో.పడనుందా?
@vinodkumar-un6ps Жыл бұрын
Very Unfortunate... All because of Human Ego....
@srisaiteja93754 жыл бұрын
Yeppudu thaluchu kunna bhadhaga untadhi japan 😢🇯🇵
@namalunamalu16182 жыл бұрын
rasyapi america anubabu vastundi anipistundi g7 contres kuda 2 va anubabu rasya vastyi anipistundi
@ramupidatala58332 жыл бұрын
BBC miru adichepinnana nammutam
@satyamippili20924 жыл бұрын
It's very bad😣😣😣😣😣😌😌😌😌😌😌😌😌
@srinivasteki94582 жыл бұрын
Japan attacked brutally on army naval base that too on a fine lazy Sunday morning. They attacked the base, hospital and whatever they found on Pearl Harbor and killed many people. Almost whole US was sleeping at that time. Theres no logic here. Japan provoked US and started horrible massacre. I'm not justifying US but it all started with Japans attack. Why to start an attack and suffer later..??? Okkadu chesina thapuku 100 Mandi kauravulu, veladi sainyam chanipoaru mana Bharatham prakaram.... Yevaridhi Thappu...??? Yevaru anubhavinchali..??? Dheniki samadhanam chepadam kashtam... US and Japan lo amayaka prajalu chanipoyaru.. 🙏🙏🙏
@RaviRavi-on1vc2 жыл бұрын
Perlae harbor bbc kee gurthuleydha
@Canada19892 жыл бұрын
War epdu jana nastham asthi nastam
@manqavenkatesh40722 жыл бұрын
Chebite vinnamu. Kani.. Live lo BBC... My gurujii
@aarchana44342 жыл бұрын
Elantivi jaraga kudadu
@SkIRaN822 жыл бұрын
🙏
@ravikanth6392 жыл бұрын
Sarvae jana sukinobavanthu... Bomb vesina vadlu tappa
@shaikhfiroz32582 жыл бұрын
Past days🤔 is waste
@avengerblack20424 жыл бұрын
Great News Maa Telugu News Channels Unnai Endhuku Waste ...Appudu Panikimalina Political News A Chupistharu....